పరమాచార్య ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి,గారి మధ్య జరిగిన సంఘటన .(chaganti koteshwarao guruvu garu)

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 139

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 роки тому +100

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 🙏🙏👌👌👍👍

  • @padmavathideviwunnava5753
    @padmavathideviwunnava5753 2 роки тому +123

    1972 ప్రాంతాల్లో మేము 40 రోజులు గురుఅనుగ్రహం తో తీర్ధం తీసుకున్నాము. ఆ దంపతులను రోజు చూస్తూ నమస్కరించాము. మా పూర్వ జన్మ సుకృతం. మళ్ళీ మళ్ళీ వింటున్నాము మీ ప్రవచనం లో.

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 2 роки тому +6

      Nijhamga ne meeru chala adrushtavanthulu 🙏🙏

    • @jogiamar6308
      @jogiamar6308 2 роки тому

      Aha...entha adhrustam...yenno janmala punyameedhi...aa..adhrustam maaku lekapoyindi...

    • @ravibhaskarabhatla922
      @ravibhaskarabhatla922 2 роки тому +7

      మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది అనడానికి ఇదే నిదర్శనం.

    • @krishmahi6244
      @krishmahi6244 Рік тому

      Meru shisula

    • @ksubrahmanyam7747
      @ksubrahmanyam7747 Рік тому +2

      Adrustavanthulu

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 11 місяців тому +12

    బలాత్రిపురసుందరికి, పరమాచార్యుల వారికి, తాడేపల్లి రాఘవనారాయణ గారికి పాదాభినందనలు 🌹🌹🌹🙏🙏🙏

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 роки тому +42

    శ్రీ రామ చంద్ర ప్రభువు గురించి, సీతమ్మ తల్లి గురించి వింటూ ఉంటే అంతులేని ఆనందం కలుగుతుంది . వారి గురించి తెలుసుకునే ధర్మం లో జన్మ ఇచ్చిన ఆ పార్వతి పరమేశ్వరుల దివ్య శ్రీ చరణారవిందములకు సహస్ర ప్రణామములు .

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 роки тому +44

    గురువు గారు మహా మహా స్వాములు (గురువు గారల) గురించి చెబుతుంటే మేమెంత పుణ్యం చేసుకున్న మే తెలియదు గానీ.మాకింతభాగ్యం కలిగింది.స్వామీ మీ పాదాలకు శత కోటి నమస్కారం స్వామి

  • @1975-k6z
    @1975-k6z 10 місяців тому +7

    ఎందరో మహాను భావులు అందరికి వందనములు

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 9 місяців тому +1

    రాఘవనారాయణశాస్త్రి గారు దేవీ ఔపాసకులు వారి గురించి చాగంటి గారి మాటలలో వినడం మేము చేసుకొన్న పుణ్యం శాస్త్రి గారి పాద పద్మములకు నమస్సులు చాగంటి కోటేశ్వరరావు గురువర్యులకు పాదాభివందనం🙏🙏ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels Рік тому +16

    చాగంటి వారు తెలుగు జాతికి యాగంటి స్వామి అనుగ్రహం పొందిన vaaru🌺🙏🏽🌺

  • @suryakiranyarragunta7585
    @suryakiranyarragunta7585 2 роки тому +17

    వింటునంత సేపు కన్నీరు ఆగలేదు. మీ గొప్పతనమో లేక జగదంబ అనుగ్రహమో?

  • @venkatasuryasubrahmanyajan5542
    @venkatasuryasubrahmanyajan5542 Рік тому +10

    ఈ రోజు గురు పూర్ణిమ. శ్రీ శ్రీ శ్రీ గురుదేవులకు నమస్కారములు
    ఓం సాయినాధ్ జై గురు భరద్వాజ్ జై
    జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్
    అపార కరుణాసింధుమ్
    జ్ఞానదం శాంతరూపిణం
    శ్రీ చంద్రశేఖర గురు0
    ప్రణమామి ముదావహం

  • @Srimanasa918
    @Srimanasa918 6 місяців тому +1

    అవును నిజం వారు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం🙏 లేకపోతే ఈ జనరేషన్ పిల్లలకు ఈ మాత్రం కూడా తెలియదు మనతో పాటు వారికి కూడా నేర్పిన గురువుగారు 🙏

  • @chsathyanryna2554
    @chsathyanryna2554 2 роки тому +11

    గురువు గారు నమస్కారం, రాఘవ నారాయణ శాస్త్రి గారు చందవోలు, గుంటూరు జిల్లా వ్వాస్తవులు.

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Рік тому +4

    ఎంతో చక్కని ప్రసంగం గురూజీ

  • @venkatasivavaliveru9829
    @venkatasivavaliveru9829 2 роки тому +17

    ఓం శ్రీ మాత్రే నమః
    గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ !
    గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః !!! 🙏🙏🙏🙏🙏

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 2 роки тому +19

    సీతమ్మకు భర్త గా ఉండడానికి
    రాజ్యం భరతునికి ఇచ్చేసి
    తాను భూమి పతి కాకుండా అల్లుడుగా ఉండడానికి పూని ఉంటే బావుండేదేమో.
    అసలు ఆ మంత్రిగారు మీరు రామావతారంలో ఉన్న విష్ణువు అన్నపుడు,ఆయనకి తెలీదా సీతమ్మ మహా లక్ష్మి అనీ,శ్రీదేవి భూదేవి ఇద్దరు దేవేరులని.
    ఏదో పెద్దలు ఏదో అంటారు.
    ధిక్కరించలేక నోరు మూసుకుంటాం.
    కాని,ఈ ధర్మం నందు పూనిక లేని వారికి వేళాకోళమైపోతాం.
    వాల్మీక రామాయణం చదువుకోవాలి.అర్థం అవడం వారి దయ.మన తెలివితో వ్యాఖ్యానాలు అనవసరం.
    దీని కన్నా ఓ పెద్ధాయనే మరోవిధంగా సమర్థించారు.
    సీతమ్మ గర్భవతి.చెలికత్తెలతో ఎంతసేపూ లంకలో రాక్షసులగురించి కథలుకథలుగా చెప్పేవారు.గర్భవతి ఏ ఆలోచనలు చేస్తే ఆ ప్రభావం శిశువు సంస్కారం గా ఏర్పడుతుందని ప్రాచీనభారతీయులకుతెలుసు.ప్రహ్లాదునిచరిత్ర అదేకదా.
    సరే ఇపుడు దృష్టి మళ్ళించాలి.మార్గం ఆలోచిస్తుండగా ఈ పౌరుడి విమర్శ చారులు చెప్పారు.దీనిని దైవ ప్రేరణగా తీసుకుని సీతమ్మను ఋషి వాటికలవద్ద వదిలి పెట్టారు.వదిలి పెట్టినది మొదలు సీతమ్మకు రాములవారి ఆలోచన.ఆ ప్రభావం వలన కుశలవులు రాములవారినే నిలువరించగలిగిన పరాక్రమవంతులయ్యారు.
    ఇపుడుకూడా గర్భవతులను పుట్టింటికి అందుకే పంపుతారు.భర్తనుగూర్చిన ఆలోచనచేత బిడ్డకు తండ్రి సంస్కారం వస్తాయని.
    ఇపుడు మన సమాజానికి దేనిమీద నిబద్ధత లేదనుకోండీ.అది వేరేవిషయం.శ్రీమాత్రేనమః.

    • @bhamidisatyasai4526
      @bhamidisatyasai4526 2 роки тому +3

      ఏక పత్ని వ్రతం భంగమైనది అని ఆ నీతిని బోధించిన మంత్రి భావన. రాకుమారుడు గా వున్నప్పుడు సీతాపతి గా వుండడం తప్పుడు కాదు. కానీ రాజా రామునిగా వున్నప్పుడు భూపత్ని వుండగా... ఇంకో పత్ని సీత కూడా వుంటే ఆయన ఏక పత్ని వ్రతం భంగం అయినట్లు కదా. అందుకు సీతని త్యజించడం జరిగింది. అసలు రాజ్యభారం మళ్ళీ వహించాలని భరతున్ని, లక్ష్మణా శత్రుఘ్నులు ను కోరినా వారు ఒప్పుకోలేదు. ఇహ రాజ్యభారం వహింపక తప్పదని అయిష్టంగానే రాముడు రాజ్య పాలన చేయడం జరిగింది.

    • @saralakumarip6939
      @saralakumarip6939 2 роки тому

      @@bhamidisatyasai4526 lii

    • @krishnaveni8161
      @krishnaveni8161 Рік тому

      ​@@bhamidisatyasai4526 sir మరి ఇందులో ఇలా చెప్పారు , కదా ఇలా సమర్ధించడం ఆన్నారు , మరి వాల్మీకి రామాయణం లో దీని గురించి అంటే ఎందుకు పంపించారు సీతమ్మను అని చెప్పారు ఒక్కసారి చెప్తారా...

    • @ashokkumarakula3881
      @ashokkumarakula3881 Рік тому

      🙏🙏 జైసాయిమాస్టర్ 🙏🙏
      చాలా బాగా వివరణ ఇచ్చారు.
      🙏🙏

  • @ramakrishna5814
    @ramakrishna5814 2 роки тому +3

    Dear... UA-camr.... abhinandanalu teliyasesthunnanu meeku...... Paadabhivandanaalu🙏🙏🙏🙏🙏🙏.... KoteswarRao gariki....

  • @venkatasuryasubrahmanyajan5542

    ఓం సాయినాధ్ జై గురు భరద్వాజ్
    జై జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్ జయ శంకర హర హర శంకర

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 роки тому +11

    🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹

  • @prashanthiv1579
    @prashanthiv1579 2 роки тому +3

    Chala Bagundhi vintuntee🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 2 роки тому +15

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్🕉️🇮🇳🕉️🕉️🌹🙏🙏🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому +5

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🌺🌺 నా గురువు గారికి పాదాభి వందనం 🙏🙏 🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @lakshmimuttevi5972
    @lakshmimuttevi5972 Рік тому +1

    Chala bagunnadi Guru sishya bandham

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 2 роки тому +4

    Ome Sri Gurubhyonnamaha 🙏🙏🙏,meeru upanyasam chebuthu entho murisipoye varu,alaanti Swamy nadiche devudu Chandrasekharendra swamy varu ippudu Mee daggare unnaru Vijayendra swamy rupamlo,entho adrushtavanthulu,punyatmulu meeru🙏🙏🙏🙏🙏🙏

  • @yasodhatavasi8143
    @yasodhatavasi8143 Рік тому +4

    Jaya Jaya shankara Hara Hara shankara SRI Maha periyava Sharanam 🙏🙏🙏

  • @venunemani4749
    @venunemani4749 2 роки тому +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అత్యద్భుతమైన వివరణ: "రామో విగ్రహవాన్ ధర్మః"

  • @madhusudanmadhusudan9996
    @madhusudanmadhusudan9996 2 роки тому +6

    🕉ఓం శ్రీ గురుబ్యో నమః👣🙏🏻🥥🌺🍁🔱🚩🥀💐🌹🌸🌻

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 роки тому +4

    జయ జయ శంకర హర హర శంకర

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +3

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @shrii1857
    @shrii1857 2 роки тому +3

    Guruji, please 63 nayanars stories Mee voice lo , future generations ki kuda vintaru

  • @nagarajuqa6040
    @nagarajuqa6040 Рік тому

    Manchi explanation about Sita ram

  • @kambhampatimukteswararao5431
    @kambhampatimukteswararao5431 2 роки тому +3

    హర హర శంకర జయ జయ శంకర 🙏🙏🙏

  • @kvsnarayana9951
    @kvsnarayana9951 2 роки тому +5

    Shiva Vaya guruve nam . 🙏🇮🇳🔱🙏

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 роки тому +4

    Sri Matre Namaha 🙏🙏🙏🤲
    Sri Gurubhyonamaha 🙏🙏🙏🤲

  • @padmavathideviwunnava5753
    @padmavathideviwunnava5753 2 роки тому +2

    శ్రీ చంగంటి వారికి మా నమస్కారములు

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 2 роки тому +3

    Ahpara karuna sindum janadam Santa rupinam sri chendrasekara gurum pranamami mudanvaham 🙏

  • @vennakalpana7172
    @vennakalpana7172 Рік тому +1

    Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🙏

  • @rojakumariaryasomayajula6133
    @rojakumariaryasomayajula6133 2 роки тому +5

    🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః.

  • @Masdff
    @Masdff Рік тому +1

    Namaste 🙏

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 Рік тому +2

    సామి వందనాలు...ధర్మరక్షా ప్రభువైన రాములోరే ఆయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ప్రతిరూపమైన సీతమ్మని స్మరణకి కూడా వీలుకాని అనుమానం నివృత్తికీ అగ్నిప్రవేశం చేయించారే....మామూలు మడుసులం...అట్టా సేత్తే ఆడోళ్ళు కాలి బూడిదైపోరూ అంట...ఆయమ్మ పతీవ్రతాశిరోమణి కాబట్టి జగజ్జనని వచ్చి కాపాడింది...ఈయాలరేపు ఎవరొత్తారూ అంట...రాజుసేసింది సెయ్యాల్నా వద్దా...కోతిబుర్ర సామీ...అనుమానం తొలుత్తాంది.,,కూసింత సెలవియ్యండి...సాములోరూ...

  • @vennakalpana7172
    @vennakalpana7172 Рік тому +1

    Om Sri Gurubhyo Namaha 🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 роки тому +1

    అద్భుతం

  • @TheRaghumurthy
    @TheRaghumurthy 2 роки тому +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @mallampallisankarprasad977
    @mallampallisankarprasad977 2 роки тому +4

    RAM RAM 🙏🙏🙏🙏🙏🙏

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 2 роки тому +2

    Sri gurubhyonnamah 🙏

  • @akkinapallisaikalyani3373
    @akkinapallisaikalyani3373 2 роки тому +1

    Om arunachalaya namaha🙏
    Om sri mathre namaha🙏

  • @murthyrama8756
    @murthyrama8756 Рік тому +1

    🙏🙏🙏🙏🙏Prathasmaraneeyulu

  • @prasaddd.s.8955
    @prasaddd.s.8955 11 місяців тому

    శ్రీ రామ్

  • @gsaisumankumar
    @gsaisumankumar 2 роки тому +3

    🙏🙏

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Рік тому

    Ammavaaru rendu rupaalalo vyakthamaina sandarbham vintunte menu paravasisthunnadi kanulamundu aadrusyaanni nilipina mahaneeyunaku anekaaneka kruthajnathaabhivandanamulu.
    ....... ..... .....Rampalli srivardhani.

  • @Hannu456
    @Hannu456 2 роки тому +1

    Jaya Jaya Sankara hara hara Sankara

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 роки тому +1

    👣
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    🙏🙏🙏🙏🙏
    👏👏👏👏👏
    అపార కరుణా సిన్ధుమ్
    జ్ఞానదమ్ శాన్తరూపిణమ్
    శ్రీ చన్ద్రశేఖర గురుమ్
    ప్రణమామి ముదాన్వహమ్ ||
    జయజయ శఙ్కర హరహర శఙ్కర ||
    🇮🇳🇮🇳🇮🇳 వన్దే౽హమ్ భారతీ దేవ్యై
    వన్దే౽హమ్ మాత్రే సతతమ్||👣🙏👏
    అజ్ఞాన తిమిరాన్ధస్య
    జ్ఞానాఞ్జన శలాకయా |
    చక్షు రున్మీలితమ్ ఏన
    తస్మై శ్రీగురవే నమః || 👣🙏👏

  • @sreenarayanasevatrust3482
    @sreenarayanasevatrust3482 2 роки тому +2

    Om namo narayanaya

  • @janalalitha1559
    @janalalitha1559 2 роки тому

    Hara hara Shankarajayajayasankara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaram5918
    @sivaram5918 2 роки тому

    Ksivaram
    Jai jai jai shankara Hara Hara Hara shankara 🙏🙏🙏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 seethamma chinnapudu...nundi mi ramayana kavyam antay yenaleni bhakthi naku . Prabhuvu bhumi pathi .. entha baga vivarincharu .dharma kosam prathyajincharu . Seethamma pai ramuni bhakthi pavithra bhandham .🙏🙏🙏🙏🌹🌻🌿🌻🌹🌿🌻🌹

  • @urugondasunitha8614
    @urugondasunitha8614 2 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 Рік тому

    Guru Brahma

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 2 роки тому

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @kkraokotne5329
    @kkraokotne5329 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @ymurthy2363
    @ymurthy2363 2 роки тому

    Guruvugariku.padabevadanalu.👏🙌👋👃🙏🙏🙏👃🙏🙏🙏👃🙏🙏🙏👃🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️⚛️🕉️🕉️✡️🕉️🕉️🔯🔥🔥🔥🥥🥥🥥🍌🍌🍌🥥🥥🥥🍌🍌🍌🍊🍊🍋🍋🍍🍍🌽🌽🌾🌾🌿🌿🌾☘️☘️🌾🍀🍀🌾💐💐💐🌺🌹🌺🌹🌺🥀🌺🥀🌺🌷🌱🌺🌺🌴🌴🌻🌻🌼🐚🐚🐚🐄🐄🐘🐘🐎🐎💎👋🙏🙏🙏👃🙌🤝🤝🤝👌👌👌👌👌

  • @lakshmigeeta3743
    @lakshmigeeta3743 2 роки тому

    Maha pereyava 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @palapaan
    @palapaan Рік тому

    శ్రీ రాఘవో విగ్రహవాన్ స్వధర్మ:

  • @padmasrirambatla4037
    @padmasrirambatla4037 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🌺

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 2 роки тому

    గురుభ్యోనమః...

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 2 роки тому +1

    Nenu 1981 va samvachharmulo varini chandol loni vari AASRAMAMULO DARSINCHANU.BHONCHESANU AKKADE,VIBHUTHI ISTU GOTRAM ADIGARU CHEPPANU.CHALA SANTHOSHA PADDARU,SWAGOTRAMANI,SALAHA ICHHARU,GAYATRI CHEYYI ,ANI,MAROKAMATAKUDA IPPATIKI NAKU ZNAPAKAM ,VOORDHA RETASSU LO VUNDALI,ADHO RETASSULO VUNDAKUDADU ,ANI

  • @gorlesateesh6793
    @gorlesateesh6793 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manayamlakshman5015
    @manayamlakshman5015 2 роки тому +1

    ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @subbareddy8280
    @subbareddy8280 2 роки тому

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @drnmedia3822
    @drnmedia3822 2 роки тому

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @sivasagar1800
    @sivasagar1800 11 місяців тому

    🙏🙏🙏🙏❤❤❤👏👏👏

  • @nagarjunarao205
    @nagarjunarao205 2 роки тому

    Sri gurubhyo namaha

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 Рік тому

    Super super super

  • @premakumar2007
    @premakumar2007 Рік тому

    🕉 Om Namho Shivaya

  • @parimalab4993
    @parimalab4993 Рік тому

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @venkateswararao5587
    @venkateswararao5587 2 роки тому

    Hara Hara Sankara

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Рік тому

    Om

  • @ppjpcr1
    @ppjpcr1 Рік тому

    maa nadui che daivam chaganti garu kuda..

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels Рік тому

    🌺🌺🌺🌺🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌺🌺🌺🌺

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 роки тому

    Hara hara Mahadeva

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому +2

    Kanchi kama koti chandra
    Tade palli Ragava naryana swami chithiloo nundi ammavaru kanipinchidhi
    Manchi neellu naivedhyamu petti dampathulu tragevar 27 Sarlu lalitha sahasramu chadivaru pata devatha ammavaru bacchi tals ఎత్తి annamu thana chethoo annamu thinipincharu
    Saluva kapparu
    Meek bengale guru sishyula భందము ramamruthamu chadvali ani varu vachharu dabbichhi velli pothatarata.

  • @ramesh0156
    @ramesh0156 2 роки тому

    🙏🙏🙏🙏,

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Dharmamu koosamu మానాన్నగరు pampincharu.

  • @lalithach8281
    @lalithach8281 Рік тому

    Marini sangathulu thelya cheatu marini makuvine bhagyamkalpinchndi

  • @rameshbabu4202
    @rameshbabu4202 2 роки тому

    Mahanubhadu

  • @దేవాలయపరిరక్షణ

    ఒంగోలులో వారు నిర్మింపజేసిన దేవాలయ చిరునామా ఏంటి

  • @machavaraputirumaladeva1253
    @machavaraputirumaladeva1253 2 роки тому

    AMI.CHEPPARANDI.PUJYULU.GOPPAVARU.KABATTE.CHEPPARU.

  • @user-1234abcd5
    @user-1234abcd5 2 роки тому +1

    Kamakshi

  • @machavaraputirumaladeva1253
    @machavaraputirumaladeva1253 2 роки тому +1

    NAKU.PULAKARINCHINDI

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому +1

    Ragava narayan dabbulu techadu naku ramayanamu mukyam
    Powruni ninda thoo seeta nu pampincharu.
    Seethamma raju kumarudi thoo pelli

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻👏👏👏

  • @shekarj848
    @shekarj848 2 роки тому +12

    Apara karuna sindum gnanadam shanta roopinim sri chandra shekaram gurum pranamami mudanvaham saranu swami ma kastalu terali swami saranu 🙏🏻

  • @sridevijoshi7592
    @sridevijoshi7592 Місяць тому

    Sri Sri gurubyoh namaha🙏

  • @shodasa5461
    @shodasa5461 2 роки тому +3

    Om namah sivaaya

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 9 місяців тому

    🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @muttangikanakadurga9620
    @muttangikanakadurga9620 2 роки тому

    Sri gurubhonamaha

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Рік тому

    Om

  • @vijayvinay2026
    @vijayvinay2026 2 роки тому +1

    🙏🙏🙏

  • @gopalakrishnaguru4973
    @gopalakrishnaguru4973 2 роки тому

    🙏

  • @mvpravikumar7860
    @mvpravikumar7860 2 роки тому

    🙏🌷🙏

  • @priyaannnambhotla8560
    @priyaannnambhotla8560 2 роки тому

    🙏🙏🙏🙏