వ్యాక్సిన్ వల్ల గుండెపోటు..? | Dr. Peddeswara Rao About Heart Attack | Vaccine | Latest News Updates

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

КОМЕНТАРІ • 1,3 тис.

  • @kesav7834
    @kesav7834 Рік тому +334

    2004 లో నన్ను బ్రతికించిన దేవుడు
    Dr .శ్రీ పళ్లెం .పెద్దేశ్వర రావు గారు ! డాక్టరు
    గారూ మీకు నా జన్మంతా ఋణపడి వుంటా ను .

    • @divyasagar174
      @divyasagar174 Рік тому +1

      E doctor ekadA chusthary

    • @sudharani1037
      @sudharani1037 Рік тому +2

      Vijayawada lo

    • @saffronswords-qw3eg
      @saffronswords-qw3eg Рік тому +8

      ​@divyasagar174 vijayawada, peddeswar heart care center , the most famous cardiologist in kostha andhra

    • @krithi58539
      @krithi58539 Рік тому

      ela bro konchem chepava

    • @kesav7834
      @kesav7834 Рік тому +18

      ​@@krithi58539 హార్ట్ అట్టాక్ వచ్చి 6 రోజులు కోమాలో ఉన్న
      నన్ను బ్రతికించిన గొప్ప DR శ్రీ పెద్దేశ్వర రావు
      గారు .

  • @sivaramakrishnamyneedi3866
    @sivaramakrishnamyneedi3866 Рік тому +263

    నమస్కారం సార్ మీలాంటి అనుభవజ్ఞులైన
    వైద్యులు మాత్రమే ప్రజలను అప్రమత్తం చేయగలరు ధన్యావాదాలు సార్

    • @shaikafrid247
      @shaikafrid247 Рік тому +4

      Naku total reverse bro

    • @maruthi9304
      @maruthi9304 Рік тому

      ఇప్పట్లో youth లో హార్ట్ అటాక్స్(heart attacks) పెరిగిపోవడానికి కారణం కరోనా vaccines . అవి chemicals హార్ట్ కండలాలు ,నాడి వ్యవస్థని దెబ్బ తీస్తున్నాయి,రక్తం చెడిపోతోంది, గడ్డ కడుతోంది దీనివల్ల ,హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అసలే మద్యపానం, సిగరెట్, కి బానిసలయ్యి వీక్ అయిన యూత్ కి ,vaccines చావు దెబ్బ కోడుతున్నాయి.
      Vaccines ఎవరు వెపించుకోవద్దు. ఈ గొర్రె డాక్టర్స్ చెప్పిన నమ్మకండి. వాళ్ళు కూడా గుడ్డిగా నమ్ముతున్నారు. Vaccines చాలా ప్రమాదకరం.
      Immunity , మంచి గాలి,నీరు,నాటు(non hybrid) ధాన్యాల ఆహారం,యోగ, ఉపవాసం వల్ల పెరుగుతుంది కానీ లాబ్ లో చేసిన చెత్త ప్రమాదకర కెమికల్స్(vaccines) వల్ల రాదు, vaccines ఎస్కుంటే ఇమ్మ్యూనిటి ఇంకా దెబ్బ తింటాది, రోగాలు వచ్చిడాక్టరు,ఫార్మా కంపెనీలకు కస్టమర్స్ అయితరు
      కరోనా అసలు లేదు, భయం వల్ల, వెంటిలతోర్స్ వల్ల,స్టిరోయిడ్స్, vaccines వల్ల చాలా మంది చనిపోయింటే దాన్ని కరోనా అనుకుని భ్రమలో పడ్డారు, ఇది అంతర్జాతీయ కుట్ర . ,కొరొనా అని పుకారు లేపారు,ఆ RT PCR ఫేక్స్ట్ టెస్ట్ ని పట్టుకుని .
      Vaccines కాంపానీలు సొమ్ము చేసుకుంటున్నాయి ,ప్రజల ప్రాణాలతో చేలాగాటం ఆడుతూ,జనాలని వైరస్ పేరుతో భయపెడ్తూ, గొర్రె allopathy డాక్టర్స్ ని వాడుకుని.

  • @koteshrr4987
    @koteshrr4987 Рік тому +153

    యాంకర్ మరియు డాక్టర్ గారు చాలా బాగా వివరించారు.. Very useful information.. Thanks a lot..

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Рік тому +60

    డాక్టర్ గారు ఇంత మంచి సలహా చెప్పారు మీకు మా కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @nageswararaomogali6024
    @nageswararaomogali6024 Рік тому +52

    🙏🙏🙏 ఇలాంటి అనుభవజ్ఞులైన వైద్యుల సలహా లు ఇంటర్వూ లు ఉండాలి 🙏🙏🙏 ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏

    • @manjunath5120
      @manjunath5120 Рік тому +1

      ಮಟನ್ ಚಿಕನ್

    • @manjunathlakmi5898
      @manjunathlakmi5898 Рік тому

      Mutton chicken using

    • @nanibangaram8667
      @nanibangaram8667 Рік тому

      @@manjunathlakmi5898 are babu matten chicken entra ayya 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @arambabu4
    @arambabu4 Рік тому +8

    మేము కరోన కోవిసిల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నుండి నీరసము బాడీపెయిన్స్ ఎక్కువగా వస్తున్నవి మా విలేజ్ లో ఎక్కువమంది హార్ట్ ఎటాక్ తో చని పోతున్నారు దీనికి విరుగుడుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  • @ramkishore5186
    @ramkishore5186 Рік тому +6

    చాలా విలువైన విషయం అందించారు ధన్యవాదాలు సుమన్ tv వాళ్ళకి ఇంకా డాక్టర్ గారికి🙏🙏🙏

  • @madavijayakar7801
    @madavijayakar7801 Рік тому +26

    చాలా ధన్యవాదాలు
    మాలో ఉన్న అనుమానాలు, భయాలను దూరం చేసినందుకు మీకు ధన్యవాదాలు
    🙏🙏🙏🙏

  • @rambabukunduru7246
    @rambabukunduru7246 Рік тому +53

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు లేదంటే ఈ ఛానల్ వారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సోషల్ మీడియా వారు లేనిపోని పుకార్లు పుట్టించే వారు 🙏

  • @muskukapildev8551
    @muskukapildev8551 Рік тому +35

    చాలా మంచి విషయం చెప్పారు సార్ కొందరు ప్రజలల్లో భయలను సృష్టిస్తున్నారు

  • @kesav7834
    @kesav7834 Рік тому +8

    DR .శ్రీ పళ్లెం పెద్దేశ్వర రావు గారు డబ్బు కన్నా పేషెంట్ ప్రాణాలను కాపాడటానికే ఎక్కువ విలువ ఇస్తారు .

    • @shekarnoora9820
      @shekarnoora9820 Рік тому

      Sir hospital ekkada vuntundi adress cheppandi

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Рік тому +1

      ​​@@shekarnoora9820 Vijayawada lo suryarao Peta lo vundi hospital, chala manchi doctor

  • @kguravaiah9611
    @kguravaiah9611 Рік тому +9

    గుడ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అండ్ మీడియా వారికీ 🌹🙏🌹

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 Рік тому +742

    నాకు జ్వరం కనీసం రెండు ఏళ్లకోసారి kuda వచ్చేది కాదు ఈ వ్యాక్సిన్ వేసుకున్న అప్పటినుండి ఈ గడిచిన రెండు ఏళ్లలో నేలకొక పది రోజులు జ్వరం తో జలుబు తో ఉంటున్న 😥

  • @sureshmetukuru5446
    @sureshmetukuru5446 Рік тому +24

    ధన్యవాదములు సార్. మాకు మీ మంచి సమయం ఇచ్చి. మాకు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Рік тому +24

    చాలా మంచి information ఇచ్చారు. Tq doctor garu. Relax అయ్యాను

  • @cherukurisaitharun5012
    @cherukurisaitharun5012 Рік тому +2

    Nenu assalu vaccine ee vesukoledhu. Okasri maa nanna ki heart attack vachindhi. By God's grace maa Annaya brathiknchadu. lekunte Tulasi neelue pose stage ki velladu.

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Рік тому +9

    Dr. Garu Good Explain 👌👍🙏💐

  • @subbarayudukothapalli140
    @subbarayudukothapalli140 Рік тому +7

    Manchi visayalu Dr garu chepparu thank you sir

  • @Yadav_RajesjwariYadav30
    @Yadav_RajesjwariYadav30 Рік тому +34

    7:59 to 8:15 good information about tablets 👍🏻 🙏 thanks Sir

  • @manabharatham8954
    @manabharatham8954 Рік тому +1

    చాల మంచిtopic, మంచి వివరణ ఉంది, thank-you

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Рік тому +51

    బాగా చెప్పారు నమస్కారం sir

  • @swapnakorabandi777
    @swapnakorabandi777 Рік тому +3

    అసలు వాక్సిన్ వేసుకొని వారు ఎవరైనా ఉంటే లైక్ చెయ్యండి నేను వాక్సిన్ వేపించుకోలేదు నాకు ఇంజెక్షన్స్ అంటే భయం.

  • @badepallymadhusudanrao7369
    @badepallymadhusudanrao7369 Рік тому +4

    డాక్టర్ గారు చాలా క్లుప్తంగా వివరించారు

  • @neelimarentala4456
    @neelimarentala4456 Рік тому +2

    Tq sir.
    Clearga explain chesaru.ma tentionni taggincharu.

  • @Natasha-mo3tq
    @Natasha-mo3tq Рік тому +8

    Daily menthi podi 1/2 spoon and avisa ginjala ( flax seed ) podi 1 spoon , water ( little
    hot ) lo tagandi. Morning or evening. It will help a lot.

  • @rajesh_reb
    @rajesh_reb Рік тому

    చాలా బాగా చెప్పారు మీలాంటి doctors అన్ని హాస్పిటల్ లో వుండాలి

  • @durgaraojammula6811
    @durgaraojammula6811 Рік тому +80

    మీరు ఎన్ని అయినా చెప్పండి dr గారు. కరోనా వాక్సిన్ &కరోనా వల్ల ఏర్పడిన వాతావరణం వల్లనే మనిషి ఆరోగ్యం చాలా దెబ్బ తిన్నది. ఒకప్పుడు రోజంతా క్రికెట్ ఆడేది, ఇప్పుడు ఒక గంట ఆడితే ఎనర్జీ పోతుంది.

    • @kothwalsanjeev9941
      @kothwalsanjeev9941 Рік тому +1

      Yes ann

    • @miscvideos8201
      @miscvideos8201 Рік тому +10

      నేను konchem weak patient, so oka vaccine కూడా vesukoledu. But ma brothers వేసుకున్నారు. కానీ 6 months తరువాత వాళ్ళకి cold and cough ఎక్కువ వస్తున్నాయి, నాకూ వస్తుంది కానీ త్వరగా తగ్గిపోతుంది. మరి vaccine వేసుకొని emi labam.

    • @sreeangani
      @sreeangani Рік тому +6

      ఇది మాత్రం కరెక్ట్. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో ఎనర్జీ చాలా తగ్గిపోయింది

    • @haneef7894
      @haneef7894 Рік тому

      Vaccine వేసుకున్నాక Heart అటాక్ తో చాలా మంది చనిపోతున్నారు. కానీ ఆధారాలు, శాస్త్రీయ నిరూపణ లేదు vaccine వల్లే అని.

    • @practicalelectricalandsimu6960
      @practicalelectricalandsimu6960 Рік тому +2

      Don't drink mineral water (alkaline water) all time. If you drink alkaline water, you will be prone to cold and cough frequently. Heat normal tap water and drink it. Sometime drink alkaline water sometimes normal water.

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 Рік тому +9

    అందుకే నేను వాక్సిన్ వేయించు కోలేదు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి జుట్టు మొత్తం వూసి పోయింది. వాక్సిన్ వేసుకున్న తరువాత

    • @miscvideos8201
      @miscvideos8201 Рік тому +2

      నేను konchem weak patient, so oka vaccine కూడా vesukoledu. But ma brothers వేసుకున్నారు. కానీ 6 months తరువాత వాళ్ళకి cold and cough ఎక్కువ వస్తున్నాయి, నాకూ వస్తుంది కానీ త్వరగా తగ్గిపోతుంది. మరి vaccine వేసుకొని emi labam.

    • @chennavicky6901
      @chennavicky6901 Рік тому

      Vaccine veskunna andaru ammayilaki hair loss avthadi if u r correct 👍

    • @proplayer7494
      @proplayer7494 Рік тому

      ​ CR

  • @ARP6274
    @ARP6274 Рік тому +41

    Best information by respected doctor.salute.

  • @dvenkatesh1890
    @dvenkatesh1890 Рік тому

    చాలా hints ఇస్తుంది అన్నారు కానీ కాస్తా వివరంగా చెప్పింటే బాగుండే

  • @prasadbabuchalamalasetty4756
    @prasadbabuchalamalasetty4756 Рік тому +22

    Nice talk peddeswara rao.

  • @ashokkumarpedala3281
    @ashokkumarpedala3281 Рік тому +1

    Thank U Doctor Garu Naku Unna Bhayam Ne Tholigincharu ...👏

  • @snmeesala1825
    @snmeesala1825 Рік тому +11

    Thank you Doctor గారు

  • @nani6669-vg9dd
    @nani6669-vg9dd Рік тому +4

    చాలా చాలా గొప్ప డాక్టర్ విజయవాడ లో ఎథిక్స్ వున్న డాక్టర్ చల మంది ఫ్యామిలీస్ నీ సేవ్ చేసారు

    • @rowdylokesh4793
      @rowdylokesh4793 Рік тому

      అడ్రస్ ఎక్కడండి సార్ ఇది

  • @Mohann5
    @Mohann5 Рік тому +24

    thanks for this eye opening session with Dr Peddeswara Rao Sir...we could feel bit relaxed now...

  • @radhakrishnamurthythatipal6444

    చాలా బాగా వివరించారు
    ధన్యవాదాలు

  • @chintashiva9494
    @chintashiva9494 Рік тому +5

    ఈ వాక్సిన్ వేసుకున్నాక నా ఆరోగ్యం చాలా వరకు పాడైనది 🥺🥺😰😰

  • @skjani4333
    @skjani4333 Рік тому

    చాలా ధన్యవాదాలు మంచి విషయాలు చెప్పినందుకు

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому +16

    Very good information about health Heart problem clearly explained by Dr. Very valuable guidelines clearly explained by Dr garu. Thanks for the vedio.

  • @srinivasnel5297
    @srinivasnel5297 Рік тому +7

    U cleared all our doubts.thanq Dr garu

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Рік тому +14

    Excellent analysis

  • @ramesharvapalli1332
    @ramesharvapalli1332 Рік тому +5

    Dr garu very useful information

  • @daretodreamwintoachieve6591
    @daretodreamwintoachieve6591 Рік тому +3

    Doctor గారు మీరు చాలా బాగా చెప్పారు మీలాంటి వాళ్ళు లేకపోతే మమ్మల్ని picholani చేస్తారు
    స్మోకింగ్ drug
    and ganja etc etc ani చెప్పకుండా topic divert chesthunnaru vaxines ani పేరు మాట్లాడతారు

  • @maheswark3569
    @maheswark3569 Рік тому +11

    Good
    Asked good question s to docter and answered very clea r by doctor..
    Thank you both

  • @manjulasravan6119
    @manjulasravan6119 Рік тому +24

    Well said sir good information for all

  • @sridharmende-ip2wo
    @sridharmende-ip2wo Рік тому +1

    Hammaiah... Thank you doctor..
    Thank you for this interview..

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Рік тому +42

    Well said sir.public awareness required

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Рік тому

    Chala baga chepparu anchor cgalamanchiga questions vesaru dr gari samadanam adbhutamgaa undi sir namaste

  • @prasadkruthiventi3880
    @prasadkruthiventi3880 Рік тому +34

    Sir, very useful information 👍

  • @nanisimhachalam6761
    @nanisimhachalam6761 Рік тому +10

    Anchor gaaru meek manchi feature vundhi sir new channel s lo..very good 👍

  • @vaatsalyamanimani
    @vaatsalyamanimani Рік тому +8

    Do more videos from this type of heart thank you sir 🙏 good 👍 from this sir

  • @RamsArena80
    @RamsArena80 Рік тому +8

    Thank you doctor garu 🙏

  • @lakshmikalabarre9399
    @lakshmikalabarre9399 Рік тому +3

    Good message sir..thank you so much for sharing this video sir

  • @panjalasunelkisshore6224
    @panjalasunelkisshore6224 Рік тому

    The best chanel సుమన్ tv

  • @rajad8627
    @rajad8627 Рік тому +8

    Arties lo instant ga blocks ravu. Konni years padutundi . Sugar unte adi kuda diet sariga maintain cheyyakunda sugar tablets regular ga use cheyyapote kontha fast ga blocks vastayi adi kuda days ravu chala time padutundi

  • @pvsnraju5164
    @pvsnraju5164 Рік тому +1

    Super sir Dr garu

  • @m.baskararao8218
    @m.baskararao8218 Рік тому +50

    మనం తినే ఆహారం మొత్తం కలుసితం అయ్యింది అందుకే అలా చనిపోతున్నారు 😥

    • @RD-pi1lw
      @RD-pi1lw Рік тому +4

      Main oils, milk

    • @nbm4002
      @nbm4002 Рік тому

      Manam time food ok mari heros chanipoyaru recent ga valla mana food thinaru , natural source food

    • @om3dom54
      @om3dom54 Рік тому +1

      @@RD-pi1lwbroiler chicken🐔 and alcohol also

  • @rajumeena3714
    @rajumeena3714 7 місяців тому

    thank u sir doubts clear chesinanduku

  • @kamasrinu1992
    @kamasrinu1992 Рік тому +13

    నేను ముందే ఊహించిన వ్యాక్సిన్ వేసుకోలేదు

  • @srikanthb4u320
    @srikanthb4u320 Рік тому +1

    Thanks to suman TV and doctor garu for good information

  • @vemulasheshu1950
    @vemulasheshu1950 Рік тому +5

    Thank you so much sir i have been scaring now am free all my questions has been sorted. 🙏🙇🙏🙇🙏🙇

  • @allarapudemullu3785
    @allarapudemullu3785 Рік тому +2

    Ayya meeku vandhanalu💐💐

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Рік тому +6

    Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus

  • @davoodd8437
    @davoodd8437 Рік тому +7

    So great.. Given correct information.. Thanks

  • @sivamayan4868
    @sivamayan4868 Рік тому +7

    Nice interviewer and doctor,👍

  • @bhanugoud9315
    @bhanugoud9315 Рік тому +1

    Anchor perfect questions adugutunaru good Job anchor garu

  • @SrinivasReddy-xq8zj
    @SrinivasReddy-xq8zj Рік тому +3

    సూపర్ సార్

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Рік тому +1

    మన జగనన్న వచ్చాక, ఆంధ్ర లో గంజాయి కి కొరవ లేకుండా విచ్చలవిడిగా దొరికేలా చేసిన యేసుక్రీస్తు మా జగనన్న.
    చాలా మందిని ముసలోళ్ళు కాకుండా చేస్తున్న గొప్పోడు మా జగనన్న 🙏.
    మందు, గంజాయి వయసుతో సంభందం లేకుండా సులభంగా అందిరికీ అందేలా చేసిన మహనీయుడు మా జగనన్న.
    అందుకే మళ్ళీ జగనన్నే రావాలి 🙏.

    • @irwinraja766
      @irwinraja766 Рік тому

      Erripuka devudu enduku ra ettav chetha lanjakodaka

  • @gellaanusha5270
    @gellaanusha5270 Рік тому +4

    Very good explanation sir

  • @raghavareddy1999
    @raghavareddy1999 Рік тому +2

    సార్ వంటనూనెల వల్ల కూడ హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి దీనిపై ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది

  • @jayapradameruga2508
    @jayapradameruga2508 Рік тому +3

    Super ga chepperu sir 🙏🙏🙏🙏

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Рік тому +1

    ధన్యవాదములు సార్ 🙏🙏🙏

  • @gottamsreenivas
    @gottamsreenivas Рік тому +8

    After many days u give correct reason sir 👍👍

  • @jahangeermohod5082
    @jahangeermohod5082 Рік тому +2

    థాంక్యూ సార్

  • @coreandprogramming
    @coreandprogramming Рік тому +11

    రోడ్డు పైన తేనె టిఫిన్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ లో లోపలే కారణం కావచ్చు.

  • @kishorerama1430
    @kishorerama1430 Рік тому +6

    Dr peddeswara Rao garu thank you for giving good guidance…. 🙏🙏

  • @maheshkaripe7251
    @maheshkaripe7251 Рік тому +6

    Thnkyou Sir.. its valuable information...

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 Рік тому +43

    అన్ని హార్ట్ ఎటాక్ కేసులు covid పైన నిందలు వేస్తున్నారు.. కో వీడు ఎప్పుడు వెళ్ళిపోయింది.. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మన దగ్గరికి గుండెజబ్బు రాదు 🙏 జైశ్రీరామ్

  • @peddapulisudhakiran6614
    @peddapulisudhakiran6614 Рік тому +3

    Thank you doctor Sir 💐🙏

  • @swathikumari9982
    @swathikumari9982 Рік тому +5

    Thank you sir useful information

  • @srisaravanasystems2240
    @srisaravanasystems2240 Рік тому +2

    Thank you very much sir for your good suggestions

  • @bommenaswapna4849
    @bommenaswapna4849 Рік тому +1

    Thanq soo much sir for your valuable information

  • @srinivasjala1479
    @srinivasjala1479 Рік тому +3

    చాలా బాగా చెప్పారు sir ..🙏🙏🙏🙏🙏

  • @mana4651
    @mana4651 Рік тому

    Thq so much andi naku vuna chala doubts clear ienay

  • @ramanadharmana6312
    @ramanadharmana6312 Рік тому +4

    Thank u sir chaala baga chepparu

  • @ramallamohanrao3230
    @ramallamohanrao3230 Рік тому +1

    మంచిగ చెప్పారు

  • @Kiran-dh5ur
    @Kiran-dh5ur Рік тому +14

    గుంటూరు రమేష్ హాస్పిటల్ కి ఎవరూ వెళ్ళకండి.. మీ ప్రాబ్లెమ్ ఏంటి అని అడగరు.. ముందు మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా.. ఏదైనా హెల్త్ కార్డ్ ఉందా.. ఈ హాస్పిటల్ కి 1st టైమ్ వచ్చారా.. ఇవి అడిగి ఆ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంది అంటే లేని జబ్బు అంటగడతారు.. సో డేంజర్ హాస్పిటల్..

    • @kumudhapravallikaindranimu5464
      @kumudhapravallikaindranimu5464 Рік тому +4

      మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సర్ ఇప్పుడు అంతా polocy ల మీద నడుస్తున్నాయి.

    • @Kiran-dh5ur
      @Kiran-dh5ur Рік тому +1

      @@kumudhapravallikaindranimu5464 గాస్ట్రిక్ ప్రాబ్లెమ్ నీ హార్ట్ ప్రాబ్లెమ్ చేద్దామని బోల్తా పడ్డారు నా విషయంలో.. మెడికల్ ఇన్సూరెన్స్ లేదని చెప్పాక ఏం ప్రాబ్లెమ్ లేదని పంపించేశారు రమేష్ హాస్పిటల్ వాళ్ళు..

    • @veerababuchinna8516
      @veerababuchinna8516 Рік тому +2

      Kakinada Inodaya hospital lo avvarini join cheyyakandi akkada doctors nirlaksham valla ma ammagaru chanipoyaru.

    • @Ch-kn2wb
      @Ch-kn2wb Рік тому

      тнαик υ αииα

    • @vinayakganapathy6234
      @vinayakganapathy6234 Рік тому

      TQ bro

  • @donakantisagar4152
    @donakantisagar4152 Рік тому

    Thank you Sir ..Thank you Suman Tv

  • @adityabhagavan2391
    @adityabhagavan2391 Рік тому +5

    మంచి గ చేప్పారు 🙏🙏🙏

  • @suryamohanmunukutla1119
    @suryamohanmunukutla1119 Рік тому +2

    This is very useful video because it prevents panic in people
    If such roumours spread it may lead to a kind of mass histeria n couse unnecessary problems

  • @sheshvenkataramanatalluri7049
    @sheshvenkataramanatalluri7049 Рік тому +4

    Doctor garu we request you to give regular medical advices

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 Рік тому +1

    Peddeswarao is a great doctor

  • @prasadrao6001
    @prasadrao6001 Рік тому +3

    Good questions and also precautions. Thanks

  • @suggurameshkumar7859
    @suggurameshkumar7859 Рік тому

    Thank you sir chala clear ga cheyparu

  • @g.a.m.e4262
    @g.a.m.e4262 Рік тому +25

    ప్రజల్లో అనవసర భయం కలిగించ వద్దు

  • @Pujacreations2024
    @Pujacreations2024 Рік тому

    Thank u so much Doctor garu.........

  • @rockyyadav2736
    @rockyyadav2736 Рік тому +13

    మన కర్మ కలితే ఎప్పుడైనా చనిపోతారు దానికి ఎందుకు భయం

  • @Thanush_world
    @Thanush_world Рік тому +2

    Vecxien వాళ్ళ నా hair మొత్తం ఉడిపొయిన్ది రాబోయే రోజుల్లో యని అనర్థలు చూడాలో దేవుడా 🙏వెంకటేశ్శరా 🙏

  • @addankisaritha260
    @addankisaritha260 Рік тому +2

    S ఈ మాట వింటే నే భయం గా వుంది 😭

  • @karmawillpunisheveryone
    @karmawillpunisheveryone Рік тому

    Smoking alcohol అలవాట్లు లేకున్నా సరే పోతున్నారు ఎవరూ కరెక్ట్ చెప్పలేక పోతున్నారు . నా సొంత అనుభవం కోవిడ్ ఎఫెక్ట్ శాశ్వితంగా ఉంటుంది. 🙏🙏🙏🙏🙏🙏