యజమానుడా నా యేసయ్యా నన్ను నడిపించిన నాయకుడా (2) నీకే నా వందనం నీకే నా అభివందనం " యజమానుడా" 1) నా హృది వేదనతో క్రుంగియుండగా నడచుటకు నా అడుగులు రాక "2" మరణ పాశములు నన్ను వెంటాడగా.. హా... హా... హా... హా... హా........ మరణ పాశములు నన్ను వెంటాడగా జీవింపజేసిన జీవాధిపతి "2" "యజమానుడా" 2) మధుర ప్రేమను నాపై చూపించి మదిని నెమ్మది చేకూర్చితివి "2" మహిమ రాజ్యం నన్ను చేర్చుటకు హా... హా... హా... హా... హా........ మహిమ రాజ్యం నన్ను చేర్చుటకు మరణం గెలిచిన మృత్యుంజెయుడా "2" "యజమానుడా "
619. వ subscribe నీ. సమస్తము యేసయ్యకే చెల్లును గాక ఆమెన్.😮😮😮😮. చాలా చక్కగా పాడారు సిస్టర్. దేవుడైన యేసయ్య నీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్. ఇటువంటి దేవుని పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్. గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉
As I am listening to your song I felt like you are my mother! Praise the Lord! What a lyric! What a voice! What a wonderful music composing! Truly consoling! Expect more from the makers with the same team! God bless you! Praise the Lord!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అక్క చక్కగా పాడారు నాకు మామ్మ స్వరం లా ఉంది గుర్తుకు తెచ్చి ది మీపాట ఇంకా ఆత్మియా పాటలు వాడుకోవాలని🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯 దేవుడు బలంగా వాడుకోవాలని ఆమెన్ వందనములు అమ్మ గారు
యజమానుడా నా యేసయ్యా
నన్ను నడిపించిన నాయకుడా (2)
నీకే నా వందనం నీకే నా అభివందనం
" యజమానుడా"
1) నా హృది వేదనతో క్రుంగియుండగా
నడచుటకు నా అడుగులు రాక "2"
మరణ పాశములు నన్ను వెంటాడగా..
హా... హా... హా... హా... హా........
మరణ పాశములు నన్ను వెంటాడగా
జీవింపజేసిన జీవాధిపతి "2"
"యజమానుడా"
2) మధుర ప్రేమను నాపై చూపించి
మదిని నెమ్మది చేకూర్చితివి "2"
మహిమ రాజ్యం నన్ను చేర్చుటకు
హా... హా... హా... హా... హా........
మహిమ రాజ్యం నన్ను చేర్చుటకు
మరణం గెలిచిన మృత్యుంజెయుడా
"2"
"యజమానుడా "
Super
Song
Supar
❤🎉😂😢😮😅😊❤❤❤❤❤
Halluya sister phone number ekkada untar miru
619. వ subscribe నీ. సమస్తము యేసయ్యకే చెల్లును గాక ఆమెన్.😮😮😮😮. చాలా చక్కగా పాడారు సిస్టర్. దేవుడైన యేసయ్య నీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్. ఇటువంటి దేవుని పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్. గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ అమ్మ🙏 యేసయ్య మీరు పాడిన పాటను వినే ఉంటారు, ఇంకా మరెన్నో పాటలు పాడి యేసయ్యను మహిమ పరచాలని కోరుతున్నాను...
Amen M Ramulu Rajampet Sangareddy.🎉🎉🎉Amen Amen 🎉🎉🎉 Amen 🎉🎉
సిస్టర్ పాట చాలా చక్కగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక దేవాతి దేవునికి మహిమ కలుగును గాక
Medam praise the lord.... Exlent voice 🙏🙏🙏🙏
సూపర్ సిస్టర్. వందనాలు 🙏🙏🙏. సిస్టర్.
Praise to jesus
ఈ పాట చాలా ఆత్మీయమైన అర్థాలు వున్నవి 💐🙏🏻🙏🏻
ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ మంచిగా పాడారు అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
Praise the Lord 🙏🙏🙏🙏 Glory to you Almighty God AMEN hallelujah 🙌🙌🙌👏👏👏🙏🙏🙏 THANQ Sister.Praise the Lord 🙏🙏🙏🙏
Praise the Lord madam garu super ga padaru song
Chala baga padaru raasaru devunike mahima kalugunugaka amen
Super song sister God bless you 🙏
చాల చాల చక్కగా పాడారు
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏
ప్రభు యేసు వచ్చు వరకు నీ స్వరం అలాగే ఉండును గాక !
Praise the lord good song brother 🙏
Good 👍 song sister garu
Praise the Lord
Prise the lord akka congrats super song padaru God bless you
Praisethelord sister
Godblesyou 🎉
❤❤❤praise god హెల్లెలూయా సిస్టర్ గారు
ATMIYAMAINA. EXCELLENT SONG.
Praise the lord, super song akka
Very nice song sister ❤️ God bless you àmen
Praise the sister's excellent song from.prabhakar kuwait
Praise the lord Andi
Good song Good voice sister God bless you sister 🙏
గ్రేట్ సింగర్.. చాలా సౌమ్యురాలు
చాలాబాగా పాడ్యరు
Amen🙏
అద్భుతంగా పాడారు తల్లీ excellent glory to god 💞💞💞💞dhevunike mahima 💞💞💞💞
🙏🙏🙏🙏🙏🙏🙏
Superga paadaru sister vandanamulu
Super song Praise the lord ❤️🙏❤️
ఆమెను ❤❤❤❤😮😮😮
Sister song super
As I am listening to your song I felt like you are my mother! Praise the Lord!
What a lyric!
What a voice!
What a wonderful music composing!
Truly consoling!
Expect more from the makers with the same team! God bless you!
Praise the Lord!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful song idi chala baga padaru amma
ఈ పాట లిరిక్స్ పంపవా అమ్మ
సూపర్ గాత్రం
Very nice sister
Amen❤❤❤🎉
సిస్టర్ ది రియల్ వాయిస్...మా దగ్గర కి రెండు సార్లు వచ్చారు...
💋❤️👩❤️💋👩👄😙😘
MELLIFLOUS THALLI. YOUR VOICE BRINGS THE ANGELS TO CLAPS ,ALL AROUND.
Nice vioce sister, good song
చక్కగా పాడారు వందనములు. అమ్మ..
ప్రైస్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక
అద్భుతమైన సాంగ్ తల్లి
Prastha lard seistar.
Vari Good song.
Davudu Neinnu Hasrvadei.
Deivinsunugak.
Ee song track pettandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother
Nice song
Amma pls eee song track pettandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sister God blesse you
🙏🙏🙏🙌🙌🙌🙌🙌
🙏🙏👌👌
👍✨✨✨
🎉😊👏😁👏😃🎉
Congratulations!
God bless you sister 🙏🙏
Nice God bless you
Praise the Jesus.
🙏🙏🙏🙏Amen 🙏🙏🙏
Praise the Lord.
⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪
Super singing
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Very nice
✍️✍️🎹🎹🎤🎤🙏🙏🙏🎉🎉
Exlent
Vandanalu sister
May god blese you
🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉
E pata chala chala bavuni chakkagaa padaru
❤❤❤❤❤
Glory to God 🙏
👍🏻🤝🙏🏻
అక్క చక్కగా పాడారు నాకు మామ్మ స్వరం లా ఉంది గుర్తుకు తెచ్చి ది మీపాట ఇంకా ఆత్మియా పాటలు వాడుకోవాలని🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯 దేవుడు బలంగా వాడుకోవాలని ఆమెన్ వందనములు అమ్మ గారు
super. sang
Track పెట్టండి
🎼🎹👏🏼👏🏼👌🏼👌🏼👌🏼👌🏼
Praise the Lord sister
Ee song track pettandi 🙏🙏🙏
Very nice Song
Excellent
Bagundi
Nics voice
🙏🙏🙏🙏
👍🙏🙏🙏
Good.
Akka lirekis pettandi plese
కామెంట్స్ లో ఉన్నదిచూడమ్మా
🙏prejilar
❤❤❤❤🎉🎉🎉🎉💐💐💐💐
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Yajamanuda
Supar akka
Prisethelode🙏గూడ్సంగ్
E song track pettandi please🙏🙏
@@VenkateshS-ch6ly లేదండి
Sqaram chala baguvunadi
God bless you sister
❤❤❤❤😂😂😂
Jesus. is. Love
SUPER SONG SISTER
Pata Chala chakkaga padaru madam
Devudu ninnu divinchunugaka