యెహోవా నిన్ను నన్నుతున్నాను / Telugu Christian Song/ davidgarapati

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • యెహోవా నిన్ను నన్నుతున్నాను / Telugu Christian Song/ davidgarapati
    #davidgarapati
    #davidgarapatisongs
    #davidgarapatitelugusongs
    ------------------------------------------------------------------------
    ------------------------------------------------------------------------
    Lyrics by David Garapati
    Video Edited by David Garapati
    ------------------------------------------------------------------------
    ------------------------------------------------------------------------
    కీర్తనల 20:2 Pslams
    పరిశుద్ధ స్థలములో నుండి
    ఆయన నీకు సహాయము చేయును గాక
    సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.
    2 తిమోతికి 1:12 Timothy 2
    నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను;
    నేను ఆయనకు అప్పగించిన దానిని
    రాబోవుచున్న ఆ దినమువరకు
    ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
    2 దినవృత్తాంతములు 14:11 Chronicals 2
    బలములేనివారికి సహాయము చేయుటకు
    నీకన్న ఎవరును లేరు;
    మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము,
    నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే
    యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము.
    యెహోవా నీవే మా దేవుడవు
    2 దినవృత్తాంతములు 18:31 Chronicals 2
    ​ యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి,
    గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున
    యెహోవా అతనికి సహాయము చేసెను,
    దేవుడు అతని యొద్దనుండి
    వారు తొలగిపోవునట్లు చేసెను.
    "The truths that I know best
    I have learned on my knees.
    I never know a thing well,
    till it is burned into my heart by prayer."
    -- John Bunyan
    ------------------------------------------------------------------------
    ------------------------------------------------------------------------

КОМЕНТАРІ •