Miss you Anna ...🥺😭😭😭 నాకు ఇప్పటివరకు ,మీరెవరో తెలీదు, అస్సలు teliyaniyaledu.... నా చిన్నప్పటి నుంచి మి పాటలు ,పాడుకుంటూ ,వినుకుంటు చదువుతు,పెరిగాను కానీ మీరనేది , మీరెవరో ఇప్పటి వరకు నాకు తెలీదు....2023 లో తెలుసు కున్నందకు ...నా అదృష్టంగా భావిస్తున్నాను... మీలాంటి మహా కవి కోల్పోయి నoదుకు..... చాలా ,చాలా బాధగా ఉంది అన్న...😭😭🥺💐🙏 మీ ఆత్మ కు శాంతి చేకూరాలని , ఆ దేవుని ఆశిస్తున్న....💗💗💗
ఈ పాట నేను నా ఫ్రెండ్స్ డిగ్రీ చదివేటపుడు రాసుకొని పాడిన పాట ఎప్పటికీ గుర్తుండిపోయే పాట.. వాళ్ళు వదిలేసిన మరో చరణం "ఎవరొస్తారని ఎదురు చూపులు. ఏం చేస్తారని ఈ పడిగాపులు విషం పెట్టినా తగులపెట్టినా ఉరితాడుకి బిగదీసి చంపినా డాక్టర్లెవ్వరు సాక్ష్యము రారు కోర్టులు నీకూ రక్షణ కావు చట్టాలన్ని కోర్టులు అన్నీ నేతి బేరలో నేయి చందమేలే నేయి చందమేలే🎵🎵🎵 కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసీ విరియని ఓ చిరునవ్వా......🎵🎵
చాలా బాగా వివరించారు. సర్ కలేకూరిని చూశాను.. అంత గొప్ప ధిక్కార స్వరాన్ని నేటి యువత ఏ తీరున స్వాగతిస్తారో.. ఆలోచిస్తే ఈ తరం ఎటు పోతుందో తెలియదు. స్వార్ధపు లోకంలో.. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే.. ఈ సమాజపు బూజునెట్లా దులపాలో..
అన్న కలేకూరి గారి.... కవితలు ఏమైనా ఉంటే... అదేవిధంగా ఆయన రాసిన పుస్తకాలు ఉంటే చెప్పగలరు.... ఆయనది ఏ ఊరు అన్న ఎక్కడ కి చెందిన వారు.... ఆయన గురించి చాలా తెలుసుకోవాలని ఉంది....😢😢😢😢😢
Miss you Anna ...🥺😭😭😭 నాకు ఇప్పటివరకు ,మీరెవరో తెలీదు, అస్సలు teliyaniyaledu.... నా చిన్నప్పటి నుంచి మి పాటలు ,పాడుకుంటూ ,వినుకుంటు చదువుతు,పెరిగాను కానీ మీరనేది , మీరెవరో ఇప్పటి వరకు నాకు తెలీదు....2023 లో తెలుసు కున్నందకు ...నా అదృష్టంగా భావిస్తున్నాను... మీలాంటి మహా కవి కోల్పోయి నoదుకు..... చాలా ,చాలా బాధగా ఉంది అన్న...😭😭🥺💐🙏 మీ ఆత్మ కు శాంతి చేకూరాలని , ఆ దేవుని ఆశిస్తున్న....💗💗💗
మీరే నాకు ఆదర్శం ....అన్న ....,మీరు ఇప్పుడు బతికుంటే బాగుండు అని అనిపిస్తుంది.... Really Miss you Anna 💐💐💐😭🥺🥺🥺💗💐💥💗
దళిత జాతి ముద్దుబిడ్డ, రచయిత మా అన్న కలేకూరి ప్రసాద్ గారికి ఈ దళిత సోదరుడి జై బీమ్
మొనగాడు మ ఆన్న కలేకురి ప్రసాద్ గారూ ❤
ఈ పాట నేను నా ఫ్రెండ్స్ డిగ్రీ చదివేటపుడు రాసుకొని పాడిన పాట
ఎప్పటికీ గుర్తుండిపోయే పాట..
వాళ్ళు వదిలేసిన మరో చరణం
"ఎవరొస్తారని ఎదురు చూపులు.
ఏం చేస్తారని ఈ పడిగాపులు
విషం పెట్టినా తగులపెట్టినా
ఉరితాడుకి బిగదీసి చంపినా
డాక్టర్లెవ్వరు సాక్ష్యము రారు
కోర్టులు నీకూ రక్షణ కావు
చట్టాలన్ని కోర్టులు అన్నీ నేతి బేరలో నేయి చందమేలే నేయి చందమేలే🎵🎵🎵
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా
విరిసీ విరియని ఓ చిరునవ్వా......🎵🎵
Baga chepparu sir
జోహార్ ప్రసాద్ అన్నా✊✊ ఈ పాట మీరు వ్రాసిందా అన్నా, చిన్నప్పుడు ఈ పాటను ఎన్నో సార్లు పాడుకున్నాము .. ✊✊🙏🙏
🙏🙏🙏🙏❤️❤️❤️కలేకూరి ప్రసాద్ అన్నకు... 🙏🙏🙏పోరు...పోరు 🔥🔥🔥పొర్లు 🙏🙏🙏దండాలు 💐💐💐🔥🔥
చాలా బాగా వివరించారు. సర్
కలేకూరిని చూశాను..
అంత గొప్ప ధిక్కార స్వరాన్ని నేటి యువత
ఏ తీరున స్వాగతిస్తారో..
ఆలోచిస్తే ఈ తరం ఎటు పోతుందో తెలియదు.
స్వార్ధపు లోకంలో..
ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే..
ఈ సమాజపు బూజునెట్లా దులపాలో..
Mana kalekuri...mana uniki...mana astitvam...mana asshti....prajakavi...viplava jwala....matala,.thota...kaame kathi...johar Anna..ji bhim
Excellent song, Kalekuri Prasad anna.
Great writer 😢
Johar kk Prasad Anna ve vela viplava joharulu
Super bro nice experience bro nice song 🙏🙏🙏🙏
జోహార్ కలేకూరీ ప్రసాద్
Excellent song Brother you are awesome
అన్న సూపర్ సాంగ్ 🙏🙏🙏
ఎంత గొప్ప పాట😢😢😢
Mikantey maa sir baganey padaru
Supr
Super song super song
నేతి బీరలో నేయి చందమే
సామాన్యులకవి ఎండమావులాయే....
Super song sir 😊
అన్న కలేకూరి గారి.... కవితలు ఏమైనా ఉంటే... అదేవిధంగా ఆయన రాసిన పుస్తకాలు ఉంటే చెప్పగలరు.... ఆయనది ఏ ఊరు అన్న ఎక్కడ కి చెందిన వారు.... ఆయన గురించి చాలా తెలుసుకోవాలని ఉంది....😢😢😢😢😢
ఆంటరాని ప్రేమ బుక్ చదవండి...
ఆయనదినేటి ఎన్టీఆర్ జిల్లా కంచిక చర్ల చిన్న వయసు లోనే పరమ పదిన్ చారు
Miss you Annaiah
Good work
థ్యాంక్యూ
very nice
🙏
Miss u sir
Johar KALEKURI
mee lanti vaaru naaku thelidhu sir Jai bheem
Jai bheem 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😮
👍👍👍
Jai bheem
🙏
సూపర్ అన్న
థ్యాంక్యూ తమ్ముడు
🙏🙏సూపర్ అన్న💐💐💐
Jai bhim 🙏🏻🙏🏻🙏🏻
EE PATA RASENDI GUDIWADA LO UNNA COM. MUNISWAMY GARI INTILO.
ట్యూన్ తప్పు అలా కాదు పడాల్సింది
తప్పు తప్పు పాడకండి
❤❤😢
Anna meeru malli puttali
Johar prasad anna gariki