ఒక్క ఛార్జింగ్ తో 140 కిలోమీటర్లు పోయే కరెంట్ బైక్ వచ్చింది | Etryst 350 frm Pure ev Specifications

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • ఒక్క ఛార్జింగ్ తో 140 కిలోమీటర్లు పోయే కరెంట్ బైక్ వచ్చింది | Etryst 350 frm Pure ev Specifications
    #neeluarts #etryst350 #expecting1000likes
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

КОМЕНТАРІ • 259

  • @savararamesh6007
    @savararamesh6007 2 роки тому +15

    Anna...
    Best e Bike(Scooty).. suggest చేయండి plzz???
    మన sklm లో కూడా service centre ఉండేవి..అయితే ఇంకా బెటర్...👍🏼❤️❤️

  • @Damodar2183
    @Damodar2183 2 роки тому +4

    Removable battery ayyunte bagundedi...apartments lo undevallaki problem avuthundi charging vishayam lo...

  • @srinus152
    @srinus152 2 роки тому +16

    On road price 1,70000/- bro nenu showroom ki velli kanukkunnanu.

    • @billachaitanyakumar7568
      @billachaitanyakumar7568 2 роки тому +2

      Thanks 😊 bro

    • @abuabdulrahman8582
      @abuabdulrahman8582 2 роки тому +2

      1.70000/-ఇంతటీ తొ అయీపోదు ప్రతి నెల 3000 ఖర్చు వస్తుంది

    • @reehanjoel
      @reehanjoel 2 роки тому

      @@abuabdulrahman8582 endhuku bro emaina problems ha

    • @arunmysa7244
      @arunmysa7244 2 роки тому

      @@abuabdulrahman8582 why sir

    • @ravikanth1641
      @ravikanth1641 2 роки тому +1

      @@abuabdulrahman8582 3000 రూ,, ఖర‌్చు ఎందుకు వస్తుంది?

  • @attitimothy125
    @attitimothy125 2 роки тому +5

    హాయ్ అన్న బాగుందన్న మీ రైడ్ రివ్యూ బైకు కూడా చాలా బాగుంది 🌹🌹 థాంక్యూ అన్న 🌹🌹

    • @stalinkumar5129
      @stalinkumar5129 11 місяців тому

      అస్సలు కొనవద్దు బ్రో అది ఒక మోసపూరిత మైన కంపెనీ.తరుచూ బ్యాటరీ ఫెయిల్ అవుతుంది.షోరూం లో ఎవ్వరు పట్టించు కొరు.అప్పుడు ఏం చేయాలో అర్థం కాని ఏర్పడుతుంది. మొత్తం గా డబ్బులు బొక్క

  • @top10telugu14
    @top10telugu14 2 роки тому

    Manchi updates vunnayi bundilo annaya kuda clear ga explain chesaru super

  • @mohansandeep3739
    @mohansandeep3739 2 роки тому

    Rain fall ayte... water charging socket loki vellikpotundi...... dinilo engine braking undadu... its is regenerative type braking....

  • @rafichinna7658
    @rafichinna7658 2 роки тому +1

    Nice bro.. bike look bagundi...mi initial .. review super bro....

  • @kiran1464
    @kiran1464 2 роки тому +1

    Bro secondary mic carry cheyandi opp person voice vinapadatledhu

  • @mohanrajputta9890
    @mohanrajputta9890 2 роки тому +4

    Anna bike battery nudi mobile ki charging pettadam valla phoneki problem avuthunda

  • @hellohi4464
    @hellohi4464 2 роки тому +2

    Sir Yamaha FZ V3 2022 modal bike review చెయ్యండి sir.

  • @nagendranagendra672
    @nagendranagendra672 2 роки тому

    ee bike video miru cheyadam chala Happy ga vundi

  • @syedjakeerhussain2758
    @syedjakeerhussain2758 2 роки тому

    Anna mee videos chala genuine ga untai superb

  • @pendlinaga3941
    @pendlinaga3941 Рік тому

    Bajaj pulsar 150 single discs ....
    enjon hit avthundhi anna problem enti anna

  • @dileepkumar-g
    @dileepkumar-g 2 роки тому +3

    Price & Maintenance Gurinchi kuda chepandi Brother 👍🏻

  • @Venkatvolgs24
    @Venkatvolgs24 2 роки тому +1

    Anna RORR electric bike release avuthundhi antaga anna bookings e month ending lo start avuthay annaru Dani gurinchi cheppandi attractive look vundhi chudadaniki adi

  • @saisatyadev1114
    @saisatyadev1114 2 роки тому

    Anna Ee Electric Bikes ki Back wheel ki break peddal iste baagunnu anna electric bike ride chese tappudu petrol bike ride chesina feel kooda vastundhi

  • @chinnachinna5764
    @chinnachinna5764 2 роки тому

    Bhayya petrol bike ni electric cum petrol bike ga use cheyadaniki try cheyandi it is use full for all

  • @manojkumar-ct6cc
    @manojkumar-ct6cc 2 роки тому

    నీ వీడియోస్ చాలా బాగుంటాయ్ అన్న

  • @TechnoAnilInTelugu
    @TechnoAnilInTelugu 2 роки тому +1

    Bagundi bro kani removable battery iyyunte chala bagunnu mari

  • @lokeshv8210
    @lokeshv8210 2 роки тому +2

    please provide Warranty Information also next time

  • @sudhakart2649
    @sudhakart2649 2 роки тому

    బ్రో బైక్ బ్యాటరీ ఎప్పుడు చేంజ్ చేయాలి అలానే వాడితే ఏమవుతుంది బ్రో

  • @srinivask1891
    @srinivask1891 2 роки тому +2

    It's not central locking , it's called anti theft locking but overall good explanation and informative.

  • @theblackbeast8272
    @theblackbeast8272 2 роки тому

    Anna Number 1 Review Anna Chala Baguntundhi

  • @muhammadjaveed7230
    @muhammadjaveed7230 2 роки тому

    E bike peli yesterday Tandri kuturu chacharu asalu evi vadadam correct e naa?Unte petrol ⛽ kottukoni bratakochu pote inka pikinatte zindagi

  • @Knsr-p5w
    @Knsr-p5w 2 роки тому +1

    Ade bike lo 3 batterys pattela design chesthe 400km above vellavachugaa

    • @dileepv8529
      @dileepv8529 2 роки тому

      😂😂🙏

    • @dileepv8529
      @dileepv8529 2 роки тому

      ఎక్కడ నుంచి వస్తారు... రా మీరు

    • @Knsr-p5w
      @Knsr-p5w 2 роки тому

      @@dileepv8529 ecryst 350 showroom లో వర్కర్ వా ఏంటి సర్లే అలానే ఉంటుందిలే దీనికన్నా మంచి మోడల్స్ రాకూడదని నీలాంటి వారికి ఉండటం కామన్

    • @AnilKumar-hn4uf
      @AnilKumar-hn4uf 2 роки тому

      Appudu bike munduki poodu

  • @bandariramesh2738
    @bandariramesh2738 2 роки тому

    Neelu bro range test first manade cheyAli fast ga chesi pettandi waiting

  • @ganapathirajupinnamaraju5641
    @ganapathirajupinnamaraju5641 2 роки тому

    Super bro chala baaga explain chesav 🙏

  • @badaanjaneyulu4431
    @badaanjaneyulu4431 Рік тому +1

    అన్నా Etryst 350 baik నేను తీసుకున్నా 4 నెలలు 4500 kms నడిచింది తరువాత battery peelaindhi 10 kms కూడా vostaledhu Company ki pampichina yevari po pon చేస్తున్న పట్టించుకోవడం లేదు నెల రోజులు కావస్తున్నా ఈ baik yevariki rekamend cheyya kandi & తీసుకోవద్దు

    • @patilmuralikrishnareddy810
      @patilmuralikrishnareddy810 8 місяців тому

      ఈ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ సరిగా ఉండదండి ఎవరు దయచేసి కొనకండ్డి యూట్యూబ్ నా కొడుకులు డబ్బుల కోసం ఆశపడి ప్రమోట్ చేస్తున్నారు ఎనీ టైం బ్యాటరీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ వెహికల్ కొన్ని నేను చాలా అనుభవించాను ఈ కంపెనీ కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే అసలు పట్టించుకోకుండా నా కాల్స్ మ్యూట్ లో పెడుతున్నారు

  • @subodh995
    @subodh995 2 роки тому +1

    నీలు గారు,నా hieght 5.4 ఈ బండి నాకు సూట్ అవుతుందా?తెలుపగలరు.Thanks

    • @Liyanssh
      @Liyanssh 2 роки тому

      ఎక్కి కూర్చుంటే సెట్ ఐపొద్ధి.

  • @pettakirankumar7767
    @pettakirankumar7767 2 роки тому

    Elatriek పెళుతున్న కదా అన్న

  • @sangaravindra5143
    @sangaravindra5143 2 роки тому

    Bro naa dagara activa undi. Battery plus motor fix cheyyavacha. Can I make my vehicle both petrol and battery control

  • @Haneekesav
    @Haneekesav 2 роки тому +1

    Nice EV bike anna manam localo using ki baaguntadhi anna

  • @sudheerelijala1366
    @sudheerelijala1366 2 роки тому

    Nice Anna chala Baga chepparu kani charging ge 6hr ante chala ekuva Anna meeu aithe adukunnaru kadha bike tho

  • @indianchannel1159
    @indianchannel1159 2 роки тому

    బ్రో డౌన్ హైట్ లో ఎలా ప్రొఫామిన్స్ ఉంటుంది

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 2 роки тому

    ఈ బైక్ ఎంత బ్రో మార్కెట్ లో కి వచ్చిందా చెప్పండి బ్రో సూపర్ 👌👌

  • @ashokkumardhfm213
    @ashokkumardhfm213 2 роки тому +1

    Anna video quality bagaledu anna

  • @rishinagapuri4849
    @rishinagapuri4849 2 роки тому +1

    Rv 400 kana better ha bro

  • @gopichandu4574
    @gopichandu4574 2 роки тому +2

    This bike will be next generatrion bike Anna this Anna price ainthaa

  • @nikhilkumarreddy8
    @nikhilkumarreddy8 2 роки тому

    Long rides ki use kadu ga bro battery remove chese option, charging time valla.
    Electric & hydrogen vehicles details bro please

  • @bhoosavijay
    @bhoosavijay 2 роки тому

    Super Amma

  • @rajendraraji
    @rajendraraji 2 роки тому

    Battery teesi charge chesey option ledhu long drives ki paniki radhu

  • @nyalaharish8846
    @nyalaharish8846 2 роки тому

    Nice information Anna...
    Love from Warangal 💗💗💗

  • @sudeepkumar8692
    @sudeepkumar8692 2 роки тому

    Hii annagaru bike ayithe extodinory anna enduku ante 140 mailege istundi kada but bandikui weight undali annagaru

  • @vsrmix
    @vsrmix 2 роки тому

    Bye subject encyclopedia..... Neelu bro👍👍

  • @07681A0212
    @07681A0212 2 роки тому

    I bought this bike on 29-05-2022 Nenu two months use chesina but yesterday date 13-08-2022 my bike battery dead..i dont know the reason

  • @sikkoluvaasi384
    @sikkoluvaasi384 2 роки тому

    Anna mana srikakulam eppudu available vuntundi and cost cheppandi

  • @SrinivasP179
    @SrinivasP179 2 роки тому

    Yes bro speaker ఉండడం safe అనుకుంటున్నాను

  • @sravanadapala
    @sravanadapala 2 роки тому

    Bike perfamence bagundhi
    200 km range iechunteay bagundu

  • @RIDERMK.05
    @RIDERMK.05 2 роки тому

    Bandi baagundi, nice explanation.
    Kotthalo konni issues untaayi. let's wait for its price

  • @kamparavindra3084
    @kamparavindra3084 2 роки тому

    Komaki cruiser bike customer review cheyandi plz

  • @anilvlogs1996
    @anilvlogs1996 2 роки тому

    Anna vizag lo appudu vastado bike cheppandi

  • @udaykumarsamandra4952
    @udaykumarsamandra4952 2 роки тому

    Super anna butt price cheppaledhu

  • @ambatishashi5958
    @ambatishashi5958 2 роки тому

    anna oben torr video చేయండి

  • @ranganadhp1558
    @ranganadhp1558 2 роки тому +8

    My guess etryst 1.15k to 1.25k madyalo untumdi conform

  • @karthikpotharaj8763
    @karthikpotharaj8763 2 роки тому

    Bro bajaj discover mailage test videos cheyyandi

  • @marojuvenkataramanachary4275
    @marojuvenkataramanachary4275 2 роки тому

    First enta sceam entaundi monthly payments enta pay cheyali bro

  • @sudeepkumar8692
    @sudeepkumar8692 2 роки тому

    Anna na expectense kante peaks lone undi and also look is like same petrol vechicles

  • @rgv1192
    @rgv1192 2 роки тому

    చాలా బాగా చూపించారు bro.... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ravularakesh5986
    @ravularakesh5986 2 роки тому

    ఎలట్రికల్ వెఖిల్ షర్ట్ సర్కిట్ అవతున్నవి బీ కేర్ ఫుల్

  • @reddy8814
    @reddy8814 2 роки тому

    electrical byke antha safe kadhu chala priblems untai

  • @suk6145
    @suk6145 2 роки тому

    Doom modifications chaile doom baley

  • @prathapreddypasham1615
    @prathapreddypasham1615 2 роки тому

    Battery cost tharvatha marchukovadaniki

  • @rajukasireddy6989
    @rajukasireddy6989 2 роки тому

    Gud information anyya garu

  • @mallikarjunlogic1382
    @mallikarjunlogic1382 2 роки тому

    Super ga vundi bro

  • @lokeshchanti3408
    @lokeshchanti3408 2 роки тому

    Bro bike weight ela vundi baga heavy vundi ah ?

  • @chodapuneedisuresh6301
    @chodapuneedisuresh6301 Рік тому

    Epluto7g Pani ipondhi Malli
    Bikelu dimpadu pure Ev compeny vadu dabbulu Bokka vadyvadiki Talanoppi Nenuvadutunnanu epluto7g 1yearlo 2times BAtary problem Akkada agipothodho Teliyadhu

  • @syedjakeerhussain2758
    @syedjakeerhussain2758 2 роки тому

    Anna naku anti dose kavali please reply cheyi

  • @indanaSkumar
    @indanaSkumar 2 роки тому

    Bike Lover's ki EDI option..
    But right side leg break esthy better

  • @gowriprasad8356
    @gowriprasad8356 2 роки тому

    Regeneration braking undaa anna

  • @Varunkumarupdatenews9946
    @Varunkumarupdatenews9946 2 роки тому +1

    మీ టాక్ ఇన్ స్టాల్ నచ్చింది 🙏👍👍

  • @Bablu3640
    @Bablu3640 2 роки тому

    Water lo dhigavacha bro

  • @junnukmkhero4425
    @junnukmkhero4425 2 роки тому

    Review altimate anna...Super...

  • @madenabasha9482
    @madenabasha9482 2 роки тому +1

    సూపర్

  • @raju_bhai9302
    @raju_bhai9302 2 роки тому

    Hii Anna nice video and good information

  • @vinaybabupolimera8270
    @vinaybabupolimera8270 2 роки тому

    Hai bro good review plse promote electric bike.

  • @kn.b7298
    @kn.b7298 2 роки тому

    Wht about weight bro

  • @saiteja4300
    @saiteja4300 2 роки тому

    Anna electric bikes and scooties ki licence avasarama?

  • @k.srikanth3047
    @k.srikanth3047 2 роки тому

    Bike matram superb bro 👌👌

  • @sureshpuppala2559
    @sureshpuppala2559 2 роки тому

    price plz

  • @thegamer6730
    @thegamer6730 2 роки тому

    Anna bear shifter undadhu kada anna

  • @munnams8253
    @munnams8253 2 роки тому

    Inka 140 enti bro 200 above rava ika

  • @santhoshmididoddi9306
    @santhoshmididoddi9306 2 роки тому

    Double and triple ride cheyacha

  • @chilakasivaprasad7233
    @chilakasivaprasad7233 2 роки тому

    Cheppandi bro

  • @nagadurgarajuilla6411
    @nagadurgarajuilla6411 2 роки тому

    Super review annayya👌👌👌

  • @silarvalishaik763
    @silarvalishaik763 2 роки тому

    Fame 2 subsidy unda

  • @prabhadarling1
    @prabhadarling1 2 роки тому

    Super brother

  • @pralayakaverisreeramulu
    @pralayakaverisreeramulu 2 роки тому

    Prize antha anna neelu arts

  • @stylishkarun6608
    @stylishkarun6608 2 роки тому

    Very useful information brother 👍

  • @rameshgedela8217
    @rameshgedela8217 2 роки тому

    Nice message brother

  • @swaroopchopperla5403
    @swaroopchopperla5403 2 роки тому

    Hi bro
    Bike look is very good but 6 hours change is not good overall bike is good..

  • @Ajju_reddy
    @Ajju_reddy 2 роки тому

    Good specifications Anna...👍🏻👍🏻👍🏻

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 роки тому

    👌👌👌👌👌👏👏👏👏👍💐🙏ధన్యవాదములు సార్

  • @BajiJanjanam
    @BajiJanjanam 2 роки тому

    మీరు use చేసిన camera entadi bro.

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 5 місяців тому

    Rate?

  • @allcreeper
    @allcreeper 2 роки тому

    Nice bike super specifications.👌

  • @tnsmohankarthik1161
    @tnsmohankarthik1161 2 роки тому

    Hi bro super bike

  • @nagendrababuchanubanda8828
    @nagendrababuchanubanda8828 2 роки тому

    Sir what about Registration & Insurance Pl tell me

  • @Lakshman_N
    @Lakshman_N 2 роки тому

    Most awaited bike review video sir

  • @mahenderreddy2568
    @mahenderreddy2568 2 роки тому

    Price also show

  • @kotterajesh8505
    @kotterajesh8505 2 роки тому

    Excellent bike 👌❤️ good review 👌 bro