చంద్రబాబు స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్న మోడీ, కేంద్ర మంత్రులు.. చంద్రబాబు చేసిన పనికి శభాష్ అనాల్సిందే
Вставка
- Опубліковано 28 жов 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
చంద్రబాబు స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్న మోడీ, కేంద్ర మంత్రులు.. చంద్రబాబు చేసిన పనికి శభాష్ అనాల్సిందే..
#chandrababu #modi
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...
ఇలాంటి సంస్థ శర్మగారు అభివృద్ధి చేసినందుకు గాక, భూబకాసురుని దృష్టిలో పడకుండా తప్పించుకున్నందుకు అభినందించాలి.
😢😢@mnarahari-wk3eo
చాలా చక్కని విషయాలు చెప్పినారు
డాక్టర్ శర్మ గారిని పూర్తిగా అభినిధిచాలి.
చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్కని ఇంత అద్భుతముగా తయారు చేసినందుకు ఆయనకు భారత రత్న ఇవ్వాలి. Kudos to Chandra Babu naidu.
Tq sir చాలా మంది కి తెలియని విషయం చెప్పారు
Very good information Thank you 🎉
Really proud of CBN garu
రాష్ట్రంలో ప్రజలకు తెలియదు సార్ బాబు గారు మొన్న వైజాగ్ వెళ్లే వరకు ఈ మెడిటెక్ జోన్ ఉన్న సంగతి సామాన్య ప్రజానీకానికి ఎవరికి తెలియదు థాంక్యూ రమేష్ గారు దట్ ఇస్ ద రీజన్ ఆఫ్ సిబిఎన్
Thank you for the valuable information. Jai ఆంధ్ర ప్రదేశ్. Jai Chandra Babu Naidu.
Cbn is world's greatest, most active, ageless selfless leader. He is exemplary role model for all politicians and public servants. He is Guru, bhagavadgita for them all.
Visionary like our CBN is never before, ever after. Hats off to You Sir!
Very very Good Facts and Figures We are very much Thankful for this kind of Great Information
కందుల రమేష్ గారు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు.ఇంకా దీని గురించి చాలా కొంత మందికి తెలుసు.మీకు ధన్యవాదాలు.
Maaku teliyani chala vuluvaina Vishayaalu teliya cheasinanduku Dhanyavadamulu Ramesh Sir
Excellent 👏👏👏
That is Chandrababu Naidu Tqs sir
Excellent Visionary
Excellent work
Excellent Market
That is CBN
good information to all
FANTASTIC 👏👏👏👌👌👌🚩🇮🇳
Tq sir
Super Analysis.Salut to ÇNB Garu.
ముందు చూపు విజనరీ అంటే ఒక బాబు గారు మాత్రమే జై cbn 🙏దుబాయ్ నుండి
Jai CBN
Excellent 👌❤
Well done....CM Sir
రమేష్ గారూ! చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న సభ తరువాత మరో ఉత్పత్తి ని అక్కడ పారంభించారు.షుగర్ వ్యాధిగ్రస్తులకు నిర్వహించే రక్తపరీక్షలకు వినియోగించే రు.25 లు విలువ చేసే గ్లూకో స్ట్రిప్ పుల్ల ను ఒక రూపాయి కె మార్కెట్లోకి నేడు అందుబాటులోకి తీసుకుని వచ్చే కంపెనీని ఆయన ప్రారంభించారు. ఇది ఒక విప్లవం.ఎందుకంటే ప్రతిరోజూ దేశంలో కొన్ని కోట్లాదిమంది షుగర్ టెస్ట్ లు చేయించుకొంటూ ఉంటారు.
హేట్సాఫ్ చంద్రబాబు 🙏🙏
Babu ని చూసి ఎంత నేర్చుకున్నా ఇంకా ఎదో మిగిలివుంటుంది. పని రాక్ష్యాసుడు.
VISIONARY LEADER CM OF AP 🎉🎉🎉🎉🎉 MAN ARTIFICIAL INTELLIGENCE CBN SIR 🎉🎉🎉🎉🎉🎉🎉
Many people do not know about amtz till you explained
Thanks a lot
Great vision🎉
Hats off for the great visionary leader good outlook for thedevelopment of AP
Excellent. Visionary chief minister. Your analysis is very educative. Keep it up ji
That's What CBN is😊
Good information sir
Sir mee Video's చాలా information ఉంటుంది....
ఈ వీడియో మాకు తెలియని విశేషాలు ముఖ్యం గా cbn గారి విషన్ గురించి తెలిసింది. ఆయన విజనరీ అని అందరికీ తెలుసు. ఈ వీడియో వైరల్ కావడం అవసరం. ఇలాంటి నాయకుల అవసరం పార్టీలకు అతీతం గా అందరూ గ్రహించాలి. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి రాష్ట్రానికే కాక దేశానికి కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
చంద్రబాబు గారు షార్ట్ టర్న్ లాంగ్ టైం ప్రణాళికలు ఎలా వేస్తారు? అంటానికి ఈ మెటెక్ జూన్ ఒక ఉదాహరణ .
మరి జగన్ గారు ప్రజలకు ఉపయోగపడే దాన్ని కూడా ఎలా విధ్వంసం చేస్తారో? ఆయన పాల న ల్లో ఇమె డి టిక్ జోన్ రోడ్లు కూడా వేసుకోలేని దుస్థితి కల్పించిన జగన్ పాలన కూడా!
చాలావరకు మీలాగా ప్రజలకు ఎవరి పాలనలో ఏమి జరిగింది ?అనే దానిపై చర్చలు జరిపితే ప్రజలకు మరింతగా రాజకీయాల పట్ల అవగాహన,
ఏ నాయకులను ఎంచుకోవడంలో పరిపక్వత చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది .
కానీ నేటి మీడియా సాక్షిలాంటివి అబద్ధ ప్రచారాలతో హోరెత్తిపోతుంటే .పేయిడ్ మేధావులు తోటి .
మరి ఇతర ప్రైమ్ మీడియా కూడా . దానికి దీటుగా నిజాలు చెప్పటానికి ప్రాధాన్యత ఇవ్వకుండా. ఎక్కువ వ్యక్తులు చుట్టూ,
కెసిఆర్ జగన్ చంద్రబాబు మోడీ ఇలా వ్యక్తుల చుట్టూ ఆ పార్టీల భవిష్యత్తు మీద మాత్రమే చర్చలు జరుపుతున్నారు.
ప్రజల భవిష్యత్తు శాంతిభద్రతలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరపటానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా పెద్ద లోపం అనిపించింది .
ఆ ఉత్తరాంధ్ర పర్యటన రోజు చంద్రబాబు గారి మెడిటేక్ జోన్లో నూతన భవనాన్ని ఆవిష్కరించడం ఆరోజు ఆ శర్మగారు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు వింటే ,
ఒక మంచి పారిశ్రామికవేత్త రాజకీయ statesman కలిసి.
ఐడియా ని ఆచరణలో తీస్తే ఏ విధంగా వ్యాపార పరంగా ఎదుగుతుందో.. ప్రజలకు ఉపయోగపడుతూ కరోనా వ్యాక్సినేషన్ లాగా
ఇది కూడా ప్రపంచ బ్రాండ్ ఎలా తెచ్చిం దో. వ్యాపార విస్తరణ 10 వేల కోట్లకు ఎలా చేరిందో చంద్రబాబు గారి నిర్ణయం వల్ల అనటానికి ఒక ఉదాహరణ.
అన్ని అదే మెడికల్ లేదా ఫార్మా నా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోలార్ ఎనర్జీ నా ఏదైనా ఆయన నిర్ణయాలు అలాంటి అద్భుత ఫలితాలు ప్రజలకు ఉపయోగపడుతూ. పెట్టుబడిదారులకు కూడా మేలు జరుగుతుంది..
ఎందుకంటే ఆయన భోగాపురం వెళ్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పూర్తి ప్రణాళిక మెసేజ్ ఇచ్చారు.
అదే పోలవరం వెళ్లి నీటి గురించి పూర్తి ప్రణాళికను చెప్పారు.
మెటెక్ జోన్ గురించి గతంలో జరిగింది రానున్న రోజుల్లో జరిగేది చర్చ జరిగింది మరియు సీఐ సమావేశంలో కూడా పాల్గొన్నారు ఆ సమావేశంలో కూడా పాల్గొన్నారు. మరిన్ని పెట్టుబడుల ప్రణాళికల కోసం పెట్టుబడిదారులు చంద్రబాబు గారు చర్చించుకున్నారు.
అందుకే చంద్రబాబు గారి నుంచి కొత్తగా రాజకీయాలు చేసే వాళ్ళు కానీ ప్రజల కానీ ఆయన ప్రణాళికలను అర్థం చేసుకొని
స్ఫూర్తిగా తీసుకొని ఆచరిస్తే మటుకు చాలా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది.
హైదరాబాదులో జనం వ్యాలీ సైబరాబాద్ ఇచ్చినట్లుగా. మొట్టమొదటి పీపీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ టు అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్
ఆంధ్రాలో
అమరావతి పోలవరం మెటెక్ జోన్ లాంటివి కాకుండా కియా కార్ లాంటివి కాకుండా.
రానున్న రోజుల్లో మరిన్ని అంటానికి 30 రోజు పాలనలో ఆయన తీసుకున్న చర్యలు చెప్పకనే చెబుతుంది.
ఉత్తరాంధ్ర పర్యటనలో మరింత గొప్పగా ఒక్కరోజులో చేసిన.
ఇంతకుముందు చేసినవి చేయబోయేవి చూస్తే మనకి అర్థమవుతుంది
అందుకే ఆయన ఉంటే మనకు నైతిక బలం. ఆర్థిక బలం.
ఎలాంటి సమస్యనైనా అధిగమించగలరు క్రైసిస్ ని అవకాశంగా మలచుకోగలరు అన్నది ధైర్యం.
అందుకే అ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరూ గుర్తించి.
అది మన రాష్ట్రానికి గైడ్గా ప్రయిడ్గా ఉపయోగపడుతుందని మట్టుకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దాని గురించి మేధావులు మీడియా కూడా చర్చలు జరపాల్సిన అవసరం ఆయన చేసి చూపించిన దాని ద్వారా ఉంది అనిపించింది.
ఎందుకంటే ఆరోజు జిల్లా జరిగిన చంద్రబాబు గారి ప్రణాళిక మరియు ఈ మెడిటెక్ జోన్ కంటే ఎక్కువగా. రఘురాం గారు పెట్టిన కేసు గురించి. ప్రతి మీడియాలో ప్రాధాన్యత చూసిన తర్వాత.
మీ ప్రయత్నానికి ప్రజలకు కావలసిన దానిపై అవగాహన చేయడానికి.మీరు చేస్తున్న వీడియోలు మటుకు అభినందనీయమైన.
Tqsirtq cbn sir
CBN is the jewel of Andhra Pradesh.
Jai Ho C B N
Jai cbn
Excellent inner
Medical devises AMTZ (2015) in Vishakha in AP is great of NCB CM of AP.
Thank you N CBN sir
Salute you forward
We love CBN
Long live Babu garu.Salute to this visionary.
I am very proud of CBN sir is our CM
YSRCP కి 11 సీట్లు 2029లో కూడా రావు 1 లేదా 2 సీట్లు YSRCP గెలుచుకోవచ్చు.
😂😂😂😂wait &see thodharendhuku Inka chala time undhi
Good
Hats off CBN Sir. Covaccine also saved crores of people lives
Xenom valley Bharat biotech ni koda encourage chesadu 1998 lo 2000acrs land icharu pharma city ki aa rojullo..ipudu world ko vaccines supply chesindi
ఆకర్షణ , అందము మరియు ఆత్మ విశ్వాసం కలుగజేసెది అందమైన జుట్టు. జుట్టే కదా పోతేపోనీ అని అనుకోలేము .. బట్టతలతో వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు స్నేహితులతో కలివిడిగా ఉండలేకపోవడం , తెలివితేటలు , టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కూడా ఆఫీస్ లో కాన్ఫిడెంట్ గా ఉండలేక పోవడం , ఇక పెళ్లి కానీ యువకుల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు ... ఒత్తిడితో కూడుకున్న లైఫ్ స్టైల్ , పోషకాహార లోపం , హార్మోన్స్ హెచ్చు తగ్గులు , టెస్ట్స్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువ కావడం వలన జుట్టు రాలడం మరియు బట్టతల వస్తుంది. మా ప్రకృతి హోమియో కేర్ లో ఎంతోమందికి మా ట్రీట్మెంట్ ద్వారా బట్టతలపైనా జుట్టు తిరిగి పొందారు. ఈ క్రింది వీడియో చూడగలరు .
ua-cam.com/video/6V86Z30t5RE/v-deo.html
Hands up for the good work to cb garu
We know
Tqsir
Nijanga sir chala mandiki teliyadu deeni gurinchi
Ramesh garu meeku dhanyavadamlu.Eelanti goppa vishayalni veluguloniki thechinanduku
Super ir
jai cbn sir cbn sir is great leader with good knowledge in all subjects, good administrator, sincere responsible leader and many positive aspects in his leadership and totally a great good politician, leader
What a great & wonderful organization under state government, Andhrapradesh, not known to the public even in Andhrapradesh.
Jai Hind ✅ ✅ ✅.
Jai Jai Bharat ✅. ✅.
ఆంధ్ర రాష్ట్ర ఆభివృద్ధిని చూసి బయపడుతున్న మోడీ తాత
Correct answer
Best and Great C m Chandrababu sir 🙏🙏🙏🙏🙏
Maa ycp నాయకులు కొత్త ఆలోచన చేసారు గెజిటెడ్ ఆఫీసర్స్ కి IVF ద్వార పిల్లని కనటం
NO IVF ONLY VSR TECHNOLOGY
Very good information
Excellent CBN sir
Manchi video chesaru 🎉
That is ABN
AndCBN
Hats off to Chandra Babu Naidu Garu Vision
Superb sir
Well said 👏 👌 👍 🙌
Mana jaggu gadu iethe fish, chicken martlu pettisthadu ade abhivruddi
Bharat biotech and it’s cluster is the brainchild of CBN which saved the world
🙏🙏🙏🙏🙏🙏🙏
Babu is right person to become prime minister of India.
Further, he is trying to develop as fast as he can without concentrating on the lapses of previous govt or openly discussing their failures except on major issues like Amaravati, polavaram and VSP plant. He has APZMT Hub during his previous term which produces from Mask to MRI in AP which was inaugurated by him during his earlier term. It is said to be the the first Zone in production of surgical instruments and all types of machinery in Medical field. He is great. Jaisriram.
సూపర్ CM Chendhra babu
Thanks Jagan for not destroying this .
CBN means always jayaho
Cyclotron
.HIP & Knee replacement materials in AMTZ.🎉
🎉🎉🎉
AMTZ Andhra Pradesh MedTech Zone, Visakhapatnam..2016 started...MRI, Ventilators..Oxygen conc..companies, 6000employees. Started with ₹10K to now..Visakhapatnam saved India during Covid time.🙏🙏🙏🙏🙏🙏
చంద్రబాబు మన రాష్ట్రానికి ఒక అద్భుతం.. ఆయనను సవ్యంగా పని చేయనిస్తూ కేంద్ర ప్రభుత్వం సహా అంతా సహకరించి ఉంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఆవిష్కరించి ఉండేవారు.. జగన్ లాంటి విలన్ నరరూప రాక్షసుడిపై ఒకవైపు పోరాడుతూ ఆయన ఎక్కువగా పాలనమీద దృష్టి సారించాలేకపోతున్నారు. అదే ఇప్పుడు అసలైన సమస్య మన ఎపికి 😢
That is the reason why AP Voters have compared the previous govt during 2019 to 24 and voted for Visionary leader who can develop the AP in all respects provided the Centre provides funds for the development. He has taken the opportunity of meeting Maharashtra CM when he has attended to the marriage of Amabani's son in the residence of CM @ Mumbai. It is Great Vison of Sri NCBN Jaisriram.
ధా ర్ ఎ డా రి లో కూడా కొ న్ని ప o ట లు ప o డి o చ క ల్గి న గొ ప్ప దా ర్శి ని కు డు మన ప్ర స్తు త గౌరవము ఖ్య మం త్రి. పె ర టి లో ఉ o డే అ ర టి చె ట్టు వై ధ్య ము న కు ప ని కి రా ద నే మూ ర్ఖు లు మ న ఆ o ద్ర ప్ర దే శ్ ప్ర జా నీ క ము.
That is Sri Chandrababu Naidu (vision Chief Minister)
Ilantivi undaga, doctor masklu adigadani champesare?
No one Match with CBN
No one think like CBN
No one has Vision like CBN
See the Govt
.Notification.if useful then think as useful.
AMTZ yinka development superga cheyyali.. yindulo utpati avuchunna samagrilu high quality prajalaku sarasamaina dharallalo andubatulo undali..!!
Ysrcp greatest achievement is commode 🚽 , Bath 🛀 Technology
That is cbn
This is a vision of Babu... Why people won't trust him😢
Nenu monna naidu gaaru vizag vellenta varaku telusukoledu sir ....
Modi's pampered unique son is JAGAN. How long will this support continue as long as the BJP party is alive?
News channels lo Medteck zone gurinchi clear ga oka program conduct cheyali appude andariki telusthundi leda oka documentary film teeyali prasaram cheyali
గౌరవసు రే ష్ గా రు గా డి ద కు గ o ద పు చె క్క ల వా స న ఎ లా తె లు స్థు o ది. చ o ద్ర బా బు గా రి ప ట్ల వి ము ఖ త ఉ న్న ప్పుడు కూ డ గౌరవప్ర దా ని గా రు చాలా స మా వే శా ల లో బా బు గా రి కి వు న్న వి ష య ప రి జ్ఞానం చాలా మె చ్చు కొ న్న స o ద ర్బా లు ఉ న్న వి.
Great visionery c.b.n..maority of a.p.pepole are still did not recognised his talent.
CII meeting jarigindi AA details chepandi sir
Pragati maidan lo vunnade.vizag.
Thank god..he is Sharma not Chowdhary
Comedy good😅
This is all possible due to the long vision of CBN sir only.Butleaders like Jagan come to power and ruined
జగన్ అన్న ఎందుకు ధనిని ఎందుకు వుంచాడు