దిక్కార కవి కలేకూరి ప్రసాద్ కలం నుండి జాలువారిన పాటలు పాటలతూట ఉదయ్ భాస్కర్ నోట

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 49

  • @srikanthgone3679
    @srikanthgone3679 Рік тому +5

    కలేకూరి ప్రసాద్ గారు జై హో - నీ పోరాటం, త్యాగం, చుండూరు మరియు కారంచేడు లలో తిరుగులేనిది.
    గొప్ప అంబేద్కరిస్ట్ ను, సినీకవిని ఈ సమాజం కోల్పోయింది - జై భీమ్ 🙏🙏🙏

  • @VijayKumar-xv1cr
    @VijayKumar-xv1cr 3 роки тому +23

    సూపర్ మీరు దళిత కవి అనకుండా మహా కవి అనటం గర్వoగా ఉంది సూపర్ అన్న

  • @rajaraoboddepalli6378
    @rajaraoboddepalli6378 3 роки тому +10

    అమరుడు కలేకూరి ప్రసాద్ జోహార్లు. తమ్ముడు ఉదయ్ భాస్కర్ ధన్యవాదాలు

  • @rajusunchu7016
    @rajusunchu7016 3 роки тому +14

    కలేకూరి ప్రసాద్ గారి సాహితీ పదాలు అద్భుతం..
    వారు మన మధ్య లేకపోయినా వారు చూపిన బాట‌లో నడవడం మన విధి..

  • @srinivasaraov4142
    @srinivasaraov4142 3 роки тому +17

    నిజంగా కలేకూరి ప్రసాద్ మా కంచికచర్ల వాడు అయినందుకు గర్విస్తున్నాను దళిత బిడ్డ గా పుట్టినాడు అభ్యున్నతికి పాటుపడిన ఉద్యమమే ఊపిరిగా అనగారిన వర్గాల ఆశ దీపమై దివి నుండి భువికి రేగిన ఆశా దీపమా జోహార్ జోహార్ జోహార్లు

    • @kothapalliravibabu3492
      @kothapalliravibabu3492 2 роки тому +1

      దివి నుండి భువి కి......? దివి ని నమ్ము తామా?

  • @murthyvss
    @murthyvss 2 роки тому +2

    జోహార్లు కలేకూరి అన్నా ....పాటల తూటా ఉదయ్ అన్నా నీకు జైభీమ్.

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 2 роки тому +2

    జై బీమ్ అన్న

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 3 роки тому +4

    JAI BEEM 🐘🐘 JAI BABASAIAB AMBEDKAR ZINDABADH ✊✊ JAI SC ST BC MAINARTI AIKETHA VARDILALI 🐘🐘🐘✊✊✊✊

  • @ranjeethkalukuri1089
    @ranjeethkalukuri1089 3 роки тому +5

    Johar,prasad anna garu.

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 2 місяці тому

    Great writer prasad garu jaibheem

  • @boseviva9398
    @boseviva9398 3 роки тому +4

    Super bayya సూపర్

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 2 місяці тому

    Super writer prasad Annagaru.

  • @purshothamnakka7917
    @purshothamnakka7917 3 роки тому +4

    Great personality Prasadh garu
    Great writer

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 3 роки тому +2

    WOW WOW 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌🐘🐘

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953 3 роки тому +7

    Thanking you brother. All the best in your efforts.

  • @idealog84
    @idealog84 3 роки тому +4

    Great kavi kalekuri prasad anna garu

  • @rkcreationsrkcreations5887
    @rkcreationsrkcreations5887 3 роки тому +7

    Jai bheem

  • @iam5617
    @iam5617 3 роки тому +10

    ఎప్పటికి.. Great కాలేకూరి గారు..
    ఆయన ఉండగా మాకు ఆయన తెలియక చాలా విలువని కోల్పోయాము...
    మీకు ఒక మాట మా అదృష్టం అంటున్నారు.. ఆ పదం చాలా తప్పు.. దాని అర్ధం చెప్పగలరా..!?
    అవకాశం అనురి బావుంటుంది..

  • @Kalingatnamganesh
    @Kalingatnamganesh 3 роки тому +3

    Johar kalekuriprasad

  • @korraapprao5148
    @korraapprao5148 2 роки тому +2

    జై భీమ్ బ్రదర్

  • @dbr9923
    @dbr9923 3 роки тому +5

    జై భీమ్ అన్న

  • @singarapparao4135
    @singarapparao4135 4 роки тому +6

    సూపర్...

  • @indiananji8058
    @indiananji8058 3 роки тому +3

    జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న

  • @indiananji8058
    @indiananji8058 3 роки тому +2

    Jay Bheem anna

  • @singamsneetbiology8150
    @singamsneetbiology8150 3 роки тому +5

    Nice composing brother,

  • @navyandhratalenthktv
    @navyandhratalenthktv 2 роки тому +2

    Super Sir

  • @publicissues1967
    @publicissues1967 3 роки тому +3

    మి అలుపులేని పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు

  • @thembarajesh
    @thembarajesh 3 роки тому +3

    Johar kalekuri

  • @voiceofbahujana7012
    @voiceofbahujana7012 3 роки тому +4

    JAIBHEEM

  • @galichaitanya198
    @galichaitanya198 4 роки тому +6

    జై భీమ్

  • @srinivasreddymallarpi8395
    @srinivasreddymallarpi8395 2 роки тому +2

    వెనుక సంగీతం vundali

  • @kampavenkatramana8821
    @kampavenkatramana8821 3 роки тому +4

    Supar anna

  • @mudianjaiah437
    @mudianjaiah437 2 роки тому +2

    jai beem anna

  • @ravi2708
    @ravi2708 3 роки тому +5

    jai bhim

  • @VijayKumar-xv1cr
    @VijayKumar-xv1cr 3 роки тому +2

    సూపర్ గా పాడారు అన్న

  • @k.sekharchennaiah1427
    @k.sekharchennaiah1427 3 роки тому +3

    Subject Supar anna

  • @venkataramanarayachoty5934
    @venkataramanarayachoty5934 2 роки тому +2

    Neelantivaruputtalannakalekuriraboyeekaamlo

  • @vs2202
    @vs2202 3 роки тому +5

    🙏🙏🙏

  • @acholuvasanti8018
    @acholuvasanti8018 4 роки тому +4

    Excellent

  • @jayanthkumarpidishetti8937
    @jayanthkumarpidishetti8937 3 роки тому +3

    Anna mi book pdf vuntey link pettandi

  • @anandababuseendra7093
    @anandababuseendra7093 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @baluks1719
    @baluks1719 2 роки тому +3

    బ్రదర్ మీరు పాడింది జీసస్ పాట ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా

  • @telanganamalamahanadu802
    @telanganamalamahanadu802 2 роки тому +2

    అన్న కాలేకురి గారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు కానీ ఏసుప్రభు పాటలు అనవాకు నీకు పాడడం రాకపోతే పాడవాకు పాటలను కూని చేయవాకు

    • @patalathutaudaybhaskar4708
      @patalathutaudaybhaskar4708  2 роки тому +1

      ఆపాటలు పాడాలని కాదు సందర్భం కోసం మాత్రమే చెప్పాను అవి ప్రజల బానీలు......అవి జనం సొంతం...నేను దేవుళ్ళను దెయ్యాలను నమ్మను..నేను అంబేద్కర్ గారో ఆశయ సాధకుడును...మహకవి కలేకూరి ప్రసాద్ పాటలు నాకు ప్రాణం

  • @jajiomkar298
    @jajiomkar298 3 роки тому +4

    Jai bhim

  • @chinnisrinu256
    @chinnisrinu256 3 роки тому +3

    Jai bheem

  • @farjanashaik1153
    @farjanashaik1153 3 роки тому +3

    Jai bhim