భగవంతుడి దర్శనం ఎలా పొందాలి ? by Brahmarshi Bikshamaiah Guruji in telugu..
Вставка
- Опубліковано 6 тра 2024
- #Who is God?
#భగవంతుడి దర్శనం ఎలా పొందాలి ? by Brahmarshi Bikshamaiah Guruji in telugu..
For more information about meditation click this link with practicals
• ఈ ప్రపంచంలోనే ధ్యానం గ...
గురువు గారికి, పాదాభివందనాలు.
శక్తి కి మరో పేరు భగవంతుడు అంటున్నారు అండి.. 🌹🌹🙏వీడియో లో బాగా చెప్పారు గురూజీ.. 🌹🌹🙏.
కృతజ్ఞతలు అండి 🌹🌹🙏
భగవద్ సాక్షాత్కారం అనగా !! నన్ను నేను కలుసు కోవడం దగ్గర.,
నన్ను (శక్తి).,
నేను (జ్ఞానము)
కలుసుకునే క్షణములో పరమ పురుషుడిని (గురువు) కనడమే.,
అనగా !! శబ్దము.,
అర్థాన్ని పరిచయం చేయడమే ఆత్మ సాక్షాత్కారం !!
What. A. Spiritual. Knowledge. Wow wow❤
Thank you sir
Welcome
నమస్కారం స్వామి.భగవంతుడు అంటే అర్థం ఏమిటి? దేవుడు అంటే అర్థం ఏమిటి?
Very very nice information... 🎉guru j
So nice of you
నమస్తే సార్.,
సర్ సాలే పురుగు తనలో నుండే వచ్చిన గూడు యొక్క పని అయ్యాక మళ్ళీ ఆ గుడును అదే లోపలికి తీసుకునేట్టు అయితే.,,
ఆడాళ్ళు బుజులు దులుపుతూ ఉంటారు కదా !! మరి ఆ బూజులు ఏంటి ??
ఆ పురుగు తన ఆహారం కోసం పెట్టీ., అలా వదిలేసినవేగా !!
దానికి ఆహారం తో పని కానీ.,
ఇక గూడుతో పని ఏముంది సార్ ??
అంటే ఇక అది వ్యర్ధమే కదా !!