శ్రీ యేసు పుట్టాడని జగమంత సంబరమే | తెలుగు క్రిస్టియన్ సాంగ్| 20/11/2024

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 2

  • @josephkumarbmc.bethelminstry
    @josephkumarbmc.bethelminstry 16 днів тому

    😊❤❤❤

  • @Davidrajusinger9145
    @Davidrajusinger9145  Місяць тому

    శ్రీయేసు పుట్టాడని - జగమంత సంబరమే అనందమానందమే మనకెంతో సంబరమే
    1:- బెత్లహేములో పుట్టాడని పసులపాకలో జన్మించాడనీ అనందమానందమ్ మనకెంలో సంబరమే
    5:50 pm
    2.) తూర్పు దిక్కున చుక్క పుట్టెను ప్రజలందరికి వార్త తెచ్చెను రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని
    3:-మహిమను వీడి మనకై వచ్చాడు మన అందరికి పరలోకమిచ్చాడు అపవాదిని జయించుటకు మన మహిమ గల రాజు వచ్చాడు
    4) గగన్నాన్ని తాకేల జగమంతా చాటేలా ప్రజలందరికి చాటి చెప్పాలి యేసయ్య పుట్టాడని జగమంతా చాటి చెప్పాలి.