భారతదేశంలోని ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల ద్వారా విద్య, వైద్య సదుపాయాలు మొదలైన వాటిని అందించదు కానీ అధిక పన్నులు వసూలు చేస్తోంది. ఇది కూడా ఆలోచించాలనే ఆలోచనను ప్రజల్లో కలిగిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధానాలు ఎలా కలుస్తాయి? PGI,AIIMS,ESI లాంటి హాస్పిటల్స్ మీద మీ కంప్లయింట్ ఏమిటి? Comparatively, State govt run hospitals పరిస్తితి ఏమిటి? అట్లాగే IISC,IIM,IIT,Central University, JNU,vis a vis State govt run universities పరిస్థితి చూడండి.
@manojm5747 Bangladesh riots happening and onion , tomato prices etc are worrying you...neeku dandam 🙏..once congress take charge neeku uccha (toilet ) ki kuda poneyaru chudu...looks at 70 years of there history how they killed many times...
It’s all handiwork of US to destabilize haseen’a regime in Bangladesh n succeeded now they start a big American airbase there which may be a more threat to China than India, the end result is religious fanatics dug their own grave n Bangladesh will be a poorest country in the whole world,
Being a youngster I urge every Indian youth to understand and analyze the bureaucracy of India 🙏 Mana andaram govt jobs kosm chustam adhe pedha goppa achievement la anukuntam kani adhi poorthiga nijamkadu sir chepunattu epudaythe education and health system proper ga desam undo ah desam abhivrudhi chendadaniki ekuva avakasam undi....mana father's generations lo kodhi mandi party chusi manshini chusi votes vesiundichu but manam ala undodu.....nijamyna naykudu evru anipistaro valke support cheyandi.....andru edhoka roju bhumi vadili vellipotham edhi patukuni velamu but manam chese manchi niseardha seva desam patla gowravam mana desani entho abhvrudhi chedela chestadi mana next generations ki manam kalthi leni education system and kalushtham leni vathavaranam este adhe pedha asthi...🙏mana desam lo mana balam mana indian youth💪so we can together make India proud and no1 I belive
Expected more on the effect of the present Bangladesh position on Indian politics and its international relations. The most of the opinions you shared were shared by you many times .
In some sectors Pvt Employee salary very less compare to govt Employee salary. No security of Pvt job, No free health provision, Pvt employee salary not able to educate their sons and daughters.
Well said.The political parties should inform the facts to the public .They should not make up the stories. Really Bangladesh achieved remarkable progress in the regime of shaik Hasina Begum.
chepthunna ani anukokandi but long videos valla janalaku reach avvatledu can you make bit shorter. I know and like the good explanation but somehow the new generation wants in a short but to the point discussion
అక్కడ రిజర్వేషన్లు వద్దు, ఉన్నా 5 % మించకూడదు అని అక్కడి విద్యార్థులు తిరగబడ్డారు. అక్కడి ప్రభుత్వాన్ని దించేశారు. మరి మన దగ్గర రిజర్వేషన్లు కావాలనీ అవి 50% మించిపోయినా పరవాలేదు అని ఆందోళనలు చేస్తారు. అసలు మనకు ఏంకావాలి ఈ దేశానికి ఏది మంచిది అన్న దాని మీద క్లారిటీ లేదు మనకు.
ఎందుకో భయమేస్తుంది అయోధ్యలో వూడిపోయం,బద్రీనాథ్ ఓడిపోయం,మనమేమైన తప్పులు చేస్తున్నామా సమీక్షించుకోవాలి.దైవం తల్చుకుంటే 400++ ఒక లెక్క కాదు ..దైవం బీజేపీ,మోడీ నీ సపోర్ట్ చేయట్లేద ఒక సారి తీవ్రం గా ఆలోచించాలి🎉🎉🎉
Sir, in our country, movies from Hollywood, Bollywood, tollywood, etc. are give a lot aware from old people to 2 years children with less adds but your excellent information will don't add any important to the people really it's a big problem in our country...
Eppudunna bayam amtha bharath anedi pak avvabothumdi .okokkaru 10 mandini kanatam matha marpidiki guri cheyatam chesthunnaru.so vachhe 25 years bharath ki athi pedda muppu muslims valla sir. Alagee vallu mana shops lo konukkoru kani man am komtam edi okkati chalu vallu ela vunnaru mana patla ani
Nenu Massachusetts, United States ki ochi ipadiki 2 years avtundi sir. Ikadiki ochinapadi nundi mana India lo policing, infrastructure and basic awareness of our laws and rights in people, merugupadthaya ani prathi roju alochistuna. Ivi anni avvalante entha time padthundi? Okavela ivi jargithe mana India developed nation antara?
@JP Loksatta, manam enta grow Aina, welfare lekapote unrest perugutadi ananiki Bangladesh oka example. E point JP gaaru ippudu Aina cheptaaru emo aashinchina, Kani asal raledu. Unfortunate 😢
islam and democracy .....islam and peace.......both contradict with each other.....ekkada ayithe islam untundho akkada democracy and peace undadhu.......hindus should open their eyes atleast now.....eeroju bangladesh lo jarigindhi thappakunda mana desham lo kuda jarugutundhi.....we should act from now
సార్ మనదేశంలో కూడా నిరోదోగులు చాలా పెరిగి పోతుంది పనిచేయగలిగిన యూత్ కి అవకాశం లేకుండా పోతుంది ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని ప్రైవేటిక రెంచే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలకు యువత ఆగ్రహానికి గురి కాక తప్పదు ప్రభుత్వాలు ఉపాది అవకాశాలు సృష్టించాలి ఉ చితాలు తగ్గించి వీద్య.వైద్యం.ఉపాది ఆరోగ్య రంగాల మీద దృష్టి సారించాలి🎉🎉
Who decides to.put/send a person or accused to jail..Courts! In Bangladesh episode also Bangla SC is to be blamed not PM .Agitation shd have been against Jufiviary ,for sending political leaders to jail or restoring Reservations ,even against wishes of ruling party and opposition party.
Actually partition of the country blunder mistake ....and moreover it was blunder mistake not to ensure the sea route to North East states ....if we have sea route to nothe east it would have been different story ... they should have extended the land till sea for northeast states
బంగ్లా దేశం గురించి చెబుతూ చాలా మంచి విషయాలు చెప్పారు. ఇవి ఈ నాటి AP కి కూడా వర్తిస్తుంది. AP లో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి కదా.. 1. ఎన్నికల్లో నిజమైన పోటీ . AP లో జరిగిందని చెబుతారా ! సిద్ధాంతము, పార్టీ లక్ష్యంలు అన్నీ గాలికి వదిలేసి స్వార్ధం తో కూటమి గా కలసి అబద్ధాలు చెప్పి గెలిచన విషయం నిజం 2. రాజకీయ స్వేచ్ఛ సెంట్రల్ government తో shalik అయి, ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకుని, చంద్ర బాబు BJP తో కలసి, ఎక్కడా ఒక్క బూతు లో కూడా సరిగ్గా ఓటింగ్ లేదు. టిడిపి దౌర్జన్యం చేశారు ఆట. పైగా ఓటు అయిన నెంబర్ counting లో మారింది. దీనికి సాక్ష్యం పలనాడు లో పోలీస్ అధికారుల ను సస్పెండ్ చేయడం..ఇంకా ఎన్నో 3. ఎన్నిక అయిన వాళ్లు వాడిపోయిన వాళ్ళ మీద పగ . ఇవ్వాళ AP లో జరిగే మరణ మృదంగం తాలూకు శబ్దము. టిడిపి వాళ్లు అందర్నీ చంపుతూ ఉన్నారు. సాక్ష్యం జరిగే అరెస్ట్ లు చట్ట సభల్లో చర్చలు 4. సామరస్య వాతావరణం నిజంగా కులాల సాక్షిగా అది ఉందా AP లో..ఉండదు. ఇంకా అంతర్జాతీయ కుల సమీకరణ సభలు సాక్ష్యం 5. అధికార దాహం చంద్ర బాబు నాయుడు కు, ఆయన కుమారుడు కి ఉన్నది అధికార దాహం నా..లేకపోతే ప్రజాసేవ అనే ఆర్తి నా.. హా , జగన్ కు అధికార దాహం....ఉంది నమ్ముతున్నాను..మరి ఈ అబ్బా కొడుకుకు...... అస్సలు లోక సత్తా పెట్టిన మీకు.... అధికార దాహం లేకుండా. " kukkatpalli " నుంచి పోటీ చేశారా..అక్కడ మీ సామాజిక వర్గం ఉంది అనే కదా పోటీ చేశారు...కటారి శ్రీనివాస్ ను కాదు అని చెప్పమని అడుగండి చివరగా మీరు చెప్పిన ఈ శోది అంతా జగన్ కు apply చేసి... అప్పారావు(?) గారి సాక్షి గా నిజం కావాలి మీ మాటల్లో.. జగన్ తప్పు చేశాడా లేదా జగన్ పథకాలు కరెక్ట్ అవునా కాదా జగన్ volunteer వ్యవస్థ నిజం అవునా కదా జగన్ హెల్త్ కేర్ విధానం అవునా కాదా ఇంకా చాలా చచ్చిన నాయి చంద్ర బాబు presentation, తొక్క వద్దు.. నిజాయితీగా అన్నీ సర్వే చేసి, జగన్ చేసిన దానికి, చంద్ర బాబు చెప్పేదానికి నిగ్గు తేల్చాల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, మీరు నిజాయితీగా ఉండి అన్ని శ్వేతపత్రం la మీద చెప్పండి. తప్పుగా చెబితే...మన జీవితం waste. అంతే
@@manoharkota732 చాలా worried గా ఉన్నారా ..మీకు పడలేదు అని. మందలగిరి రోజూ వేస్తున్నా..అన్నాలుగా ...పచ్చ కామర్ల వాడికి అంతా పచ్చగా ఉంటుంది. తళతళలాడేకులగుల ...అలానే అనిపిస్తుంది. అవునా బంగ్లాదేశ్ కి బంగ్లా కి తేడా తెలియని నీకు కూడా వేయాలి అంటే మందలగిరికి బాధగా ఉంటుంది. కదా
అవునండీ అక్కడ ఎంత అభివృద్ధి చెందిందో చూసే వీడియోలు చూస్తే తెలుస్తుంది చదువుకొన్న యువత బాత్ రూం లో డబ్బాలో దగ్గరనుండీ ఎత్తుకపోతుంటే. హిందూ ఆడవాళ్ళ పరిస్థితి చూడండీ వాళ్ళు ఏం పాపం చేశారూ అదే మోధీ జీ హయాంలో అలా ఈ దేశంలో జరిగితే మీలాంటివాళ్ళు తిండీ నీళ్ళూ నిద్ర వదిలేసి మోధీ దండకం మొదలెడతారుగదా
If you are respecting through words, respect both genders. PM mana country ki vachesindi sir, ani endhuku antunaru. Vachesaru ani anavachu kada. Or JP garini nuvu ani ina sambodhinchandi. She is PM of Bangladesh give respect.
Sir, Dont you think that BJP has to learn that its policy of opposition mukth bharat is dangerous and its policy of weakening of democratic institutions is similar to Hasinas policy and dangerous.
Bangladesh is one of the top GDP growth country because of cheep labour all American Chinese European countries they established there companies 😂😂😂. Almost too shoe companies, dress material industries are very very large scale
U r misd8ng big point sir.... Reservations DETERIORATE THE country's progress.... Reservations should removed COMPLETELY..... BUT GIVE incentives....build ALL resources. ..to uplift....their caliber....like Example: Free FREE ACCOMMODATION FREE BOOKS... BUT DEFINITELY NOT FREE JOBS 👆👆👆👆👆
Why are these oldies stull hankering for power. Thuis is the worst kind of Loss for any PM. A lot of similarities and the borth olace of great vaishnavas are in Bdesh
*మీరు ఇందాక చెప్పినట్లు ప్రజాస్వామ్యములో ఉండాల్సిన 4 ప్రధాన లక్షణాలు - " మీరెప్పుడూ గొప్ప ప్రగతి సాధించింది అని చెప్పే " - చైనా కి ఉన్నాయంటారా !!?? .* *చైనా నియంతృత్వ పోకడలు కదా దాని విపరీత ప్రగతికి " అడ్డుకట్టలు " లేకుండా చేసింది!!!?? .* *" భారతదేశం లో అతిస్వేచ్చాయుత ప్రజాస్వామ్యమే" కదా మన పాలిట శాపంగా మారింది 🤦♂️😡👎 !? .*
మీరు చేసే తర్కబద్ధమైన విశ్లేషణ గురించి ఎదురు చుస్తున్న ...
ఈ కలుషిత వార్త విపణి లో
😂JP gadini kuda BD ki pampaali. ... JP is also waste fellow like Hasna Wazeed
@@lifegamerpro4033 evadraa neeku chaduvu cheppindi. 💩💩💩🐷🐷🐷🐷
Your telling wrong@@lifegamerpro4033
@@lifegamerpro4033నీకన్నా కాదులే
He is great personality,IAS@@lifegamerpro4033
అందుకే మనం మన బావి తరాలు క్షేమంగా ఉండాలి అంటే... మన హిందుత్వాన్నీ కాపాడే బిజేపి పార్టీ కి మాత్రమే ఓటు వెయ్యాలి... జై భారత్ జై నరేంద్ర మోడి...
😂😂
నువ్వు నిజంగ గొర్రె బిడ్డవి బ్రో 😂
Good joke
😂
O😊 ooo😊@@mohithvarigonda9516
మీరు బీజేపీ బెటర్ అని చెప్పిన ఈ చదువునా జ్ఞానులు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో, పిల్ల పిల్లలను కాంగ్రెస్కు ఎప్పుడు అమ్ముకోకుండా ఉంటారొ
😂JP gaadu ammudu poindu BJP ki.... Daily mandu vindu waste Fellow JP
😂😂😂😂😂😂
😂😂😂
Andhra lo rendu parties ki vote share ledu
ఉద్యోగాల విస్లేషణ. అద్భుతం సార్.
Person who interviewed j.p sir done a splendid job .gdevng
Muzibir Rahman , వాళ్ళ జాతి పిత statute ని కూడా కూర్చారు అంటే Pakisthan నీడ స్పష్టంగా తెలుస్తోంది
What BJP said to our Jatipita Mahatma Gandhi
The same happened In Bangladesh
@@jaihindjaihind3166 BJP yekkada kulchindi ra Gandhi vigraham? BJP oppose fake gandhi's..
@@jaihindjaihind3166what bjp said to Gandhi?
@@karthikeya5822Andh bhakt, who killed Gandhi??? Forget about Statue
@@karthikeya5822bjp cheppaledu kani bjp needa lo unna vyaktulu chala sarlu godse ni poguduthu Gandhi ni ghoramga tittaru. Ippudu ki tidthunnaru
Excellent Analysis, Great sir
Sir you are really educating people.... There is no one explaining like you.....
Good analysis sir
Thanks for expressing your views on this matter sir
@11:00 daggara sir court la gurinchi oka manchi vishayam chepparu
Excellent: Professional explanation
Anchor hands shake అవుతున్నాయ్ keep going on bro
Excellent Sir !
భారతదేశంలోని ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల ద్వారా విద్య, వైద్య సదుపాయాలు మొదలైన వాటిని అందించదు కానీ అధిక పన్నులు వసూలు చేస్తోంది. ఇది కూడా ఆలోచించాలనే ఆలోచనను ప్రజల్లో కలిగిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధానాలు ఎలా కలుస్తాయి?
PGI,AIIMS,ESI లాంటి హాస్పిటల్స్ మీద మీ కంప్లయింట్ ఏమిటి? Comparatively, State govt run hospitals పరిస్తితి ఏమిటి?
అట్లాగే IISC,IIM,IIT,Central University, JNU,vis a vis State govt run universities పరిస్థితి చూడండి.
@manojm5747 Bangladesh riots happening and onion , tomato prices etc are worrying you...neeku dandam 🙏..once congress take charge neeku uccha (toilet ) ki kuda poneyaru chudu...looks at 70 years of there history how they killed many times...
@@laxmikanthvishwanadam3440 Antha dooram enduku aalochistav anna ?? Ippudu free bus icharu gaa. Adi chalu. Gonthu meeda katthi pettina tarvata aalochiddam. Bindu Buslim Bhai Bhai
అన్ని ఉచిత పథకాలు తీసుకుందాం tax కట్టొద్దు మనం మళ్ళీ దేశం development అవ్వలేదు అందాం
thank you sir for your clarification about of reality 🎉❤😮
శాంతి మతం బాగా శాంతి గా ఉంది కదండీ.....
It’s all handiwork of US to destabilize haseen’a regime in Bangladesh n succeeded now they start a big American airbase there which may be a more threat to China than India, the end result is religious fanatics dug their own grave n Bangladesh will be a poorest country in the whole world,
మరి ఇంతకు ముందు శ్రీలంక లో జరిగింది అపుడు ఎక్కడికి పోయావు? ప్రతీ దాన్ని మతం కోణంలో చూడ్డం మనకు బాగా అలవాటు అయింది
Thank you for your effort sir.
Being a youngster I urge every Indian youth to understand and analyze the bureaucracy of India 🙏
Mana andaram govt jobs kosm chustam adhe pedha goppa achievement la anukuntam kani adhi poorthiga nijamkadu sir chepunattu epudaythe education and health system proper ga desam undo ah desam abhivrudhi chendadaniki ekuva avakasam undi....mana father's generations lo kodhi mandi party chusi manshini chusi votes vesiundichu but manam ala undodu.....nijamyna naykudu evru anipistaro valke support cheyandi.....andru edhoka roju bhumi vadili vellipotham edhi patukuni velamu but manam chese manchi niseardha seva desam patla gowravam mana desani entho abhvrudhi chedela chestadi mana next generations ki manam kalthi leni education system and kalushtham leni vathavaranam este adhe pedha asthi...🙏mana desam lo mana balam mana indian youth💪so we can together make India proud and no1 I belive
Expected more on the effect of the present Bangladesh position on Indian politics and its international relations.
The most of the opinions you shared were shared by you many times .
In some sectors Pvt Employee salary very less compare to govt Employee salary. No security of Pvt job, No free health provision, Pvt employee salary not able to educate their sons and daughters.
11:03 "కోర్టు మూర్ఖపు తీర్పు ఇచ్చింది మనదేశంలో కోర్టులు అనవసరంగా జోక్యం చేసుకున్నట్లుగా" మంచిమట విన్నాము.
Yes. Our judiciary= Nalla dhoralu
Good questions asked well prepared before doing the interview
Well said.The political parties should inform the facts to the public .They should not make up the stories. Really Bangladesh achieved remarkable progress in the regime of shaik Hasina Begum.
chepthunna ani anukokandi but long videos valla janalaku reach avvatledu can you make bit shorter. I know and like the good explanation but somehow the new generation wants in a short but to the point discussion
Avunu bro 😊
Good information
Good information sir
అక్కడ రిజర్వేషన్లు వద్దు, ఉన్నా 5 % మించకూడదు అని అక్కడి విద్యార్థులు తిరగబడ్డారు. అక్కడి ప్రభుత్వాన్ని దించేశారు. మరి మన దగ్గర రిజర్వేషన్లు కావాలనీ అవి 50% మించిపోయినా పరవాలేదు అని ఆందోళనలు చేస్తారు. అసలు మనకు ఏంకావాలి ఈ దేశానికి ఏది మంచిది అన్న దాని మీద క్లారిటీ లేదు మనకు.
Super explain sir,
చాలా మంచి ఇంటర్వ్యూ కానీ జెపి గారు మీరు చెప్పినట్టు చేస్తే భారత సూపర్ పవర్ గా అవుతుంది కానీ ప్రజలు దీనికి ఒప్పుకోరు
ఎందుకో భయమేస్తుంది అయోధ్యలో వూడిపోయం,బద్రీనాథ్ ఓడిపోయం,మనమేమైన తప్పులు చేస్తున్నామా సమీక్షించుకోవాలి.దైవం తల్చుకుంటే 400++ ఒక లెక్క కాదు ..దైవం బీజేపీ,మోడీ నీ సపోర్ట్ చేయట్లేద ఒక సారి తీవ్రం గా ఆలోచించాలి🎉🎉🎉
😂😂 vaalu tappulu chestunte bjp ki enduku support chestaru devudu
@@shivakumarvanugu3860 చేయలేదుగా చేస్తే up లో 43 సీట్లు లో ఎలా ఓడిపోతారు?????
మీరన్నది నిజమే దైవం తలుచుకోలే😅
Sir very good option,,👍
జై జై ప్రకాష్ నారాయణ బంగాలి తోటి మనకు ఏం అవసరం అలా బతుకు గురించి మా ఏం కావాలో రెడ్
Sir, in our country, movies from Hollywood, Bollywood, tollywood, etc. are give a lot aware from old people to 2 years children with less adds but your excellent information will don't add any important to the people really it's a big problem in our country...
Great Leader GP Garu
Nijam Baha cheppari prakash garu elanti gontheti chatandi 👌
Govt reservatio system close and take action on financial week pers identify and give financial aid every field
Vote for BJP in South India
govt jobs ki security undakudadhu. Appudu officers ollu deggara petukoni panichestharu. valu baga pani cheyakapothe ventane peekesi yuvathaku chance ivvali
Eppudunna bayam amtha bharath anedi pak avvabothumdi .okokkaru 10 mandini kanatam matha marpidiki guri cheyatam chesthunnaru.so vachhe 25 years bharath ki athi pedda muppu muslims valla sir. Alagee vallu mana shops lo konukkoru kani man am komtam edi okkati chalu vallu ela vunnaru mana patla ani
Nenu Massachusetts, United States ki ochi ipadiki 2 years avtundi sir. Ikadiki ochinapadi nundi mana India lo policing, infrastructure and basic awareness of our laws and rights in people, merugupadthaya ani prathi roju alochistuna. Ivi anni avvalante entha time padthundi? Okavela ivi jargithe mana India developed nation antara?
Dowary system, Hevay marriage Expenses all These things lot of people are focusing on govt jobs
🙏
@JP Loksatta, manam enta grow Aina, welfare lekapote unrest perugutadi ananiki Bangladesh oka example. E point JP gaaru ippudu Aina cheptaaru emo aashinchina, Kani asal raledu. Unfortunate 😢
can u do one video regarding the same in english
In this issue we should carefully watch and steps to be taken.watch carefully for illegal immigrants
islam and democracy .....islam and peace.......both contradict with each other.....ekkada ayithe islam untundho akkada democracy and peace undadhu.......hindus should open their eyes atleast now.....eeroju bangladesh lo jarigindhi thappakunda mana desham lo kuda jarugutundhi.....we should act from now
ఖాలీదా జియా, (మిలటరీ ఆఫీసర్ & former president of Bangladesh జియా ఉర్రహ్మాన్ గారి భార్య,)
Bangladesh will become another Maldives
@@suhailkhan2372 language pradhanam ekkada ee discussion healthy ga unte baguntundi.. please make comments which can be helpful for the discussion
Well said sir, Islam gave the highest respect to the women unlike other religions@@suhailkhan2372
@@suhailkhan2372 I was talking about country safety and relations with India I didn’t disrespect any country or individuals.
@@suhailkhan2372 its okay.! thanks for understanding
Congress kuda same Bangladesh lo laga cheyalani chustundi INDIA lo anduke caste, north south, Hindi non Hindi . Muslim Hindu ani roju ruddutundi
Hi sir please upload townhall with Konda Vishweshwar Reddy
❤❤❤
సార్ మనదేశంలో కూడా నిరోదోగులు చాలా పెరిగి పోతుంది పనిచేయగలిగిన యూత్ కి అవకాశం లేకుండా పోతుంది ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని ప్రైవేటిక రెంచే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలకు యువత ఆగ్రహానికి గురి కాక తప్పదు ప్రభుత్వాలు ఉపాది అవకాశాలు సృష్టించాలి ఉ చితాలు తగ్గించి వీద్య.వైద్యం.ఉపాది ఆరోగ్య రంగాల మీద దృష్టి సారించాలి🎉🎉
Once go to the Govt offices, then you came to know how many are responsible
Who decides to.put/send a person or accused to jail..Courts!
In Bangladesh episode also Bangla SC is to be blamed not PM
.Agitation shd have been against Jufiviary ,for sending political leaders to jail or restoring Reservations ,even against wishes of ruling party and opposition party.
Actually partition of the country blunder mistake ....and moreover it was blunder mistake not to ensure the sea route to North East states ....if we have sea route to nothe east it would have been different story ... they should have extended the land till sea for northeast states
అక్కడ ప్రతిపక్షాల్ని జైల్లో పెట్టి నియంత పాలన వలన అలాంటి పరిస్థితి నెక్స్ట్ మోడీ కి ఇదే గతి
ఏ రాజకీయ ప్రత్యర్ది జైల్లో పెట్టారు? పెడితే బాగు పడేవాళ్ళం.
భారత్ మీద ఇది చైనా కుట్ర సరిహద్దు దేశాలను మనమీదకి ఉసిగొల్పి ప్రయత్నం
బంగ్లా దేశం గురించి చెబుతూ చాలా మంచి విషయాలు చెప్పారు. ఇవి ఈ నాటి AP కి కూడా వర్తిస్తుంది. AP లో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి కదా..
1. ఎన్నికల్లో నిజమైన పోటీ
. AP లో జరిగిందని చెబుతారా ! సిద్ధాంతము, పార్టీ లక్ష్యంలు అన్నీ గాలికి వదిలేసి స్వార్ధం తో కూటమి గా కలసి అబద్ధాలు చెప్పి గెలిచన విషయం నిజం
2. రాజకీయ స్వేచ్ఛ
సెంట్రల్ government తో shalik అయి, ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకుని, చంద్ర బాబు BJP తో కలసి, ఎక్కడా ఒక్క బూతు లో కూడా సరిగ్గా ఓటింగ్ లేదు. టిడిపి దౌర్జన్యం చేశారు ఆట. పైగా ఓటు అయిన నెంబర్ counting లో మారింది. దీనికి సాక్ష్యం పలనాడు లో పోలీస్ అధికారుల ను సస్పెండ్ చేయడం..ఇంకా ఎన్నో
3. ఎన్నిక అయిన వాళ్లు వాడిపోయిన వాళ్ళ మీద పగ
. ఇవ్వాళ AP లో జరిగే మరణ మృదంగం తాలూకు శబ్దము. టిడిపి వాళ్లు అందర్నీ చంపుతూ ఉన్నారు. సాక్ష్యం జరిగే అరెస్ట్ లు
చట్ట సభల్లో చర్చలు
4. సామరస్య వాతావరణం
నిజంగా కులాల సాక్షిగా అది ఉందా AP లో..ఉండదు. ఇంకా అంతర్జాతీయ కుల సమీకరణ సభలు సాక్ష్యం
5. అధికార దాహం
చంద్ర బాబు నాయుడు కు, ఆయన కుమారుడు కి ఉన్నది అధికార దాహం నా..లేకపోతే ప్రజాసేవ అనే ఆర్తి నా..
హా , జగన్ కు అధికార దాహం....ఉంది నమ్ముతున్నాను..మరి ఈ అబ్బా కొడుకుకు......
అస్సలు లోక సత్తా పెట్టిన మీకు....
అధికార దాహం లేకుండా. " kukkatpalli " నుంచి పోటీ చేశారా..అక్కడ మీ సామాజిక వర్గం ఉంది అనే కదా పోటీ చేశారు...కటారి శ్రీనివాస్ ను కాదు అని చెప్పమని అడుగండి
చివరగా
మీరు చెప్పిన ఈ శోది అంతా జగన్ కు apply చేసి...
అప్పారావు(?) గారి సాక్షి గా నిజం కావాలి మీ మాటల్లో..
జగన్ తప్పు చేశాడా లేదా
జగన్ పథకాలు కరెక్ట్ అవునా కాదా
జగన్ volunteer వ్యవస్థ నిజం అవునా కదా
జగన్ హెల్త్ కేర్ విధానం అవునా కాదా
ఇంకా చాలా చచ్చిన నాయి
చంద్ర బాబు presentation, తొక్క వద్దు..
నిజాయితీగా అన్నీ సర్వే చేసి, జగన్ చేసిన దానికి, చంద్ర బాబు చెప్పేదానికి నిగ్గు తేల్చాల
ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, మీరు నిజాయితీగా ఉండి అన్ని శ్వేతపత్రం la మీద చెప్పండి. తప్పుగా చెబితే...మన జీవితం waste.
అంతే
5 rs credited or not bro?
@@manoharkota732 చాలా worried గా ఉన్నారా ..మీకు పడలేదు అని. మందలగిరి రోజూ వేస్తున్నా..అన్నాలుగా ...పచ్చ కామర్ల వాడికి అంతా పచ్చగా ఉంటుంది. తళతళలాడేకులగుల ...అలానే అనిపిస్తుంది. అవునా బంగ్లాదేశ్ కి బంగ్లా కి తేడా తెలియని నీకు కూడా వేయాలి అంటే మందలగిరికి బాధగా ఉంటుంది. కదా
Ok
Govt close caste reservation encourage hard work protect financial aid to weak pers create good huma life
Sir
Sir our India is sharing border with Bangladesh around 4096km i think
అవునండీ అక్కడ ఎంత అభివృద్ధి చెందిందో చూసే వీడియోలు చూస్తే తెలుస్తుంది చదువుకొన్న యువత బాత్ రూం లో డబ్బాలో దగ్గరనుండీ ఎత్తుకపోతుంటే. హిందూ ఆడవాళ్ళ పరిస్థితి చూడండీ వాళ్ళు ఏం పాపం చేశారూ అదే మోధీ జీ హయాంలో అలా ఈ దేశంలో జరిగితే మీలాంటివాళ్ళు తిండీ నీళ్ళూ నిద్ర వదిలేసి మోధీ దండకం మొదలెడతారుగదా
Ima surprise d toknow that per capita income in Bangladesh is higher than in iindia we thought it was poorest in asia Hasina developed it
If you are respecting through words, respect both genders. PM mana country ki vachesindi sir, ani endhuku antunaru. Vachesaru ani anavachu kada. Or JP garini nuvu ani ina sambodhinchandi. She is PM of Bangladesh give respect.
Great sir But I luv Jagan truth man in politics
Sir, Dont you think that BJP has to learn that its policy of opposition mukth bharat is dangerous and its policy of weakening of democratic institutions is similar to Hasinas policy and dangerous.
TDP Super 6 midha oka video cheyandi sir. Adhikaram loki ravadaniki ibbadi mubbadi ga free schemes announce chesadu. Rastram diwala tistundemo chandrababu hamilu chusthunte.. intlo entha mandhi pillalu unte antha mandhiki 15000 lu anta. Janaba taggutundhi ee scheme janaba penchadanike ani comment chesadu public meeting lo. Visinory ani thana yellow media tho anipinchukune Chandhra babu intha nichapu comments chesadu election neggadaniki. Meeru dhini midha oka video cheyandi sir.
M. A. Wazed Miah physicina writer ...sheik hasinas husband
చికెన్ నెక్ పుణ్యం గాంధీ,నెహ్రు ఖాన్ వల్లే కదా 🤦♀️🤦♀️
జనరల్ జియావుర్ రెహమాన్, ఎర్షడ్ కాదు
Are you getting pension ? Yes but opposes to have it to cps employee s
పేరగా మంది సొమ్ము తినాలనా
Bangladesh is one of the top GDP growth country because of cheep labour all American Chinese European countries they established there companies 😂😂😂.
Almost too shoe companies, dress material industries are very very large scale
M eevanti gopavaru nadeshamlo pututa Maa gopabagyam sir.
U r misd8ng big point sir....
Reservations DETERIORATE THE country's progress....
Reservations should removed COMPLETELY.....
BUT GIVE incentives....build ALL resources.
..to uplift....their caliber....like
Example: Free
FREE ACCOMMODATION
FREE BOOKS...
BUT DEFINITELY NOT FREE JOBS
👆👆👆👆👆
All eyes 😭👀 on Bangladesh Hindu s
Next cm miru poticheyandi sir
4:02
Monna srilanka vuppudu bangaladesh
Sir namasthe anantapurlo lady vidaakula laayar ata.aameki dhaadhaapu 20kotlu.appugaayicchaarata dabbu venakki thecche maargam vundhaa ledhaa/
4600 km ani vinnanu boarder
Not Gen Ershad. Ziaur REhman's wife is Khalida Zia.Ziaur was a military officer and politician.
Why are these oldies stull hankering for power. Thuis is the worst kind of Loss for any PM. A lot of similarities and the borth olace of great vaishnavas are in Bdesh
Bangladesh elaagu baaratha deshapu mukka...,india lo kalipesukunte manchide kadaa?
First view
Bangladesh marokka Pakistan ga Tayaravutai
Mana India lo many more tax anduku sir
India lo kuda reservation system thiseyyali
Poorvam entha bagu padalo artham kaadu..e vishayanni nenu anukuntu vuntanu....... Mi antha goppa vivarana evaru ivvaleru
Sir, AP intelligent garu meeru rest thisukondi people ki mee veeslashana avasaram ledhu
4 million ante 40 lacs kadu ...
10 million is one crore.. so 4 million is 40 lakhs.
nee bonda
😅
JP sir eppudu India ni Indian community ni inka meeru negetive ga project chestaru enduku?
Bangladesh ni India lo vilinam cheseyadi😂 manchi avakasam
Vaddu andi ippude janaba perigipoindi Inka peruguddi
*మీరు ఇందాక చెప్పినట్లు ప్రజాస్వామ్యములో ఉండాల్సిన 4 ప్రధాన లక్షణాలు - " మీరెప్పుడూ గొప్ప ప్రగతి సాధించింది అని చెప్పే " - చైనా కి ఉన్నాయంటారా !!?? .*
*చైనా నియంతృత్వ పోకడలు కదా దాని విపరీత ప్రగతికి " అడ్డుకట్టలు " లేకుండా చేసింది!!!?? .*
*" భారతదేశం లో అతిస్వేచ్చాయుత ప్రజాస్వామ్యమే" కదా మన పాలిట శాపంగా మారింది 🤦♂️😡👎 !? .*
Very correct
Pedalaku, handicapped ki reservation iste evaru feel Karu Kani caste based Vadhu sir indiaki
షేక్అయినా షేక్ హసీనా
Makusantisir
Rahul ki pari pakvatha రాలేదు sir
Marem cheddam.
Makusantisi