ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -150 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 30th Nov 2024 |
Вставка
- Опубліковано 1 гру 2024
- SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”
#PragnanamBrahma #SufiVedantaDarsamu
Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution
"ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 150
వక్తలు :
1. కుమారి కొర్రా ఉషశ్రీ, కాకినాడ
2. శ్రీమతి కోదాటి సంధ్యా దేవి, తొర్రేడు
ఓం శ్రీ సద్గురుభ్యో నమః
సూఫీ వేదాంతదర్శము
309 వ పద్యము
నిజములు నీశ్వరార్థ మహనీయపదంబులు చెప్పెనేని యీ
ప్రజలకు నచ్చ వేయెడల వాదములోని సయుక్తికంబులే
ఋజువులు నమ్ముచుందురు నతీంద్రియమైనది బ్రహ్మతత్త్వమే
ఋజువులఁ బోలు పోలికల నెంచెడి వన్ని పదార్థముల్ కదా!
310 వ పద్యము
మీరు వచించు మార్గములు మేమవి కావని చెప్పలేము మీ
దారి రసానురాగభరితం బయి యుండిన నుండవచ్చు నె
వ్వారికి వారు నిక్కముగ బంధము వాసెద మన్న మాటలో
పారము ముట్టఁగావలయు పావనమైనదిగాదె జ్ఞానమున్.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము.
Dr.Umar Alisha, 9th head of the institution.
Pithapuram, Andhra Pradesh, INDIA
---------------------------------------------------------------------------------------
More information at the following websites,
www.sriviswaviz...
www.uardt.org
---------------------------------------------------------------------------------------
Official Social Profiles :
Facebook :
/ svvvap1472
/ uardt
/ drumaralisha
Instagram :
/ svvvap1472
/ uardt2000
/ drumaralisha
Twitter :
/ svvvap1472
x.com/uardt2000
/ drumaralisha
Sathguru Tatvam - UA-cam Video Channel
/ sathgurutatvam
/ @uardt
స్వామి పాదపద్మములకునా హృదయపూర్వక సాష్టాంగవందనములు🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి కి హృదయ పూర్వక సాష్టాంగ నమస్కారము లు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామి
సద్గురు దేవా శిరసా నమామి 🙏🙏💐💐🙏🙏
ఓం స్వామి 🌹🌹🌹🙏🙏🙏
Om swamy
Omswamy 🌹🌹🎉🎉🙏🙏
Omswamy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌼🌼🌼🌷🌷🌷
Leelavathiomswami
Om swamy 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Om Swami 🕉️🌹🌹🕉️