|| ARHATHA LEDAYYA YESAIAH ||

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 66

  • @Nukatoti_Sarath_Babu
    @Nukatoti_Sarath_Babu 7 днів тому

    బంకా శ్రీనివాస్ గారు అద్భుతంగా పాడారు. అద్భుతంగా వ్రాశారు... గొటికల జాషువా గారి సంగీతం గురించి చెప్పనక్కర్లేదు.. మీరు ఇంకా గొప్ప గాయకుడిగా దేవుని సేవలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @KannadaNaduK-ey1qr
    @KannadaNaduK-ey1qr 21 день тому +1

    ನಿಮ್ಮ ಒಂದೊಂದು ಹಾಡು ಸಹ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಬರೆಸಿದ್ದಾರೆ ದೇವರು ನಿಮಗೆ ಅಂತ ಒಂದು ಕೃಪಾ ವರಗಳನ್ನು ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿರುವ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ

  • @sgummadi2964
    @sgummadi2964 2 місяці тому +9

    అర్హత లేదయ్య యేసయ్యా..
    నను ప్రేమించుటకు మెస్సయ్య.
    కేవలం నీ కృపయే యేసయ్యా..
    నను రక్షించినది మెస్సయ్య.
    ఏముంది నాలో నను ప్రేమించుటకు - ఏముంది నాలో నను రక్షించుటకు... II2II
    నీ కొరకే బ్రతికెదను యేసయ్య.. నీలోనే జీవించెద మెస్సయ్య... II2II
    గర్వాంధుడనై నే దారి తప్పిపోతిని -
    గమ్యము తెలియని బాటసారి నైతిని II2II
    వేసారి పోయిన నా జీవితమును -
    వెలిగించితివి నా యేసయ్య II2II
    చేయి పట్టి నడిపించుము నను యేసయ్య..
    కడవరకు నీతోనే మెస్సయ్య..
    నీ ప్రేమలోనే నను దాచుమయా యేసయ్య..
    క్షేమమున్నది నీ కృపలోనయ్యా..II అర్హత II
    అడుగడుగున అవరోధాలే పలకరించినా -
    శత్రువులే.. నను కృంగదీసినా II2II
    నను ఎడబాయదు నీ కృప యేసయ్య -
    క్షణమైనా మరువదు నన్ను నీ ప్రేమ మెస్సయ్య II2II
    చంటి పాపలా నడిపించుము నను యేసయ్య.
    కంటిపాపలా కాపాడుము నను మెస్సయ్య.
    నా జీవితమంతా నీ కోసమే నా యేసయ్య. II అర్హత II
    అయినవారె దూషించి గేలి చేసినా -
    బాధలన్ని రాబంధులై వేధించినా II2II
    నను వెంటాడను నీ ప్రేమ యేసయ్య..-
    నను రక్షించెను నీ కృప మెస్సయ్య.. II2II
    నిన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య.
    ఎందుకింత ప్రేమ నాపై మెస్సయ్య..
    ఏ స్థితిలో ఉన్న నన్ను మరువని యేసయ్య..
    ఉన్నత స్థితిలో నను నిలిపితివి మెస్సయ్య.. II అర్హత II

  • @rameshwaramshekhar2463
    @rameshwaramshekhar2463 2 місяці тому +2

    ❤❤❤❤❤❤❤❤❤సూపర్ 👌👌👌👌👌👌👌

  • @mvsjohnmvsjohn
    @mvsjohnmvsjohn 2 місяці тому +4

    మీ పాట విని దేవుడు లో నేను ఎంతో ఆనందించాను❤🎉😂

  • @Bphinehas
    @Bphinehas 2 місяці тому +2

    Chala Chala bagundi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 2 місяці тому +2

    Good song praise God 🙏

  • @BnAbraham
    @BnAbraham 2 місяці тому +3

    అయ్యగారు ప్రైస్ లార్డ్ ఈ సాంగ్ ట్రాక్ కావాలి అయ్యగారు 🙏🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 місяці тому +1

    Amen halleluya ✋✋✋🙏🏼🙏🏼🙏🏼

  • @JESUSSONGSSSB
    @JESUSSONGSSSB 2 місяці тому +1

    Super Song Unkull

  • @hebronsaints1063
    @hebronsaints1063 2 місяці тому +1

    Super song, Glory to God

  • @hollyjesus7218
    @hollyjesus7218 3 місяці тому +1

    Chennai quality sir. Praise the lord

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 2 місяці тому +1

    Excellent jashua....

  • @hollyjesus7218
    @hollyjesus7218 3 місяці тому +2

    Super song & exlent music

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 3 місяці тому +2

    Praise the lord halleluha amen amen amen

  • @PK8787-j5z
    @PK8787-j5z 3 місяці тому +1

    అద్భుతమైన పాట జాషువా... దేవునికే మహిమ.

  • @tonyrani7593
    @tonyrani7593 2 місяці тому +1

    Heart touching song I love you Anna for nice song

  • @RaniSudharani-lm3fk
    @RaniSudharani-lm3fk 2 місяці тому +1

    Praise the lord 🙏🙏

  • @devarajs6547
    @devarajs6547 2 місяці тому +1

    Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @Chinna_69
    @Chinna_69 2 місяці тому

    Nice song babai Glory to God alone 🙏

  • @maheshmoluguri882
    @maheshmoluguri882 2 місяці тому +2

    Nice song brother..❤ Track unte upload cheyandi 🙏

  • @rajuveeradasu5979
    @rajuveeradasu5979 3 місяці тому +1

    Praise the lord 🙏 God gifted good voice and good lyrics skill 👏

  • @kishorestudio7555
    @kishorestudio7555 3 місяці тому +1

    Chala Bagundi Aunkull
    God Bless You

  • @ChapidiJohn
    @ChapidiJohn 3 місяці тому +1

    సార్ మీ పాట ఆదరణ కలుగుతుంది వింటుంటే వందనాలు

  • @azeezshaik868
    @azeezshaik868 3 місяці тому +2

    Super

  • @jeevanch4287
    @jeevanch4287 3 місяці тому +1

    Chala bagundi Brother Song..! Inka elanti Songs Chala chaigalaru🙏

  • @Jesus-bk6oe
    @Jesus-bk6oe 2 місяці тому +1

    ❤AMEN🙏😇

  • @gandibhaskar7295
    @gandibhaskar7295 2 місяці тому +11

    అర్హత లేదయ్య యేసయ్యా..
    నను ప్రేమించుటకు మెస్సయ్య.
    కేవలం నీ కృపయే యేసయ్యా..
    నను రక్షించినది మెస్సయ్య.
    ఏముంది నాలో నను ప్రేమించుటకు. ఏముంది నాలో నను రక్షించుటకు.
    నీ కొరకే బ్రతికెదను యేసయ్య.. నీలోనే జీవించెద మెస్సయ్య.
    1) గర్వాంధుడనై నే దారి తప్పిపోతిని. గమ్యము తెలియని బాటసారి నైతిని.
    వేసారి పోయిన నా జీవితమును
    వెలిగించితివి నా యేసయ్య.
    చేయి పట్టి నడిపించుము నను యేసయ్య..
    కడవరకు నీతోనే మెస్సయ్య..
    నీ ప్రేమలోనే నను దాచుమయా యేసయ్య..
    క్షేమమున్నది నీ కృపలోనయ్యా...
    2).అడుగడుగున అవరోధాలే పలకరించిన..
    శత్రువులే నను కృంగదీసిన.
    నను ఎడబాయదు నీ కృప యేసయ్య.
    క్షణమైనా మరువదు నన్ను నీ ప్రేమ మెస్సయ్య.
    చంటి పాపలా నడిపించుము నను యేసయ్య.
    కంటిపాపలా కాపాడుము నను మెస్సయ్య.
    నా జీవితమంతా నీ కోసమే నా యేసయ్య.
    పరిశుద్ధతలో నడిపించుము నను మెస్సయ్య.
    3) అయినవారె దూషించి గేలి చేసిన.
    బాధలన్ని రాబంధులై వేధించినా.
    నను వెంటాడను నీ ప్రేమ యేసయ్య
    నను రక్షించెను నీ కృప మెస్సయ్య.
    నిన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య.
    ఎందుకింత ప్రేమ నాపై మెస్సయ్య.
    ఏ స్థితిలో ఉన్న నన్ను మరువని యేసయ్య.
    ఉన్నత స్థితిలో నను నిలిపితివి మెస్సయ్య.

  • @stevensonvisualstudios
    @stevensonvisualstudios 3 місяці тому +3

    Nicee song manchi aadarana Githam super

  • @nagarajuvemula8676
    @nagarajuvemula8676 3 місяці тому +1

    Super anna

  • @Vinshain108
    @Vinshain108 2 місяці тому

    ❤❤❤

  • @sandhyaranichelli1957
    @sandhyaranichelli1957 2 місяці тому +1

    Track pettandi bro pls

  • @shashankchilaka961
    @shashankchilaka961 2 місяці тому +1

    Praise the Lord Bro 🙏
    Track send cheyyandi

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 2 місяці тому +1

    🙏🙏🙏✝️✝️✝️✝️

  • @rayabharamkrishna5316
    @rayabharamkrishna5316 3 місяці тому +5

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు పాట రిలిక్స్ పెట్టండి

    • @SRINIVASARAO_BANKA
      @SRINIVASARAO_BANKA  3 місяці тому

      లిరిక్ ఉంది చూడండి 🙏

  • @kgya009
    @kgya009 2 місяці тому

    Thanks!

  • @mahendrakalluri7353
    @mahendrakalluri7353 Місяць тому

    Thanks

  • @ratnakumarbanka2640
    @ratnakumarbanka2640 2 місяці тому

    Hi Banka brother

  • @SpeakEasy-v3g
    @SpeakEasy-v3g 2 місяці тому +1

    Wowwwwwwwwwwww amazing 😍😍😍😍😍😍😍😍 praise to the lord and plz drop your number

  • @AkhilaBabuKesanapalli-ie4dc
    @AkhilaBabuKesanapalli-ie4dc 2 місяці тому

    Thanks