ప్రతి దాంట్లో ముక్కూ వేలూ కాలూ పెట్టడం ఆపేద్దాం .. meditation is your nature.. Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 30

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 8 місяців тому

    సరి అయిన ధ్యానం.
    సరి అయిన ఎరుక.
    సరి అయిన విచారణ. 👌

  • @9-7111
    @9-7111 9 місяців тому +3

    కాంత్ బాయ్ మీరేమో యూట్యూబ్లో చెప్పుకుంటూ స్పీడ్ గా వెళ్తున్నారు,మేమేమో మీ videos వినటంలో బాగా వెనకపడ్డం ,చూడవలసినవి వినవలసినవి చాలా మిగిలి ఉన్నాయి...అత్మదర్షణం పుస్తకం చదివిన ప్రతి సారి ఒక కొత్త విషయం తెలుస్తుంది...అన్ని ఉన్నట్లు కనిపిస్తున్నా ,మీ ఏమి లేని శూన్య స్థితికి నా యొక్క నమస్కారములు...

  • @111saibaba
    @111saibaba 9 місяців тому

    Very logical. Meditation జీవితం లో సమస్య లన్నిటికీ ఓక పరిష్కారం లా అంతా భావిస్తున్నారు . కొంతవరకు కావచ్చు కూడా . ఈ మెడిటేషన్ చేసే ప్లేస్ ల నుండి బయటికి వొచ్చిన మరుసటి దినమే life ఎప్పటి వలనే కనిపిస్తుంది . ఆఁ పది రోజులో పది హేను రోజులో పొందిన ప్రశాంతత అవిరైనట్లు అనిపిస్తుంది . There is no short cut to spirituality. The more you try to get there the more you become your own enemy. మన ప్రవృత్తులు దాడి చేయడం మొదలెడతాయి . నాస్తిక భావాలు కుప్ప తెప్పలుగా వొచ్చి పడతాయి . దీన్ని ఆదిగమించే మార్గాలు ఉన్నాయి. వీటిని ప్రాచీనులు జ్ఞనా, భక్తి, కర్మ, యోగాలుగా చెప్పాఋ. వీటి లో ఏది పట్టుకున్నా ముందుకు పోవచ్చు. ఇపుడు ఎక్కువ గా జనులు జ్ఞన మార్గమే అన్వేశిస్తున్నారు. న్నారు. ఆఁ జ్ఞానం ఇక్కడిదైనా ఎక్కడిదైనా. కర్మ మార్గాన్ని తమ కామ్య సిద్ధి కై వాడు కుంటున్నారు. ఎవరికి అక్కర్లేనిది భక్తి మార్గమే. ఇది ఓక ముఢ న మ్మకం గా, చెప్ప బడిన కథలన్ని కల్పిత గాధలుగా . దేముళ్ళు కల్పిత పాత్ర లుగా భావిస్తున్నాం. ఒక్క మెడిటేషన్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నాం. కారణం ఇతరమతాల theology లతో పరిచయం ఇతర దేశాల మేధావి వర్గపు ఆలోచనా, మెడిటేషన్ ఓక విశ్రుత ప్రచారం పొందడం. నిజానికి జీవితం ఉద్దరింప బడానికి ఓక చిన్న సూత్రాన్ని పట్టు కుంటే చాలు. అది మన లని సప్త సముద్రాలూ దాటించ గలదు. మన కి ప్రపంచం లోని విజ్ఞన మంతా అవసరం లేదు. ఎంతమంది విజ్ఞనం మనని యేరు దాటించ గలదు? మన ఈత మాత్రమే మనకు ఉపయోగ పడేది. There is no best in the world. There is always best for you.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 9 місяців тому

    ❤ Krishna rapolu surat

  • @VENKATASATYANARAYANAMEES-qp5om
    @VENKATASATYANARAYANAMEES-qp5om 9 місяців тому

    ☘️🙏🏻🙏🏻🙏🏻☘️

  • @trivvenivarma
    @trivvenivarma 9 місяців тому

    Vunnadi paripurnam ga anubhavinchadam... entha bavundoo e word...❤

  • @lovelyhathiram3680
    @lovelyhathiram3680 9 місяців тому +2

    Sir, you are explaining very nice to public

  • @ktriveni5458
    @ktriveni5458 9 місяців тому

    నిజమే సర్

  • @girisunkara4699
    @girisunkara4699 9 місяців тому

    Thank you sir

  • @venkat9187
    @venkat9187 9 місяців тому

    Very useful discussion Risa anna becoming mind very light Thank you

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 9 місяців тому

    Thank You... Risa ❤

  • @MushinMadhu
    @MushinMadhu 9 місяців тому

    ❤❤

  • @Hare_krishna167
    @Hare_krishna167 9 місяців тому

    Yes.. Andaru anni cheyaleru.
    Dance cheyalantte rhythm sense unddali.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 9 місяців тому +1

    సంబంధం లేని విషయాల్లో ముక్కు, వేలు పెట్టాలని అందరికి ఉండదు కానీ కొన్ని పబ్లిక్ విషయాల్లో మీడియా లో అందరు అడిగిన అడకకపోయినా ఇంట్రస్ట్ ఉంటే అభిప్రాయాలు రాసేస్తారు. .కొందరు ప్రత్యేక వ్యక్తులు ఇతరుల personal విషయాలు తెలుసుకోడానికే పుట్టాం అన్నట్లు కూడా ఉంటారు

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому +1

      manam pettakunda undam. leda petti ventane teeseddam. simple

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 9 місяців тому

      @@KanthRisa తీసేస్తే ఎలా తెలుస్తుంది చూసారో లేదో, చెప్పాలనిపిస్తుంది కదా. .అందరికి కాదు కొన్నిటికి 😔😔కామెంట్స్ only personals కాదు

  • @myworkmyfashion8286
    @myworkmyfashion8286 9 місяців тому

    Good morning risa

  • @mogilijaadi8529
    @mogilijaadi8529 9 місяців тому

    కోతిలా ఎగరలేకపోవచ్చు❤️😭🙄 ఒక మనిషి ఒక గొప్ప మనిషిలా బతకచ్చు కదా ❤️🥰🥰🥰❤️

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому

      మనిషి.. చాలు

  • @nandemadhu5693
    @nandemadhu5693 9 місяців тому

    Hai risaaa namaste

  • @mogilijaadi8529
    @mogilijaadi8529 9 місяців тому

    నమస్తే అన్నా❤️🥰🙄 నేను జాడి మొగిలి🥰❤️😭🤬

  • @mogilijaadi8529
    @mogilijaadi8529 9 місяців тому

    మనుషులు తలుచుకున్న అన్ని సాధ్యం కావు ❤️🥰😭😒🙄 అంటున్నారు కదా🤦‍♀️😭 అయితే మనం తెలుసుకోవాలి జంతు జాతికి సంబంధించి ఒక కర్మ ని తలచుకోకూడదు❤️😭🤬 అలా జరగదు❤️😭🤬🥰 కానీ మనము మనుషుల యందు గొప్ప వ్యక్తులను తలచుకొని ❤️🥰🤦‍♀️🤬 ప్రయత్నం చేయవచ్చు❤️ కదా అన్న

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому

      మూలం లో నువ్వూ నేనూ యోగి కోతి ఒక్కటే

  • @rk___ga_ming3158
    @rk___ga_ming3158 9 місяців тому

    I have 5 yrs of meditative experience😂😂😂

  • @mogilijaadi8529
    @mogilijaadi8529 9 місяців тому

    అన్న నీతో ఫోన్లో మాట్లాడొచ్చు కదా నేను🥰😭🤦‍♀️🙄😘 నీ నెంబర్ పెట్టావా అన్న ఫోన్ చేసి మాట్లాడుతా 🥰😭🤦‍♀️

  • @adilmd434
    @adilmd434 9 місяців тому

    Hi

  • @mani-nm7go
    @mani-nm7go 9 місяців тому +1

    Starting నుండి ఎండింగ్ వరకు చెప్పాల్సిన విషయం ఒక్క core నీ మెయింటైన్ చేస్తాడు...risa

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 4 місяці тому