Kallalo Kaneerenduku/Jesussongs

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #Kallalo Kaneerenduku#jesussongs #jesuslyricalsongs #jesus#jesuslyrical #bible#jesusmelodysongs #jesuslove #jesuschrist #lord #jesussaves #praisethelord #prayer #fasti#goodfriday #goodfridaysongstelugu #jesusislord #jesuscristo #sundayworship #biblestudy #jesús #viralvideo #jesushitsongs #jesusmelodysongs #cristiansongs#cristianmelodysings#devotionalsongs #spiritual
    #కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
    ఇక నీవు కలత చెందకు
    నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా
    ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
    హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
    మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
    యేసే నీ నావికా భయము చెందకు నీవిక
    యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
    కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
    లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
    యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
    యేసే విమోచకా - సంతసించుము నీవిక ||కళ్ళల్లో

КОМЕНТАРІ • 19

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 4 місяці тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹 God bless you🌹

  • @janardhanb-cppadmin1857
    @janardhanb-cppadmin1857 5 місяців тому +4

    Amen 🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 3 місяці тому +7

    అయ్యా నా అనారోగ్యాల నుండి నన్ను కాపాడండి తండ్రి నా అప్పుల బాధా నుండి నన్ను కాపాడండి తండ్రి ఈ పాట నాకోసం రాసినట్టే ఉంది ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @velpulajohnwesley9044
    @velpulajohnwesley9044 5 місяців тому +2

    Glory to God

  • @NnrmusicNarasimharao-rl3fr
    @NnrmusicNarasimharao-rl3fr 2 місяці тому +3

    Naku asaya kumarudini evalani prayer chyandi brother s sisters plzz

  • @VijayKumar-tg2he
    @VijayKumar-tg2he 3 місяці тому +3

    Journy.Happy

  • @AVarayya
    @AVarayya 2 місяці тому +1

    Vv❤❤❤❤❤

  • @prashanththuppa7768
    @prashanththuppa7768 5 місяців тому +3

    Praise the lord 🙌✝️🛐

  • @aswinijammana6738
    @aswinijammana6738 5 місяців тому +6

    కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
    ఇక నీవు కలత చెందకు
    నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా
    ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
    హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
    మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
    యేసే నీ నావికా భయము చెందకు నీవిక
    యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
    కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
    లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
    యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
    యేసే విమోచకా - సంతసించుము నీవిక ||కళ్ళల్లో||

  • @VijayaVijaya-ox4zp
    @VijayaVijaya-ox4zp 3 місяці тому +2

    Praise the lord sister. Sister nenu chala kastalallo unnanu naa kosom prayer cheyyandi sister. 🙏🙏🙏🙏🙏🎄🎄🎄🎄🎄

  • @divyapramods9032
    @divyapramods9032 4 місяці тому

    Amen

  • @user-ce6gu2ew7p
    @user-ce6gu2ew7p Місяць тому +1

    దేవునికి స్తోత్రం మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ప్లీజ్ నా కుటుంబ విడిపోయినది కట్టుబడి సహాయం చేయండి ప్రార్థన చేయాలి నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన ఒక అమ్మాయి

  • @user-gz8wc8ed3n
    @user-gz8wc8ed3n 5 місяців тому +2

    Love you Jesus 🙏🙏

  • @user-dn2wg8zm3l
    @user-dn2wg8zm3l 5 місяців тому +2

    🙏

  • @user-tr1jq2up9v
    @user-tr1jq2up9v 5 місяців тому +2

    ❤❤❤❤

  • @palleboinashashi6930
    @palleboinashashi6930 3 місяці тому

    నకు job రావాలి 😢 కావాలి అని కేసు పెట్టినారు పడ నివారు 😢 na job naku రావాలి గాడ్😢😢

  • @AnjaliThakre-hz2ym
    @AnjaliThakre-hz2ym 5 місяців тому +2

    Amen