Songs of Zion|దేవా నీ ఆవరణం |Dhevaa Nee Aavaranam|Hebron Youth Songs|Bro Nissi|Victor Komavarapu
Вставка
- Опубліковано 11 жов 2024
- దేవా నీ ఆవరణం
Dhevaa Nee Aavaranam
Voice: Bro Nissi
Keys : Bro Benny and Bro Rufus
Accordion : Bro Nissi
Tabla: Victor Komavarapu.
#SongsofZion
#HebronYouthSongs
#VictorKomavarapu
Copy Rights
HOREB Ecclesia
పల్లవి:- దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం
ఒక ఘడియా యిచట గడుపుట మేలు వేయి దినములకంటేను
1. అద్భుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ….
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో
అల్ఫా ఓమెగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ మదిలో
2. అత్యంత పరిషుద్ధమౌ ఆ…. నీదుగుడారమున ఆ…..
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జుంటి ధారల కన్నను తేనె మధురిమ కన్నను
శ్రేష్టమౌ నీదు వాక్కులచేత- మము తృప్తి పరచుమయా
3. పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుద్ధాత్ముని నీడలో ఆ….
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణ ప్రియుడవు పదముల చేరి - ప్రాణార్పణము జెేతుము
Anna excellent.
Lovely singing 💕
Praise the lord krupaiah ankul son nissi brother meru leani lotu
Hebron lo chala uondi
Kabatti me paricharya hebron lo chyethy baguntundemo ma chinna korika
Nissi anna is good in playing accardium. we saw him in youth camps .Nowadays unable to see u anna.
Bro,after a long time I have heard this song, thank you for uploading.
Bro. Beautiful voice. With excellent organ.
Brother Nissi good presentation.... Thanku❤😂🎉😢
Praise the Lord
Praise the Lord anna 🙏ఈ పాట చాలా తరచుగా వింటున్నాను.
శ్రద్ధగా పాడి దేవుని ప్రజలను ఆత్మీయంగా సంతోషపరస్తున్నందుకు
పరలోకంలో కూడా మిమ్మల్ని కలిసి thanks చెప్పుతాను
Thank u brother 🙂
ఈ పాట సుమారు 5 గురు పాడగా విన్నాను. మీరు చాలావరకు శృతి శుద్ధిగా పాడారు.👍
Thank you very much. 👏👏
Interlude సింపుల్ గా బాగుంది 👌
Thank u anna🙏
Beautiful sung all praises to God.
Anna Baga padenaru.praisethelord
Praise the Lord
Wonderful song ,sung ❤️,superb music
❤
Well sung Bro. NISSI..Glory to God
Praise The Lord 🙏
Glory to our God
Praise the lord brother 👌👌👌👏👏👏🙏
Praise the lord nissibabu
Praise the Lord
Beautiful melodious memories flooding ♥️
Praise the Lord...Well Sung Nissi Anna
Praise the Lord
Glory of tha god
Praise the Lord
Glory to God 🙏
🙏 praise the lord 🙏
Melodious singing bro. Praise god.
Nice song brother lyrics please
Praise the Lord anna 🙏
Anna Glory to God 🙏🙏🙏
Paise the Lord
Praise the Lord
praise the lord
Brother please sing when the trumpet of the lord shall sound and time shall be no more song in telugu