Amma Chellemma Telugu Emotional || Full Song || Erlapally ramesh || Telugu Song || Shankar P

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 360

  • @erlapallyramesh9441
    @erlapallyramesh9441  2 місяці тому +62

    ఈ పాటకు ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ❤🙏మరో పాటతో మీ ముందుకు వస్తునం ......మీ రమేష్ ఈర్లపల్లి.......✍️

    • @VenkateshBaikadi
      @VenkateshBaikadi 2 місяці тому +6

      Ramesh Anna super anna e song matram heart ❤️ teach aindi anna super super anna tq anna elanti song ni 'maku echinanduku ❤ from Karnataka mayu

    • @erlapallyramesh9441
      @erlapallyramesh9441  2 місяці тому +2

      @@VenkateshBaikadi tq brother

    • @thagedhele750
      @thagedhele750 Місяць тому

      Thappakunda nenu 70mm screen meda mi Peru chudalli anna❤
      Meru anthaga edhgalli nane korukuntuna❤

    • @JodavathBasha
      @JodavathBasha Місяць тому

      ❤❤❤❤❤❤

    • @goturraju8706
      @goturraju8706 Місяць тому

      Mee Pata lo adho magic adho theliyani feeling vasthundhi anna.... Awesome Song👌👌👌

  • @Rajashekarnaskal967
    @Rajashekarnaskal967 2 місяці тому +26

    ఈ పాటను రోజుకు ఒక్క సారి అయినా ఎంతమంది వింటున్నారు ❤️❤️❤️❤️❤️❤️

    • @maheshbollam7705
      @maheshbollam7705 2 місяці тому

      ఈ పాట నాకు చాలా నచ్చింది నేను రోజుకు ఒక్కసారైనా వింట

  • @Rajashekarnaskal967
    @Rajashekarnaskal967 3 місяці тому +81

    ఈ పాట కోసం వేట్ చేశినవాళ్ళు ఎంతమంది ఉన్నారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤ ఈ యొక్క పాట మొత్తం నిజజీవితం ల అనిపిస్తుంది కదా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AshokB-l6s
    @AshokB-l6s 3 місяці тому +13

    సూపర్ సాంగ్ రమేష్ అన్న మా అందరి గుండెలు తరుక్కు పోయాయి అన్నాచెల్లెల అనుబంధాన్ని చక్కని పాట రూపంలో వివరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదములు రమేష్ అన్నగారు

  • @nsbulletsanjunayak7014
    @nsbulletsanjunayak7014 3 місяці тому +25

    సూపర్ రమేష్ అన్న ఇంత చక్కటి చెల్లమ్మా పాటను ప్రజలకు తెలియపరిచ్చినందుకు చాలా ధన్యవాదములు అన్న. ఈ పాట మీరు అనుకున్న స్థాయిలో మీరు అనుకున్న కలను నెరవేరుతుంది అని ఆశిస్తున్నాను అన్న... ❤️❤️❤️సాంగ్ మాత్రం సువర్ హిట్ అన్న చెల్లమ్మా అని వింటే కంట్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి అన్న సువర్ 💋💋❤️❤️🥰😘😘

  • @MBCreationsTelugu
    @MBCreationsTelugu 3 місяці тому +11

    ఈ సాంగ్ కోసం ముఖ్య పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరికీ ముందుగా ధన్యవాదాలు ఇలాంటి పాటలు ఆన్న చెల్లెలా అనుబంధం ఓక పాట రోపంలో చక్కగా చేసిన మీ బృందానికి కృతజ్ఞతలు ...ఇంక ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న ❤🎉🎉❤

  • @chandushetty3980
    @chandushetty3980 3 місяці тому +8

    ఈ సాంగ్ తో మళ్ళీ నిరూపించుకునవ్ గురు జీ నువ్వు నార్మల్ కాదు యాక్టర్ డైరెక్టర్ రైటర్ కమ్ సింగర్ అని కూడా చాలా అంటే చాలా బాగుంది అల్ క్యారెక్టర్స్ గుడ్ లవ్ యు గురు జీ😍❤️❤️

  • @tgopalgopal9980
    @tgopalgopal9980 3 місяці тому +5

    సూపర్ రమేష్ అన్న అన్నా చెల్లెల పాట చక్కగా పాడిన ఇలాంటి మరెన్నో పాటలు ముందు ముందు చాలా మంచి పాటలు పడాలని కోరుకుంటున్నాను

  • @ktrdarling238
    @ktrdarling238 3 місяці тому +10

    ఏడిపించారు కదా బ్రో…😭😭😭
    👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @santhoshsanthosh8330
    @santhoshsanthosh8330 12 днів тому

    ఈ పాట బాగుంది చాలా చాలా బాగుంది❤❤❤❤❤

  • @Samanvi7512
    @Samanvi7512 3 місяці тому +6

    సూపర్ సాంగ్ రమేష్ బ్రో
    నాకు చాలా నచ్చింది.
    పాట వింటుంటే కన్నీరు వచ్చింది.

  • @Garapatinr5503
    @Garapatinr5503 3 місяці тому +5

    ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో జన్మించి... పాటను కలగని.. పాటనే శ్వాసించి... ఎటువంటి నేపథ్యం లేకున్నా.. స్వయం శక్తితో ఎదిగిన అచ్చమైన గ్రామీణ కళాకారుడు తమ్ముడు రమేష్... తనలో ఉండే నిజాయితీ.. కళల పట్ల తనకు ఉన్న ఆసక్తి,ప్రేమ,బాధ్యత, నిబద్ధత తన పాటల్లో కనిపిస్తుంది.... తను అనుభవించిన కష్టాలనే తన పాటకు కథా వస్తువులుగా ఎంచుకుంటాడు కాబట్టే తన పాటలు అందరి హృదయాలకు దగ్గరగా ఉంటాయి... ఇక్కడే విశేషం ఏమిటంటే ఇదే పాటలో తనకు పోటీగా తన కూతురు నటించింది... తన అన్న కొడుకు నటించాడు... ఇలా తన రక్త సంబంధాన్ని పాటలో ఇన్వాల్వ్ చెయ్యడం వల్ల ఈ పాటలో అనుబంధం ఇంత బాగా పండింది... ఇక ఈ పాటను చిత్రీకరించిన ఆనంద్ గారి కెమెరా పనితనం... పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది... కళాకారుల ఊహలకు దృశ్యరూపం ఇవ్వడంలో ఆనంద్ గారు ముందువరుసలో ఉన్నారు. ఈ పాటకు మంచి సంగీతాన్ని అందించిన తమ్ముడు శంకర్ కి అభినందనలు.. ఈ పాటకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు...
    రమేష్ నీ నుండీ మరిన్ని పాటలు రావాలని ఆశిస్తున్నాను...

    • @erlapallyramesh9441
      @erlapallyramesh9441  3 місяці тому +1

      నీవు నా వెనక ఉంటే చాలు అన్న అదే నాకు బలం❤

  • @srikanthbapuram5645
    @srikanthbapuram5645 3 місяці тому +5

    అన్న పాట సూపర్ అన్న బాగుంది చెప్పడానికి కూడా మాటలు లేవు అధుభూతమైన పాట తో నువ్ మా ముందుకు తీసుకొచ్చావు ఇలాంటివి మరి ఇంకా ఎనో చేయాలి అని కోరుకుంటూ ఉన్నాను అన్న ❤❤❤❤❤❤🙏🙏

  • @LRS_3331official
    @LRS_3331official 3 місяці тому +5

    చాలా అంటే చాలా బాగుంది,, టీం అందరు బాగా చేశారు. రాయడానికి కూడా అక్షరాలు లేవు.. ❤️🎉🎉

  • @happyjourneyjogendra5365
    @happyjourneyjogendra5365 3 місяці тому +5

    ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది బ్రో
    కొన్ని రోజుల తర్వాత వికారాబాద్ జిల్లా నుంచి సినిమా ప్రస్తావన వస్తే అందులో నీ పేరు కచ్చితంగా ఉండాలని
    ఆ భగవంతుని కోరుకుంటున్నాను
    Super 👍

  • @lingaswamy3613
    @lingaswamy3613 2 місяці тому +4

    ఈ పాటకి ఎన్ని లైకులు కొట్టిన తక్కు వె❤❤🥰💕👌👌

  • @prasad2181
    @prasad2181 2 місяці тому +1

    అన్నా ఈ పాట ఇప్పటికి 70.80 విని ఉంటా కానీ మళ్లీ మళ్లీ వినాలని పిస్తది అన్నా ఇంత చక్కటి పాట రాసి పడి మాము వినదానికి కారణమైన ప్రతీఒక్కరికి 🙏🙏🙏❤️

  • @kotalakadisanthoshkumar2461
    @kotalakadisanthoshkumar2461 3 місяці тому +19

    Mana parigi vikharabad vallu oka like vesukondi

  • @BaluBalraju-j9m
    @BaluBalraju-j9m 3 місяці тому +5

    ఈ పాట రాసిన, సంగీతం అందించిన అందరికి కోటి వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏 ఇప్పటికి 36 సార్లు విన్న అన్న లవ్ యూ all....,

  • @rameshpurugurthi
    @rameshpurugurthi 3 місяці тому +2

    గుండెను పిండేసావన్న హ్యాట్సాఫ్ & Excellnt music & Good efforts by All ...Congratulations Entire team..... Especially for Ramesh Anna ...🎉

  • @SRISAILAMYADAV-qv5re
    @SRISAILAMYADAV-qv5re 3 місяці тому +4

    రమేష్ అన్న పాట అద్భుతం❤❤

  • @madhubabukalva2686
    @madhubabukalva2686 2 місяці тому +1

    ఈ పాట ఏ టైంలో పాడారో గాని ఎంత సూపర్గా పాడారు ఎక్స్లెంట్ ఆల్ ద బెస్ట్🎉❤

  • @laxmanreddyvangapalli3659
    @laxmanreddyvangapalli3659 3 місяці тому +12

    అన్నా ఏమి అద్భుతంగా రాసావ్ అన్న నీకు పోటీ వందనాలు అన్న సాంగ్ లిరిక్ రాసిన వారు సంగీతం

  • @anandam.anandam5633
    @anandam.anandam5633 3 місяці тому +4

    అందరూ సుపర్ గా చేశారు అన్నా సూపర్ అన్నా

  • @RaghavandraKallu
    @RaghavandraKallu 25 днів тому

    సూపర్ సాంగ్ చెల్లెలు గుర్తుకొచ్చారు ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @ShrikantS-c3s
    @ShrikantS-c3s 2 місяці тому

    Matalo cheppalem song gurinchi alla vunde super asalu 👌🏻 entha manchi song andenchi naduku 🙏 Tq

  • @bhagavanbhagavan3966
    @bhagavanbhagavan3966 2 місяці тому +3

    song super bro insta chusi vachina

  • @Rajashekarnaskal967
    @Rajashekarnaskal967 3 місяці тому +2

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట 🎉🎉🎉🎉🎉🎉 ఎన్ని సార్లు విన్న వినాలన్పిస్తుంది 💐💐💐💐q

  • @Nareshnaresh-z8s
    @Nareshnaresh-z8s Місяць тому +1

    మీకు అభినందనలు మంచి పాట నాకు కన్నీళ్లు వచ్చినాయి భయ్యా

  • @nageshgolla9162
    @nageshgolla9162 3 місяці тому +3

    Super ramesh chaala bagundi song...keep continue god bless you jai shree ram jai hanuman

  • @Venumaili
    @Venumaili 2 місяці тому +2

    Voice chaala bagundi all the best 🌹🎶

  • @SanthoshHapavath
    @SanthoshHapavath 2 місяці тому +1

    ఇలాంటి సాంగ్ నా జీవితంలో ఫస్ట్ టైం అన్న వినడం చాలా సూపర్ ఉంది

  • @Mr_scram_official
    @Mr_scram_official Місяць тому +1

    Insta lo chusi vachina i love sister ❤

  • @Chanduvilasagaram2003Chanduvil
    @Chanduvilasagaram2003Chanduvil Місяць тому

    Annaya supar song sister veluva telisina vallaki challa ardham ithadhi song vente ❤

  • @dyagalamahipal1151
    @dyagalamahipal1151 Місяць тому

    మీరు ఇలాంటి వీడియోస్ తీయాలని కోరుకుంటున్న 🎉

  • @RameshRathod-de8id
    @RameshRathod-de8id 3 місяці тому +4

    Super anaa ❤❤❤

  • @MYVILLAGEMANDIPALLY
    @MYVILLAGEMANDIPALLY Місяць тому

    నువ్వు ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప పాటలు మాటలు విలువలు ఇంకా ఎన్నో మాకు అందించాలి అనీ ఆ దేవుడిని కోరుకుంటున్న అన్నయ్య ❤❤❤❤❤❤❤

    • @erlapallyramesh9441
      @erlapallyramesh9441  Місяць тому +1

      @@MYVILLAGEMANDIPALLY తప్పకుండా తమ్ముడు❤️🤝

  • @a.n.r.official
    @a.n.r.official 3 місяці тому +2

    Anna okkoka scene goosbumps anna కన్నీళ్లు తెప్పించావు కద అన్న 😢❤❤❤🎉సంగ్ మాత్రం సూపర్ హిట్ అన్న... ఇంక మంచి విడియోస్ చేస్తు ఇంక పెద్ద స్తాయికి ఎదగాలి అని కోరుకుంటూ... నీ అభిమాని ❤❤❤❤🙏🙏🙏💯

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 Місяць тому

    💐సూపర్ సాంగ్ రమేష్ అన్న ఇంత చక్కటి అన్న చెల్లె అనుబంధం సాంగ్ మాకు తెలియపరచినందుకు ధన్యవాదములు మరొన్నో సాంగ్స్ మాకు వినిపిచాలని కోరుకుంటున్నాను💐

  • @Rajashekarnaskal967
    @Rajashekarnaskal967 Місяць тому +1

    Ee patanu eroju entamandi chustunnaru❤❤❤❤ veskondi

  • @sgiriyadi6190
    @sgiriyadi6190 3 місяці тому +3

    Puspa superrrrr Ani chepalo inka em chepalo naku matalu ravadamu ledu Kani chala bagundi chala chala ante chala ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉andaru chala baga chesaru excellent superrrrr ❤❤❤❤❤❤❤

  • @DjsanthoshMudhiraj
    @DjsanthoshMudhiraj 3 місяці тому +2

    Super Music 🎶 Shankar 😍

  • @shekargoudshekargoud1509
    @shekargoudshekargoud1509 3 місяці тому +2

    సూపర్ అన్న నువ్వు ❤

  • @Rajashekarnaskal967
    @Rajashekarnaskal967 Місяць тому

    E roju 2times complete 💯💯💯💯✅

  • @RAMBAAKITUNES
    @RAMBAAKITUNES 3 місяці тому +2

    Hi Ramesh Anna
    నా పేరు రామ్ బాకీ
    సింగర్ రైటర్ (యాదాద్రి)
    సాంగ్ చాలా అద్భుతంగా, చాలా ఎమోషనల్ గా ఉంది.. చూస్తున్నంతసేపు ఏదో తెలియని బాధ, ఫీలింగ్ ❤️
    Shanker P అన్న గారు సంగీతం ఇంకా అద్భుతంగా అందించారు..
    మీకు, మీ team అందరికీ అభినందనలు 🙏
    అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో చక్కగా వివారించారు.
    మొన్న నేను కూడా మా చెల్లెమ్మ మీద జరిగిన యదార్థ సంఘటన (చేతబడి) ఆధారంగా ఒక పాట రాసి, పాడి చేయడం జరిగింది అన్న...
    మీ పాట చూస్తుంటే
    నా పాట చూస్తున్నట్టే అనిపించింది.
    Thankyou
    RAM BAAKI TUNES
    you tube channel

  • @dyagalamahipal1151
    @dyagalamahipal1151 Місяць тому

    నేను ఈపాట ఒక పదిసార్లూ విన్నాను నాకు మా. అక్క గుర్తుకు వచ్చింది 🎉

  • @darjirahul634
    @darjirahul634 3 місяці тому +2

    Director,producer,singer, photographer, actor not everything 24 crafts film star Ramesh Anna..lived this song..🎉❤🎉🎉

  • @RameshGauthambuddha
    @RameshGauthambuddha 3 місяці тому +3

    Supar Ramesh

  • @Mkyofficial9666
    @Mkyofficial9666 3 місяці тому

    చాలా రోజుల తరువాత ఒక మంచి పాట వింటున్న ♥️♥️♥️👏👏👏👏👏

  • @klingamklingam3159
    @klingamklingam3159 3 місяці тому +2

    Super 😘 Music 🎵 Shankar And Singer Ramesh Anna ❤❤ Good 👍 Ket Up Mind Blowing SonG❤❤

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 2 місяці тому

    పాట చాలా బాగుంది 😍😍👌👌👌

  • @abhilashanewcreations
    @abhilashanewcreations 3 місяці тому +1

    సాంగ్ చాలా బాగుంది యాక్టింగ్ అందరు బాగా చేశారు 💞

  • @sureshdoma6809
    @sureshdoma6809 Місяць тому

    Good and wonderful సాంగ్....❤

  • @BadalRathod-p2o
    @BadalRathod-p2o 3 місяці тому +1

    Super Ramesh Anna And Music Director Shankar Anna Super ❤❤❤

  • @srisailamgolla9713
    @srisailamgolla9713 3 місяці тому +1

    Superb bro
    E song lo ni kastam thelustundhi
    Chala Baga thishav song 🎉💐

  • @ShivaMangali-g4p
    @ShivaMangali-g4p 3 місяці тому +1

    Super ❤Ramesh Anna , Music Shankar Anna Super Emotional 😭❤Anna Love This Song

  • @SrikanthpusalaSrikanth
    @SrikanthpusalaSrikanth 3 місяці тому +1

    Beautiful song 🤗and good lyrics ❣️

  • @shekaryadav4195
    @shekaryadav4195 3 місяці тому +1

    Super song anna enka elanti songs mareno padalani manasupurthiga korukuntuna......kistapur shekar yadav 😊😊

  • @karunakar-ef8qb
    @karunakar-ef8qb 2 місяці тому

    అన్న ఈ పాట 👌👌👌👌 ఈ పాట పాడిన వారికి 🙏🙏🙏💐💐

  • @ShivatejaTeja-rw4mz
    @ShivatejaTeja-rw4mz 2 місяці тому +2

    Super song super video brother sister super 👍👍👍👍 thanks you all team members best wishes 🙏

  • @PanetiNaresh
    @PanetiNaresh Місяць тому

    Pata chala bagunadi Anna congratulations ❤❤❤

  • @sannailanageshyadav41
    @sannailanageshyadav41 3 місяці тому +1

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలని ఉంది సూపర్ సాంగ్ ❤❤❤❤

  • @gsrihari8789
    @gsrihari8789 3 місяці тому +1

    Good choreography naresh anna ♥️🙌...

  • @BoiniShekar-d7b
    @BoiniShekar-d7b 3 місяці тому +1

    సూపర్ అన్నా 🎉🎉

  • @ashok_yadav8742
    @ashok_yadav8742 3 місяці тому +2

    Hat's off to ur enthusiastic perfomance ramesh anaa. U are not giving up ur passion towords videos. I hope we all will see a Great youtube channel from our area.. ❤🎉❤

  • @InduIndu-r2i
    @InduIndu-r2i 3 місяці тому +1

    రమేష్ అన్న గారు నమస్తే మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ అన్న సూపర్ సూపర్ అన్న

  • @AkshaykumarKumar-pj2dt
    @AkshaykumarKumar-pj2dt 3 місяці тому +2

    Supper raa surya and next level song ❤

  • @Anjiytchannel
    @Anjiytchannel 3 місяці тому +2

    వీడియో సాంగ్ సూపర్ రమేష్ అన్న గ్రేట్ యాక్టింగ్ గ్రేట్ డైరెక్షన్ 10/10.రీటింగ్ 🎉

  • @chandukushitpr513
    @chandukushitpr513 3 місяці тому +1

    సూపర్ రమేష్ అన్న పాట అన్నచెల్లిలి అనుబంధము 🌹🌺🙏🙏

  • @srinkanthregula9323
    @srinkanthregula9323 3 місяці тому

    Chala bagundhi anna ❤❤ chellamma song

  • @ASHOKRATHOD0119
    @ASHOKRATHOD0119 3 місяці тому +2

    Super ramesh anna...❤❤❤❤❤❤❤

  • @jangambhanuprakash5506
    @jangambhanuprakash5506 3 місяці тому +3

    Very nice song and good message bro

  • @lucky1848
    @lucky1848 3 місяці тому

    Anna e pata vini naku adupu vachindhi naku oka chelli undhi naku na chelli ante pranam e song vinaganey na chelli naku gurthuku vachindhi 😢nice song brother 👏🏻👏🏻

  • @smileykillernani
    @smileykillernani 3 місяці тому +2

    Super Ramesh sir really great song lyrics amazing photography main thing Ramesh sir ur voice is really amazing ❤

  • @Krishnaiahgoud-xp3ym
    @Krishnaiahgoud-xp3ym 3 місяці тому +3

    Superb acting krishnamraju

  • @raghavendraparma1091
    @raghavendraparma1091 3 місяці тому +2

    Super mama ❤

  • @ranjithkasarla3283
    @ranjithkasarla3283 2 місяці тому

    Anna chala bagundi song😍

  • @narsimha4658
    @narsimha4658 2 місяці тому

    E song tho edipinchesharu anna ❤

  • @HariRathod-b8n
    @HariRathod-b8n 3 місяці тому +1

    Super Shankar Anna And Ramesh Anna❤❤❤❤

  • @dasarisridhar7860
    @dasarisridhar7860 3 місяці тому

    హార్ట్ టచింగ్ పాట, మీరు పాట లో నటించలేదు జీవించారు సూపర్ పాట

  • @shirishachavan804
    @shirishachavan804 3 місяці тому +4

    Heart touching song ❤😢

  • @mrvijay5570
    @mrvijay5570 3 місяці тому +1

    Super rha Surya ❤

  • @shekysmily6701
    @shekysmily6701 Місяць тому

    Super Ramesh Anna

  • @gourishettisaikumar6134
    @gourishettisaikumar6134 2 місяці тому

    సూపర్ సాంగ్ అన్న నాకు చాలా నచ్చింది. అన్న 💫💖💝😘

  • @gopalkuruva3229
    @gopalkuruva3229 3 місяці тому +1

    Excellent song anna ❤

  • @nareshlavori3622
    @nareshlavori3622 Місяць тому

    అన్నా మీ వాయిస్ సూపర్ సాంగ్ చాలా బాగుంది

  • @venkataiahmasani4674
    @venkataiahmasani4674 3 місяці тому

    అన్నా చెల్లెల్ల అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపావు బ్రదర్ నువ్వు సూపర్

  • @claxminarayana5450
    @claxminarayana5450 3 місяці тому +2

    Ramesh చాలా మంచి పాట 💐💐

  • @begarisujatha8492
    @begarisujatha8492 Місяць тому

    🎉🎉🎉chala bagunghi anaya

  • @luckyofficial218
    @luckyofficial218 18 днів тому

    సూపర్ సాంగ్ ❤️❤️❤️❤️

  • @dayashankr1787
    @dayashankr1787 3 місяці тому +1

    Super thamudu ❤❤

  • @jeedimohan6374
    @jeedimohan6374 3 місяці тому +1

    Sister bonding. Super ❤❤❤❤...

  • @hanmanthununsawat7912
    @hanmanthununsawat7912 2 місяці тому

    Super Ramesh Anna Music Director Shankar Anna Super ❤

  • @bvm1542
    @bvm1542 3 місяці тому +1

    Bagundi bro congregation bro💥

  • @tmaipal2375
    @tmaipal2375 3 місяці тому

    ఈ పాట చాలా అద్భుతం మ వెంకట్ గ్రూప్ లో పెట్టాడు కానీ నేను చూడలేదు, ఈ రోజు చూశాను. వింటుంటే అమృతం ల వుంది, పాట గురించి పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్తెక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @ktrdarling238
    @ktrdarling238 3 місяці тому +1

    100% Song of the year…🥳🥳👌👌 2024..🔥🔥🔥🔥🔥

  • @RameshErra-g7w
    @RameshErra-g7w Місяць тому +1

    ❤❤❤❤❤❤❤

  • @pkcreativethinks.786
    @pkcreativethinks.786 3 місяці тому +1

    ❤ Hard Work Greatest Success 🎉Super Anna🎉❤

  • @narsimhabomarthi3152
    @narsimhabomarthi3152 2 місяці тому

    Anna 👌👌👌👌👌 super nice chalabagundi anna song
    Kannilu aagalevu anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

  • @pvgirls1242
    @pvgirls1242 3 місяці тому +1

    Super Suresh all the best 👍