Music Director : Ilayaraja / ఇళయరాజా , Lyrics Writer : Veturi / వేటూరి , Singer : S p balu / యస్ పి బాలు , S. Janaki / యస్. జానకి , ఎదలో తొలివలపే..విరహం జత కలిసే.. మధురం ఆ తలపే..నీ పిలుపే.. ఎదలో తొలివలపే..విరహం జత కలిసే.. మధురం ఆ తలపే..నీ పిలుపే.. ఎదలో తొలివలపే.. రోజాలతో పూజించనీ..విరితేనెలో నను తాగనీ.. నా యవ్వనం పులకించనీ..అనురాగమే పలికించనీ.. కలగన్నదీ..నిజమైనదీ.. కథలే..నడిపిందీ..ఈ..ఈ..ఈ ఎదలో తొలివలపే..విరహం జత కలిసే.. మధురం ఆ తలపే..నీ పిలుపే.. ఎదలో తొలివలపే.. పయనించనా నీ బాటలో.. మురిపించనా నా ప్రేమలో.. ఈ కమ్మని తొలిరేయిని..కొనసాగనీ మన జంటనీ.. మోహాలలో మన ఊహలే.. సాగే.. చెలరేగె.. ఎదలో తొలివలపే..పాపాపపాపపా...విరహం జత కలిసే.. మధురం ఆ తలపే..నీ పిలుపే.. ఎదలో తొలివలపే..పాపాపపాపపా...విరహం జత కలిసే.. మధురం ఆ తలపే..నీ పిలుపే.. ఎదలో తొలివలపే..
1980 rojulu gurtukkochhai chala superga padaru
Asalekkadunnarandee meeriddaroo innelloo?? Ilaanti singers ni TV AND CINEMA protsahimchaali!!! Too soothing!!
అద్భుతముగా పాడారు.కవిత,వేణు గార్లు కృతజ్ఞతలు.
Neelam chandra
చాలా చాలా బాగా పాడారు.ఇద్దరి వాయిస్ సూపర్.కాంబినేషన్ బాగుంది.ఒరిజినల్ సాంగ్ లా అనిపిస్తుంది.గుడ్ లక్.
Ayya miru sri sri gari varasulu.iddaru super ga paadaru
Verygood performance to a critical song
After janaki sp voices mee voices gave a great spirit to the song
So sweet singing
Excellent 🎉💐👏👏👏👏👏
Extraordinary
Superb voices !
Hatts of both of u
Beautiful song bro
Excellent sir
Super song
Very nice bro
Atimadhuram meeganamrutham
Present singers kantey chala melodious
Excellent
Entha feeling tho padaru hattsoff...
Anna original Kante Baga padaru keep it up
extraordinary singing edhalo tholivalape to srirangam n kavithagaru........
sureshbabu kallupelli
Venu garu, Kavita garu Excellent performance by both of you, maintained very good timing and sweet voice. Thank you.
👌👌👌👌👌👌👌👌
Superb melody in ur voices
Both super 👌👌🙏🙏👍
Awesome singing.... Both of you👌
Exlemt
Fantastic
Wowww vat a sweet voice both of uuuu
Excellent voice ...both performed well
Soothing exclent performance by both of you 👏👏
Nice female voice . Too good effort by her
Both are excellent
Nice both are ...
Chaala baaga paaduthunnaru nerchukovalanukunvariki nerputhara I want learn from u
Awesome singing bro
Very nice singing...
Super
Female voice is more sweet than male voice
Superb
నిజంగా play back singer's padinattundi
Excellent... you must sing more
Fact cheppaalante original kannaa baagundhi dear
Sir
Music Director : Ilayaraja / ఇళయరాజా ,
Lyrics Writer : Veturi / వేటూరి ,
Singer : S p balu / యస్ పి బాలు , S. Janaki / యస్. జానకి ,
ఎదలో తొలివలపే..విరహం జత కలిసే..
మధురం ఆ తలపే..నీ పిలుపే..
ఎదలో తొలివలపే..విరహం జత కలిసే..
మధురం ఆ తలపే..నీ పిలుపే..
ఎదలో తొలివలపే..
రోజాలతో పూజించనీ..విరితేనెలో నను తాగనీ..
నా యవ్వనం పులకించనీ..అనురాగమే పలికించనీ..
కలగన్నదీ..నిజమైనదీ..
కథలే..నడిపిందీ..ఈ..ఈ..ఈ
ఎదలో తొలివలపే..విరహం జత కలిసే..
మధురం ఆ తలపే..నీ పిలుపే..
ఎదలో తొలివలపే..
పయనించనా నీ బాటలో.. మురిపించనా నా ప్రేమలో..
ఈ కమ్మని తొలిరేయిని..కొనసాగనీ మన జంటనీ..
మోహాలలో మన ఊహలే..
సాగే.. చెలరేగె..
ఎదలో తొలివలపే..పాపాపపాపపా...విరహం జత కలిసే..
మధురం ఆ తలపే..నీ పిలుపే..
ఎదలో తొలివలపే..పాపాపపాపపా...విరహం జత కలిసే..
మధురం ఆ తలపే..నీ పిలుపే..
ఎదలో తొలివలపే..
Super