మీ ప్రయత్నాన్ని ముందుగా అభినందిస్తున్న... కానీ! ఇలాంటి కీర్తనలు పాడేప్పుడు జాగ్రత్తగా, ప్రతి పదాన్ని ఆకళింపు చేసుకొని, అర్ధం తెలుసుకొని పాడాలి. కొన్ని చోట్ల తప్పులు పాడారు, సంగీతం గురించి, లయ గురించి మనం మాట్లడలేం, ఎందుకంటే అందరు గొప్పగా పాడలేకపోవచ్చు, కాని పలకడంలో తప్పులు మనం సరిదిద్దుకొవచ్చు కదా, అందుకు చెప్తున్నా, అన్యదా భావించకండి. మీరు చేసిన, అదే పాడిన తప్పులు ఏంటో మీకు తెలియాలి అంటే ప్రతీ పదం మళ్ళీ మళ్ళీ వినండి. మీకే తెలుస్తుంది. మచ్చుక్కి: విద్యుల్లతా కుముదహిత దుర్విధహసన లాలాఘటనయా దారుణోజ్జ్వల వికార అన్యదా భావించకండి.
అన్నమయ్య కీర్తనకు గాత్రం బాగా కుదిరింది. ప్రయత్నానికి అభినందనలు 💐
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా
ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార లలిత
నిశ్వాసడోలా రచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన- చలన విధినిపుణ నిశ్చల నారసింహా
వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- లవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ
గుణార్ణవ నారసింహా
దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ
సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- కారణ ప్రకట వేంకట నారసింహా
Thank you sir
Jai Sri Lakshmi Narasimha
🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏
జై లక్ష్మి నరసింహస్వామీ దండకం చాలా బాగా పాడినారండి
🙏🙏 వింటుంటే తెలియని శక్తి వస్తుంది నమో లక్ష్మీ నారసింహ ధన్యోస్మి🙏🙏🙏
పాట చాలా బాగుంది 👏👏🙏
Pilisthe palukithadu naa Swami.🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺👌🏻👌🏻
అద్భుతమైన గానం
🙏🙏🙏
Super 👌
Bhutham Guruvu garu meeku satha Vandanalu...😊
Beautiful singing with depth in devotion. Stay blessed sir🙏🙏
🙏 very good voice very good song 🙏🙏
Narasimha swamy anugraham meeku kalinandu valla ala padagaligaru
Ela gane songs rupam lo sharts video chiyandi views kalasi vasthavi bro
sir, mee voice bagundi god bless you
Jay Narasimha Sri Narasimha Lakshmi Narasimha
👌 super 👌
Jai Sri Lakshmi Narasimha
Very good
Jai shri mannarayana
Jai shri mannarayana
Jai shri mannarayana
ఓం శ్రీ లక్ష్మినరసింహ స్వామినమః✍🏻🙏🏿
Nice voice jai laxmi narasimha
🙏🙏Om namo narasimha namo namaha 🙏🙏Kadambi Sarangapani
Jai srimmanayana
Jay Lakshmi Narasimha
E song chala super,but Konchem base undali gurugaru
🕉️ lakshmi Narasimha Swami 🙏🙏🙏🌸🌼🌺🌹🌼🌸🙏
Om namo narayanaya
నమో నారసింహాయానమహ 🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
ఏ రాగ మండి
Om Namo Lakshmi Narasimha Swamy Namaha
Lyrics Please
🙏
om namo Lakshmi narasimhaaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Jai laxmi Narasimha
Please lyrics
👃👃
Jai sri lakshmi Narashima swamy ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
చెప్పటం. చాల మంచి పద్దతండి, పాడుకునే వాళ్ల కి ,మంచి అవగాహన కల్పించారండి ,ఇప్పుడు మేము తప్పులను సరి చేసుకుంటా మండి.
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఓమ్ luxmi నర సింహా ఓమ్
Pota poti Qawwali new memu khuda ne qawali
Jai srimannarayana
🚩🚩🚩🙏🙏🙏🙏🙏👏👏👏🦁🦁🦁
పాలనేత్రాలు కాదు ఫాలనేత్ర
Ilanti slokas padaka pote eka e janma enduku
మీ ప్రయత్నాన్ని ముందుగా అభినందిస్తున్న...
కానీ! ఇలాంటి కీర్తనలు పాడేప్పుడు జాగ్రత్తగా, ప్రతి పదాన్ని ఆకళింపు చేసుకొని, అర్ధం తెలుసుకొని పాడాలి.
కొన్ని చోట్ల తప్పులు పాడారు, సంగీతం గురించి, లయ గురించి మనం మాట్లడలేం, ఎందుకంటే అందరు గొప్పగా పాడలేకపోవచ్చు, కాని పలకడంలో తప్పులు మనం సరిదిద్దుకొవచ్చు కదా, అందుకు చెప్తున్నా, అన్యదా భావించకండి.
మీరు చేసిన, అదే పాడిన తప్పులు ఏంటో మీకు తెలియాలి అంటే ప్రతీ పదం మళ్ళీ మళ్ళీ వినండి. మీకే తెలుస్తుంది.
మచ్చుక్కి:
విద్యుల్లతా
కుముదహిత
దుర్విధహసన
లాలాఘటనయా
దారుణోజ్జ్వల
వికార
అన్యదా భావించకండి.
చాలా ధన్యవాదాలు అండి. అక్షర దోషాలను తెలియచేసినందుకు..🙏🙏🙏.ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించండి .జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
Jai srimmanayana
Jai sri lakshmi Narashima swamy ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Yourvoiceislooklike,pbsrinivasugarilavundi
Jai srimmanayana
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai srimmanayana