వరలక్ష్మి వ్రతం.. తాంబూలం.. పేరంటం || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2023
  • #HarithaJackie #varalakshmivratam #HarithaJackieVlogs #Strikers
    వరలక్ష్మి వ్రతం.. తాంబూలం.. పేరంటం || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers
    This video is Produced by #Strikers​​​​​
    Follow Me Here :
    Instagram : / harithajackie
    ------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194
  • Розваги

КОМЕНТАРІ • 490

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 11 місяців тому +131

    మీ తో పాటు మా కు ఇంతమంది అమ్మవార్లను చూపించి నందుకు చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏👌

  • @amazingkittu
    @amazingkittu 11 місяців тому +77

    నిజంగా హరిత గారి చాలా అందంగా కనిపిస్తారు lifeలో ఒకసారైనా మిమ్మల్ని కలవాలి by gods grace
    అందరికి వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు 🙏🙏

  • @Shiva-qh4vj
    @Shiva-qh4vj 11 місяців тому +36

    అమ్మ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది అందరినీ ఒకే విధంగా చూస్తారు నాకు మీరంటే చాలా ఇష్టం మీ పద్ధతి చాలా బాగుంటుంది

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 11 місяців тому +24

    మీరు చాలా గొప్ప వ్యక్తి హరిత గారు కల్మషం లేని వ్యక్తి మీరు మీరంటే మాకు విపరీతమైన అభిమానం మీరు జాకీ‌గారు‌ ఎంతో మంది జంటలకు ఆదర్శం

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 11 місяців тому +15

    Bag bagundi saree bagundi రవళి గారూ జాకీ గారు హరిత గారు రవళి గారూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు

  • @venkatg1435
    @venkatg1435 11 місяців тому +147

    హరిత గారి మేకప్, శారీస్, జ్యూలరీ చాలా బాగుంటాయి 👌ఒక క్విణ్ గా ఉంటారు 👸.

  • @adilakshmialthi2008
    @adilakshmialthi2008 11 місяців тому +81

    మాకు వీడియో చూస్తుంటే చాలా బాగా అనిపించింది హరిత గారు...నేను దేవుని విషయంలో మీరు చెప్పినట్లు ఎప్పుడూ మనతో వుంటారు అని నమ్ముతాను...వీడియో చాలా బావుంది కళ్ల పండుగ గా వుంది...🤗🙏🙏

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 11 місяців тому +24

    Nice మీతో పాటు మకు కూడా సంతోషం గ వుంది హరిత గారు

  • @janakijanu6402
    @janakijanu6402 10 місяців тому +4

    జాకీ గారు మీరు ఇప్పుడు ఇలా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి

  • @lavanyasanamanda4295
    @lavanyasanamanda4295 10 місяців тому +2

    హాయ్ హరిత అక్క మీరంటే చాలా ఇష్టం మీ సారీ మీ జ్యువలరీ మీ స్టైలింగ్ నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి మిమ్మల్ని కలవాలని ఉంది గాడ్ బ్లెస్స్ యు అక్క❤❤❤

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx 10 місяців тому +4

    కామేశ్వరి,
    హరితగారు మీతోపాటు మాకుకూడా ఇంతమంది అమ్మవార్ల దర్శనం చేయించారు. చాలా ఆనందంగా ఉంది.

  • @suryapandi1496
    @suryapandi1496 11 місяців тому +1

    Mi face ni appudu chusina antha kalaga vntado ammavari lane chaala anandhaga positive ga vntdai mi videos chuste miru mi husband bonding how u treat others aa respect aa downearth chala mandi youngsters nerchukovali milanti pedha valla nundi mi pillalu chala adrustavanthulu milanti parents vnnandhuku amma ❤

  • @vangalasailaxmi5949
    @vangalasailaxmi5949 10 місяців тому +2

    మీరు చాలా అదృష్ట వంతులు బాబా అను గ్రహం కలిగింది

  • @Sunitv955
    @Sunitv955 10 місяців тому +6

    హరిత అక్కా మీరు చాలా మంచిగా చక్కగా నవ్వుతూ మంచి మనసు తో చాల బాగా ఉంటారు super cute 🥰

  • @srilakshmisaladi2197
    @srilakshmisaladi2197 10 місяців тому +2

    Superb Haritha garu andari intlo ammavaru Darshanam adbutham 😊

  • @sindhu2232
    @sindhu2232 11 місяців тому +30

    Mire Ammavaru laga Unnaru Ammaaaaaaa🙏

  • @ismartbujji9753
    @ismartbujji9753 11 місяців тому +6

    మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా రూఎంత బాగా ఆశీర్వదిస్తున్నా రూ ❤

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 11 місяців тому +24

    హరిత గారు మీరు చాలా బాగా ఉన్నారు మీరు శారీ డిజైన్ గోల్డ్ నగలు అన్ని మీరు అనుకున్నట్టుగానే జరిగినవి దేవుడు మీకు కూడా సుకుసంతోషములతో పసుపు కుంకమలతో కలకాలం ఉండిపోవలి మీ వీడియో చూసాను చాలా సంతోషంగా ఉంది 🪷🌹💐🍌🥥🇺🇲🇺🇲🇺🇲🇺🇲🇺🇲

  • @Ayyagari7279
    @Ayyagari7279 10 місяців тому +1

    Meeru cheptunte im feeling very happy and really naku vastundi goose bumps thank you haritha madam ,chala mandi ammavarlu chusi ammavaru blessing vachinattu anipistundhi

  • @inajaya3605
    @inajaya3605 11 місяців тому +6

    హరిత అమ్మ చాలా చాలా థాంక్స్ అమ్మ నీతో పాటు అమ్మవార్లు మా అందరికీ చూపించారు సూపర్ సూపర్ బ్లాక్ చేశారు జన్మలో మర్చిపోలేను నీళ్లు వచ్చేసాయి❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @degalatulasi7466
    @degalatulasi7466 10 місяців тому +2

    Amma meeru chala bavnnaru meerey ammavaari roopam lo vellinattu undhamma...antha andham ga unnaru.....love u amma❤

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n 11 місяців тому +2

    Happy varalakshmi vratham Harithamma god bless you 👍👍🙏

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 10 місяців тому +2

    సాక్షాత్తు అమ్మవారే ఇంటి ఇంటికి తిరిగినట్టు ఉంది 🙏🙏

  • @saijyothi1183
    @saijyothi1183 11 місяців тому +1

    Hi Amma...metho patu memu kuda andari ammavarulu ni chusamu chala blessed ga undi naku Amma,haaaa naku chala istham saibaba ante meru cheptunte soooo happy anipinchindi....

  • @RajithaJai-qd3wk
    @RajithaJai-qd3wk 11 місяців тому +25

    మీరు అమ్మ వారిల ఉన్నారు చాలా బాగా రెడీ అవుతారు చాలా పద్ధతిగా ఉంటారు అమ్మ నాకు అమ్మ లేదు అందుకే మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అని పించింది అమ్మ

  • @prabhasambasivan2584
    @prabhasambasivan2584 10 місяців тому +2

    Meru chala lucky mam, ammavari anugraham untene ela velleki avutundhi, amma vari rupamlo mimmalni vachi pilicharemo u r soo blessed mam😊

  • @kandhilakshmi3825
    @kandhilakshmi3825 10 місяців тому +6

    Mimalni చూస్తుంటే అలానే చూస్తూ వుండాలని అనిపిస్తుంది. మీ పాదాలు చూస్తుంటే అమ్మవారి పాదాలు చూస్తున్నా అనిపిస్తుంది.

  • @anushakoreanushakore4680
    @anushakoreanushakore4680 10 місяців тому +2

    అమ్మ మీరు చాలా బాగున్నారు. మహాలక్ష్మిల..... మిమల్ని చూస్తే. ఎదో తెలియని సంతోషం..మి మాట .మి నవ్వు....
    అంటే చాలా ఇష్టం అమ్మ.....
    మాకు ఎంత మంది అమ్మవార్ల దర్శనం చూపించినందుకు... చాలా సంతోషం......
    అందరు భాగుండలి ...అందులో మనం ఉండాలి అమ్మ.....
    ❤❤❤

  • @radhikakarumuri9119
    @radhikakarumuri9119 11 місяців тому

    Super andi tambulam vanynam video 👌👌👏👏🙏🌌

  • @vinodareddy3584
    @vinodareddy3584 11 місяців тому

    Nice video chala baga undi TQ soooooo much Haritha garu

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 11 місяців тому +8

    Awesome God's blessings 🙌 🙏

  • @veninarayanan4482
    @veninarayanan4482 11 місяців тому +15

    హరితా గారు నిజంగానే మహాలక్ష్మి లాగ ఉన్నారు❤

  • @sujathamallika5361
    @sujathamallika5361 10 місяців тому +2

    Very humble you are Haritha😊😊😊😊very down to earth ❤❤❤God bless you always...nindu nurellu sumangaliga navvuthu santhosham ga vundali...punyastreelu milaga vundali milage ready avvali chakkaga..mimmalni chusi nerchukovali...celebrities aina normal women aina....you are great Harithagaru😚😚😚😍😍😍👏👏👌👌👌

  • @sobharani7015
    @sobharani7015 11 місяців тому +1

    God bless you haritha garu.

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 11 місяців тому +6

    Meeru mahalakshmi la vuntaru harita garu looking so cute 👌👌👌👌👌

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 10 місяців тому

    Nice haritha garu God bless you mam

  • @madhuribodakunta5179
    @madhuribodakunta5179 10 місяців тому +2

    God bless you always Haritha garu 😊

  • @gurramlatha3770
    @gurramlatha3770 10 місяців тому

    Mirante maku chala estam mi bakthi inka inka super maku chupinchinandhuku thank you so much

  • @janakipeddada8201
    @janakipeddada8201 10 місяців тому

    హరిత గారు మీ కాలి అందెలు చాలా చాలా బాగున్నాయి.మీ ప్రయాణం సూపర్

  • @swapnathatipamula9301
    @swapnathatipamula9301 11 місяців тому +13

    అమ్మ సూపర్ 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @crazypriyasri107
    @crazypriyasri107 10 місяців тому +2

    I also got tears when u told about baba.. Ur down to earth person..

  • @KonaRamatulasi
    @KonaRamatulasi 11 місяців тому +1

    Thanks andi chala mandhi ammavareni chupincharu nennu chesukoleka poyanu chala feel ayyanu meru chupinchadam chala baga happy ga vundhi amma thanks andi

  • @sivakumarimaremalla7824
    @sivakumarimaremalla7824 11 місяців тому +2

    Happy varalakshmi vrata subhakankshalu iam full happy varalakshmi amma vaaru entha mandini choopincharu so happy 😊

  • @kukkislove
    @kukkislove 10 місяців тому +1

    Chala baga ready iyaru ammavaru laga. Chala baga blessing itcharu andariki. Mee blessing ma andariki evandi and chala opika ga andari intiki velaeru . Love you so much I loved the character Akhilandeswari a lot ❤❤❤❤❤

  • @madhavimateti9755
    @madhavimateti9755 10 місяців тому +6

    అలాంటి ధనవంతులు ఇంటికైనా పేరంటానికి మాలాంటి పేద వారికి తెలిసిన పేరంటానికి పిలిచిన వస్తారా హరిత గారు

  • @VijayaLakshmi-dr6hd
    @VijayaLakshmi-dr6hd 11 місяців тому +8

    Abha entha positive energy vachindhi ee video chudagane nijjanga chala happy ga anipinchindhi ❤

  • @likhithadesigner149
    @likhithadesigner149 11 місяців тому +2

    Chala baga ready aiyyaru inka mee papitlo sinduram chala bright ga chala bagundi

  • @NarasimhaReddy04
    @NarasimhaReddy04 11 місяців тому +8

    Amar and tejuu akka❤❤😊😊

  • @sristygeetha2786
    @sristygeetha2786 11 місяців тому +1

    Akka meeru chala traditional mee valla ammavaru ni chuse bhagyam maku kuda dakkindi tqu very much mee smile simply superb akka keep smile

  • @chennagirigeetha7645
    @chennagirigeetha7645 10 місяців тому

    Happy Vara lakshmi vatham subhakasalu
    All the best

  • @lalitham9738
    @lalitham9738 11 місяців тому

    Mee padhalu chustunte ammvari padhalu chustunattu anipinchidi so happy

  • @vanipilla6923
    @vanipilla6923 11 місяців тому

    Super amma lakshmi devi ni chusintha happy ga vundhi

  • @harithatupakula7321
    @harithatupakula7321 11 місяців тому +2

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి 👏💐

  • @user-fi4qo9cr6c
    @user-fi4qo9cr6c 11 місяців тому +5

    Teju akka super

  • @navathutejomai1038
    @navathutejomai1038 11 місяців тому

    Chala baga andarini cover chesaru

  • @luckya8842
    @luckya8842 11 місяців тому +4

    Me beauty secret me smile 😊 always keep smiling Haritha garu. God bless u 💯

  • @swarupakoudagani6213
    @swarupakoudagani6213 11 місяців тому +2

    Super maa ❤ me tho patu maku Amma varini chupinchhru chala happy nd god bless you maa

  • @lathamg3356
    @lathamg3356 11 місяців тому

    Haritha garu మీరంటే నాకు చాలా ఇష్టం amma వారి లాగ ఉంటారు మిమ్మలను కలవాలని ఉంది haritha garu

  • @srikanthshalivahana3433
    @srikanthshalivahana3433 11 місяців тому +2

    Tnks same to you amma
    .. Mir ante chaalaa ishtam i Love you amma

  • @ashokreddybadam8238
    @ashokreddybadam8238 11 місяців тому +2

    Beautiful Amma superrrr

  • @rojadevi9924
    @rojadevi9924 11 місяців тому +1

    Very nice me kalupugolu thanam

  • @arunamahathma8337
    @arunamahathma8337 11 місяців тому

    Super Haritha garu meeru chala patience ga andarintiki vellaru

  • @Pravasi99
    @Pravasi99 10 місяців тому +1

    పిలిచినంతనే కాదు తలచినంతనే మన చెంత నుండే వాడు మన సాయిబాబా

  • @karishmabindu
    @karishmabindu 11 місяців тому +1

    హరిత గారు.. మిమ్మలని చూస్తుంటే.. సాక్షాత్తు లక్ష్మి దేవి ని చుస్తునట్టే ఉంది.. చాలా బాగున్నారు..🥰🥰😍😍🤗🤗❤️👌

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 10 місяців тому +1

    Ammavaari bagachuoincharu..🙏

  • @shravanisandhya8891
    @shravanisandhya8891 11 місяців тому

    Super andi keka

  • @devaranidevika9317
    @devaranidevika9317 11 місяців тому +5

    Super cute🥰 Amma

  • @bhavaniperiketi
    @bhavaniperiketi 10 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 సూ పర్
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chintureddy2527
    @chintureddy2527 9 місяців тому

    S0 great of you Harithagaru

  • @user-no3os2nv6s
    @user-no3os2nv6s 10 місяців тому

    అమ్మ మీరు చాలా బాగా అందరూ లక్ష్మీదేవిని నాకు చాలా ఆనందం కలిగింది థాంక్స్ అమ్మ

  • @bhanumani7466
    @bhanumani7466 10 місяців тому +1

    Super cute amma❤❤👏👏

  • @user-qo5tx2sf8y
    @user-qo5tx2sf8y 11 місяців тому +1

    చాల బాగుంది లక్ష్మీ దేవి అలంకరణలో బాగున్నారు😊🙏🪴

  • @PolaBai-eq4jj
    @PolaBai-eq4jj 10 місяців тому

    Mee blessingschala bagunayaim
    Meeblessings maaku kudakavali
    Lakshmi devi bless chystunttuundi

  • @madhumathirajshekar5472
    @madhumathirajshekar5472 10 місяців тому

    Looking smart harita garu

  • @swaroopareddy7316
    @swaroopareddy7316 11 місяців тому +8

    చాలా చాలా బాగుంది మీ మాట విధానం నాకు చాలా మంచిగా నచింది మీ సీరియల్స్ చూస్తాను చాలా బాగుంది ❤

  • @trivenireddy6019
    @trivenireddy6019 10 місяців тому

    Harithagaru yur down to the earth..💕 I like yu so soo much😍god blessings epudu undali meeku n jai gariki🧡

  • @padmapriya8499
    @padmapriya8499 10 місяців тому

    Chala bagundi video ammavarlani maaku chupicharu very nice video mee saree jewellery chala bagunay3

  • @laxmitayaru726
    @laxmitayaru726 11 місяців тому

    Mepadalu chala bagunayi andaruvaramahalakshmiladarsanamjarigananduku fanyavadalu

  • @vijayamyana4760
    @vijayamyana4760 11 місяців тому

    Tq Amma super waiting for Varalaxmi vratham vlog

  • @sitachavatapalli8744
    @sitachavatapalli8744 10 місяців тому

    Hi haritha garu mee valla maaku laxmi devi darsanam avindhi nice vedio thanks andi meeru epudu happy gaa undalani korukuntunanu. 🙏🙏

  • @yhema2864
    @yhema2864 11 місяців тому

    Andaru chala baga chesukunnaru .

  • @sravanipericharla2321
    @sravanipericharla2321 11 місяців тому +14

    మీ వీడియో చూస్తే మనసు నిండి పోయింది ❤❤

  • @narasimharaju8976
    @narasimharaju8976 11 місяців тому

    Akka meeru chala bagunnaru andari ammavarini chusi bhaga enjoy chesaru jockey garu meeru eppudu ilage happy ga undali acham laksmi devila unnaru❤

  • @tejuamar_sp_admirer_Durga
    @tejuamar_sp_admirer_Durga 11 місяців тому +23

    Amma❤ Thankyou so much for going and giving blessings to AmarTeju❤❤ , and you always look like a goddess , ninduga devathala untaru ❤

    • @telugucomedyvlogs
      @telugucomedyvlogs 11 місяців тому

      pandaga vathavarnam ante idhe prathi intlo sandhadaga untadhi

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 10 місяців тому

    Mitho memudharshichamuammavarlnu 🙏harithanigetap 👌👌🙌❤

  • @meenagaade5785
    @meenagaade5785 10 місяців тому +2

    Manchi manasu unnavalla ku devudu manchi chestada 🙏

  • @flair.mystery_
    @flair.mystery_ 10 місяців тому

    Last words same nalane alochisthunnaru mam god bless you mam

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 11 місяців тому +3

    Varalashmi vratham subakanshalu akka mee bakthi valla meekala avthundhi🎉🎉

  • @shilpakonduru6466
    @shilpakonduru6466 11 місяців тому +2

    Happy Varalakshmi vratham akka

  • @gopib7134
    @gopib7134 11 місяців тому +5

    God bless you all family

  • @lakshmimarupaka617
    @lakshmimarupaka617 11 місяців тому +2

    👌👌👌👌U r soooooooooo cute & very lucky person got more blessings from God & Godesses.. When you believe in god then u believe in you & when you believe in you then you believe in God..
    It's nature boon...we have to accept it . Happy Varalakshmi shukravaaram 2 all ur family members Harita garu🌹🌹🌹🌹🍫🍫🍫🍫🍫

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 11 місяців тому +6

    Amma mimmalni chusthunte devathani chusinattu undhi chala bavunnaru🥰🥰🥰🥰

  • @rajikota2525
    @rajikota2525 11 місяців тому +9

    Amarteju ❤️

  • @sravanib584
    @sravanib584 10 місяців тому

    Nijanga amma meeru chala grt 💐mi smile meeru ,inka jakhi garu epudu ekage santhishanga undali amma happy varalaxmivratam

  • @vukajayasree8123
    @vukajayasree8123 11 місяців тому

    Divine Haritha aunty❤😊😍

  • @lakshmim369
    @lakshmim369 11 місяців тому

    Super andi

  • @swathipearlswathipearl5275
    @swathipearlswathipearl5275 10 місяців тому

    Good soul super meeru....i to believe in god in every sec.....

  • @SarojavemulapalliSarojavemulap
    @SarojavemulapalliSarojavemulap 11 місяців тому +9

    OM SRI MATHRE NAMAHA AMMA 🙏 🙏 🙏 🌺 🌺 🌿

  • @chandumadadi1588
    @chandumadadi1588 11 місяців тому +1

    Hi good afternoon Om namah shivaya super akka

  • @allurilakshmiprasad3100
    @allurilakshmiprasad3100 10 місяців тому

    Soo beautifull 🥰Haritha gaaru🥰🥰