Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV
    #sangamreddyprithviraj #telangana #cmrevanthreddy #pressmeet
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 355

  • @vanikrishna4262
    @vanikrishna4262 3 місяці тому +23

    సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఒక్క నెల కూడా ఆపకుండా ఆసరా పించన్లు వికలాంగులకు ఇస్తూవచ్చిందీ ఇప్పుడు ఖాన్ గ్రేస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆసరా పించన్లు ఇంత వరకు రానేలేదు కనీసం పాతవైనా ప్రతీ నెలా తప్పనిసరిగా ఇస్తే బాగుంటుంది కదా సార్ పేదవారి కడుపు కొట్టవద్దు ప్లీజ్ సార్ 😭😭😭😭🙏🙏🙏
    సార్ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెప్పి దొంగ మాటలు చెప్పి జనాలను మభ్య పెట్టీ మోసం చేసి గెలిచింది ఈ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎

  • @PraveenYadav_19
    @PraveenYadav_19 2 місяці тому

    వోట్ వేశారు కధా ఇప్పుడు మూల్యం చెల్లించుకొండి !

  • @YadaiahKanneboina-xp4bl
    @YadaiahKanneboina-xp4bl 2 місяці тому

    జై తెలంగాణ జై జై కేసిఆర్

  • @BCNayak9922
    @BCNayak9922 3 місяці тому +57

    ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ CM రేవంత్ రెడ్డిని తొలగించి వేరే వారికి ఇవ్వడం మంచిది. లేక పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరు.

  • @padmanamala7680
    @padmanamala7680 3 місяці тому +22

    రాహుల్ గాంధీ మాటలు నిలబడే వ్యక్తి అని రాహుల్ గాంధీని చూసి ఓటెయ్యండి అని చెప్పారా మీరు
    రాహుల్ గాంధీ గారికి ఎంత సమర్థత ఉంటే కేంద్రంలో ఈపాటికి ప్రధానమంత్రి ఉండేవారు
    కేంద్రంలో మాట రాష్ట్రాలలో ఓ మాట ఆడవాళ్ళందరికీ 2500 ఇయ్యలేదా అని మనము మొత్తుకుంటే ఒక మీటింగ్లో వచ్చి ఆడ వాళ్ళందరికీ మేము 2500 అకౌంట్ లో వేస్తున్నాను అని చెప్తున్నాడు.
    రాష్ట్రంలో జరిగే విషయాల గురించి ఆయనకు తెలియదు కానీ ఆయన ను నమ్మి మీరు రాష్ట్ర ఆగం చేసారు.

  • @gulagarisaikrishna181
    @gulagarisaikrishna181 3 місяці тому +34

    అయితే కర్ణాటక లో జరిగింది మనకి కనిపించలేదు అయినా మనం గెలిపించం 😂

  • @purnabrotherstrendingvideos
    @purnabrotherstrendingvideos 3 місяці тому +21

    DSC పోస్ట్లు పెంచమని చెప్పండ్రా బాబు...

  • @dabbikarsurender6727
    @dabbikarsurender6727 3 місяці тому +54

    కేసిఆర్ ను ఆడిస్తే నే ఉద్యోగాలు వస్తాయి అన్న విద్యార్థులు యాడ ఉన్నారో

    • @muhammedmunawwarali9825
      @muhammedmunawwarali9825 3 місяці тому

      Andhra banisala to gudda kottinchu kuntunnaru .

    • @nagyerrojula
      @nagyerrojula 2 місяці тому

      100% కెసిఆర్ గాడు 10 సం,,లు పీకిందేమి లేదు ఇప్పుడు ఈ దుస్థితి కి ఆ గాడిద కారణం

    • @chittampellysrikanth3512
      @chittampellysrikanth3512 2 місяці тому +3

      Sorry bro nen kuda ankunna kcr 1000 times better than retentha reddy
      Anavasaranga 23 votes veyincha Ponnam Prabhakar ganiki

    • @nagyerrojula
      @nagyerrojula 2 місяці тому

      @@chittampellysrikanth3512 kcr గాడు మళ్ళీ గెలిస్తే ఇక్కడ అరాచకాలు జరిగేవి ఉద్యోగాల కోసం రోడ్డెక్కి కొట్లాడితే తుపాకీతో కాల్చి చంపేవాళ్ళు అది అర్దం కావడం లేదు దీనికి కారణం కెసిఆర్ గాడి దుర్మార్గ పాలన వాడు చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు వడ్డిలే ఏటా 15 వేల కోట్లు అవుతున్నాయి ఇది మనకు అర్దం కావడం లేదు ఉద్యోగాల కోసం రేవంత్ గల్లా పట్టి కొట్లాడదాం కానీ కెసిఆర్ గాన్ని నమ్మినమో మన బొంద మనమే తవ్వుకున్నట్లు నేను కూడా గ్రూప్1 aspirant నే 🙏🙏

  • @sathyanarayana8771
    @sathyanarayana8771 3 місяці тому +49

    జై తెలంగాణ జై జై కేసిఆర్

  • @padmanamala7680
    @padmanamala7680 3 місяці тому +18

    ఇప్పుడు ఉన్న మీడియా వ్యవస్థ ఇప్పుడున్న youtube వ్యవస్థలు ఇప్పుడున్న మాయ మనసులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉంటే మాత్రం తెలంగాణ ఎట్టి పరిస్థితిలో రాకపోయి ఉండేది.

  • @chvinodkumar398
    @chvinodkumar398 3 місяці тому +15

    Ipudu ardam ayendi ee medhavulaki.. KCR govt 163000 jobs ichindi, IT sector lo 3lakhs nundi 9.5lakhs jobs pencharu,, avanni marchipoi Mi swarda prayojanalakosame kCR lanti Goppa Nayakudini dooram chesukunaru..

    • @ksp1306
      @ksp1306 3 місяці тому +1

      Yes fact

    • @Srpallavlogs
      @Srpallavlogs 3 місяці тому +2

      Job ante govt okate kaadu.. software jobs kuda society lo manchi value undi... direct ga 6lakh jobs indirect ga inko 4 lakh jobs creat ayyayi Appudu... ippudu unna company le pothunnayi jobs pothunnayi

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 3 місяці тому +42

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @Maneeshajada16
    @Maneeshajada16 3 місяці тому +8

    అన్న త్వరగా ఏదో ఒకటి పిలుపులు ఇవ్వండి అందరం ఉద్యమం చేద్దాం నిరుద్యోగుల దెబ్బకు ఆరు నెలలో ప్రభుత్వం కుపోవాలి

  • @giridharadavala2004
    @giridharadavala2004 3 місяці тому +32

    జోకర్స్. బ్రోకర్స్. తెలంగాణాలో కొత్త అవతారం ఎత్తి నారు. ప్రజలారా జాగ్రత్త.

  • @UdayUday-l3d
    @UdayUday-l3d 3 місяці тому +15

    Jai kcr sir 🎉🎉🎉🎉🎉

  • @sathyanarayana8771
    @sathyanarayana8771 3 місяці тому +11

    జై తెలంగాణ జై జై కేసిఆర్

  • @DakanarsimuluDaka
    @DakanarsimuluDaka 3 місяці тому +23

    జై తెలంగాణ జై జై తెలంగాణ కడుపులో నీ మాటలు వింటుంటే రగులతో ఉందన్న మళ్లీ ఉద్యమం మొదలవ్వాలనిపిస్తోంది అన్న

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 місяці тому +20

    రెండు జాతీయ పార్టీ లు ఏవీఎం ఓట్లను పంచుకొని కేసీఆర్ ను పట్ట పగులే పచ్చి మోసము! 50% 50% సీట్లు

  • @KakelliSymon
    @KakelliSymon 3 місяці тому +7

    ప్రుదీవరాజ్ టైగర్ ఆఫ్ తెలంగాణ బ్రదర్ మీరు విఠల్ పాశం యాదగిరి అందరు కలిసి బహుజన రాజ్యానికి బాటలు వెయ్యాలి అగ్ర కుల తత్వాన్ని కి బహుజన తత్వానికి ఘర్షణ జరగాలి అందునుంచే బహుజన రాజ్యం రావాలి కోదండరామ్ అదే తాన్ గుడ్డె కదా అగ్రకుల నాయకత్వాన్ని నమ్మ వద్దు నమ్మ తే నట్టెటోలో వుంచుతారు. కాకెలి సైమన్

  • @jurkichandrashekar989
    @jurkichandrashekar989 3 місяці тому +14

    Jai kcr ❤

  • @vaddesuresh5224
    @vaddesuresh5224 3 місяці тому +9

    Villa kanna kcr chala nayam 2lakhs jobs ichindu

  • @thirumalrao1054
    @thirumalrao1054 3 місяці тому +13

    Jai kcr

  • @sathyanarayana8771
    @sathyanarayana8771 3 місяці тому +11

    జై తెలంగాణ జై జై కేసిఆర్

  • @depakasreenivasarao7821
    @depakasreenivasarao7821 3 місяці тому +13

    We want mega DSC 25000postlu

  • @s7plus
    @s7plus 3 місяці тому +24

    Anna you are fire💥💥

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 3 місяці тому +8

    జాబ్స్ లిమిట్స్ లో వుంటై చదివి నోళ్లకు అందరికీ జాబ్స్ సాధ్యం కాదు చదువు జ్ఞానం కోసం కానీ జాబ్స్ కోసమే కాదు

    • @SandhyaranimekalaMekala
      @SandhyaranimekalaMekala 3 місяці тому

      Kani e kalam lo jobs lekapothe evadu manalni pattinchukovatle

    • @flickcrickettelugu
      @flickcrickettelugu 3 місяці тому

      Bro unna jobs time to time iste em anaru bro, appudu kcr govt ade chesindi, ippudu revanth Reddy govt ade chesthundi

    • @AK-wx7bb
      @AK-wx7bb 3 місяці тому

      అరేయ్ బుచ్చి గా... ఏం మాట్లాడుతున్నావ్ రా అయ్యా , అందరికి జాబ్స్ ఇవ్వండి అని ఎవ్వరు అంటున్నరు రా, ఉన్నా జాబ్స్ కి సరైన సమయం లో పరీక్షలు పెడితే చాలు

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 3 місяці тому +15

    Great speech... Telangana fighter...

  • @rumaisa2211
    @rumaisa2211 3 місяці тому +12

    ఈ మేధావులు నమ్ముకునే మనం.. మన బతుకులను రోడ్డు మీదకు వేసుకుంది... ఆరు నెలలు గడిచి నా .. నిరుద్యోగులను పట్టించుకునే నాధుడే లేదు.. ఎక్కడ నిరుద్యోగులు మాపై తిరగబడతారని కొత్త వేషం మొదలుపెట్టారు...

  • @bablu12378
    @bablu12378 3 місяці тому +3

    గత పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. అప్పుడు ఏడ పడుకున్నవ్

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 3 місяці тому +16

    Superrrrr Anna

  • @PapireddyKomtireddy
    @PapireddyKomtireddy 3 місяці тому +18

    Jai Jai Jai kcr TIGER HARISH Anna

  • @padmanamala7680
    @padmanamala7680 3 місяці тому +1

    తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త వీళ్ళందరూ బిజెపికి అనుకూలంగా ఇప్పటినుండి పని చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఏజ్ ఎంత కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఈయనకు తెలవదా. అంతకు ముందు పరిపాలన చూడలేదా. ఎందుకు ఈ దొంగ మాటలు ఇంకా ఎంత మందిని మోసం చేస్తారు.
    తెలంగాణ ఆగం చేసారు కదా. వదిలేయండి ఇక ఆగం కానీ కానీ ఇవ్వండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం చేసారు.
    ఎందుకంటే మన తెలంగాణలో ఆగ మాగం మనుషులు ఎక్కువ ఉంటారు అందుకే మనందరిని ఒక ఆట ఆడుకుంటరూ.

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 3 місяці тому +3

    కేసియర్ చెప్పలేదా తెలంగానా తెస్తే అందరం దాగుపడతాముఅని మరి 10ది ఏండ్లసండి ఎం పీకినవ్ అందరికి ఉద్యోగాలు ఐ వ్వుమని అడగొద్దరా ఆవులే

  • @Thirupathimaths
    @Thirupathimaths 2 місяці тому +1

    10 years తర్వాత మంచి మాటలు వింటున్నాము

  • @Bhaskar1948
    @Bhaskar1948 3 місяці тому +1

    కష్టపడితెప్రాణాలొడ్డితెచ్చుకున్నతెలంగాణ నక్కలచేతులో పెట్టారుకదరా.మనవాడుతప్పుచేస్తే మనంపరిష్కరించుకోవాలి.చంద్రబాబు పంపించినకాంగ్రెస్ వాణ్ణిగెలిపించినెత్తిన నిప్పులు పోసుకున్నారు కదరా.

  • @padmanamala7680
    @padmanamala7680 3 місяці тому +6

    మీ బాధ అంతా బి ఆర్ ఎస్ పార్టీ మీదే నే
    నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలే ఎందుకండీ మీ మనస్సాక్షిని చంపుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా మీరు.

  • @gaddamkrishnayadav4725
    @gaddamkrishnayadav4725 3 місяці тому +11

    Jai BRS jai KCR

  • @radhakrishnaraokoppula7781
    @radhakrishnaraokoppula7781 3 місяці тому +2

    గా తొలివెలుగు రాగ్గాన్ని అర్సుకో భయ్యా.

  • @rajjkumar-ou1nj
    @rajjkumar-ou1nj 2 місяці тому +1

    Meeku eppudu soyi vachindharaaa .....
    Tine annamm la mannuvosukunnarura...meeru

  • @ArkapallyHussain-hy8ht
    @ArkapallyHussain-hy8ht 3 місяці тому +1

    ఇదంతా బీజేపీ బ్యాచ్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి తరువాత ఏదైనా పదవి వస్తది

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 3 місяці тому +1

    Unemployes nu aagam patjinchindhi BJP BRS

  • @KundeRider
    @KundeRider 3 місяці тому +5

    💥Mega DSC focus on increasing SA posts

  • @gulammaqbul5813
    @gulammaqbul5813 3 місяці тому +1

    Kcr okkariki kaina udyogam echarara appudu anduku adagaledu

  • @narayanreddy9115
    @narayanreddy9115 3 місяці тому +3

    కేసీఆర్ ఎంత చెప్పినా ఎవ్వడూ వినకపోతిరి,. ఇప్పుడు ఎంత తిడితే ఏం లాభం,. అనుభవించండి..,, జై కేసీఆర్ జై బిఆర్ఎస్ జై తెలంగాణ...

  • @G.narsimhaGattagallag.narsimh
    @G.narsimhaGattagallag.narsimh 2 місяці тому +2

    సూపర్ అన్న 🙏🏻

  • @maheshadelli
    @maheshadelli 3 місяці тому +2

    నువ్వు మళ్తాడడానికి ఎనత తీసుకున్నావు

  • @OrsuCharan-l8r
    @OrsuCharan-l8r 3 місяці тому +3

    మరో తీన్మార్ మల్లి గాని అయితే కావు కదా అన్న నువ్వు

  • @madhukoppula896
    @madhukoppula896 3 місяці тому +3

    జై తెలంగాణా జై కెసిఆర్

  • @Udayku970
    @Udayku970 3 місяці тому +1

    కేటీఆర్ పిల్లలకు మద్దతు పలుకు నిద్రపోవడ్డు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 місяці тому

    2023లో జరగాల్సిన డిఎస్సీ పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి మళ్ళీ వాయిదా అంటున్నారు?

  • @LaxmanErla-vr6rt
    @LaxmanErla-vr6rt 3 місяці тому

    K.C.R.10.year,s,un employees,Pikinarura.badakav.Rs,300.?Bruthi.?Back,K.C.R.Support,Manage?😂🤣🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateshwarluchirukonda3840
    @venkateshwarluchirukonda3840 2 місяці тому

    BRS. Bajana. Baanisa. Chaannal. Prudhvi Anna ku. Eedhanna. Padhavi. Ivvakapaaye. Ani. Kadupu Manta. Vidhyarthula Nu. Recchagodithe. Pilishi. Padhavi. Istharu. Ani. Aasha.

  • @sridevireddy1685
    @sridevireddy1685 3 місяці тому +2

    Super bro emi matladuthunnava

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 місяці тому

    సూపర్ అన్న చాలా గ్రేట్ గా మాట్లాడుతున్నావా జై జై తెలంగాణ జై కెసిఆర్ 🚗🚗🚗🚗

  • @venkateshKalkham
    @venkateshKalkham 2 місяці тому

    congress vadu kada Nivvu Ela Matladutunnavu .Jai congressTRSparty10YeasYemichesindi Batu ku chudu Rajalingo .

  • @pradeepsap6229
    @pradeepsap6229 3 місяці тому +1

    Revanth reddy is a worker for Chandra babu.

  • @sreeguruakula.4567
    @sreeguruakula.4567 2 місяці тому

    10సం,, రాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదవి లో ఉంటే ఏక్కడ పోయినావు.. K T R గాడు ఏన్ని కొట్లు ఇచ్చ్చాడు....

  • @dasarigangadhar-vl6un
    @dasarigangadhar-vl6un 3 місяці тому

    మీరు చెప్పిన విషయాలు అందరికి అర్థం అయితే బాగుండు.

  • @ChukkalaSatyanarayana-z6d
    @ChukkalaSatyanarayana-z6d 3 місяці тому +1

    Revanth Reddy Ganpati

  • @AJAY00787
    @AJAY00787 3 місяці тому +5

    me అంత బేకర్గండ్లు లేరు రా భాయ్..ప్రభుత్వ ఉద్యోగాలు పక్కకు పెట్టుండ్రా భాయ్ ...ప్రైవేట్ ..అది జాబ్స్ కూడా లేకుండా చేసిండ్రు ..మీ అనాలోచిత నిర్ణయం వల్ల..మన రాష్ట్రానికి ఏ కంపెనీలూ రావు....రాష్ట్రానికి ముంచిండ్రు...kcr కి బలుపు ఉంది ..అహం ఉంది ..మనకు అవి ఎందుకు..పని కావాలి..కానీ రాష్ట్ర విషయం ల ఎక్కడ కాంప్రమైజ్ కాలేడు వాడు..దేశంలో ఎవడైనా అవినీతి చెయ్యని నాయకుడు ఉన్నాడా రా భాయ్..వాడు కూడా అంతే..కానీ రాష్ట్రం.. 5 ఏళ్లలో నష్టం అవుతుంధి

  • @sreeguruakula.4567
    @sreeguruakula.4567 2 місяці тому

    ఆరే K C R 10సం,, రాలు. పీకినావా
    ఆరే K C R గాడు ఏన్ని కొట్లు ఇచ్చిడు. ఎంత తీసుకున్నారు.

  • @శ్వేతారెడ్డి-ర7ధ

    ఇన్ని రోజులు brs కూడా ప్రజలను మోసం చేసింది కదా. మరి దాని గురించి కూడా కూడా కాస్త చెప్పండి

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 3 місяці тому

    2023 ఎన్నికల సమయంలో కర్ణాటక ప్రజలు తెలంగాణ ప్రజలకు చెప్తూనే ఉన్నారు మేము కాంగ్రెస్కి ఓటు వేసి మోసపోయాను మీరు కూడా మోసపోకండి

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 місяці тому

    Telgana CM Revanth reddy BJP tdp support cheysinaru aanduku Rahul Gandhi prime minister kaleadu

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 місяці тому

    టెట్, డిఎస్సీ సిలబస్ ఒకటే కనుక ముందు టెట్ పెట్టండి జులైలో డిఎస్సీ పరీక్షలు పట్టండి అని చెప్పిన నిరుద్యోగులు నాయకులు ఇప్పుడు మళ్లీ డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు

  • @teluguthuglife1464
    @teluguthuglife1464 3 місяці тому +3

    ఆర్టీసీ కార్మికుల గూర్చి మాట్లాడండి

  • @ssrao4652
    @ssrao4652 3 місяці тому

    సార్ మీరు చెప్పింది వింటున్నారు బయటికి పోయినంక గదే నాయకులు వేసే బిచ్ఛానికి ఈ యువతి యువకులు బానిసలుగా మరొ రూపంలో పనిచేస్తున్నారు సార్ ఈ యువత

  • @RameshYadav-fc7zj
    @RameshYadav-fc7zj 2 місяці тому

    Jai kcr Sir 🙏🙏🙏🙏🙏mally miray cm kcr sir prajala gundaylo and raithula gundylllo miry cm kcr Sir 🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @samaaja_sevakudu
    @samaaja_sevakudu 3 місяці тому

    పని చేతగాని ఎదవలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం కోసం పాకులాడుతారు.. కుసోని నెల నెల పనిచేయకున్న మంచి సాలరీ వస్తది తిని బతకొచ్చు అని...

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 місяці тому

    Over acting aabadallu Revanth reddy BJP tdp support

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 2 місяці тому

    Sir...super super.. Telangana youth .. employment venta padutunte..Ap youth kula gajji Dupty CM (Telangana state Cinima actor) pk cm, pk cm, antu kula pichhi tho venta padutunnaru

  • @sunkanapallyveeralingam2053
    @sunkanapallyveeralingam2053 2 місяці тому

    రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో అబద్దాలు ఆడితేనే ప్రజలు నమ్ముతున్నారు పేషంటు అడిగింది డాక్టర్ ఇచ్చినట్టు ఉండాలి అందుకే వీలుపడని హామీలు ఇస్తున్నాము అని స్వయంగా ఒప్పుకున్నారు కదా అన్న అందుకే ఈ మార్పు😂😂😂😂

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 2 місяці тому

    అన్ని ఇచ్చిన కేసీఆర్ గారిని మోసం చేసిరి గదా రాజాలిం గా ఎంత బాగుంది రాజాలింగా అనుభవించం డి ✔️👍

  • @lavudyamohanrao2062
    @lavudyamohanrao2062 3 місяці тому

    కాంగ్రెస్ నాయకుల్లారా మా నిరుద్యోగుల సమస్యలు కనబడటం లేదా మీ ఉద్యోగాలకు ఇంకా గ్యారెంటీ రాలేదా కాబట్టి మాకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారా

  • @shanker1958masterwar
    @shanker1958masterwar 3 місяці тому

    కాంగ్రెస్ గురుంచి ఇంత తెల్సి న ఆ తురక కాంగ్రెస్ మద్దత్తు ఇస్త్రీగా మీరు ఆకునూరి గ్రూప్ ఖంగ్రెస్ ను లేపితి గదరా!మీ మీద మన్ను పడ. సచ్చి పోయిన కాంగ్రెస్ ను లేపితి గదరా.

  • @extremist_9
    @extremist_9 2 місяці тому

    నైజాముకు ఘోరీ కడితిమి దొరల గడీలు బద్దలు కొడితిమి
    యే ముల్క్ హమారా యే నౌకరి హమారా ..
    మాదన్న మాకు ఇయ్యి రాజన్న దేవుడో అంతకన్నా మేము అడిగేది లేదురో
    పట్టణాలలో చూడు మెట్ట భూముల్లో చూడు ఆఫీసుల్లో చూడు ఆఫీసర్ ను చూడు ఆంధ్రమయమే అంతా అంధకారం అంతా
    610 జీవోను ఆగమాగం చేసిర్రు ముల్కీ నిబంధనలను మూలకేసి నూకిండ్రు
    రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేశిర్రు పేపర్ మీద మాట పెంట మీద పోశిర్రు

  • @padmanamala7680
    @padmanamala7680 3 місяці тому +4

    అంటే నీ ఉద్దేశం ఏందన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనీ తెలంగాణ సాధించినవాడు ముఖ్యమంత్రి అయితే నేమో తెలంగాణ లో నిరుద్యోగులను పట్టించుకోలేదు తెలంగాణ ఆగం చేసిండు.
    తెలంగాణ అప్పుల పాలు చేసే చేసిండు.
    ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం చేయని వ్యక్తులు ముఖ్యమంత్రులు ,మంత్రుల అని మల్ల కొత్త ఏ జెండా ఎత్తుకుంటే తెలంగాణ ప్రజలు మీకు ఎట్లా కనిపిస్తారు అన్న

  • @DavidD-ni5wn
    @DavidD-ni5wn 3 місяці тому

    Jai Telangana. Bogus congress. Andhra palakula tottulu

  • @mandhalaxman4913
    @mandhalaxman4913 3 місяці тому +1

    Pekinava 10 years lo

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw 3 місяці тому

    👍👌okanna modi&revanth chandra baby kottavesam kottachattannimundaresi udyamalumodalupettalaniplan nirudyogulu kalalukanalsinde rajakiyadrohulanu tarimitarimi kottalsinde

  • @SaikiranChittiprolu-jz9ns
    @SaikiranChittiprolu-jz9ns 2 місяці тому

    Nivu 10years nundi jobs e vakapothe kc r ki bayapadi avaru matladaledu epppudu jobs

  • @TeluguATM
    @TeluguATM 3 місяці тому +1

    రాహుల్ గాంధీ twitter ను full గా ట్విట్ చేయండి అవసరం రేవంత్ రెడ్డి ను CM గా మార్చి బండి సంజయ్ ను CM గా చెయ్యాలి

    • @UipathDeve
      @UipathDeve 3 місяці тому

      How even it is possible bro. R u lost ur mind. Bandi from Bjp I think

  • @jaipalkurumanarayankhed1097
    @jaipalkurumanarayankhed1097 2 місяці тому

    బెల్లి లలిత అక్కికి చంపారు కానీ ఇప్పుడు మీకు వదలం అన్న

  • @mohammadyousuf5895
    @mohammadyousuf5895 3 місяці тому +1

    Jai telangana jai kcr

  • @manjuyadav2302
    @manjuyadav2302 3 місяці тому

    Iam requesting to people's pls leave Radicalisation Learn how to SURVIVE

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 2 місяці тому

    Sir,,,,
    No,,, NO,,, NO.
    Such street scolding caption.
    It will give wrong caption,wrong message an un wanted scolding culture

  • @SureshBhanjan
    @SureshBhanjan 7 днів тому

    Jai kcr Jai Telangana -jaiktr 2028cm
    Kcr

  • @araju4053
    @araju4053 3 місяці тому

    Evargani ele mosam chestunnaro vidyarthi, nirudyoga, rythu, udyoga vargalloki emosalanu vivaranga cheppandi anna

  • @venkatnaik5159
    @venkatnaik5159 3 місяці тому

    Prudhvi congress ventruka kuda pikalevu 10 years kcr di yam pikinavu ra

  • @LavanyaVangala-lu6iu
    @LavanyaVangala-lu6iu 2 місяці тому

    Kcr 175 lasksha debheidu udyolu ichindu Kani Medhaulu anabade meeru pruthivi Mahipal vittl aku mutili kodhndaram mee swslabham kosam nirudyogu la recha gotti ippudemo sanpinod santhapam matalu chepputhudr

  • @ganapathireddyganapathired6971
    @ganapathireddyganapathired6971 3 місяці тому +1

    Manishivara nuvvu brs kante better

  • @menugondaanjaneyudu3472
    @menugondaanjaneyudu3472 3 місяці тому +6

    Great speech sir

  • @LangarichandrashekarChandhushe
    @LangarichandrashekarChandhushe 2 місяці тому

    Samvsaramlo 200000 laxalu ista anna bdakavu adhikaram vachi 7 nelalu avuthundhi 7 veyila postulu veyya ledhu vidu 200000 laxalu istada palthugadu manam mosapoyamu anna congress ki otu veshi

  • @araju4053
    @araju4053 3 місяці тому

    Monnati election lo pattabadrule patta badrulanu mosam chesaru

  • @sagarkoppula9701
    @sagarkoppula9701 2 місяці тому

    Kcr period lo ila odyamam enduku cheyaledu
    Ippudu cheyalsina avasaram em vachindi

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 2 місяці тому

    Telangana youth empowerment venta...Ap youth kula gajji PK venta

  • @PeterP-ol2qd
    @PeterP-ol2qd 2 місяці тому

    Mirror tv falthu channel nivu kuda nirudyogam prrla midala

  • @reddymallas1793
    @reddymallas1793 3 місяці тому

    Veellu vedhav medhavu lu veellu BJP ki ammudu poina vallu
    KCR MODI vi 10 Lo eam peekaleedu BJP modi ji very year lo 2 kotla employment annadu athnivi poi peekandi
    Enduku prajalanu , students nu recha goduthunnaru
    Thooo me bathukulu chada veellanu urgent ga jailo pettandi evadina rechgodithe Modi ji July 1 first mee lanti vallanu Jai lo pettavalasina roju daggaralone unnadi students meeku Dandam petti chappu chunna veella matalu namma kandi Jai shree Setharam laxman hanuman ji jai hindustan 🌺 🙏 🌺

  • @MalleshamPatlolla-n5u
    @MalleshamPatlolla-n5u 3 місяці тому +1

    ఇన్ని రోజులకు ఎక్కడ పోయినావు అన్న నీవు

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 3 місяці тому

    Ni mohaniki yem teylusu ni mohaniki Gujarat, Rajasthan, etc janalu kanipinchadam leydha