ఫిలోసోఫీని వెర్రిగా అర్థం చేసుకుంటే అనవసర కష్టాలు .. simple life podcast.. Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Are we same
    #telugupodcast #meditation #spiritual #advaita

КОМЕНТАРІ • 61

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 6 місяців тому +4

    రిసా గారు మీరు కూడా అన్నారు కొన్ని సార్లు ప్రపంచం లో అందరు మీ పిల్లలే అని. .మనిషి మనసు స్వచ్చమ్ గా ఉన్నపుడు ఏ మరకలు అంటదిగా ఉన్నపుడు అందరు మన అన్న ఎమోషన్ వస్తుంది. .ఇతరులు వదలరు కూడా మనల్ని. .మన నుంచి ప్రేమ ను పొందాలని కోరుకుంటారు. .అంటే స్వచ్ఛమైన సమయాన్ని ego less గా గడపాలనుకుంటారు. .మీ వ్యక్తిత్వం స్వచ్చమ్ గా కనబడుతున్నందుకే మీ టాక్స్ చాలామంది వింటున్నారు. మీరన్నట్లు తెచ్చిపెట్టుకున్న స్వభావం కాకుండా మన స్వభావమే మంచిగా ఇతరుల్ని ఇబ్బంది పెట్టనది గా ఉండాలి. 🎉🎉

  • @828anuradha
    @828anuradha 6 місяців тому +4

    Eye opening discussion, you dusted out so many things in our mind 😊😊😊.

  • @shailajayamsani518
    @shailajayamsani518 6 місяців тому +4

    Super super super విశ్లేషణ risa గారు 🙏😊

  • @ramanarao7409
    @ramanarao7409 6 місяців тому +2

    Excellent conversation risha garu.

  • @venkat9187
    @venkat9187 6 місяців тому +1

    Profound discussion,mind relieved from confusions😊

  • @mazakwithmoksha9844
    @mazakwithmoksha9844 6 місяців тому

    Anna nuvvu ramana maharshi gurinchi cheptu vunte, i can relate to it... Its a beautiful state... I learned about him through his videos.... Thanks ❤❤❤

  • @Prabhakar9392
    @Prabhakar9392 6 місяців тому +3

    బాగున్నాయి అనుభవాలు...

  • @BlissfulStage
    @BlissfulStage 6 місяців тому

    Pure wisdom, Amazing talk. ❤ 🙏 Thank you very much 🙏

  • @karumallika678
    @karumallika678 6 місяців тому +1

    Thanks

  • @Jai-l1q
    @Jai-l1q 6 місяців тому

    discussion correct way lo vellatledi Risa garu meeru prakruthi gurinchi matlaadite vallu prapancham gurinchi matladuthunnaru

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 6 місяців тому

    For me this is deep discussion , but I understood 10-20% will listen again.

  • @rajibeera
    @rajibeera 6 місяців тому +2

    Risa topic chala bavundi

  • @dt6155
    @dt6155 6 місяців тому

    My days originally didn’t have conflicts either with me or with others or anything but there was no absolute ease either.. so subtle conflict undhi anukunta.. kani mee conversations vintunte, oka synch natural ga vachi, chaala effortless consciousness and ease vachayi, thank you Risa garu, akaranamga life on a lot of days light ayipothundi, ela ante baga parigethaka aagi konni sarlu exhale cheste unde antha ease,hayi unattu. I wish mee conversations ni podcast ga cheste, even just with audio, nadustoono, cookchestoono vinagalgithe.. may be this understanding could reach more people and would help them enquire experiment and experience life and to know how easily life could be uncomplicated. Thank you Risa garu!!

  • @jyothireddy7086
    @jyothireddy7086 6 місяців тому

    Thank you nanna

  • @sri_nivas
    @sri_nivas 6 місяців тому +1

    ఫిలాసఫీ చూపులో ప్రపంచమే బూటకం
    ప్రకృతి ప్రతి జీవికి ఆకలి నిద్ర మైదినము సమానంగా ఇచ్చింది

  • @sathishreddychalla4708
    @sathishreddychalla4708 6 місяців тому

    రిసా బ్రో ఆది మానవుని ఆహారం కాండమూలాలు, వేర్లు,ఫలాలు మాత్రమే,చరిత్రను వక్రీకరించారు. ,ఉదాహరణకు చింపాంజీని గమనించారా? మనిషి ఆహారం ఏ విధంగానూ మాంసాహారం కాదు.❤

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      రకరకాల analysis ఉంటాయి.. మీరు తినకండి.. నేను తినను.. మనిషి వేరు చింపాంజీ వేరు.. వాటి మెదడు నిర్మాణాలు వేరు.. false equalence lo పడితే జీవితం వృధా.. understand and live by it🙏🙏🙏

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 6 місяців тому

    సత్యం సత్యం నిత్యం నిత్యం నేను ఎవరు రమణ పద సారం మెదులుతున్న మీరు మేలు ముత్యం 👌👍

  • @suryakumari9953
    @suryakumari9953 6 місяців тому +1

    Small RAMANAMAHARS i(0 mind)
    కాలానికే youth ki నిజమై na ఆద్య tmikata ki

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 6 місяців тому

    Thank You... Risa ❤

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 6 місяців тому

    Nice anna wonderful discussion.... ❤

  • @arunalekkala5111
    @arunalekkala5111 6 місяців тому

    Kanth meeru nannu janana Avasta lo Padesaru…..
    Mindy namaskaram

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 6 місяців тому

    ❤ Krishna rapolu surat
    2.37.pm

  • @saralagunda9079
    @saralagunda9079 6 місяців тому

    Papam , karma, alochanalu, nenu nadhi, gunalu, sampradayam, paddatulu, aacharalu,poojalu ,dhanalu temples,explanation ivvandi sir,adyathmikam ane musugulo confusions vuntunai sir okokka guruvu oka informations

  • @pavankumar-dn1lf
    @pavankumar-dn1lf 6 місяців тому

    Tq

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 6 місяців тому +1

    👌👌⭐⭐⭐⭐❤❤❤❤

  • @solutions3297
    @solutions3297 6 місяців тому

    🙏🙏🙏

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 6 місяців тому

    Yes నేను నాది నాకు eve మనకు శత్రువులు

  • @xhilll
    @xhilll 6 місяців тому +1

    Hi Risa-, Did you take covid vaccine or not? You must not be expecting this question for your videos. But I am curious what a person like you did during the covid crisis.

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому +1

      తీసుకున్న

    • @xhilll
      @xhilll 6 місяців тому

      @@KanthRisa Thanks a lot for your response.

  • @MushinMadhu
    @MushinMadhu 6 місяців тому

    ❤❤❤❤❤

  • @balagarre5497
    @balagarre5497 4 місяці тому

    Sukinobhavantu

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh 6 місяців тому

    ...artham chesukovadam ante...verriga ane....

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      Woww.. great intelligence

  • @nandemadhu5693
    @nandemadhu5693 6 місяців тому

    Hai risaaa namaste

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 6 місяців тому

    No sound

  • @polepallesatish
    @polepallesatish 6 місяців тому

    జీవత కాలంలో (70 yrs ) ఒక్కసారి కూడా సంసార సుఖాన్ని అనుభవించని మహాత్ముడు రమణ భగవాన్. మనం వీధి కుక్కలము.
    పోలికేంటి 🤭🤭🤭🕉️🙏🏻

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому +1

      అసలు ఆధ్యాత్మిక జీవనాన్ని అలా అర్థం చేసుకుంటే ఎలా.. సంతోషం🙏🙏🙏

    • @polepallesatish
      @polepallesatish 6 місяців тому

      Desire is the root cause of all the miseries కాదా 🤔🤔🤔🤔🤔

    • @polepallesatish
      @polepallesatish 6 місяців тому

      కోరిక లేకుండా బంధం ఏర్పడుతుందా ?? 🤔🤩

    • @BlissfulStage
      @BlissfulStage 6 місяців тому

      All inclusive is Spirituality. You may avoid some of the things/acts being an enlightened person, it doesn't mean you are not enlightened. So it is purely a choice in that particular moment, but he has never depended on that. Amazing talk and pure wisdom Risa ❤ Thank you very much 🙏

    • @BlissfulStage
      @BlissfulStage 6 місяців тому

      ​@@polepallesatishwhat if, the desire is to the body but not to the"I"?

  • @kasinadimpalli8540
    @kasinadimpalli8540 6 місяців тому

    How can we meet u Brother...if any possibility please share ur address what a logic for each and every concept awakening words🙏

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 6 місяців тому

    No voice

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      refresh cheyandi

  • @vanamlaxman9595
    @vanamlaxman9595 6 місяців тому

    చార్లెస్ డార్విన్ జీవపరిణామ లో మనిషీ కోతి నుండి వచ్చాడు అని చెప్పలేదు.... జీవం అనేది పరిమాణం చెందింది అన్నాడు కాని కోతి నుండి వచ్చాడు చెప్పలేదు..కనిసం బేసిక్స్ తెలియకుండా ఏలా మాట్లాడుతారు.. చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వల్ల మానవ సమాజము లో ఎన్నో మార్పులకు నాంది అయింది.... ప్రపంచం లో శాస్త్రవేత్తల అందరి తో ఆమోదం పొందినది.. సైన్స్ డెవలప్ కావడానికి చాలా ఎంతో ఉపయోగం పొందింది..

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      adi nenu analedu.. nenu ye siddhantanni nammanu.. nenoo choostu cheptunna annanu.. we are not disgracing anybody sir..

    • @vanamlaxman9595
      @vanamlaxman9595 6 місяців тому

      @@KanthRisa మీరు అన్నారు అని అనలేదు అన్నయ్య.. అక్కడ ఉన్న తాత గారు చార్లెస్ డార్విన్ కోతి నుండి మనిషి వచ్చాడు అనేది మీరు నమ్ముతారు అన్నారు కదా అపుడు నేను నమ్మను అన్నారు కదా . actual గా చార్లెస్ డార్విన్ ఎపుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పలేదు అంటున్నాను . అలా అని క్రిస్టియన్ మత బోధకులు ప్రచారం చేసారు.జీవ పరిణామము (biological Evolution) అనేది చారెల్స్ డార్విన్ చెప్పిన దానితోనే ఆగిపోలేదు . దాన్ని మీద ఎంతో మంది రీసెర్చ్ చేసారు ప్రయోగాలు చేసారు . ఇపుడు బయాలజీ ఎంతో అభివృద్ధి జరిగినదో చూస్తున్నాము దానికి పునాది నే biological Evolution ను... sorry అన్నయ్య.. కొంచేం రాష్ msg చేసినందుకు

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      @@vanamlaxman9595 criticism ఉండాలి.. 🙏🙏🙏

  • @264bakshay9
    @264bakshay9 5 місяців тому

    chusa

  • @balu__mdp
    @balu__mdp 6 місяців тому

    ప్రకృతిలో ఉన్న ఏ జంతువుకు గాని మీరు మెమొరీ పవర్ లేదు అని అంటున్నారు అంటున్నారు కదా అయితే ఒక గొర్ల మంద ఉదయం పోతది మళ్లీ సాయంత్రం వస్తాది కానీ పిల్లలు మాత్రం బయటికి పోకుండా అక్కడే ఉంటాయి మరి సాయంత్రం వస్తానే తన తల్లిని గుర్తు పడతది కదా మెమొరీ పవర్ లేకుంటే గుర్తుపట్టే దేనా

    • @3nadh2024
      @3nadh2024 6 місяців тому

      Memory untundi.
      Comparatively less in terms of consciousness and memory..

    • @3nadh2024
      @3nadh2024 6 місяців тому

      Ee srusti lo manishi ki unna dimensions vere praaniki levu...anduke ee samaajam , matam , kulam , kampu daridram etc.. srustinchabaddaai...eppudo okappudu ee manava jaati kuda antharichipoye possibility undi.. adi kuda manishi vallane...manishi ahankaram karananga konni abnormalities daggarlo sambavinchavacchu...

  • @DurgaDevi-pq6wz
    @DurgaDevi-pq6wz 6 місяців тому

    🙏🙏🙏