- 357
- 945 611
Ameya krishi Vikasa kendram
Приєднався 21 сер 2021
#Ameyakrishi #NaturalFarming#AgroHomeopathi#Jitta Balreddy#ameyaagronursery#
వంద గజాలు ఉంటే చాలు వంద కోళ్ళు పెంచొచ్చు @musitvnews #ameyakrishi #pittalaorganics
తక్కువ స్థలం ఉన్నప్పుడు ఏ పని చేయాలనుకున్నా ఆలోచనలు పడతాము. అట్లా తక్కువ స్థలం లో కూడా కేవలం 100 గజాల్లో చక్కటి మోడల్ ను పిట్టల ఆర్గానిక్స్ లో పిట్టల శ్రీశైలం కృష్ణవేణి గారు ఒక మోడల్ ని క్రియేట్ చేశారు నాటుకోడిగుడ్లకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతున్నందున ఇట్లాంటి చిన్న షెడ్ల నిర్మాణం ఆవశ్యకత ఎంతైనా ఉంది .ఇదే అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో ఈ కోళ్ల షెడ్డు నిర్మాణం జరిగిపోతుంది. ఫామ్ లో వచ్చేటటువంటి కూరగాయలు ఆకూరల వేస్ట్ వీటికి వేయడం ద్వారా వృధను తగ్గించుకోవచ్చు. ప్రాక్టికల్గా ఫస్ట్ వీళ్ళు ఒక షెడ్ ని నిర్మాణం చేశారు పావు ఎకరంలో ఇలాంటి కోళ్ల షెడ్డులో 10 వస్తాయి మన వీలును బట్టి ఫస్ట్ ఒకటి వేసుకొని చూసి తర్వాత పెద్ద మొత్తంలో కూడా కోళ్ల పెంపకాన్ని చేపట్టొచ్చు.
Google location
Ameya krishi vikasa kendram
ramakrishna puram
bhongir 7993315405
పిట్టల శ్రీశైలం గారి వ్యవసాయ క్షేత్రం
Google location Pittala organics
Ankushapur
Ghatkesar
70137 84740
Google location
Ameya krishi vikasa kendram
ramakrishna puram
bhongir 7993315405
పిట్టల శ్రీశైలం గారి వ్యవసాయ క్షేత్రం
Google location Pittala organics
Ankushapur
Ghatkesar
70137 84740
Переглядів: 13 359
Відео
ఇన్స్ట్oట్ పప్పుచారు పొడి రెడీ అయింది #ameyakrishi #foodvlog #farmtoplate
Переглядів 41514 днів тому
అందరికీ నమస్తే . మనం వాల్యూ ఆడిషన్ లో భాగంగా ఒక్కొక్క ఐటెం ని ఆడ్ చేసుకుంటా పోతున్నాము. అయితే ఈ వీడియో షార్ట్ పెడదామని అనుకుంటే, ఈ విధానం మొత్తం కూడా షార్ట్ కు సరిపోవడం లేదు .60 సెకండ్స్ కంటే ఎక్కువ అవుతుంది. అందుకోసమని వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది, కావున మిత్రులు గమనించగలరు . ఈ పౌడర్ కావాలనుకుంటే 7993315405 నెంబర్ కు మెసేజ్ చేయొచ్చు కేజీ 400 రూపాయలు కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా. 50 గ్రాముల ప...
ఊక /వరి పొట్టు/ Rice husk ను బొగ్గుగా మార్చడం#ameyakrishi @BIOCHAR @musitvnews
Переглядів 1 тис.14 днів тому
భూమిలో సేంద్రీయ కర్ణ శాతాన్ని పెంచడానికి దైవచారి ఇంతగానో ఉపయోగపడుతుంది అనే విషయం తెలిసింది కదా. దాంట్లో భాగంగా ఈ వీడియోలో ఊక లేదా ఉన్క/రైస్ హస్క్ ని బొగ్గుగా ఎలా మార్చాలో వివరించడం జరిగింది. బయోచారు గురించి డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Google location Ameya kr...
పైరోలిసిస్ పద్దతి లో బయోచార్ తయారీ #ameyakrishi @biocharchannel @musitvnews#agriculture
Переглядів 2,1 тис.21 день тому
మిత్రులకు నమస్తే. biochar తయారీ ఎన్ని రకాలుగా తయారు చేయవచ్చో dr Sai Bhaskar Reddy garu చక్కగా వివరించారు. ఆక్సిజన్ లేకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద మండిచడం వల్ల బొగ్గును ఉత్పత్తి చేసే ప్రక్రియ ఇది. దీన్ని పైరోలసిస్ అని అంటారు. ఈ పద్ధతి లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతుంది. Google location Ameya krishi vikasa kendram Ramakrishna puram Bhongir 7993315405
వరిగడ్డిని బొగ్గుగా చేయటం #ameyakrishi @biocharchannel @musitvnews #biochar
Переглядів 13 тис.21 день тому
రకరకాల పంట వ్యర్థాలను బయోచారుగా మార్చి పంటలకు అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వరిగడ్డి నీ బొగ్గుగా మార్చడం ఎలాగో చూపిస్తున్నాము. మిషన్లతో పంట కోసిన తర్వాత చాలామంది రైతులు పొలాలలోని గడ్డిని తగలబెడుతున్నారు. దాన్ని ఉపయోగకరంగా మార్చుకుంటే బాగుంటుందనేది డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకోసం అని dr సాయి భాస్కర్ రెడ్డి గారు విస్త్రుతంగా బయోచారు మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహి...
బొగ్గును ఈజీ గా రీచార్జ్ చేయటం ఎలా #ameyakrishi @biocharchannel @musitvnews
Переглядів 1,8 тис.Місяць тому
భూముల్లో సేంద్రియ కర్బనంను పెంచడానికి విరివిగా బయోచార్ ని వినియోగిస్తున్నారు. మనము బొగ్గు తయారు చేసుకున్న తర్వాత దానిని రీచార్జ్ చేసిన తర్వాత మాత్రమే భూమికి అందించాలి. దానికి అవసరమైనటువంటి ప్రక్రియను ఈ వీడియోలో వివరించడం జరిగింది. డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు బయోచారు మీద విరివిగా శిక్షణ అందిస్తున్నారు . త్వరలో అమేయ కృషి వికాస కేంద్రంలో కూడా బయోచారు మీద శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి. Google...
అమేయ లో @APMAS నుండీ వచ్చిన మహరాష్ట్ర రైతులు #ameyakrishi #hindi #agriculture
Переглядів 877Місяць тому
అమేయ కృషి వికాస కేంద్రంలో జరుగుతున్నటువంటి రైతు శిక్షణ కార్యక్రమాలలో భాగంగా APMAS ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు అమేయకృషి వికాస కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళకి మార్కెటింగ్, వాల్యూ ఆడింగ్ తదితర అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. మేము మొదటిసారిగా . ఈ వీడియోని హిందీలో చేస్తున్నాము. కొన్ని వీడియోలు మిగతా రైతులకు అర్థం కావడం కోసం అని హిందీ లో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈ వీడియో ...
సోలార్ ఫెన్సింగ్ పంటలను కాపాడే వరం#ameyakrishi @musitvnews#solar #solarfencing #vlog
Переглядів 661Місяць тому
Ameya krishi vikasa kendram chaanel ను ఆదరిస్తున్న మిత్రులకు వందనాలు. రైతుల కు అడవిపందులు, కోతుల బెడద చాలా పెరిగింది.వాటి నుండీ కాపాడుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ ఏకైక మార్గం . గూగుల్ లోకేషన్ Ameya krishi vikasa kendram ramakrishna puram bhongir 7993315405 సోలార్ ఫెన్సింగ్ కొరకు 919603031229 durga prasad
బయోచార్ గూర్చి drసాయిభాస్కర్ రెడ్డి గారితో నాల్గు ముచ్చట్లు #ameyakrishi @biocharchannel #biochar
Переглядів 2,4 тис.Місяць тому
బయోచార్ గూర్చి drసాయిభాస్కర్ రెడ్డి గారితో నాల్గు ముచ్చట్లు #ameyakrishi @biocharchannel #biochar
పేడ ద్రావణం తయారీ విధానం#ameyakrishi #cowdung #growthpramoter
Переглядів 5 тис.Місяць тому
పేడ ద్రావణం తయారీ విధానం#ameyakrishi #cowdung #growthpramoter
బయోచార్ తయారీ#ameyakrishi #charcoal #biochar
Переглядів 7 тис.Місяць тому
బయోచార్ తయారీ#ameyakrishi #charcoal #biochar
చెత్త కాదు అది చెట్టంత బంగారం#ameyakrishi #farming #agriculture #ameyaagronursery
Переглядів 9482 місяці тому
చెత్త కాదు అది చెట్టంత బంగారం#ameyakrishi #farming #agriculture #ameyaagronursery
ఈ మొక్క రంగు కోసం మాత్రమే కాదు ఆదాయ మార్గo కూడా #sindhura #youtube #farming
Переглядів 6612 місяці тому
ఈ మొక్క రంగు కోసం మాత్రమే కాదు ఆదాయ మార్గo కూడా #sindhura #youtube #farming
రైతులకు డబ్బులు మిగలాలంటే విలువ జోడించాల్సిందే#ameyakrishi #farming #valueaddition
Переглядів 4402 місяці тому
రైతులకు డబ్బులు మిగలాలంటే విలువ జోడించాల్సిందే#ameyakrishi #farming #valueaddition
ఎదురు లేని వెదురు #ameyakrishi #farming #bamboo #youtube
Переглядів 3,2 тис.2 місяці тому
ఎదురు లేని వెదురు #ameyakrishi #farming #bamboo #youtube
వెదురుతో లాభం వేలకు వేలు రైతుకి చేస్తుంది ఎంతో మేలు #ameyakrishi #subscribemychannel #bamboo
Переглядів 3 тис.3 місяці тому
వెదురుతో లాభం వేలకు వేలు రైతుకి చేస్తుంది ఎంతో మేలు #ameyakrishi #subscribemychannel #bamboo
పొలం గట్లమీద ఫిక్సెడ్ డిపాజిట్లు #రైతుకు భవిష్యనిధి ఈ పద్ధతి #ameyakrishi #subscribemychannel
Переглядів 12 тис.3 місяці тому
పొలం గట్లమీద ఫిక్సెడ్ డిపాజిట్లు #రైతుకు భవిష్యనిధి ఈ పద్ధతి #ameyakrishi #subscribemychannel
ఆయిల్ పామ్, కొబ్బరి, ఖర్జూర తోటల్లో కొమ్ము పురుగు/రైనొసరస్ బీటిల్ ను ఆముదాలు, వేప గింజల తో నిర్మూలన
Переглядів 2,9 тис.3 місяці тому
ఆయిల్ పామ్, కొబ్బరి, ఖర్జూర తోటల్లో కొమ్ము పురుగు/రైనొసరస్ బీటిల్ ను ఆముదాలు, వేప గింజల తో నిర్మూలన
పండుటీగ పని పడదాం|fruit fly traps|youtube #ameyakrishi #subscribemychannel
Переглядів 5 тис.3 місяці тому
పండుటీగ పని పడదాం|fruit fly traps|youtube #ameyakrishi #subscribemychannel
#పాడి ఉంటే వెంట#రైతుకు సిరుల పంట|డైరీ నిర్వహణ పై శిక్షణ #ameyakrishi #youtube #subscribemychannel
Переглядів 1,4 тис.3 місяці тому
#పాడి ఉంటే వెంట#రైతుకు సిరుల పంట|డైరీ నిర్వహణ పై శిక్షణ #ameyakrishi #youtube #subscribemychannel
రైతు బాగుంటే దేశం బాగుంటది ఇది రైతులోకానికి జరిగిన సన్మానం#ameyakrishi #youtube #subscribemychannel
Переглядів 4594 місяці тому
రైతు బాగుంటే దేశం బాగుంటది ఇది రైతులోకానికి జరిగిన సన్మానం#ameyakrishi #youtube #subscribemychannel
పండ్లండి పండ్లు మామిడిపండ్లు ఏడాదంతా మామిడిపండ్లు#ameyakrishi #mango #youtube #subscribemychannel
Переглядів 2 тис.4 місяці тому
పండ్లండి పండ్లు మామిడిపండ్లు ఏడాదంతా మామిడిపండ్లు#ameyakrishi #mango #youtube #subscribemychannel
లంకెబిందెలు ఈమూడు రకాల గింజలు,ఇవి ఉంటే పంటలను చీడపీడల నుండీ కాపాడొచ్చు #ameyakrishi #youtube
Переглядів 12 тис.4 місяці тому
లంకెబిందెలు ఈమూడు రకాల గింజలు,ఇవి ఉంటే పంటలను చీడపీడల నుండీ కాపాడొచ్చు #ameyakrishi #youtube
పందిరి పంటకు సులువైనపద్ధతీ #ameyakrishi #vegitable #youtube #subscribe @musitvnews #naturalfarming
Переглядів 1,2 тис.4 місяці тому
పందిరి పంటకు సులువైనపద్ధతీ #ameyakrishi #vegitable #youtube #subscribe @musitvnews #naturalfarming
ఈ కాయ పేరుచెప్పుకోండిచూద్దాం#ameyakrishi #youtube #subscribemychannel #exotic
Переглядів 10 тис.4 місяці тому
ఈ కాయ పేరుచెప్పుకోండిచూద్దాం#ameyakrishi #youtube #subscribemychannel #exotic
ఆఫ్ సీజన్ పంట నుండి ఆదాయం#ameyakrishi #reels #shorts #youtube #subscribemychannel#mangovarieties
Переглядів 3145 місяців тому
ఆఫ్ సీజన్ పంట నుండి ఆదాయం#ameyakrishi #reels #shorts #youtube #subscribemychannel#mangovarieties
మునగ చెట్టు ఉంటేఎన్నో లాభాలు, అనేక రోగాలను తగ్గిస్తుంది #ameyakrishi #youtube #subscribemychannel
Переглядів 1,1 тис.5 місяців тому
మునగ చెట్టు ఉంటేఎన్నో లాభాలు, అనేక రోగాలను తగ్గిస్తుంది #ameyakrishi #youtube #subscribemychannel
కుండీలలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడనికి మంచి కాపు రావడానికి ఇలా చేయండి #ameyakrishi #youtube #subscribe
Переглядів 9365 місяців тому
కుండీలలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడనికి మంచి కాపు రావడానికి ఇలా చేయండి #ameyakrishi #youtube #subscribe
పేడ తో విలువఆధారిత ఉత్పత్తులు ధూప్ స్టిక్స్ @ameyakrishivikasakendram5143 #youtube #subscribe
Переглядів 4975 місяців тому
పేడ తో విలువఆధారిత ఉత్పత్తులు ధూప్ స్టిక్స్ @ameyakrishivikasakendram5143 #youtube #subscribe
కలుపుమొక్కలను త్వరగా కంపోస్టుగా మార్చాలంటే ఇలాచేయండి #ameyakrishi #organics #youtube @musitvnews
Переглядів 6 тис.5 місяців тому
కలుపుమొక్కలను త్వరగా కంపోస్టుగా మార్చాలంటే ఇలాచేయండి #ameyakrishi #organics #youtube @musitvnews
Sir madhi Bhadrachalam e bhumi ki set avuthaya
ఇది ఏవురులో చెప్పలేదూ
Description లో అడ్రస్ ఉన్నది
NGO ga registered chesukondi sir government nundi funds vastayi meeru chestuna work ki
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి andi
Unt entha amma
Vahhhhh what a explanation....
🙏
You’re great sir i inspired sir i want to come back to my village 🙏
All the best
Super
Thanks
Ekada
Google maps lo pittala organics ani Chudandi vastundi location
అడ్రస్ పెట్టగలరు
Google maps lo pittala organics ani Chudandi vastundi location
Nice and informative…
Thank you 🙏
Super sir,good thinking
Thank you 🙏
శుభోదయం నూతన క్యాలెండర్ సం.ర శుభాకాంక్షలతో.. కోళ్ల పెంపకం గురించి కొత్త విషయాలను తెలియచేసినందులకు ధన్యవాదాలు 🙏
అవును సర్, ఆకుకూరలు పప్పు ధాన్యాలు కూడా షెడ్ లోనే పెంచుతాం. వాటిని కోళ్లు నేరుగా తింటాయి
Thank you 🙏
@@ameyakrishivikasakendram5143 🙏
వ్యవసాయం చేసే రైతులకు సాదక బాధలు తెలుసు కాబట్టి, తమ పిల్లలు వ్యవసాయం వద్దు ఉద్యోగం చేసుకోమని ప్రోత్సాహం ఇస్తున్నారు. ఉద్యోగం చేసేవారు అక్కడ కష్టాలు చూసి వ్యవసాయ ప్రయోగాలతో ఆనందం చూసుకుంటున్నాడు…. 😊😊😊 రైతు మూస పద్ధతిలో వెళ్లి తిప్పలు పడుతున్నాడు…. చదువుకున్న కొంతమంది కొత్తగా ఆలోచించి ఎంతో కొంత సహాయం చేయాలని కష్టపడుతున్నాడు….
కరెక్ట్ గా చెప్పారు
శ్రీశైలం గారి ఆలోచన ఏమిటి అంటే, ఆకుకూరలు షెడ్ లోనే పెంచే ఉద్దేశం, కోళ్లును షెడ్ బయట వదలడం కాదు అనుకుంటున్నాను. వీలు కుదిరినప్పుడు ( ఆకుకూరలు కోసే సమయం లో) ఆరు బయట వదలడం… టన్నెల్ లో 4 బాగాలు చేసి, 1 భాగం కోళ్లు ఉండడానికి, 2 వ భాగం గుడ్లు పెట్టడానికి, 3 మరియు 4 భాగాలలో ఆకుకూరలు పెంచి అక్కడే తిరగటానికి ఏర్పాటు చేయడం…. రైతు మూస పద్ధతిలో వెళ్లి తిప్పలు పడుతున్నాడు…. చదువుకున్న కొంతమంది కొత్తగా ఆలోచించి ఎంతో కొంత సహాయం చేయాలని కష్టపడుతున్నాడు…. 🎉🎉🎉
దీనిని tunnual/ టన్నల్ మోడల్ ఫార్మింగ్ అంటారు. మంచిగా తయారు చేశారు. గుడ్లు పెట్టడానికి వాడిన కర్రలు లోపల గూడు స్థలంలో ఏర్పాటు చేసిన బాగుంటుంది. గుడ్లకు బాక్సు సెటప్ కట్టి 6 లేక 10 బాక్సులు (కోళ్ల నెంబర్ బట్టి) తయారు చేసి పెడితే ఉపయోగంగా ఉంటుంది.
,🙏
Ap లో మార్కెటింగ్ ఎక్కడ sir.
మనకు ఇది కొత్త పంట, కాబట్టి చేతికి వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
ఇలా కాల్చడం వలన కాలుష్యం ఎక్కువ అవ్వదా ?
అక్కడ రోడ్ మీద చెత్త కుప్పలు శవాలు టపాసులు కాల్చినప్పుడు వచ్చే కాలుష్యము మీకు అగుపడదు కానీ రైతు కోసము చేసే చిన్న మంట మీకు కాలుష్యము అగుపడ్డదా 😮😮
@ వాటిని కూడా అడుగుతాము. ఇప్పుడు ఢిల్లీ లో అంత కాలుష్యానికి కారణం పంట అయిన తరువాత కాల్చడం కాదా ? మేము కూడా రైతులమే. మాకు 6 ఎకరాల పొలం ఉంది. మేము కూడా పశువుల ఎరువు వాడి పంటలు పండుతాము. కెమికల్స్ వాడము. టపాసులు మేము కాల్చడం మానివేసాము కాలుష్యం అవుతుందని.
@@vedanshishridhar-kv4si నిజమే! మీది సబబైన ప్రశ్నే! కాకపోతే ఇక్కడ కాలుష్య కారకమైన పొగ ఎక్కువగా బయటకు విడుదల అయితే వచ్చే నల్ల కూడా బూడిద గా మారడమో, విలువ తక్కువ గా ఉండటమో జరుగుతుంది. కనుక ఆ ప్రమాదం వీలయినంత మేర నివారించే ప్రయత్నం జరుగుతోంది. ప్రధానం గా ఈ బయోచార్ తయారీ పర్యావరణానికి జరిగిన, జరుగుతున్న నష్టాన్ని నివారించే ప్రయత్నమే!
పంట వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు తగలబెట్టడం కన్నా ఒక క్రమ పద్ధతిలో కాల్చడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రస్తుతం మన నేలల్లో తగ్గిన కర్బన శాతాన్ని పెంచుకోవచ్చు.
అవునండీ
సేంద్రియ వ్యవసాయము చేస్తే రైతు బాగుపడతారు ....ప్రజలు బాగుంటారు... ముక్యంగా భూమాత సంతోషిస్తుంది
🙏🌾
Sir, ఆ కలప కూడా చార్కోల్ అవుతుంది కదా , దాన్ని ఎలా కాపాడాలి?
కలప మనం వాడేది కొద్ది మొత్తం మాత్రమే అండి
ఇంత శ్రమ పడే కంటే పెంటపోగు, చార్కోల్, కాస్త కోళ్ళ లిట్టర్ ఊక, లేయర్స్ గా వేస్తూ మధ్య మధ్యలో ఈ ద్రవ ఎరువులు చల్లుకుంటూ కొన్నాళ్ళు మాగబెడితే సరిపోతుందేమో చూడండి
అట్లా కూడా చేస్తున్నాం అండి. వీడియో కూడా అప్లోడ్ చేసినం. ఎక్కువ పద్ధతులు చెపితే రైతు మిత్రులు ఎవరికి అందుబాటులో ఉన్న పద్ధతులు వారు ఆచరిస్తారని
Example s using local Language very nice . Practicing testing Treating after tracing nice lesson from Dr Bhaskar sir
🙏
Marketing yala sir
ఇపుడే చెప్పలేము అండి
Avida yevaro polalo calchachu gaa antunaru amma harayana panjab loo polalo gadi calchi delhi loo polusan pergala chestunru delhi loo gali konu kuntunaru tali
పంట వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు కాల్చేయడం కన్నా ఒక క్రమ పద్ధతిలో కాల్చడం వల్ల కాలుష్య శాతాన్ని తగ్గించవచ్చు. వచ్చె బయోచార్ వల్ల నేలల్లో కర్భన శాతాన్ని పెంచుకోవచ్చు.
దీనినీ ప్రభుత్వం నిషేదించాలి, కాలుష్యం తగ్గుతుంది,పశువులు బ్రతుకుతాయి
పశువులు ఉన్న వాళ్ళు గడ్డినీ కాల్చరు. ఈ సారి మా ప్రాంతం లో వరి కోతలు మొదలుకాగానే ముసుర్లు వచ్చాయి. దాని వల్ల చైన్ హర్వెస్టర్ లతో వరి పంట కోశారు. పొలాల్లో గడ్డి అక్కర రాకుండా పోయింది, అటువంటి పరిస్థితి లో రైతులకు వేరే మార్గం కూడా లేదు
E thanu A mi baguntadu pasuvulu nori kotti
కొద్దిగా సోది ఎక్కువ ఐనది
అమ్మ నమస్తే. తదుపరి వీడియో గురుంచి చల్లా ఉత్సాహంగా ఉంది. ముందుగా ధన్యవాదాలు.
Sir బొగ్గు తయారైన ఎన్ని రోజులు నిల్వ ఉంచి పంటలకు గాని మొక్కలకు గాని వెయ్యాలి sir తెలియజేయండి
ఈ రోజులు లలో ఆవులకి వరి గడ్డి దొరకడం లేదు. మీరు ఇలాంటి పనులు చేసి ఆవుల నోరు కొట్టకండి 🙏
వేల టన్నుల గడ్డిని రైతులు పొలాల్లో తగలబెడుతున్నారు. దాన్ని సక్రమంగా తగలబెడితే వచ్చిన బొగ్గును తిరిగి పొలానికి ఇవ్వొచ్చు. పశుసంపద ఉన్న రైతులు గడ్డిని తగలబెట్టుకోరు అన్నా
మీకు ఎన్ని గోవులున్నాయి 😂
okkati kudaledu
అవునా
ఏమో అంత కలిసి రైతులను బంతి అట ఆడుకుంటున్నారు... ఒకప్పుడు కెమికల్ గురించి ప్రచారం... ఇప్పుడు యూట్యూబ్ లో వింత వింత వి చెప్పి పరేషాన్ చేస్తున్నారు.... 🤝 సారీ అండి నాకు అర్థం అయినది నేను చెప్పాను 🤝
బొగ్గును పొడి గా చెయ్యటం ఎలా సార్
మేము కింద పరిచి ట్రాక్టర్ తో తొక్కినం
Business purpse kakuna personal purpose ki use cheyvacha andi
అవసరము అనుకుంటే వాడుకోవచ్చు
Sir nalli control kavadam ledu sir.how many times spray days gap also inform plse.
Hai sir ఈ సీజన్.. యసంగి వరికి కెమికల్స్ వాడకుండా హోమియో మందులు వాడాలి అనుకుంటున్న.. మీ వీడియోలు చూసిన bt ఆ మందులు ఎక్కడ కొనాలి ఒకటి and అమెజాన్ లో ఒరిజినల్ vuntaya ఎం కంపెనీ తీసుకోవాలి.. మీతో మాట్లాడే అవకాశం ఉందా ప్లీజ్ rplme sir
మీకు దగ్గరలో ఉన్న నమ్మకమైన హోమియో మందుల షాపు లో కొనండి
Active carbon kuda use cheyochu.....
Sir అసలు వీడియో తీసింది ఎవరో గాని వీడియో తీయడం రాలేదు ఎందుకు తీస్తారో ఏమి చూపిస్తారో తెలియదు
ఎక్కడ దొరుకుతుంది, రేటు ఎంత ఫోన్ నంబర్ డీటేల్స్ పెట్టగలరు
Amazon లో wolf garden tools Ani కొట్టండి వస్తాయి
🎉🎉❤🎉🎉
🙏
బొగ్గు బటీలాగ కాలవాల లేకపోతే బయట కొన్న బొగ్గు అయినా వాడవచ్చునా చెప్పగలరు మాది మిదతోట please
కొనటం కంటే ఫాం లో ఉన్న వేస్ట్ తో చేసుకుంటే మంచిది. లేని పక్షంలో కొనుక్కోండి
Good information thanks to Ameya
So nice of you
🙏🙏🙏
🙏🌳
Good, well demonstrated - Dr N Sai Bhaskar Reddy
Thank you sir
Namasthe sir plz ఇలాంటి వారు మీ కేంద్రాన్ని దర్శించినప్పుడు నాకు తెలియ చేయ గలరా ? మీకు సహాయకునిగా ఉంటా ! మీరు ok అంటే వచ్చి కలుస్తాను .
చెపుతాము sir
Ur ideas all r following sir.mirapalo thrips ku mandu peru cheppandi sir plse.
మిరప లో సమగ్ర సస్యరక్షణ వీడియో చూడండి.
Price bolo
Please check discription box
Homeo madulu shop dhorukathaya
Available at all homeo medical store
Full device charges entha madam
11500/-
11500
Tq so much
Welcome 😊
సర్ ఈ బొగ్గు మనం భూమి లో ఎంత లోతు వరకూ వేసుకోవాలి
Manam vese pantanu batti
Knowledgeable video madam Mattini regenerate cheyadaniki manchi inputs icharu mariyu zero waste anedi chala manchi vupayam raithulaku Chettu nindi vacchinadi malli chettuke vupayogapade vupayam chestunnaru 🙏🙏
,🙏🌳
Facts about farmer 😂
🙏🙏