సూపర్ సిక్స్ అమలుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయకూడదు? || Why not a White Paper on Super Six? ||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    సూపర్ సిక్స్ అమలుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయకూడదు? || Why not a White Paper on Super Six? ||
    With coffers running dry, Chandrababu Naidu as CM faces huge task to deliver 'Super Six' promise
    As a precursor to his journey of financial challenges, Naidu needs over ₹4,500 crore to disburse social pensions to about 65 lakh beneficiaries by July 1.
    As part of his "Super Six", Naidu promised to hike the monthly pension to ₹4,000 from the existing ₹3,000 along with a backlog of ₹3,000 from July.
    All together it would cost the exchequer ₹4,500 crore in July, besides salaries to employees and pensioners which is pegged at another ₹6,000 crore.
    The new TDP government will have to mop up over ₹10,000 crore to fulfill the financial requirements for July, a retired senior bureaucrat said.
    According to him, the state government has a committed expenditure of nearly ₹1.30 lakh crore annually to meet the requirements of salaries, pensions, loan repayments and interests.
    www.hindustant...

КОМЕНТАРІ • 267

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Місяць тому +66

    హాంఫట్ అన్నాడు. సంపద తయారౌతుందట, తొందరలో అందరి జేబులు నిండుతాయట కానీ 5 ఏళ్ళు పడుతుందట.

  • @sham2899
    @sham2899 Місяць тому +29

    1)ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్
    2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ
    3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు :మనోహర్
    4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం : పెమ్మసాని
    5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

    • @Vij367
      @Vij367 Місяць тому +3

      Amaravati vadalaru. Migatavi vadilestaru

    • @reddimohan9904
      @reddimohan9904 Місяць тому +1

      Super jagan

    • @Satya44465
      @Satya44465 Місяць тому

      Avunu at present boating chesthunnadu next amchesthado !?

  • @SS-vr
    @SS-vr Місяць тому +23

    సంపద సృష్టించిన తరువాతే పథకాలు అమలు చేస్తారు. అవ్వి అన్ని జరగాలంటే మీరు రిటైర్ అవ్వాలి.

  • @malakondareddy8024
    @malakondareddy8024 Місяць тому +49

    ఎన్ని రోజులు కు మంచి ప్రశ్న వేశారు 99

  • @98491
    @98491 Місяць тому +16

    తప్పకుండ మా చంద్రన్న స్వాతి పత్రం విడుదల చేస్తాడు

  • @Bsreddy7075
    @Bsreddy7075 Місяць тому +51

    బాబు గెలిచిందే సూపర్ సిక్స్ పథకాలను చూపెట్టి ఇప్పుడు కాదంటే బాబు పని అంతే సంగతులు 🤣🤣🤣

    • @lordsmahadev8875
      @lordsmahadev8875 Місяць тому +1

      Eekalu kuda vooadav

    • @asrini4u
      @asrini4u Місяць тому +1

      జగన్ విధ్వంసం చూసి బాబుకి వోట్ వేశారు

    • @ykathikreddy3618
      @ykathikreddy3618 Місяць тому +1

      ​@@asrini4uey vidvamsam

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 Місяць тому

      ​@@asrini4u😅😅😅😅😅😅 covering naa yellow dogs 🐕

    • @asrini4u
      @asrini4u Місяць тому

      @@rajeevbokinala73 20 ఇయర్స్ నువ్వు ఇంకా కవర్ చేసుకోవాలి

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Місяць тому +50

    గతం లో ఉన్న పథకాల వల్ల ఏపీ శ్రీలంక,వేణిజుల్లా,అవుతుంది అన్నారు.మరి super six manifesto హామీలు అమలు చేస్తే అమెరికా అవుతుందా? సింగపూర్ అవుతుందా? ఎందుకు ఆలస్యం సూపర్ six manifesto హామీలు అమలు చేయాలని డిమాండ్ చెయ్యాలి

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 Місяць тому +3

      Ap jagan out all people happy

    • @Sripubs
      @Sripubs Місяць тому +4

      Boss…chudandi 50 crs an acre in Amaravathi which was just 1 cr before june!!!!!….A huge wealth in just 45 days….wait for 2 more years….Each and every acre in AP will command a minimum price of 10cr…..we are going to create 30hubs in Ap…financial, sports, tourism, automotive, pharma, education, recreation, food, spices, medical, water, liquor, fruits, vegetables……Every state in India has to buy from AP….dont underestimate our CM sir …he is a great visionary and it is proved….hitec city, amaravthi, it, pharma, liquor …….he has many more achievements…Oscar is just a mile away!!!!!

    • @naras19841
      @naras19841 Місяць тому

      ​@@ravikaminemi6213mee kulapollu tappa. Andaru unhappy

    • @naras19841
      @naras19841 Місяць тому +4

      ​@@ravikaminemi6213mee kulapollu tappa..andaru unhappy

    • @asrini4u
      @asrini4u Місяць тому

      జగన్ విధ్వంసం చూసి బాబుకి వోట్ వేశారు

  • @srinivasulukorrapati2565
    @srinivasulukorrapati2565 Місяць тому +9

    Good speech sir

  • @nawin19872
    @nawin19872 Місяць тому +6

    Manchi question professor garu...

  • @enrojan5232
    @enrojan5232 Місяць тому +12

    6 months lopu cheyyaka pothe recall system ravali donga hamilu yevaru ivvaru😮😮😮😮

  • @K3Labs
    @K3Labs Місяць тому +22

    20 - 30 వేల జీతం వచ్చే ఉద్యోగాలు కావలి, నెలకు 2-3 వేల ముష్టి మాకొద్దు..

    • @siddardhsomireddi9409
      @siddardhsomireddi9409 Місяць тому +3

      Ekkada nundi testaru udyogalu technology perigipotunnapudu udyogalu taggipotayi gani peragavu.. Edo laga last government aa sachivalyam jobes ayina icchindi ledu ante inko 70-80k mandi kali gane undevallu. Gelavataniki bolli hamilu tappa akkada avi amalu cheyyatam antha easy ayina pani kaadu noti vacchina hamilu icchesaru. Ippudu emo pisukuntunnaru 😂😂

    • @rajapolmera3817
      @rajapolmera3817 Місяць тому

      1 job ki 300 mandhi unnaru , pls jobs
      eppinchandi

  • @sureshkmandapati514
    @sureshkmandapati514 Місяць тому +24

    A 40 years Industry not even capable of preparing a full time budget …can we believe that he can create the wealth?

    • @sritejpuvvada6915
      @sritejpuvvada6915 Місяць тому

      Do one thing book one ticket and go to Hyderabad

  • @sureshkmandapati514
    @sureshkmandapati514 Місяць тому +30

    Nageswar garu, CBN became CM on the support of realtors who invested in Amaravathi Real estate incorporation from 2014-19 and all OC’s. Now his primary job is to complete the real estate project development and hand over the plots to the real estate agents. 🤦‍♂️

    • @nagendrakumarravi9701
      @nagendrakumarravi9701 Місяць тому

      It's not Secretariat or other Government Offices and Liquor income for huge borrowings and nobody knows what happened to lakhs of crores.

    • @sbmleo1611
      @sbmleo1611 Місяць тому

      వీరు మేధావోమో!!!
      అభూతకల్పనలలో తేలిపోవడం వీరందరికీ అలవాటనుకుంటా!!!
      2019 నుండి 2024 వరకు వీరి మౌనానికి కారణమేమిటో!!!

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla Місяць тому +3

    పథకాలు అమలు చేలేకుంటే దిగిపోండి..

  • @madhusudanreddy2453
    @madhusudanreddy2453 Місяць тому +3

    మీరు మెచ్చిన, నచ్చిన అపర పరిపాలనాదక్షుడు చంద్రబాబు మందు, పొందు, చిందు దుకాణాలు (క్లబ్బు) ఏర్పాటు చేసి వారిని ఆనందంలో ముంచి తెలుస్తారట.

  • @babudunna2458
    @babudunna2458 Місяць тому +4

    శ్వేత పత్రం ఉండదు పదకాలుఅమలుఉండదు ఇంతే సార్

  • @sureshkilaru7915
    @sureshkilaru7915 Місяць тому +16

    CBN sir sampadha srushtistha anaru ipudu hand's up

  • @johnykaki1989
    @johnykaki1989 Місяць тому

    సూపర్ సిక్స్ కాదు సార్ సూపర్ షాక్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు

  • @suryavardan9710
    @suryavardan9710 Місяць тому +1

    Superb analysis sir

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq Місяць тому +4

    CBN will not pay single penny to labour 😂😂

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Місяць тому +7

    2029 lo chestadu, pachamedia paper cuttings ni base chesukoni

  • @razeshth800
    @razeshth800 Місяць тому

    Yes good question

  • @Sripubs
    @Sripubs Місяць тому +4

    No money sir….state is in a financial disaster…..jagan reddy kept only 7300cr in treasury even though we gave him ONE HUNDRED CRORE in treasury, a lot lengthier than what he left!!!

  • @nagababu8496
    @nagababu8496 Місяць тому +3

    Genius, intellectual and another CBN has started litter analysis. Keep going professor.....sollu.....keep telling..... professor...u must join TDP to get the minister post.

  • @Internalview44
    @Internalview44 Місяць тому +2

    అందుకే చంద్రబాబు నాయుడు తెలివిగా పవన్ కళ్యాణ్ తో చెప్పించాడు పవన్ కళ్యాణ్ హామీ పవన్ కళ్యాణ్ హామీ మీదే ప్రజలు ఓట్లు వేశారు అందుకనే పవన్ కళ్యాణ్ నిలబడిన ప్రతిచోట జనసేన పార్టీ అపూర్వమైన విజయం సాధించింది ఈ విషయం జగన్కు తెలుసు పవన్ కళ్యాణ్ కి తెలుసు చంద్రబాబు నాయుడుకి తెలుసు నాకు పూర్తిగా తెలుసు నేను వెయిట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఒకవేళ చేసుకుని ఉంటే 2014లోనే అద్భుతమైన రాజధాని నిర్మించి ఇచ్చి ఉండేవాడు అది చేయలేకపోయాడు కాబట్టే జనాలు 2019లో ఓడించారు అప్పు తప్పని చెప్పినప్పుడు అదే అప్పు చంద్రబాబు నాయుడు చేస్తే బయట ఎలాగవుతుంది మీడియా ఎప్పుడూ నిజం చెప్పలేదు ఇంకా చెప్తాదని కూడా నేను అనుకోవట్లేదు కెసిఆర్ ప్రతి జిల్లా జిల్లాకు హైదరాబాదు నిర్మిస్తానని చెప్పాడు చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం హైదరాబాద్ 70 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటేనే అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పట్టింది అలాంటిది కేసీఆర్ తన పదవిలోకి రాగానే చిటికలో హైదరాబాదు ఇలాంటి నగరాలను జిల్లా కోటి నిర్మిస్తానని చెప్తే దాని జనాలు నమ్మితే పది ఏళ్ల తర్వాత కేసీఆర్ ఓడిపోవాల్సిన అవసరం ఉండదు కాదు కదా ఇప్పుడు కేసీఆర్ లచ్చ చెప్తాడు కానీ ఈ వినే వాడికి బుర్ర ఉండాలి మనం ఎల్లప్పుడూ అబద్ధాలతోటే జీవితాన్ని గడపలేము నిజానికి సహనం ఎక్కువ అబద్దానికి టైం తక్కువ అందుకే నీకు కేసీఆర్ ఓడిపోయాడు ఇప్పుడు ప్రజల కోటి ఆశలతో ఉన్నారు జిల్లాకు హైదరాబాద్ రేవంత్ రెడ్డి నిర్మిస్తాడని కానీ రేవంత్ రెడ్డికి నాకు తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాదును నుంచి పెట్టుబడులు వెళ్లకుండా ఆపడానికే జీవితం సరిపోతుంది మరి జిల్లాకు హైదరాబాద్ ని ఎలా నిర్మిస్తాడు ప్రపంచమంతా కలిసి డబ్బులు ఇచ్చిన సరే జిల్లాకు హైదరాబాదును నిర్మించడం కష్టం ఈ విషయం ప్రజలకు అర్థం అవడానికి ఇంకో నాలుగేళ్లు సమయం పడుతుంది కెసిఆర్ కు అర్థం అయినా ఏం మాట్లాడాలో తెలియదు ఇంకో నాలుగేళ్ల బిజెపి కష్టపడితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అది తెలంగాణలో ఎందుకంటే జిల్లాకు హైదరాబాద్ ని రేవంత్ రెడ్డి నిర్మించలేకపోయాడు కాబట్టి కెసిఆర్ తో కలిసే అధికారంలోకి వస్తారో కెసిఆర్ లేకుండా అధికారంలోకి వస్తారు బిజెపి ఆలోచించుకోవాలి

  • @srinivasareddymallavarapu9037
    @srinivasareddymallavarapu9037 Місяць тому +3

    This person is pro CBN.

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 Місяць тому +3

    Mlc gaaru మీ స్టాండ్ a lot of change

  • @vsmallikharjunaraobattula3406
    @vsmallikharjunaraobattula3406 Місяць тому +3

    CBN is a deliberate liar.

  • @midhundone9126
    @midhundone9126 Місяць тому +5

    😂😂😂😂 మరి దారుణంగా ఇలా కలలు కనకూడదు ఏమన్నా ఏం మాటలు చెప్పండి సార్

  • @peddiraju6755
    @peddiraju6755 Місяць тому

    సూపర్ సార్

  • @sureshkmandapati514
    @sureshkmandapati514 Місяць тому +4

    Nageswar garu, It is CBN who promised the super six, how come the center comes in…pls speak on behalf of the people. don’t try to be on “Goda meeda pilli “🤦‍♂️

  • @Bhuvangi
    @Bhuvangi Місяць тому +11

    వైసిపి లో చేరి మీరు ఎంఎల్ఏ కావాలి సర్, అప్పుడే ఆంధ్రా కి న్యాయం జరుగుతుంది

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 Місяць тому +4

      Ae ra? Ysrcp lo jagan ni tittinappudu ila endhuku comment cheyavu?? Appudu pasupu penta antha ruchi ga undha

    • @madhavaraobuddala8963
      @madhavaraobuddala8963 Місяць тому +1

      Paccha Penta emainaa tintunnavaa raa

  • @ramanaiahthambu
    @ramanaiahthambu Місяць тому

    Super

  • @sureshkmandapati514
    @sureshkmandapati514 Місяць тому +8

    sir, What do u feel on CBN sampada sruti..? pls come out with ur comment on it on his 14 years sampada srusti. u know very well that most his days in power was run by overdraft only. then where is the wealth he created ?

  • @user-yq8ue5of9z
    @user-yq8ue5of9z Місяць тому

    Sannaayi nokkulu nokkuthundu professor garu kutami kosam finally super ga question adigi maa manasu dhochaaru sir......😂😂😅

  • @reddimohan9904
    @reddimohan9904 Місяць тому +1

    Ycp manipesto
    TDP manipesto good 👍 to people

  • @surasuresh2259
    @surasuresh2259 Місяць тому +3

    హా హా టిడిపి గూండాలు కి fro Nageshwar భయ పడ్డారు 😂😂😂😂😂

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 Місяць тому +1

    Like earlier Government Government Offices and Liquor future income should not be hypothecated for distribution of free Schemes.

  • @nanisyamala9056
    @nanisyamala9056 Місяць тому +1

    సైతాన్ సిఎం

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 Місяць тому

    సార్ నాగేశ్వరరావు గారు దయచేసి దయచేసి దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారి చెప్పండి సంపదా సృష్టి త అని చెప్పారు కాదా కాబట్టి సంపదా సృష్టి చండీ అని చెప్పడం మంచి ది సార్ సార్ చంద్రబాబు నాయుడు మందు బాబు లకు మందు సృష్టించిన రు సార్ ఒకే నా

  • @gurunadhmsc
    @gurunadhmsc Місяць тому

    Yes.Nageswareddy garu..

  • @mcsubramanyamraju520
    @mcsubramanyamraju520 Місяць тому +2

    How much package took from CBN mr.nahedwar

  • @graviton4717
    @graviton4717 Місяць тому +12

    Uccha aapukolekapothunna Medhavi professor...😂😂😂😂

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 Місяць тому +2

    TOKKA ANALYSYS.....TIME WASTE TO SEE THIS CHANNEL

  • @haneesh_India_uk
    @haneesh_India_uk Місяць тому +1

    Pensions per month 2680 cr , Amma ki vandhanam 12000 cr per year , unemployment scheme 3000 per head 25 laks people 750 cr per month , volunteers per month 10k around 250 cr per month , 3 gas cylinder…what not …

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 Місяць тому

      Still u left 20000 to rythu bharosa for a farmer in a year and 1500 for a women above 18 years 😂😂😂

  • @petersonte9930
    @petersonte9930 Місяць тому

    గట్టిగా చెప్పండి సర్

  • @santhupeddi7567
    @santhupeddi7567 Місяць тому +5

    Sankaalu ethi cheppaduuuu

  • @sugunayerraballe9679
    @sugunayerraballe9679 Місяць тому +7

    Meeru TDP వాళ్ళకి బాగా బయపడారు అనుకొంటే sir.TDP lo join avandi

  • @janyavularajkumar
    @janyavularajkumar Місяць тому

    చూస్తా ఉండది 2029లో కూడా ఇవే మాటలు CBN చెప్తూనే ఉంటాడు

  • @ramsiddhardha3080
    @ramsiddhardha3080 Місяць тому

    TDP పేరెత్తకుండా, కాంగ్రెస్, బీఆర్స్ , వైయస్సార్ కాంగ్రేస్ గురించి మాట్లాడుతున్నారు?

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 Місяць тому +1

    వాగ్దానాలు చేసిన తీరు, అమలు చేస్తున్న తీరు పై మాట్లాడమంటే, కేంద్రం ఏమి ఇచ్చింది అనే పూర్తి అవాస్తవం, అబద్దం గురించి మాట్లాడుతున్నారు.
    ఏ అదనపు ఆర్ధిక వనరులు సృష్టించి వాగ్దానాల అమలకు ప్రణాళిక చేసారు అనే దానితో పాటు వాగ్దానాలు నెరవేర్చలేనందుకు కారణాలుకూడా చెప్పాలి. వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓటు వేసారా? అనే ప్రశ్న.ఈ ప్రశ్న మీరు అడుగకూడదు. ఎందుకంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో గారంటీ
    కార్డు / కటా కట్ గురించి వాగ్దానాల గురించి విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉన్నది. ఉత్తర భారత్ లోని చాలా రాష్ట్రాలలో గారంటీ కార్డు ల తో పార్టీ
    ఆఫీస్లకు క్యూ లైన్లు కట్టి వాగ్దానాల అమలుకు ఒత్తిడి చేస్తున్నారు. అందువల్ల మాకు తెలియదు అని చెప్పకూడదు.
    ఇలాంటి రాజకీయాలు చేసి, కూటమిలోని పార్టీల సహకారం తో 543 లో 99 సాధించిన పార్టీ ని అలుపులేకుండా ఆకాశానికేత్తిన మేధావి గారు దీని పై ముక్తసరిగా మాట్లాడారు. వాళ్ళు ఎలాంటి చెత్త రాజకీయాలు చేసిన 20నుండి 25 శాతం ఓట్లు వారికి గ్యారెంటీగ పడతాయి. మీరు గూడా ఎన్ని పనికిమాలిన వీడియోలు చేసిన అంతే స్థాయిలో సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఇది దేశ ప్రజల దౌర్భాగ్యం.

  • @kundururaghuprasad3230
    @kundururaghuprasad3230 Місяць тому

    డౌట్ చెప్పకుండా నిర్భయం గా చెప్పిన మాటలు .

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Місяць тому +2

    ముందు ఉంది ముసళ్ళ పండగ
    ఈ evm సీఎం నారా కి ఉంది

  • @balannadumberi8350
    @balannadumberi8350 Місяць тому

    Avunu sir

  • @dtnaik5021
    @dtnaik5021 Місяць тому

    కానీ మానిఫెస్టో విడుదల చేసే సమయములో దాన్ని ముట్టుకోవడనికి కూడా బీజేపీ ఇష్టపడలేదు కదా సార్. మీరు కేంద్రము ఇస్తే కదా అమలు సాధ్యము అంటున్నారు. సంపద సృష్టించిన తరువాత దాని పైన వచ్చే ఆదాయముతో హామీలు అమలు చేయడానికి ఎంత సమయము పడుతుందో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ప్రజలు అర్థము చేసుకుంటారు అనే అనుకుంటున్నాను.

  • @basivijunna627
    @basivijunna627 Місяць тому

    Thamari....

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Місяць тому

    Sir విభజన హామీలు అమలు చేయలేదు,Central Government ఏమి చేయు దు

  • @ankammak5965
    @ankammak5965 Місяць тому

    మీకు జగన్ కి ఉన్న సంబంధాల పై శ్వేత పత్రం విడుదల చేయొచ్చుగా

  • @mcsubramanyamraju520
    @mcsubramanyamraju520 Місяць тому +1

    How much took from NDA government to support from them

  • @gangireddymallangi5189
    @gangireddymallangi5189 Місяць тому

    Super anay

  • @subanishikh7291
    @subanishikh7291 Місяць тому +3

    Sir meerukudana అనుభవజ్ఞులు మీరు ఎలా సార్ గవర్నమెంట్ వచ్చి 50డేస్ అయ్యింది సార్ అప్పుడే అన్నీ పథకాలు ఎలా అమలు చేస్తారు సార్ ఒక 6 నెలలు టైం ఇవ్వండి అప్పటికి ఎటూ తేల్చుక పోతే అప్పుడు ఏకి పారేదాం

    • @jayarambsnl1962
      @jayarambsnl1962 Місяць тому +2

      Cbn himself told in assembly that it scared to implement super 6

  • @krishnareddy2803
    @krishnareddy2803 Місяць тому +2

    శ్వేతపత్రము మీద బండరాయిపడా...
    అందులో వాస్థవాలు ఏమైనా ఉంటేకదా.
    అంతా మసిపూసి మారేడుకాయ చేయడం తప్పితే.
    చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు తెలుగు ప్రజల ముందు పరిచిన విస్తరాకులా ఉన్నాయి.
    ఆకలితో ఉన్న జనాలు ఎన్నో ఆశలతో ఆ వండివార్చే పిండివంటలకోసం కూర్చొని ఎప్పుడు వడ్డిస్తారా అని ఎదురు చూస్తున్నారు.
    మరి వీళ్ళ ఆశలు, ఆకలి తీరుతాయా లేక కాలేకాలే కడుపుకు మండే గంజి పోస్తారా వేచి చూడాల్సిందే.

    • @MahilaTelugu
      @MahilaTelugu Місяць тому

      Swetha patram ante intlo chesedi kadu..gov officials iche lekkalu..u can put a case on gov if anything is false

  • @asrini4u
    @asrini4u Місяць тому

    జగన్ ఇచ్చిన హామీలను ఎంత కాలం తర్వాత అమలు చేసాడు ?

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj Місяць тому

    Ap have special right to get found.no one stops.

  • @udayc1456
    @udayc1456 Місяць тому

    There is a difference between normal mla and a opposition leader as he is equal to cabinet minister.

  • @symalaofficial3768
    @symalaofficial3768 Місяць тому

    thunder valley current temperature ఉ

  • @naniv5486
    @naniv5486 Місяць тому +1

    True, u should be made as ycp spokes person.

  • @rajuggyadaraboina4371
    @rajuggyadaraboina4371 Місяць тому

    Inni rojulaku pasavunde vyakyalu chesaru andiii,,,

  • @venkatareddymyla3132
    @venkatareddymyla3132 Місяць тому

    Good decision, cbn expired cm, no awareness

  • @ASHIRAMA-SENJU-1_HOKAGE
    @ASHIRAMA-SENJU-1_HOKAGE Місяць тому

    గోవిందా గోవిందా 😂😂😂😂.

  • @lsrayudu5784
    @lsrayudu5784 Місяць тому

    We will questioned after 3 years rulling.Not now

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Місяць тому +1

    Medhavulu pacha media chusi jagan ni vimarsistaru kaani, vastavalu telusina babu ni vimasincharu.

  • @not-slayer_gamer.2911
    @not-slayer_gamer.2911 Місяць тому +1

    Why not give advice to better govt lead.. Don't criticise to all

  • @prashanthrao5588
    @prashanthrao5588 Місяць тому

    Ji jagan

  • @jrcr4004
    @jrcr4004 Місяць тому

    sampada strustisthadu maa babu

  • @anuradhabujji4274
    @anuradhabujji4274 Місяць тому

    Meku stomach pain vastunda cbn no need give any one of super six we will very happy peacefully

  • @sham2899
    @sham2899 Місяць тому

    data kekunda white paper release ela chestaru.
    pedalaku sayam cheyyamante matram data ledu

  • @Seetha-tp3vo
    @Seetha-tp3vo Місяць тому

    Appude yela cheputaadu ..valla rules prakaaraaàm ye padhakaniki yenthamandi vuntaro thliya kunda yela appude cheppagalaru

  • @SRR-55555
    @SRR-55555 Місяць тому +1

    CHANDRA BABU CHEATER

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 Місяць тому +3

    Lokesh cheppindhi vinaledha e year lo thallikivandhanamu ledhani cheppadu,

  • @venkateswarlut3239
    @venkateswarlut3239 Місяць тому

    On release of the manifesto bjp representative even refused to touch the manifesto,the manifesto is answerable by tdp and jansena

  • @sudhakarb4548
    @sudhakarb4548 Місяць тому

    Pavan Kalyan should answer it. 😢

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 Місяць тому

    SUPER SIX EHITE PAPER WHY DO YOU WANT?
    YOU WANT SCHEMES, PLS RELOCATE TO AP
    NOT EVEN 50 DAYS HE IS MAKING PAYTM COMMENTS

  • @petersonte9930
    @petersonte9930 Місяць тому

    Compulsory అడగండి endukante అందరికీ బాబు మీద doubt vasthundi

  • @Mohankillo123
    @Mohankillo123 Місяць тому

    అవును సార్ ఎప్పుడు నుండి అమలు చేస్తారో చెప్పాలి గదా

  • @turakasambasivarao440
    @turakasambasivarao440 Місяць тому

    Super six swethapatram released by jmreddy 2029 as a cm of ap

  • @gopivadlapati3853
    @gopivadlapati3853 Місяць тому +1

    Why don't you declare yourself, that your ycp spokesperson. Just asking ycp puppet.

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj Місяць тому

    Not promise you don't give ok but deviation time promise you they must response all promise.

  • @ravi96maddala27
    @ravi96maddala27 Місяць тому

    Prof Sir center (bjp) clearlly told that they are no way responsible for super six scheme.

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 Місяць тому +3

    Nidhulu Levani telisi forty years industry wrong promise to grab votes and succeed as was done previously in his tenure

    • @bjbmaths4659
      @bjbmaths4659 Місяць тому

      For the sake of Andhra people

  • @santhoshkumarkosireddi7386
    @santhoshkumarkosireddi7386 Місяць тому +6

    Govt వచ్చి ఇంకా 2 మంత్స్ కూడా అవ్వలేదు అండి, బీజేపీ తో కలిసే వాళ్ళు అందరిని మీకు వ్యతిరేకిస్తారా..

    • @MahilaTelugu
      @MahilaTelugu Місяць тому

      Jagan ki opposite ga unte oppose chestaru

  • @dasarigoverdhan2195
    @dasarigoverdhan2195 Місяць тому

    Every Govt published white paper if jagan govt they can also publish white paper

  • @Teja-qn7qm
    @Teja-qn7qm Місяць тому +2

    Sir, how much you are getting package from jagan Reddy

    • @srinivasv.v.85
      @srinivasv.v.85 Місяць тому

      Ante bolligadu chesina luchha promises ni prasnincha kudada, bolligadanta luchha nakoduku political map lo evvadu ledu

  • @SanthoshKumar-ie5os
    @SanthoshKumar-ie5os Місяць тому

    సూపర్ six fail
    TDP fail

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 Місяць тому

    వాడెవడో బాగా ఆ రిచాడుకదా నికు 15వెలు నికు15వేలు. నికు15వెలు అనిపాటపాడాడు కదా వాడిని chepputhokottinaatgappuledu??

  • @tridharafashions5913
    @tridharafashions5913 Місяць тому

    Anna inkoka pathakam undi
    Prathi peda vaduni kotieswarudu chestha annadu 😂😂😂
    Ippudu direct aa eswar kadiki pampinchadu 😂😂😂

  • @user-wx4ye2ll7o
    @user-wx4ye2ll7o Місяць тому

    Loper Gadu E. NageswaraRao

  • @prasadbsv5672
    @prasadbsv5672 Місяць тому +1

    సూపర్ సిక్స్ మీద చర్చ అనవసరం. ప్రజలు సూపర్ సిక్స్ వలన ఓట్లు వెయ్యలేదు. అభివృద్ధి కావాలని ఓటు వేశారు. అభివృద్ధి కావాలి వైట్ పేపర్

    • @AR_9993
      @AR_9993 Місяць тому +1

      అభివృద్ధి పై కుడా white paper ఇవొచ్చుగా brother

    • @G.RG.R-lo1th
      @G.RG.R-lo1th Місяць тому

      No super six ,no de 2:42 veploment,only Amaravati real estate development

  • @Mannurumagic
    @Mannurumagic Місяць тому

    Adhe kadhaa.. jagan .. cheppindhi.. malli .. cbn assembly lo cheppadam endhuku..

  • @nagaraja6426
    @nagaraja6426 Місяць тому

    Jagan garu amaluchesina patakalaku,cental government amount echaru gada nageswar rao garu