మా కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం || Haritha Jackie || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 5 сер 2022
  • #HarithaJackie #varalakshmivratham #HarithaVlogs #Strikers
    మా కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం || Haritha Jackie || Strikers
    This video is Produced by #Strikers​​​​​
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ strikersdigitalmedia@gmail.com
    LinkedIn - / sandeep-m. .
    Call us @ 9553191194
    Follow Me Here :
    Instagram : / harithajackie
    ------------------------------
    Morning Sun by Roa / roa_music1031
    Creative Commons - Attribution 3.0 Unported - CC BY 3.0
    Free Download / Stream: bit.ly/3MnA8dx
    Music promoted by Audio Library • Morning Sun - Roa (No ...
  • Розваги

КОМЕНТАРІ • 1,1 тис.

  • @Hemadri1989
    @Hemadri1989 Рік тому +202

    ప్రతి ఒక్కరికి పసుపు రాయడం, నవ్వుతూ పలకరించడం .. మీరు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను..

  • @p.jyothip.jyothi9895
    @p.jyothip.jyothi9895 Рік тому +37

    చాలా బాగా చేసుకున్నారండీ వరలక్ష్మీ వ్రతం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది వీడియో చాలా బాగుందండి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @bhavanvikayeluguri238
    @bhavanvikayeluguri238 Рік тому +12

    మిమ్మల్ని చూస్తుంటే స్వయంగా అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది హరితగారు మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని అమ్మవారిని కొరుకుంటున్నాను.

  • @KotaniAruna
    @KotaniAruna Рік тому +86

    చాలా చాలా బాగుంది హరిత గారు వరలక్ష్మి పూజ రోజు మీ ఇల్లు పేరంటాళ్ళతో సందడిగా మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి

  • @patharapallisarada3819
    @patharapallisarada3819 Рік тому +40

    హరిత గారు మీరు పూజ బాగా చేశారు శ్రీవాణి గారి కోసం చాలా ఏడ్చారు మాకు కూడా బాధనిపించింది శ్రీ వాణి గారి గొంతు బాగుండాలని ఆ తల్లిని వేడుకుందాం. మీరు జాకీ సార్ గారు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @bhupathimahesh721
      @bhupathimahesh721 Рік тому +1

      Super harithagaru

    • @vani7403
      @vani7403 Рік тому +2

      శ్రీ వాణి గొంతు కు ఏమయ్యింది

  • @gugulothashok8518
    @gugulothashok8518 Рік тому +15

    అమ్మా మీ ...వ్రతం ..👌👌👌...మీ డెకరేషన్...👌👌👌....ఇంకా మీ పలకరింపు‌ చాలా ఆప్యాయంగా ఉంది....ఇంకా మీరు నటనలో జీవించేస్తారు....👌👌👌👌...అమ్మా...🙏🙏

  • @vangalasailaxmi5949
    @vangalasailaxmi5949 Рік тому +2

    హరిత గారు మీ ఇంట్లో వరలక్ష్మీ పూజ చాలా బాగా చేసుకుని ‌వచ్చిన ప్రతి ఒక్కరికి‌‌‌ పసుపు రాసి తాంబూలం అందించారు చాలా బాగుంది ‌ఆ దేవత ‌ఆశీస్సులు మీకు‌ ఎప్పుడు ‌ఉండాలని కోరుకుంటున్నాను అలంకారం ‌చాలా‌బాగుంది

  • @kanakalakshmikuchimanchi3421
    @kanakalakshmikuchimanchi3421 Рік тому +9

    హరిత గారు మీ వరలక్ష్మి అమ్మ వారి అలంకరణ చాలా బాగాచేసారు .అలానే వచ్చిన వారికి మీరు ఎంత చక్కగా కాళ్ళకు పసుపు రాసి గంధం భొట్టు మీకుమీరుగా ఇవ్వడం చాలాబాగుంది.

  • @gayathripavanspeaks454
    @gayathripavanspeaks454 Рік тому +34

    చాలా బాగుంది హరిత గారూ... వచ్చిన ప్రతి వారిలోనూ మీరు అమ్మవారిని చూడడం చూసి... మీమీద మరింత గౌరవం పెరిగింది

  • @janakijanu6402
    @janakijanu6402 Рік тому +55

    హరిత అమ్మ నీ ఓపికకు జోహార్ అమ్మ అందరూ బాగుండాలి మీరు బాగుండాలి

  • @deepthibm7022
    @deepthibm7022 Рік тому +50

    అమ్మవారిని చాలబాగా ఆకాకరించారు ఇలాగే సంతోషంగా ప్రతి సంవత్సరాంశంతోషంగా వరలక్ష్మి వ్రతంచేసుకోవాలి మాకు కూడా షేర్ చేస్తున్నారు మీకు మాఅభినందనలుమీరు నటించిన సీరియల్స్ చాలబాగుంటాయి అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను

  • @anjumalli9322
    @anjumalli9322 Рік тому +11

    హరితగారు చాలా బాగా చేశారు మీరు వరలక్ష్మి పూజ..చాలా కళగా ఉంటారు మీరు..అందర్నీ ఆకర్షించే రూపం మీది..నూరేళ్లు సౌభగ్యంతొ మెలగాలి మీరు...

  • @anjaliimeena1332
    @anjaliimeena1332 Рік тому +62

    చాలా బాగుంది హరిత గారు మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై కూర్చుంది మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Рік тому +14

    హాయ్ హరిత గారు వరలక్ష్మి దేవి వ్రతం శుభాకాంక్షలు మీరు ఎంత సంతోషంగా పూజలు చేస్తూ శ్రీవాణి గారి గురించి బాధపడుతుంటే స్నేహమంటే ఇది అన్నట్లుంది 🙏🙏😍😍👌👌🤗🤗

  • @kattavijayalakshmi7933
    @kattavijayalakshmi7933 Рік тому +3

    Super 👌 అమ్మ మీరు నిజంగా గ్రేట్ హరిత అమ్మ @జకీర్ గారు మీరు eppudu ఇలాగే సంతొషం గా ఉండాలి ఆని మనసారా కోరుతున్నాను aa అమ్మవారిని 🌹🌹

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +5

    హరితగారు జాకీగారు. మీ దంపతులు సంతోషం ఉండాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 Рік тому +33

    హరిత గారుమీ ఇంటికి కలగూర గంప శ్రీదేవి గారు కూడా వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది

  • @rajuoruganti3983
    @rajuoruganti3983 Рік тому +31

    హరిత గారు మీరు కూడా లక్ష్మీదేవి లా ఉన్నారు సూపర్ అండి మీరు

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 Рік тому +21

    హరిత గారు మీఇంట్లో వరలక్ష్మి దేవి
    చాలా బాగుంది వచ్చిన వారిని మీరు💐💐💐💐 పలకరించే విధానం చాలా బాగుంది
    మీ కుటుంబసభ్యులతో ఆరోగ్యంగా ఉండాలని🌹🌹🌹

  • @dadidalameghana9444
    @dadidalameghana9444 Рік тому +3

    హరిత మేడం మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం

  • @nagkumar1140
    @nagkumar1140 Рік тому +111

    చాలా బాగుంది హరిత గారు 👌. మీరు ఎప్పుడూ నవ్వుతూ, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.😊😊

  • @madhavisurapaneni5257
    @madhavisurapaneni5257 Рік тому +54

    చాలా చాలా బాగా వున్నారు అమ్మ ఆ అమ్మవారి లా నిండుగా లక్ష్మీదేవి లా వున్నారు అమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఇలానే వుండండి 💞🙏🙏🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Рік тому +1

    హరిత గారు జాకీ గారు మీరు మీ కుటుంబం డబ్బు సంపదలు అష్టైశ్వర్యాలు తో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ వుండాలి అని
    లక్ష్మీ నారాయణ అనుగ్రహం తో మీ దాంపత్య జీవితం కాలం సుఖంగా
    ఉండాలని మా తరుపున
    కొరుక్కుంటూ నం
    శ్రీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
    మా తరుపున శహస్ర కోటి కృతజ్ఞతలు లక్ష్మీ నారాయణ స్వామి కి

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Рік тому +20

    చాలా బాగా చేసారు హరిత గారు..
    వరలక్ష్మీ వ్రతం మరియు పేరంటం....

    • @navyasri795
      @navyasri795 10 місяців тому +1

      Chalabaga chesaru harita garu

  • @sivasrimedisetti1233
    @sivasrimedisetti1233 Рік тому +15

    చూస్తే కడుపు నిండిపోయింది.. అమ్మ. మీరిప్పుడు ఇలాగే సంతోషంగ ఉండాలి .. ఆ అమ్మవారి అషిసులు అందరికీ ఉండాలి..

  • @swapnaswapna8417
    @swapnaswapna8417 Рік тому +5

    🙏🙏🙏🙏 హరిత అమ్మ చాలా బాగా చేశారు ఆ అమ్మవారి ఆశిశులు మీకు ఎపుడు ఉంటాయి అమ్మ

  • @rajamultitalent7367
    @rajamultitalent7367 Рік тому +1

    హరితగారు చాలాబాగా చేశారు. వరలక్ష్మి వ్రతం. అనాధలకు అన్నధానం చేసుంటేబాగుంట్టుడే. నెస్ట్ టైం చేస్తారాని ఆశీస్తున్న. God bless you.🌹🌹🌹🌹👌👌👌👌🙏🙏🙏🙏

  • @annapurnaangara701
    @annapurnaangara701 Рік тому +1

    హరిత గారు పూజ చాలా బాగా చేసుకున్నారు మీ మనసు చాలా మంచిది

  • @guthulapadma2116
    @guthulapadma2116 Рік тому +46

    హరిత గారు మీ ఇల్లు ఎప్పుడూ ఇలాగే కలకల ఆడుతూ ఉండాలి, చాలా బాగుంది. అమ్మవారికి 🙏🌺 శుక్రవారం అస్సలు కంట తడి పెట్టకూడదు.

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Рік тому +44

    హరిత గారూ మీ స్వచ్ఛమైన ప్రేమకి హేట్సాఫ్ 😀, మీరూ ఎల్లపుడూ హ్యాపీగా ఉండలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ♥️♥️♥️

  • @subhashinimummadi8949
    @subhashinimummadi8949 Рік тому

    చాలా చాలా చక్కగా చేశారు..ఈ సారి నేను కూడా ఖచ్చితంగా వస్తాను..🙏🙏

  • @RESPECT_GOD....
    @RESPECT_GOD.... Рік тому +1

    హరిత గారు చాలా బాగా పూజ చేశారు. మీ ఓపిక, ప్రతి ఒక్కరికీ పసుపు రాయడం great 👍

  • @sumathiramavathu477
    @sumathiramavathu477 Рік тому +4

    అతిథి దేవోభవ అంటే ఏమిటో మీరు మీ ఆతిథ్యమిచ్చు విధానం ద్వారా అమ్మ వారి పూజలో చూపించారు. మీరు చల్లగా ఉండాలి 🙏🙏

  • @ramalakshmichilakalapalli5159
    @ramalakshmichilakalapalli5159 Рік тому +6

    హారితమ్మ మీ వరలక్ష్మి పూజా విధానము, వాయినాలు ఇవ్వడం చూడటానికి రెండు కళ్ళు చాలలేదు, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశీర్వదిస్తూ మీ అభిమాని రామలక్ష్మి

  • @anithamergewar6566
    @anithamergewar6566 Рік тому +2

    చాలా బాగా ఉంది హరిత గారు డెకరేషన్ అమ్మవారు సూపర్ మీరు సూపర్

  • @burrisatyasrinu8973
    @burrisatyasrinu8973 Рік тому

    సూపర్ హరితమ్మ😍🥰
    అమ్మవారి అలంకరణ చాలా చక్కగా చేశారు

  • @virunya8784
    @virunya8784 Рік тому +3

    The best decoration ever andi....asalu two eyes saripovatledhu 🥰😍 always be happy like dis mee family meru epudu bagundali inka inka Baga success avvali...

  • @Bharu628
    @Bharu628 Рік тому +6

    Literally I got tears😓 mam while you cry for srivani gaaru anyways pooja and alankarana chaala bagundhi mam

  • @pravalikatheexplorer......777
    @pravalikatheexplorer......777 Рік тому +2

    Mee Andari Bonding chala bavundi.. Happy to See You UdayaBhanu Akka.. Nenu na Childhood nunchi chustunna Anchor.. Naku chala istam thana Anchoring..

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 Рік тому

    Chala chala బావుంది haritha గారు video pooja అలంకరణ superb very nice👌👌 God bless you 🥰

  • @inukondauma1797
    @inukondauma1797 Рік тому +4

    మీరు ఎప్పుడూ నవ్వుతూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము

  • @SunitaTeluguVlogsInUSA
    @SunitaTeluguVlogsInUSA Рік тому +5

    Happy Varalakshmi vratham Haritha garu ❤️ Love from USA 🇺🇸

  • @vallamkonduadilakshmi7106
    @vallamkonduadilakshmi7106 Рік тому +1

    హాయ్ హరిత గారు చాలా చాలా బాగా నచ్చింది మీ వరలక్ష్మి పూజా విధానము
    మీరు ప్రతి ఒక్కరికి కాళ్ళుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టు విధానం చాలా బాగుంది 💗👏👏👌👌👌😊😊

  • @sravaninaidu3919
    @sravaninaidu3919 Рік тому

    మీ పూజ డెకరేషన్ సూపర్ అండి చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Рік тому +15

    మీరే మహాలక్ష్మి గా ఉన్నారు హరిత గారు!
    మీకుశుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో మీరు మీ అమ్మ గారికి ఇచ్చిన గోల్డ్ చాప లాకెట్ బాగుంది..

  • @halitkasdas3103
    @halitkasdas3103 Рік тому +109

    That video was really great! You're an amazing person and I hope you always stay happy! I was able to learn about new cultures and customs thanks to Mighty 🖐🏼 Travels 💪🏾 Premium.

  • @swaroopareddy7316
    @swaroopareddy7316 Рік тому +1

    చాల చాల బాగుంది వీడియో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతూ నాను 👌😍

  • @DhanaLakshmi-ls4yy
    @DhanaLakshmi-ls4yy Рік тому

    నేను మీ ఫ్యాన్ వరలక్ష్మీ వ్రతం చాలా బాగుంది సాంప్రదాయము అంటే మిమ్మల్ని చెప్పుకోవాలి మీ సీరియల్స్ అన్ని చూస్తాను సూపర్ గా ఉంది వ్రతం

  • @bhargavi6903
    @bhargavi6903 Рік тому +7

    Haritha Garu mee manasu manchindi evaru kastam lo vunna meeku tears vasthay mee laanti vallu eppudu happy ga vundali... God bless you😇

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 Рік тому +8

    ఎంతో బాగా ఓపిక గా చేశారు అమ్మ 💞💕

  • @shyamalakarne4018
    @shyamalakarne4018 Рік тому

    Wow.....anta Baga opikaga,navvuthu cheskunnarooo....superb Andi....enka alane chudalanpinchindhi video.....very good......👏👏👌🤔🤗🙏

  • @SuperShortswithDeepti
    @SuperShortswithDeepti Рік тому

    Wow 👌👌👌🙏🙏🙏 Harita garu Andari videos chusanu but meru anadari kallaki pasupu rasi mana tradition marichipokunda chesenu really 👏👏 naku aite Chala nachindi..🥰

  • @ushamadam435
    @ushamadam435 Рік тому +9

    Thank you ma'am good people always have god's blessings keep smiling 💓

  • @gangavani7249
    @gangavani7249 Рік тому +3

    Superb vlog akkaa sreevani akka me bonding suprrbbbb akka edhari relationship ela chudam full happy akka

  • @behappy8201
    @behappy8201 Рік тому +1

    Chala baga chesaru haritha Gaaru super super nice 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺👌🏻

  • @rajuatkapuram6204
    @rajuatkapuram6204 Рік тому

    Supar supar supar
    Chala bavundhi video good
    Amma vari blessings miku nd makkuda vundalani korukuntunnanu jai bhavani... 🙏

  • @bhavyadakka143
    @bhavyadakka143 Рік тому +9

    Happy varalakshmi vratam wow nice decorations lots of❤❤❤❤❤

  • @kandibhavani
    @kandibhavani Рік тому +5

    Uuu......ur home 🏠.......ur smile 😊 And Pooja decor everything is beautiful ❤️💞 mam...
    Wish u much more success in your career mam😍🥰

  • @jhansiraninikkondi1185
    @jhansiraninikkondi1185 Рік тому

    Wow haritha jackie garu awesome everything🥰😍🤩

  • @ramaniartstudio9983
    @ramaniartstudio9983 Рік тому

    చాలా చాలా బాగా చేశారు పూజ వరలక్ష్మి వ్రతం 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹😘😘😘😘😘😘😘😘🤗🤗🤗🤗🤗🤗👏👏👏👏👏👏👏💐💐💐💐💐

  • @adirajujagadeeswari1360
    @adirajujagadeeswari1360 Рік тому +5

    హరిత గారు పండుగ వాతావరణం లాగ వుంది చాలా చాలా గ్రేట్ మీకు ఎంత ఓపిక చాలా బాగున్నారు 🙏🌹

  • @sheelakrish872
    @sheelakrish872 Рік тому +3

    చాలా చక్కగా అలంకరించారు అమ్మవారిని, హరిత గారు 😍🙏🙇‍♀️🙏

    • @hhhjjj4181
      @hhhjjj4181 Рік тому

      aii🙏🙏🙏🙏👌👌👌👌💐💐

  • @bagadhisuneetha9485
    @bagadhisuneetha9485 Рік тому

    Superb 👍 Haritha garu. God bless you

  • @jaya.preddy1104
    @jaya.preddy1104 Рік тому

    Haritha garu...chala baga chesaru ..very very happy..kritam sari vrataniki me mother intilo kalisamu.ipudu miss inabduku badaga undi.ina ika veediyo lo chusanu...so happy..me family chala bagundalani korukuntunnanu.
    meeru. Jacky garu andariki adarasam ..
    me illu chudali...malli me swachamina chirunavvu chudali ..All the best.

  • @rajayalakshmiyerramalli9764
    @rajayalakshmiyerramalli9764 Рік тому +3

    Congratulations Haritha garu decoration బాగుంది. పూజ కూడా baaga chesukunnaru పెరంటాల్లని బాగా చూశారు. 🙏🙏🙏

  • @laxmiprasanna9631
    @laxmiprasanna9631 Рік тому +5

    Happy varalaxmi vratham🙏🏻 haritagaaru, God bless ur family,🎊 u looking 👍

  • @ismartchutki4648
    @ismartchutki4648 Рік тому

    Wonderful Varalakshmi Pooja haritha garu miru nindu muttaiduvula 100 year undalani Varalakshmi ammavaarini vedukuntunna

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Рік тому

    no words chala bagundi ammavari alamkarana chala baga chesaru 🙏🏻👏🥰

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 Рік тому +10

    You performed the puja so beautifully Haritha garu. Receiving each and everyone your hospitality is very touching. God bless you Haritha garu and Jackey garu.

  • @Just_Nawin
    @Just_Nawin Рік тому +5

    Meeru mana HINDU culture ni Baga patistaru Amma ❤️u God bless u thalli, ilage eppudu happy ga undalani korukuntunna...🙏

  • @rameshveeramalla911
    @rameshveeramalla911 Рік тому

    Happy varalakshmi vratham
    Very nice haritha madam
    God bless u

  • @achimanorama5826
    @achimanorama5826 Рік тому

    Chala chala bavundhi harithagaru meeru mana padhhathulu pandugalu chalabaga chestharu andhariki inspreshan ga nilustharu ma harithagaru tq tq tq 👍🤝

  • @hymavathigotimukula1938
    @hymavathigotimukula1938 Рік тому +5

    I watch her acting serials, only bcoz of her, though whatever stress we have, by seeing mam onscreen for some time, smile comes on our face too, I forgot all probs for few minutes n just stare her show's, she is so lively...

  • @virunya8784
    @virunya8784 Рік тому +8

    she is the one and only one who doesn't give any promotion in dis video 😉🥰😍

  • @satyavani5925
    @satyavani5925 Рік тому

    Haritha jakie garu meeku all the best. Nindu noorellu ilage happy GA undandi

  • @janakijanu6402
    @janakijanu6402 Рік тому +2

    హరిత అమ్మ మీరు చాలా బాగున్నారు అమ్మ అచ్చు అమ్మవారి దిగి వచ్చినట్లుగా ఉన్నారు అమ్మ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాగే నవ్వుతూ మీరు జాకీ చారు సంతోషంగా ఉండాలి

  • @janakijanu6402
    @janakijanu6402 Рік тому +269

    తను ఏడవద్దు అని చెప్తుంటే చాలా ఏడుపొచ్చింది అమ్మవారు ఆశీస్సులు కూడా అని గొంతు తొందరగా రావాలమ్మా

    • @pillasatya2269
      @pillasatya2269 Рік тому

      N!lg
      Ggv

    • @tirupathishantha4623
      @tirupathishantha4623 Рік тому +7

      ❤️

    • @prabhakarp1221
      @prabhakarp1221 Рік тому +3

      teeeeeeee

    • @syamu92
      @syamu92 Рік тому

      S

    • @rkannapurna1018
      @rkannapurna1018 Рік тому

      Hi Haritha. Soo happy to see you I ur new home. U are my friend, sister, etc..... Sreelekha ne chusi naku kuda chala adupu va chesindi. Meeru nenu manamandaramu okee batch. Same age also I think soo. Mee smile chaala bagunttadi meeru chinnapati nunchee elagaa. Andari tho apyayanga vuntaru.

  • @pruthvi507
    @pruthvi507 Рік тому +3

    Hi mam iam big fan of u. Andhariki meru pasupu petadam i like ur simplicity and respect others either elders r smallers ur looking gorgeous mam and 🙏🏻🙏🏻 to Jackie sir my blessings to ur childrens thank u🙏🏻🙏🏻👌👌👍👍

  • @varunyarudrakshvarmakallep1824

    Mee santhoshAnni chuste maku chala santhoshamga undi madem meeru Mee family yeppudu happy ga undali

  • @bhavanidasari3305
    @bhavanidasari3305 Рік тому

    Chala superb ga chesaru Harithagaru, andariki swayanga kallaki pasupu rasaaru chala santosham , meeru yeppudu sukhasantoshalato ilaage undaali ani manaspoorthiga korukuntunnanu 👏

  • @adhwikatozvideos3082
    @adhwikatozvideos3082 Рік тому +7

    Chala baga chesaru miru srivani garini chusi adchinapudu chala బాధనిపించింది 🥺పూజ మాత్రం చాలా బాగుంది అందరినీ okedagara చూడటం full happy🥰🥰🥰

  • @amamatha4110
    @amamatha4110 Рік тому +5

    You are looking very very beautiful Harita garu. Your sarees choice is always superb

  • @rajakumarimaddi9834
    @rajakumarimaddi9834 Рік тому +1

    అసలు మీరు వంగి కాళ్ళకి పసుపు రాయడం అనేది మీ సంస్కారానికి అద్దం పడుతుంది మీరంతా మంచి వాళ్ళు ఆ ఒక్క ఇన్సిడెంట్ తో తెలి సిపోతుంది చక్కగా అందరిని నవ్వుతూ పలకరించారు బాగా రిసీవ్ చేసుకున్నారు బాగుందండి .. ఇలాగే మీరు ఎప్పుడూ మంచిగా చక్కగా ఉండాలి

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Рік тому

    Goad bless you. Hretha garu. Meru. Lakashmi develaga vunnaru very good video ammavari. Blessings meku. Thappakunda vunntaye bye. Haretha ji

  • @renukanalla4035
    @renukanalla4035 Рік тому +12

    Mam no words, u r ultimate, very down to earth, God bless u n ur family, be happy akways, beautiful smile mam, hatta off to ur patience

  • @himabindu8130
    @himabindu8130 Рік тому +3

    Beyond spectacular decoration and celebration. Just loved everything about the way you organized and celebrated the festival madam. Chala chala bavundi 👌👌

  • @laasyapriya6128
    @laasyapriya6128 Рік тому

    Haritha garu chala bagaa chesukunnaru, nijjamga mee opikaki dhanyavadalu, mee chira chala baagundi 🥰🥰

  • @srimanvashishtarts6147
    @srimanvashishtarts6147 Рік тому

    Chala chala baga jarigindi
    Me opikakaki chala chala 🙏🙏🙏🙏
    Anda mandi lakshmi amma vallu vacharu 😍😍😍😍😍❤️❤️❤️

  • @hymavathigotimukula1938
    @hymavathigotimukula1938 Рік тому +9

    I love the way haritha mam smiles, big smile, activeness, energetic,warmthness, with these components she attracts everyone....

  • @sridevich932
    @sridevich932 Рік тому +3

    Hi andi Haritha Garu
    Pooja 🙏🙏🙏👌

  • @dattidurga3897
    @dattidurga3897 Рік тому +1

    Very heart touching moment Haritha garu srivani garu 🤩 very bonding 😍🥰

  • @saisudheer4387
    @saisudheer4387 Рік тому

    Wow super harithagaaru bulli chandamama super all the best harithagaaru

  • @TSSDEVOTIONALVLOGS
    @TSSDEVOTIONALVLOGS Рік тому +18

    ప్లీజ్ హోం టూర్ చెయ్యండి ❤️

  • @sanjupramodh3052
    @sanjupramodh3052 Рік тому +12

    How sweet nd emotional person miru....😍

  • @neelavenikovuru3209
    @neelavenikovuru3209 Рік тому

    Chala bagundi haritagaru meru laxmidevi laagane vunnaru me smile super🙏🙏👌👌

  • @ajaymettapalli02846
    @ajaymettapalli02846 Рік тому

    Chala bagundii....eye feast 🎊🎉🎉🎉

  • @hymavathigotimukula1938
    @hymavathigotimukula1938 Рік тому +5

    Ur pooja backdrop, n pooja pre n post preparations are super, overall pooja is excellent mam

  • @sravyasravs4090
    @sravyasravs4090 Рік тому +14

    God bless you our family Haritha pedhamma meru devatha laga andaga unaru all ur dreams come true pedhamma 😻😘🤩

    • @aparanjiboddukuri9980
      @aparanjiboddukuri9980 Рік тому

      Chala baga chesaru superb, Ammavari alankaram, Mee receiving, politeness, smiling face... Everything is nice...

  • @gangwarkarkavitha8104
    @gangwarkarkavitha8104 Рік тому +1

    చాలా బాగుంది అమ్మవారి అలంకరణ ముత్తైదువులకు వాయన తాంబూలం

  • @HappysHomeKitchenBites
    @HappysHomeKitchenBites Рік тому

    Mee saree superb GA vundi haritha Garu,emi saree Adi .mee varalakshmi puja decor Chala chakkaga vundi