కరకరలాడే చామదుంపల వేపుడు ఎంతో రుచిగా చేయండిలా | Arbi / Colocasia Fry

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • కరకరలాడే చామదుంపల వేపుడు ఎంతో రుచిగా చేయండిలా | Arbi / Colocasia Fry @Homecookingtelugu
    #chamadumpavepudu #chamagaddafry #arbifry
    Here's the link to this recipe in English: • Crispy Arbi Fry in Und...
    Our Other Fry Recipes:
    Dondakaya Vepudu: • దొండకాయ వేపుడు | Donda...
    Kakarakaya Vepudu: • NO TOMATO RECIPES | చే...
    Kandagadda Vepudu: • కందగడ్డ ఫ్రై | Yam Fry...
    Aratikaya Vepudu: • అరటికాయ వేపుడు | Raw B...
    Bangaladumpa Vepudu: • వెల్లుల్లి కారం | బంగా...
    Bendakaya Vepudu: • హోటల్స్లో దొరికే, పెళ్...
    తయారుచేయడానికి: 15 నిమిషాలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    చామదుంపలు - 1 / 2 కిలో
    నీళ్ళు
    ఉప్పు (Buy: amzn.to/2vg124l)
    పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    కారం - 3 టీస్పూన్లు (Buy: amzn.to/3b4yHyg)
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/36nEgEq)
    జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/2TPuOXW)
    ఇంగువ - 1 / 4 టీస్పూన్ (Buy: amzn.to/313n0Dm)
    శనగపిండి - 2 టీస్పూన్లు (Buy:amzn.to/45k4kza)
    బియ్యప్పిండి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3saLgFa)
    నూనె - 3 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/2RGYvrw) కరివేపాకులు
    దంచిన వెల్లుల్లి రెబ్బలు
    తయారుచేసే విధానం:
    ముందుగా చామదుంపలని శుభ్రంగా కడిగిన తరువాత ఉప్పు నీళ్లలో వేసి ఇరవై నిమిషాలు ఉడికించాలి
    ఆ తరువాత దుంపలని చల్లార్చి, వాటికి ఉన్న పొట్టు తీసేయాలి
    చామదుంపలని చిన్న స్లైసులుగా తరిగి పక్కన పెట్టుకోవాలి
    ఒక బౌల్లో మసాలా పొడి కోసం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ, శనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలిపిన తరువాత, చామదుంపల స్లైసులలో వేసి వాటికి బాగా పట్టేట్టు కలిపి, కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
    ఐదు నిమిషాల తరువాత ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో కరివేపాకులు వేసి వేయించాలి
    కరివేపాకులు వేగిన తరువాత, బాండీలో మసాలా పట్టించిన దుంపలు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి వేయించాలి
    చామదుంపలు బాగా దోరగా వేగిన తరువాత, దంచిన వెల్లుల్లి కూడా వేసి వేయించాలి
    అంతే, కరకరలాడే చామదుంపల వేపుడు తయారైనట్టే, దీన్ని మీకు నచ్చినట్టు అన్నంతో, లేదంటే పెరుగన్నం, సాంబార్ అన్నం లాంటివాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    Arbi/ Taro root is a vegetable which is very commonly available in India. Arbi fry is an extremely delicious side dish which can be made easily. In this video, I have shown arbi fry in three basic steps wherein the first one is to boil the arbi, second one is to make the masala for it and the third one is to fry it. Watch the video till the end to get the step-by-step process to make this recipe easily with the ingredients that are regularly available in our kitchens, You can enjoy this arbi fry hot with plain rice or curd rice or even sambar/rasam rice. Do give this a try and let me know how it turned out for you guys, in the comment section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 31