ప్రకృతి తో సహజీవనం సమాజానికి క్షేమం Dr కోటపాటి మురహరి రావు

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • గొప్ప గొప్ప చదువులు చదివే. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చేసేటటువంటి పనులు సంతృప్తి లేక భూమి మీద మక్కువతోటి, వ్యవసాయం మీద ప్రేమతోటి, డాక్టర్ కోటపాటి మురహర రావు గారు వ్యవసాయంలోకి వచ్చారు .ఆయన ప్రకృతితో జీవిస్తున్నారు .
    అటువంటి గొప్ప వ్యక్తి మన అమేయ కృషి వికాస కేంద్రం సందర్శించడం మా భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు కొత్తగా వ్యవసాయంలోకి రాబోయే వారికి వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి ఉపయోగపడతాయని వారి మాటలను ఇక్కడ రికార్డు చేసి పెట్టడం జరిగింది.. నాచురల్ ఫామింగ్ లో ఉన్న వారి అభిప్రాయాలు వారి వారి అనుభవాలు ఒకరికొకరం పంచుకోవడం ద్వారా మన నాలెడ్జ్ అనేది విస్తృతంగా పెంపొందుతుందని మా ఆలోచన .దాంట్లో భాగంగానే ఈ వీడియో చేయడం జరిగింది .
    గూగుల్ లొకేషన్
    అమేయ కృషి వికాస కేంద్రం
    రామకృష్ణాపురం
    భవనగిరి 79933 15405
    Ameya krishi vikasa kendram ramakrishna puram bhongir

КОМЕНТАРІ • 3

  • @kantharaoanabothula9524
    @kantharaoanabothula9524 Місяць тому +4

    మంచి సలహా ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు

  • @kantharaoanabothula9524
    @kantharaoanabothula9524 Місяць тому +4

    Guruvu gari 🙏🙏🙏

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy 27 днів тому

    జై గోమాత జై శ్రీరామ్