దురాత్మలకు డ్యూటీ ఎక్కడ? విలువైన సందేశం తప్పక వినండి | SHALEM RAJU ANNA SHORT MASSAGE

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 257

  • @mathangisuchith-qk6lp
    @mathangisuchith-qk6lp 5 місяців тому +12

    యేసు నామంలో నన్ను బాధించు వారు లయమై పోవును గాక

    • @jaganmrkuppam3805
      @jaganmrkuppam3805 4 місяці тому +3

      😂😂😂😂😂😂😂😂😂...... Dhevuni hastham neetho vundunugaaka bayapadakandi

    • @jayachandra7117
      @jayachandra7117 4 місяці тому

      No bro

  • @johnsrinu4006
    @johnsrinu4006 5 місяців тому +16

    వందనాలు అయ్యగారు ఇది సత్యం ఈ మాట నా జీవితంలో జరుగుతుంది ప్రైస్ ది లార్డ్🙏

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 5 місяців тому +6

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 3 місяці тому +2

    తండ్రి సన్నిధికి నా నిండు వందనములు అయ్యా ఇప్పుడు వాక్యము మా కుటుంబం లో మీరు చెప్పిన మాటలు మా కుటుంబం అలా జరుగు తుంది

  • @SoulfulWorshipSounds
    @SoulfulWorshipSounds 5 місяців тому +1

    అన్నయ్య నాకు ఇలానే ఉంటుంది నాకు నిద్ర కూడా రాదు అన్నయ్య మీరు చెప్పినవన్నీ నా జీవితంలో ఉన్నవి నేను దేవునిలోపనిలో బలంగా ముందుకు వెళ్ళాలనే ఆశతో ఉన్న నాకు అన్నీ ఇలానే జరుగుతున్నవి అన్నయ్య🙏🙏

  • @venkateshwarlusirangi1029
    @venkateshwarlusirangi1029 5 місяців тому +19

    నాలో నేను నిజ జీవితంలో అనుభవిస్తున్న ఫీలింగ్స్ ఖచ్చితంగా దేవుడు మీ ద్వారా సెలవు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @ChikileSatya-nx6io
    @ChikileSatya-nx6io 5 місяців тому +5

    అయ్యా ఇది నిజమేనండి విశ్వాసగా నాకు ఇవే జరుగుచున్నవి ఈ వాక్యం నా కొరకై వచ్చినట్లుగా ఉన్నది

    • @ChikileSatya-nx6io
      @ChikileSatya-nx6io 5 місяців тому

      ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ అన్నయ్య గారికి వందనాలు

  • @lokeshwonder5758
    @lokeshwonder5758 5 місяців тому +2

    Praise the lord Ayya garu 🙏, Thank you so much Ayya garu 🙏

  • @LaxmiD-y4g
    @LaxmiD-y4g 6 місяців тому +19

    Anna neeku vandhanaalanna nenu anabagisthunnaye nuvvu cheppevanna Amen Halleluah ✝️✝️✝️🛐🛐🛐♥️♥️🙏🙏⛪🙏

    • @SisTar-g1b
      @SisTar-g1b 4 місяці тому

      ❤❤❤❤❤❤❤❤

  • @kranthikumarmedarametla9063
    @kranthikumarmedarametla9063 4 місяці тому +2

    praise the lord అన్నా నేను అనుభవిస్తున్న ఇన్ని రోజులు కు సమాదానం దేవుడు మీకి ఇచ్చిన దైవ krupa వలన బయటకు వచ్చింది దేవునికి మహిమ

  • @pinnuvalluri9331
    @pinnuvalluri9331 4 місяці тому

    SHALEM ANNA NA KUTUMBAM KORAKU PRAYER CHEYYANDI PLS 🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому +2

    Glory Glory to God amen thandriii 🙏✝️ TQ so much father glory glory to God amen thandriii 🙏✝️ praise the lord amen thandriii 🙏✝️

  • @srinivasch3366
    @srinivasch3366 4 місяці тому

    Praise the lord sir 🙏 please prayer my family 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @kandikantivenkanna2279
    @kandikantivenkanna2279 5 місяців тому +4

    Praise the lord anna Anni naaku అలాంటి ఆలోచనలే వస్తున్నాయి వాటి నుండి విడదల కల్గులగా నాకొరకు ప్రేయర్ చేయండి

  • @revmarapakajoseph7707
    @revmarapakajoseph7707 3 місяці тому

    Good morning praise the lord 🙏 ayya Garu

  • @boddudeepa8325
    @boddudeepa8325 3 місяці тому +1

    Devudu ellappadu meeku mee kutumbamuku ellappadu eelage thodi needaga unddalani maa andari prathana Amen Amen Amen ✝️👐🏻

  • @lakshmip6114
    @lakshmip6114 5 місяців тому +5

    దేవుని కే మహీమ కలుగును గాక అమేన్ అమేన్ వందనములు అయ్యా

  • @boddudeepa8325
    @boddudeepa8325 3 місяці тому +1

    Praise the Lord ayyagaru 🙏🏻 abba 💯💯💯💯💯 correct manchi artham chepparu

  • @SamyelSurada
    @SamyelSurada 4 місяці тому +1

    Same annayya nenu kuda ilage bhadhapaduthunnanu mi vakyam vinudamitho entho dyryamuga undhi annaya garu 🙏🙏🙏🙏🙏

  • @begumshaik6211
    @begumshaik6211 6 місяців тому +10

    Nijamga annayya

  • @asubhramanyam1580
    @asubhramanyam1580 5 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గా

  • @gowdperumallikarjuna578
    @gowdperumallikarjuna578 4 місяці тому

    అన్నయ్య కుటుంబం కొరకు ప్రార్థన చేయం

  • @shahedashaik96
    @shahedashaik96 5 місяців тому +3

    Praise the lord annaya gaaru 🙏🙏🙏

  • @DhamodaramAshok
    @DhamodaramAshok Місяць тому

    దేవునికి స్తోత్రం వందనాలు అన్న

  • @ChinniChinni-p7j
    @ChinniChinni-p7j 5 місяців тому +2

    Praise the lord brother halleluya mahima ganata yesayyake halleluya amen amen

  • @DhamodaramAshok
    @DhamodaramAshok Місяць тому

    అన్నగారు మీరు చెప్పింది కరెక్ట్ అన్న గారు నా భార్య ఎప్పుడు ఇంట్లో ఒక్కతే ఉండేది ఆ విషయంలో నేను బయటికి వచ్చేసరికి నా భార్య ఓరేసుకొని చనిపోయిన నా భార్య గురించి ప్రార్థన చేయండి

  • @LothetiJyothi
    @LothetiJyothi 20 днів тому

    అవును అన్నయ్య నా కోసం ప్రేయర్ చేయండి ఫీజ్ అన్నయ్య

  • @tulasitulasi.e8814
    @tulasitulasi.e8814 5 місяців тому +1

    Yesayya na kallu teripichavayyaa ma kutumbanni negetive alochana hi vidipincchi kapadayya.devudu shalom rajann a family ni kapadunugaka amen ❤❤❤

  • @rajkumardola5958
    @rajkumardola5958 5 місяців тому +1

    Amen praise the lord

  • @Jksuperstar-iz9ry
    @Jksuperstar-iz9ry 5 місяців тому +3

    దేవునికే మహిమ కలుగునుగాక

  • @AnilNuthakki
    @AnilNuthakki 5 місяців тому +5

    Praise the lord ✨😊 🙌🌿💫

  • @SoulfulWorshipSounds
    @SoulfulWorshipSounds 5 місяців тому +4

    నా కోసం ప్రేయర్ చెయ్యగలరు అన్నయ్య 🙏🙏

  • @RameshInapudi
    @RameshInapudi 4 місяці тому +2

    Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KadiraSrinivas
    @KadiraSrinivas 3 місяці тому

    🤚🤚🤚🤚 దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక నా హృదయపూర్వక వందనాలు

  • @sharadasharada3665
    @sharadasharada3665 5 місяців тому +4

    నిజమే అయ్యా గారు

  • @lalithasukumarimudhimadugu4600
    @lalithasukumarimudhimadugu4600 5 місяців тому +1

    Praise the lord anna🙏 నిజమే నా ఇంట్లో కూడ ఇదే పోరాటం అన్న. సాతాను devils ఉన్నవి anna మంచి ప్రసంగం చేశారు praise to be God.

  • @HarihshAddankiharihs
    @HarihshAddankiharihs 4 місяці тому

    Praise the lord same feeling Naku vunnadhi devuni Krupa nijimga natho matladinatlu vunnadhi amen

  • @Abrahammellangi-qb9xx
    @Abrahammellangi-qb9xx 4 місяці тому

    అన్నా వందనాలు అన్న మీ లైఫ్ లో జరిగిన గుర్తు చేసుకున్నా ఈ వాక్యం విన్న తర్వాత నిజంగా మా కుటుంబంలో జరిగింది అన్న ఒకప్పుడు ఎంత భక్తిగా దేవుని ఆసక్తితో దేవుని మందిరం పరిచర్యలో పాల్గొన్న మమ్మల్ని సాతాను మమ్మల్ని ఎలా ఆవరించింది ఎలా ఇబ్బంది పెడుతుందో కళ్ళారా మీ వాక్యం విన్న తర్వాత మా కళ్ళకు కట్టినట్లు చూపించారు నిజమే ఈ వాక్యం విన్న తర్వాత పూర్వం మీ మర్చిపోయాను ఆసక్తిని మా కళ్ళ ఎదుట మీరు మరొకసారి గుర్తు చేశారు నిజంగా మేము నమ్ముతున్నాం దేవుని ఆత్మ మీలో ఉండదన్న అందుకే మనం ఒకసారి గుర్తు చేశారు

  • @sharadasharada3665
    @sharadasharada3665 5 місяців тому +4

    నా యేసయ్య కు మహిమ కలుగును గాక

  • @SarojiniGeddada
    @SarojiniGeddada 3 місяці тому

    అవును అన్నయ్య ఇది నిజం దేవునికి స్తోత్రం స్తోత్రం అన్నయ్య

  • @SattenapalleBujjemma-nl5vx
    @SattenapalleBujjemma-nl5vx 4 місяці тому

    Br praise the lord message ni batti devunike mahima kalugunu gaka 🙏🙏🙏

  • @ShankarPolepaka
    @ShankarPolepaka 4 місяці тому

    వందనాలు అయ్యగారు

  • @rajenderraj7322
    @rajenderraj7322 4 місяці тому +1

    Prayer for my suffering fever sir please 🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼

  • @boddudeepa8325
    @boddudeepa8325 3 місяці тому

    Thank you ayyagaru dayyala secret cheppinanduku. ilanti shodanalu vachchi napudu prayer chesdamu anukuntte baddakam kaani aalege undi yessaya namami batti satangadiki gaddistaanu leda takkuna lesi keyboard play cheskutta .life lo vachche up and downs yedurkone shakti kuda devudu nannu ichchadu ayana krupa chinnappinundi na meeda undi .yessaya ke Mahima kalugunu gaka Amen ✝️🛐
    Tappulu untte ksahminchadi ayyagaru
    vandanalu.🙏🏻

  • @sugunsantu
    @sugunsantu 3 місяці тому

    Praise the pastor Garu🙏

  • @asubhramanyam1580
    @asubhramanyam1580 5 місяців тому +1

    దేవునికి మహిమ

  • @Sweety-wv9xy
    @Sweety-wv9xy 4 місяці тому

    Anna. Vandhanalu. Nenuokathappuchessanu. Naakubayangaumdhi. Naakorakuprardhanacheyyandi. 😭😭😭😭🙏🙏🙏🙏

  • @coming446
    @coming446 5 місяців тому

    హల్లెలూయ నీకు స్తోత్రం తండ్రే నీకు స్తోత్రమయ్యా నీకు మాత్రమే మహిమ యా నీకు మాత్రమే గనుక ఆ తండ్రి పూజార్హుడా నీకు స్తోత్రమయ్యా నీ కాపుదలతో నీకు వందనాలు అయ్యా

  • @sharadasharada3665
    @sharadasharada3665 5 місяців тому +5

    అవును అయ్యా గారు

  • @jesusraju3032
    @jesusraju3032 5 місяців тому

    చాలా బాగా తెలియచేసారు.
    దేవుని కృప మీకు తోడు గా ఉండుగాక ..ఆమెన్ .

  • @MekalaEstherRani
    @MekalaEstherRani 4 місяці тому

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నా అమేన్

  • @coming446
    @coming446 5 місяців тому

    ప్రైస్ ది లార్డ్ అన్న

  • @rubych5038
    @rubych5038 4 місяці тому

    4thanks ayyagaru meeru chepp mee anubhavalu sa
    Me naaku alage jarugutunnavi nake jarugutunnadoi anukunnanuu vivarana ko4aku thanks andi❤

  • @ThippammaV
    @ThippammaV 3 місяці тому

    Vasthunae aleluya

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    AMEN thandriii 🙏✝️ TQ so much father ♥️✝️

  • @Varapuli400
    @Varapuli400 4 місяці тому

    Devuniki mahima kalugugaka

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    Amen pastor garu pray to the my family good health your blessings your help your love in My life line my everything my family love you jesus christ ✝️✝️

  • @thammisettisrinu7636
    @thammisettisrinu7636 4 місяці тому

    అన్నయ్య నేను చెప్తుంది నిజమే ఆ వేదనంతా నేను అనుభవించాను

  • @vinaykanthkaturi8056
    @vinaykanthkaturi8056 3 місяці тому

    Praise the Lord ❤

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    Amen thandriii My life line my everything my family love you jesus christ ❤️✝️ TQ so much father ♥️✝️

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    Amen your help your blessings your love in My life line my everything my family love you jesus christ ❤️✝️

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    AMEN thandriii 🙏✝️ Amen thandri ✝️✝️ my life line my everything my family love you jesus christ ✝️✝️

  • @sangspriya5216
    @sangspriya5216 3 місяці тому

    Well explained brother. Thank you!

  • @veeraveniundrajavarapu8428
    @veeraveniundrajavarapu8428 5 місяців тому

    వందనాలు అయ్యగారు నాలో
    గాలబ్లేడర్ రాళ్లు వున్నాయి అన్నారు దానికోసం ఆప
    రేషన్ పడతా ధన్నారు 23/7/24
    నాఆపరేషన్ ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు

  • @kiranjetty
    @kiranjetty 3 місяці тому

    really very practical message anna, thank you.

  • @SakshiDikshi-3015
    @SakshiDikshi-3015 5 місяців тому +4

    వందనాలు బ్రదర్ మీరు చెప్తున్నది నా జీవితంలో జరిగింది నేను గ్రహించలేకపోయాను మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది అర్థమయ్యేలా చెప్పినందుకు వందనములు

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    AMEN thandriii 🙏✝️ TQ so much father My life line my everything my family love you jesus christ your help your blessings your love in My life line my everything my family love you jesus christ ❤️✝️

  • @padhupadma3263
    @padhupadma3263 5 місяців тому

    కర్టే అన్నయ్యా ఏకడోకాదుమందిరంలోకూడవునారుఓర్చుకోరు😢😢😢😢😢😢😢😢

  • @prasada-yw1vo
    @prasada-yw1vo 5 місяців тому +1

    Praise the lord Anna 🙏🙏🙏🙏❤️

  • @bonthababurao3106
    @bonthababurao3106 4 місяці тому

    Anna praise the lord

  • @gowdperumallikarjuna578
    @gowdperumallikarjuna578 4 місяці тому

    దేవునికి మహిమ కలుగును గాక

  • @MinniMargaret
    @MinniMargaret 6 місяців тому +1

    Praise the lord.anna.....wakyam chala Baga chepanaru na nakosamay chapnaru thanku very very mach annaya garu💐💐💐🙏🙏🙏

  • @JyothiMacharla-mn6gd
    @JyothiMacharla-mn6gd 4 місяці тому

    Praise the lord annaya maa family lo kuda manasu santhi ledu annaya plzzz prayer chayadi annaya

  • @paulnarendra-xp1mb
    @paulnarendra-xp1mb 4 місяці тому

    Excellent msg brother! Thanks a lot! MAY GOD BLESS YOU AND USE YOU MIGHTILY FOR HIS HONOUR AND GLORY! Namaste!

  • @Laxmichannel1
    @Laxmichannel1 4 місяці тому +1

    🙏🙏🙏❤👌

  • @konasrinivasarao67
    @konasrinivasarao67 5 місяців тому +2

    అయ్యా గారు నా వందనాలు నా పేరు కోనా శ్రీనివాసరావు కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉన్నాను సార్ నాకు చాలా కష్టంలో ఉన్నాను ఒకసారి ప్రార్దన చెయండి

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    AMEN thandriii 🙏✝️

  • @noelchintha-hw8im
    @noelchintha-hw8im 5 місяців тому

    Prise the lord anna meetho matladali mi daggaraku ma family ravali

  • @maniman9751
    @maniman9751 5 місяців тому +3

    అవును నిజమే.....100

  • @yenikalakrishna6663
    @yenikalakrishna6663 4 місяці тому

    Devunike mahima kalugunu gaaka amen 🙏🙏🙏🙏✝️

  • @bennyArupula
    @bennyArupula 5 днів тому

    చలబగుది❤👍🥰

  • @tejayadavalli1049
    @tejayadavalli1049 5 місяців тому +1

    ❤jesus 🙏 ❤jesus 🙏 ❤jesus 🙏 ❤❤❤❤❤❤❤

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 3 місяці тому +3

    అయ్యా గారు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @RajithaAlle-v5l
    @RajithaAlle-v5l 4 місяці тому

    Praisethelord.ayyagaru

  • @PeterPaul-eo1pn
    @PeterPaul-eo1pn 5 місяців тому +1

    Praise the lord

  • @kishorebabu8322
    @kishorebabu8322 5 місяців тому

    అయ్యా వందనాలు నేను బాప్తిస్మా తీసుకున్న దేవునికి ఇష్టంగా బ్రతకలేక పోతున్న దేవుని పట్ల విశ్వాసం వుంది దేవునిలో ఎదగాలని ఆశ వుంది దేవుని స్తుతించే టప్పుడు సైతను ఏదోరకంగా సోదిస్తుంది నాకోసం ప్రార్థించండి

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 4 місяці тому

    It's true message 100 persent.super andi 👌 good talking praise the lord ❤

  • @kkmadhu7000
    @kkmadhu7000 4 місяці тому

    Sir vandhanalu

  • @praneethanattala6889
    @praneethanattala6889 5 місяців тому

    AMEN TQ so much father ♥️✝️

  • @GurramRani-s4o
    @GurramRani-s4o 5 місяців тому

    సార్ నమస్కారం సార్ మా కోసం ప్రార్ధన చేయండి ఆమెన్

  • @Anitha-nj3ir
    @Anitha-nj3ir 5 місяців тому +1

    God bless you brother

  • @mahanapriya5521
    @mahanapriya5521 4 місяці тому

    Antha Baga chepparu bro superb😢😢😢😢😢😢😢😢😢😢

  • @bsunitha08
    @bsunitha08 5 місяців тому

    Praise the lord brother pray for my family piece and joy pray for evil spirit ma gruhamulo nundi paripoyela prardinchandi meeku na vandanamulu

  • @Rajalakshmi-o9y
    @Rajalakshmi-o9y 4 місяці тому

    Praise the lord Anna 🖐️ 🙏 🙏 🙏🙏 na hasbend maralani prathana chayadi

  • @SharanSharan-l1w
    @SharanSharan-l1w 4 місяці тому

    Prise.the.lord.

  • @mastanjhon5906
    @mastanjhon5906 3 місяці тому

    Lord Jesus give you mind of speech A man

  • @maniman9751
    @maniman9751 5 місяців тому +3

    Amen ...amen....amen .

  • @geddamsatyavathi1591
    @geddamsatyavathi1591 5 місяців тому +1

    Salem Anna maku yedo avtundi prana nastam aasti nastam jarigindi.. bayam ga vundi please pray cheyandi

  • @Anitha-nj3ir
    @Anitha-nj3ir 5 місяців тому +2

    Thandri Nike sthuthi kalagukaka

  • @DondapatiChitti-nk2gk
    @DondapatiChitti-nk2gk 5 місяців тому

    Devuniki mahima kalugunu gaka🙏🙌🙌