నేనుగృహిణిని ఉద్యోగంలేదు|సంపాదనలేదు|బంగారం కొనాలంటేఎలా?ఈ చిట్కాని పాటించి బంగారాన్ని కొనండి

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #ammamaatavlog
    #goldschmes
    #ammamaatagoldsavings
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 500

  • @user-hd9we5bl9c
    @user-hd9we5bl9c 3 місяці тому +57

    Meeku manchi allullu dorikaru kabatti meeru aadindi aata padindipaatala jarigipotundu andari jeevitaalu ala vundavu

    • @komandurimadhavi5265
      @komandurimadhavi5265 3 місяці тому +35

      Elanti vedios avida chala chesi yento mandiki guidence estunnaru. Fake id ni pettukoni yenduku yenduku negetive comments chestunnaru. Avida cheppina topic yenti.meeru cheppedenti. Family gurinchi meekenduku. E kalamlo Sonta vallu kooda manam yedaina konte choosi orchukoleru. Manchi suggestions estunte meeku yenti problem

    • @aswanikodavali
      @aswanikodavali 3 місяці тому +10

      Baga cheparu.

    • @rojapraveen8323
      @rojapraveen8323 3 місяці тому +10

      Video malli inkokasari chudu swamy😂😂😂 maa Jaya amma cheppindhi kuthuru alludu gurinchi kadhu bangaram gurinchi

    • @lalithkumar8973
      @lalithkumar8973 3 місяці тому +4

      Hare krishna,
      Papam house wife emotion ni taluchukoni suggestion istha, meeru ila comment petaru anti, Darunam thalli.

    • @leelavani7070
      @leelavani7070 3 місяці тому +2

      Evari amma nuvvu fake id pettukuni ni vagudu avida manvhi cheptundi niku nachhit follow avvvu ledante silent ga vundu

  • @indirapratapa9204
    @indirapratapa9204 3 місяці тому +178

    భర్త సహకారం వుంటే ఏదైనా చేయొచ్చు ,.....అది లేక పోటీ......😢ఏమి చెయ్యలేము ,...ఎన్నో ఆశలు ...అన్నీ చాపుకోవటమే

    • @charan2488
      @charan2488 3 місяці тому +11

      Correct ga chepparu Andi,

    • @MShahina-hc6nh
      @MShahina-hc6nh 3 місяці тому +3

      Ha nijameaga

    • @blikhitha5889
      @blikhitha5889 3 місяці тому +3

      Correct same problam

    • @ksatya4901
      @ksatya4901 2 місяці тому

      Yes this is right 😢

    • @tajs8022
      @tajs8022 2 місяці тому +5

      Crct ga chepparu... Lakshalu sampadinchina... Rupayee ivvaruu....😢asalu em konivvaruuu.... Naa laga chala mande unnaruuu😢

  • @abhiram8893
    @abhiram8893 3 місяці тому +12

    అమ్మ అని మిమ్మల్ని అనడానికి అర్హత మాకు ఏముందో మీ మాటల్లోనూ మా చేతల్లోనే మాకు తెలుసు తల్లి అమ్మకి కూడా తెలియని రహస్యాలు మీకే తెలుస్తాయి మా అమ్మ కన్నా ఎక్కువ సలహాలు మీరే ఇస్తారు మేము తీసుకుంటున్నాము అందుకే మీరంటే మాకు ఎంతో అభిమానం కృతజ్ఞతలు అమ్మ ఇన్ని మంచి మాటలు చెబుతారు కాబట్టే మా అమ్మ లిస్టులో మిమ్మల్ని కూడా చేర్చుకునే అమ్మా అని పిలుస్తున్నాం

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 3 місяці тому +14

    ఆంటీ మేము కాలనీలో 15 మంది ఆడవాళ్ళం కలిసి రెండు సంవత్సరాల నుండి గోల్డ్ చిట్టీ వేసుకుంటున్నాం. చాలా బాగా నడుస్తుంది అలాగే అందరం నెలకి ఒక సారి అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాము

  • @purnamarri9503
    @purnamarri9503 3 місяці тому +264

    నేను అయితే గోల్డ్ తీసుకోవాలి అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ నీ బ్యాంక్ లో పెట్టీ లోన్ తీసుకొని వచ్చినా ఆ డబ్బు తో గోల్డ్ కొని నెల నెల లోన్ కి డబ్బు కట్టి విడిపించుకుంటం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగే చేస్తాం అమ్మ.నెల నెల పోగు చేసి కొనడం కూడా బాగుటుంది కానీ నాకు ఎందుకో ఇది నచ్చింది అమ్మ.బ్యాంక్ లో వడ్డీ కూడా తక్కువే త్వరగా కట్టుకుంటే చాలా మంచిది అందుకే నేను మా వారు అలాగే చేస్తాం నా ఈ పద్ధతి బాగుందా అమ్మ మీకు ఎలా అనిపించింది చెప్పండి.

    • @vanapalijagadesh899
      @vanapalijagadesh899 3 місяці тому +8

      Chala bagundi

    • @kopperasandhya9845
      @kopperasandhya9845 3 місяці тому +10

      Suuuupr 👌👌

    • @gayathribujji2523
      @gayathribujji2523 3 місяці тому +32

      Idi practical ga work avtunda, endukante gold loan ki manam interest pay chestham kada, alantappudu interest kattadam kanna scheme kattadam manchidi kada.

    • @gnmaths.1984
      @gnmaths.1984 3 місяці тому +3

      Interest ekkuva padutundi ,amount kuda ekkuva kattalsi vastundi anukuntunna

    • @Rajini2770
      @Rajini2770 3 місяці тому +9

      ఇది కరెక్టేనా వీడియో cheppandamma

  • @cutelifestyle8490
    @cutelifestyle8490 3 місяці тому +31

    Thanks అమ్మ నేను కూడా house వైఫ్ ని మంచి ఆలోచన ఈరోజు నుంచి నేను ఈ ఆలోచన ని మంచి పనికోసం మొదలు పెడతాను ❤️

  • @Swathi0798
    @Swathi0798 3 місяці тому +70

    అమ్మ పెళ్లి అయ్యాక అత్తవారింట్లో ఎలా ఉండాలో మీ మాటల్లో చెప్పండి అమ్మ request amma please

    • @Swathi0798
      @Swathi0798 3 місяці тому +3

      Chalasarlu adiganu amma ede question.. Please oka video cheyandi amma 😢

    • @devi7400
      @devi7400 3 місяці тому +3

      Aunu amma naku e video kavali

  • @sumakitchen303
    @sumakitchen303 3 місяці тому +82

    మా ఆయన గారు మా మాటే వినరు అంటే ఎంతసేపు మా అత్తగారు ఎలా చెప్తే అలా వింటారు ఏమి చేయలేము సర్దుకు పోవడం తప్ప కొన్ని జీవితాలు అంతే

    • @indirapratapa9204
      @indirapratapa9204 3 місяці тому +4

      Same too

    • @user-xm8zt3hb5e
      @user-xm8zt3hb5e 3 місяці тому +3

      Sam too

    • @sidharthareddy4201
      @sidharthareddy4201 3 місяці тому +2

      Same too

    • @SwapnaTanniru-zi2gm
      @SwapnaTanniru-zi2gm 2 місяці тому +1

      Same too

    • @parimimadhavi8716
      @parimimadhavi8716 2 місяці тому +1

      Same. Pelli ayi 20years ipudu valla brothers family seperate ayaka... Ipudu naa hus seperate avvadaniki oppukunnaru... But valla amma mata vini ipudu maa kaapuram appula paalu ayipoyindhi🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @srinandan1213vlogs
    @srinandan1213vlogs 3 місяці тому +55

    Ala చెప్పినా కూడా ఇవ్వరు అమ్మ same meeru చెప్పినట్టే చాలా years నుండి ఆడుగుతున్నాను అయిన one rupee kuda ఇవ్వరు అమ్మ

    • @ThulasiNuthalapati-wi5bh
      @ThulasiNuthalapati-wi5bh 3 місяці тому +9

      Avunu imkaa chala mandhi vunnaru
      Wife ki money ivvani varu
      Same ikkada ade paristhithi

    • @madhavijonnalagadda3554
      @madhavijonnalagadda3554 3 місяці тому +1

      Avunandi

    • @ANILKUMAR-jm1sm
      @ANILKUMAR-jm1sm 3 місяці тому

      😊00​@@madhavijonnalagadda3554

    • @kusumasri4514
      @kusumasri4514 3 місяці тому +4

      Avenue veellaki assalu Pelham meeda nammakame vundadu valla vallu tappu chesina samardistaru

  • @nallamillitaruni7513
    @nallamillitaruni7513 3 місяці тому +21

    నమస్తే అమ్మ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు జనవరిలో చెప్పారుగా గోల్డ్ స్కీమ్ కట్టమని నేను ఫిబ్రవరిలో మొదలు పెట్టానమ్మా అప్పుడే మూడు నెలలు కట్టేసాను నాలుగోది రెడీ చేసుకున్నాను మరొక ఏడు నెలల తర్వాత వస్తువు నా చేతిలో ఉంటుంది అన్న ఆలోచన నాకు చాలా ఆనందాన్నిస్తుందమ్మా మీ వీడియోస్ చూసి ఇప్పటికే వంద గ్రాములు సుమారు కొన్నాను మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఒక్క అడుగు ముందుకు ఖచ్చితంగా వేయాలి అమ్మ నీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే అవుతుంది 🙏❤️

    • @nnv6128
      @nnv6128 3 місяці тому +1

      Congratulations 🥳🎉

    • @prathimasrigallery9235
      @prathimasrigallery9235 3 місяці тому

      Superr andi congratulations 👏👏🎉❤

    • @honeyanu2099
      @honeyanu2099 3 місяці тому

      Yendulo konnaru

    • @honeyanu2099
      @honeyanu2099 3 місяці тому

      Manchi shops cheppandi. GRT, Lalita etc. ।।

    • @nnv6128
      @nnv6128 3 місяці тому

      @@honeyanu2099 Lalitha waste, GRT good

  • @umamaheswari-sg9be
    @umamaheswari-sg9be 3 місяці тому +7

    Mee maata vini nenu chala years ga grt lo join ayanu ippati varaku maa daughter ki 40 tulaalu konnanu.thank you so much ❤

  • @Lakshmi-rt2jp
    @Lakshmi-rt2jp 3 місяці тому +9

    అమ్మ మీరు పెట్టె వీడియో చాలా బాగుంటాయి మీరు చేప్పె సలహాలు కూడా చాలా బాగుంటాయి అమ్మ మీరు అంటే చాలా ఇష్టం

  • @sujananara6058
    @sujananara6058 3 місяці тому +8

    🙏అక్కా మీరు చెప్పింది100 కి 101% కరెక్ట్.....అపుడు, ఇప్పుడు ,ఎప్పుడూ మీరే మాకు మార్గ దర్శిక "బంగారం" అక్కా❤❤❤....

  • @indirapratapa9204
    @indirapratapa9204 3 місяці тому +8

    ఇ వ్వరు అడిగినా కూడా,...గొడవ పెట్టుకుంటారు, యింటి ఖర్చు నేను పెడుతుంటే నీకు money too పనేమిటీ అంటారు,చిన్న చిన్న వాటికే గొడవలు ,....money అడిగితే గొడవ , సర్దుకొని వుంటూ బాటకటమే ,.....

  • @user-nx9xz5ue6n
    @user-nx9xz5ue6n 3 місяці тому +7

    Amma what u said each and every word is very valuable 💕 great suggestion 🙏 we will implement them tq amma ❤

  • @padmanammi2587
    @padmanammi2587 3 місяці тому +12

    Amma na frnd oka ammayi undi ma iddari di age.. Same age 26 yrs....mavaru... Koncham money vishyam lo freedom istharu... Nenu mi videos lo.. Chusi koncham.. Koncham dachukuntu konukunta.....Na frnd valla husband papam ala kadhu a job cheyinavaru... Money ivaru.. Valla parents ichina amount kuda. . Tisukuntadu.. Kani thanaki save chesukkoni konnukovali ani chala istam mi video send chestha... Vallu a ammayini.. Kottaru ani ammayi valla parents dagaraki kuda vellanivaru... Chala badapadathadi... Alantivalla kosam.. Oka video miku vilu ayithe cheyandi

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 3 місяці тому +4

    Amma 🙏 chala baga cheparu amma gold ki money ela save chesukovali ani aslu minimum knowledge lene variki kuda chala clarity ga chepparu amma excellent 👌👌👌🙏🙏❤❤❤❤

  • @Swathi0798
    @Swathi0798 3 місяці тому +6

    అమ్మ నా పేరు స్వాతి.... మీ ఓల్డ్ గోల్డ్ వీడియోస్ చూసాక స్కీం లో జాయిన్ అయ్యాను అమ్మ.. నేను software జాబ్ చేస్తున్న అమ్మ నెక్స్ట్ మంత్ నా స్కీం అయిపోతుంది మా అమ్మగారికి చంద్రహారం చేపించాలి అనుకుంటున్నా అమ్మ.. ఇదంతా మీ వల్లనే థాంక్స్ amma❤.. మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి amma

    • @madhurilatha9067
      @madhurilatha9067 3 місяці тому +1

      Soooper nenu job chestu ma ammaku kempula necklace cheyinchinnanu andi ma amma chala garvamga cheppukunedi ma madhu cheyinchindi ani meeru same happiness nu njy chestaru

    • @mylittleworld2642
      @mylittleworld2642 3 місяці тому

      Super 😍

    • @mrekha8550
      @mrekha8550 3 місяці тому +1

      Nenu kudha meelaga gold thesukutanu amma

    • @honeyanu2099
      @honeyanu2099 3 місяці тому

      Yendulo konnaru

  • @komandurimadhavi5265
    @komandurimadhavi5265 3 місяці тому +2

    Hi andi. I am big fan of u.❤meeru 3 years back gold gurinchi vedio pettinappati nundi nenu konchem schemelo kadutunnanu. Kaani naaku doubt schemes kooda year yearki change chestunnaru. 2 or 3 types vunnayi. Yekkada, yela kadite manaku benfits vuntayo cheppandi amma

  • @adilakshmi7905
    @adilakshmi7905 3 місяці тому +2

    Bagaa chepparu Amma,naa marriage ayye 20 years kani kammalu Koda levu amma,maa varu one rupee kodaa evvaru 😢nijam cheppalantey mee vedios chosi jeevam sagisthunna amma promise, Amma vallu echinavi anni bank lo pedatharu kani vidipincharu ala gold unthaa poindi Amma evvari support ledu,maa Nanna Kalam chesaru appatinundi dipression lo vuntunna Amma vunna unthey pillalkosam,emi manchi work chosukoru ekalamlo 19k salary kani,kattevi 30k pettukuntaru,nannu em cheyaneyaru oka jaillo vinnattey life Amma 😢chachipovali anipisthundi Amma okkosari mee dhaggara vachi mee vodiloo bagaa edavali ani vundi Amma,meeku urthamyie.vuntadi Amma starting nundi comments pettedhanni kadaa Amma eppudu life visugga vundi Amma 🥺😥😢

  • @lavanyachandraiah592
    @lavanyachandraiah592 3 місяці тому

    Namasthe amma.. Naku gold matter lo meere guruvu.. Nijam ga cheppalante gold ila kuda konachu ani nake kaadu assalu ma amma ke theliyadu.. Me matalu follow avvatam valla naku eantho bangaram samarchukogaliganu.. Chala thanq amma

  • @ramaprabha3130
    @ramaprabha3130 3 місяці тому +35

    Some husband s money evaru madam

    • @user-gl4ck2np5h
      @user-gl4ck2np5h 3 місяці тому +1

      Eemeki chepthe Mee samasya theeruthunda madam . Alochinchandi koddiga

  • @NadikotiMadhavilatha
    @NadikotiMadhavilatha 2 місяці тому

    అమ్మ మీరు చెప్పిన ప్రతి మాట చాలా ఉపయోగకరంగా ఉంది.Thank you.

  • @user-on7ng9yb7d
    @user-on7ng9yb7d 3 місяці тому +3

    Analysis is very close to our practices and practical life as well ,Amma!

  • @samrajyamn660
    @samrajyamn660 3 місяці тому +1

    Amma meeru chepparani gold scheme lo join ayya tegesi cheppa ma variki papa ku gold kavali anduke vesanu Ani 1 day palakaledu next day set i poyadu happiga vundi tq amma❤

  • @ShashankYadav-vn3fo
    @ShashankYadav-vn3fo Місяць тому

    Amma me proshtaham tho nenu chala bangaram konnanu thankyou Amma you are inseperation to all womens

  • @user-xx1vw9oy9h
    @user-xx1vw9oy9h 3 місяці тому +2

    Very very practical talk naa bangaru Amma ❤️♥️💕💖💕 u r great person went through lots of life's real experience. Every word of u is ultimate I swear . Please keep advising. Vinte vintaaru . Ante antaaru . It's their fate 😔😔😔😔🙌🙌🙌🙌🙌🙌

  • @radhikagopisetty2557
    @radhikagopisetty2557 3 місяці тому +1

    Amma I am in a very middle class family.I can only pay 1k or 1.5k per month.Amma which scheme is most profitable and in which place is better to pay scheme..... please suggest me amma.

  • @bhargavibalina807
    @bhargavibalina807 2 місяці тому +1

    Manchi plan amma bagachepparu thankyou 🙏👍

  • @gayathrisatya3315
    @gayathrisatya3315 3 місяці тому

    అమ్మ మంచి సలహా బాగుంది మీరు చెప్పాక నేను సేవ్ చేస్తాను 🙏🙏 మీరు విజయవాడ వస్తే తప్పకుండా మా ఇంటికి రావాలి

  • @swathimedapati2815
    @swathimedapati2815 3 місяці тому

    2 years back me video chusi gold schemes kattanu.very happy amma.yearly oka kotha vastuvu konukkuntunnanu

  • @Premsri7181-sv7lx
    @Premsri7181-sv7lx 3 місяці тому +3

    Nenu 2010 nundi gold Miri చెప్పిన విధంగా grem చొప్పున కొంటున్నాను
    N పెళ్లికి కావాల్సిన గోల్డ్ నేను సమకూర్చున్నాను

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 3 місяці тому +4

    Meeru chepinadi 100/ correct amma😊

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 3 місяці тому +3

    Naa vishyam lo maa ayana mottam maa todikodalu cheppunatte vintaru enukanta ame talli taruvata talli anta .naa pilli ayi 17 years ayyindi Inka avidade pettanam .naa maata vinaru .malli avida samsaram eviri jokyam cheyyaniyyadu.adi telivi Ma ayanaki cheppina nannu struvuga choostunnaru.nenu emo pelliki mudu job vaddu ani naa bank job ki resign cheyinchaari pelliki mudu,pelli taruvata law chesa kaani practice cheyyaniyyaledu chaduvu ko kaani bauataki velladdu antaaru .annitiki avida madlyalo vastaru.naa kodukuni kooda naaku nachhinattu penchaledu amma . iam robot ante😢😢

  • @gullapallihymasrihyma8818
    @gullapallihymasrihyma8818 3 місяці тому

    Last year miru mi ammayi pettina video chusi nenu gold scheme lo join ayya amma...haram konukunna...naku almost 70 thousand save ayindi. And ipudu with in 5 months lo na gold mida 1 lakh cost perigindi...all because of you ❤

  • @user-gq5eb3gy3x
    @user-gq5eb3gy3x 2 місяці тому

    Amma miru cheppindhi 100% correct mi prathiyokka valueable

  • @manoranjanid9960
    @manoranjanid9960 3 місяці тому +2

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మ

  • @smartangels5121
    @smartangels5121 3 місяці тому

    Amma..na health tagipoindi I know meru Naa health gurinchi pray chesaru Ani .memu tirumala trip velli vachamu..anuke vedios chudaledu 4 days so eppudu chustunanu ee 4 days vedios...nenu mana andari gurinchi mana family vala andaru bhagundali Ani pray chestanu and in tirumala homam,all temples lo pray chesanu Amma .nenu chala Miss aienu vedios Ani daily anukuntuvuntanu .informative vedio maa husband ki chupistanu ee vedio .thank u Amma

  • @avulasujitha1493
    @avulasujitha1493 3 місяці тому +1

    Prati intlo mee lanti amma kani athamma kaani vunte samsaram yento vruddiloki vastundi amma.

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 3 місяці тому +1

    చాలా కరెక్టుగా చ మ్మ్
    చాలా కరెక్ట్ గా చెప్పారు అమ్మ గోల్డ్ స్కీం గురించి చాలా మంచి మాటలు చెప్పారు సూపర్ వీడియో 👍🙏🥰

  • @prasanna7498
    @prasanna7498 3 місяці тому +5

    Meru nakosamey chrpthunattu anipinchidhe amma tq so much

  • @govadasujathasujatha3293
    @govadasujathasujatha3293 3 місяці тому +4

    Chala manchiga cheparu amma

  • @chaithanyavadluri
    @chaithanyavadluri 3 місяці тому

    Hi amma mi videos chusthunte manasu ki chala hai ga untundhi miru gold gurinchi cheppina nundi nenu kuda ma paapa ki vaddanam chepisthunna amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KraniRani-j9k
    @KraniRani-j9k 23 дні тому

    Thank you so much. Amam. Machiga cheperu🙏🙏

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 3 місяці тому +1

    ఆంటీ మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది. లింకు పెట్టండి

  • @vimiradhikas5636
    @vimiradhikas5636 3 місяці тому

    Amma meku runapadi unta e video ma husband ke chupista Tq 🙏🙏amma ma varu intlo sarukulake kuda money evadu asalu nammadu chala badha ga untadi 😭😭😭

  • @sukanyazaveri2408
    @sukanyazaveri2408 3 місяці тому +1

    Correct chepparu amma ...me videos anni nenu follow avthu unta ..me matalu valla mny save chesi gold konukuntunna thanku amma

  • @sarithamuriki2208
    @sarithamuriki2208 3 місяці тому +3

    Chala correct cheparu Amma
    Nice idea

  • @sankarsankar-jb5gj
    @sankarsankar-jb5gj 2 місяці тому +1

    Baga chepparu amma

  • @KathiNagamanasa
    @KathiNagamanasa Місяць тому

    Thank u Amma for your valuable suggestions I like you so much.

  • @perumallashireesha7148
    @perumallashireesha7148 3 місяці тому +1

    Hi madam
    Nenu already ee tip ni paatisthunnanu 😊

  • @priyankareddy8809
    @priyankareddy8809 3 місяці тому

    U inspired me to buy gold amma from last 2 years after seeing ur videos bought gold with controlling unnecessary expenses my husband also supports me thanks for ur suggestion ❤

  • @prarthana7186
    @prarthana7186 2 місяці тому

    Amma chala Thanks amma meeru echina idea chala bavundhamma

  • @Purnimagarugu
    @Purnimagarugu 3 місяці тому +1

    Chala Baga chepparu amma.nanu ide patistunna amma.meeru cheppina tarvata nunchi gold meeda invest cheyyadam start chesa Amma.

  • @arunaRooddam
    @arunaRooddam 3 місяці тому

    Amma miru chepinatee chesanu ma papa ki gold thisukunnm ❤❤❤ tq amma love u so much🎉🎉

  • @mylikes3166
    @mylikes3166 3 місяці тому +1

    Naaku 16 years lo marriage indi prati paisa pillaku mugguriki Dibble petti andulo vesukomami cheppedaany gold cheeti kattedaani prathi nela sarukulu chusukuni konedaanni 3 moths okasari konedaani ammailaku kg gold ichaanamma insurance kattedaani prati paisa podupu chedaany happy ga vunnam

  • @kranthiinti4546
    @kranthiinti4546 3 місяці тому

    Correct ga cheparu andi aunty garu…funs ki velli apudu kavhithamga value undi andi.

  • @premalathadevi5524
    @premalathadevi5524 3 місяці тому +3

    Very valuable information about gold, andi Jaya garu. 😊

  • @Rajini2770
    @Rajini2770 3 місяці тому +2

    ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️

  • @alugoluindraja8013
    @alugoluindraja8013 3 місяці тому

    Chala Baga chepparu Amma... Me prathi mata naku connect iyindi Amma.. meru ante naku chala abhimanam... Thank you amma .

  • @kuttalakuttala1033
    @kuttalakuttala1033 3 місяці тому +2

    Meru correct ga chepparu Amma

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 3 місяці тому +2

    The tip is well said, Jayamma garu, thank you

  • @SowsriCollections
    @SowsriCollections 3 місяці тому

    Amaa nenu 4th scheme start chesanu amaa ippati varaku nenu 70 grams save chesanu amaa tq so much amaa

  • @nrisouthindiangirl
    @nrisouthindiangirl 3 місяці тому +1

    Aunty garu miru best creature as far i know

  • @lakshmideepak7057
    @lakshmideepak7057 3 місяці тому +2

    Amma meeru cheppy koddi gold price increase authundi meeru ma munchi kosam chepparu

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 21 день тому

    ప్రతి ఆడవాళ్లు ఈ వీడియో మీ భర్తలకి తప్పనిసరి ఇష్టం లేకపోయినా మాట తీసుకొని వినిపించండి. బంగారం స్టేటస్, షోకులు కోసం కాదు ఇన్వెస్ట్మెంట్ ఆపదే ఆదుకుంటుంది. చుట్టాలకి ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలంటే అప్పటికి మన దగ్గర డబ్బులు లేకపోతే ఇలా దాచినవి పనికొస్తాయి.

  • @dushimushi6485
    @dushimushi6485 3 місяці тому +1

    Namaste amma ela vunaru amma nenu mapapa peliki chala lasts padi bagaram thisukunnanu kani vadanam thisukovali ani chala estam kani navala kavadam ledu amma entlo nenu okadhani kastapadali nabartha chanipoyaru naku oka papa babuu vunnaru papaki 19 years epudu nenu ma papaki 4 years vunnapudu gold thisukuntu vachanu enni samasyalu vunna kani vadana okate amma Dhaka chesi miru emanna salaha evandi please amma

  • @mangagudhe3873
    @mangagudhe3873 3 місяці тому +1

    Vaddanm Kosam ala plan cheyyli amamma😊 cheppndi😊please please 😊

  • @sunithavardiyavath9753
    @sunithavardiyavath9753 3 місяці тому +2

    Gold 24 carrots konalante coins kante kuda biscuit gold better antunnaru.....ala konte manaku amount entha extra padtundo cheppandi....inka pedda shops lo konte better a ,r chinna chinna jewellery shop lo konte purity ela untado ani doubt....idi kuda clear cheyandi maa next videos lo...plz

  • @radhakalyani6153
    @radhakalyani6153 24 дні тому

    Enni cheppina na bartha oppukoramma.ammala chepparu ....dhanyavadalamma.....

  • @user-iv6io8fh3m
    @user-iv6io8fh3m 3 місяці тому

    Chala baaga chepparu amma nenu mimmalni chusi inspire ayyi one year nunchi saree business chestunnanu.alage stitching kuda chetunnanu alage gold kuda meeru cheppinatluga
    konukkuntunnanu amma .me
    videos chusi nenu chala marchukunnanu amma meeku chala runapadi vuntanamma.🙏🙏🙏

  • @vasantalatav1818
    @vasantalatav1818 3 місяці тому +1

    Amma super ga chepparu.❤👌🌹🙌🌺🌼. 🙏

  • @csindhu4870
    @csindhu4870 3 місяці тому +2

    Correct Jayagaru tq manchi mata

  • @sindhu5225
    @sindhu5225 3 місяці тому

    Manchi topic amma, yeppudu andarni gold teskomani chakkaga encourage chestharu Meru.. na circle lo nenu kuda alage cheppi chalamandi tho gold schems kattinchanu.. 2006 DEC lo ma babu puttinapudu rs.750/ undedi 1gm.. Nenu continues ga 20 years nundi Chennai lo gold schemes kadithune vachanu...2015 lo nenu Vaddanam antique lo uncut daimonds tho 242 gms lo teskunna, appudu 1 gm 2600 /change undi..gold yeppatiki appude perigina koneyyali, precious metal kabatti.. Iddaru adapillalaki, meku saripada gold samakurchukodaniki merentha kastapadi untaro mee matallo telustundi amma.. Ika gold mines kuda khali ayipothunnayata, anduke ippudu inka demand perigipoindi.. 🙂

  • @syamalapothagalla5904
    @syamalapothagalla5904 3 місяці тому

    Naku gold saving schemes untayani eppati varaku theliyadu madam really thank you so much mam..epati nundi fallow avthanu

  • @vishalakshirapala1049
    @vishalakshirapala1049 3 місяці тому

    Amma miru cheppina matala valla nenu konchem konchem gold thisukoni kasulaharam chepinchukunnanu amma chala thanks 🙏

  • @eswathi3108
    @eswathi3108 2 місяці тому

    సజెషన్ బాగుందండి థాంక్యూ ఆంటీ 16:27

  • @sirihomelythoughts6894
    @sirihomelythoughts6894 2 місяці тому

    Amma nenu mee viedo chusaka money ala save chaeyallo telusukunanu i can see all viedos gold topic viedos the best i can see continuesly its motivation class me please some more videos on gold topic amma

  • @SwathisrinivasSwathi-ym5ci
    @SwathisrinivasSwathi-ym5ci 3 місяці тому

    Naaku kuda meeru cheppindhi chaala baga nachindamma nenu kuda na vanthuga prayatnisthaanu

  • @Aakanksha-g50
    @Aakanksha-g50 2 місяці тому

    You motivate so much for house wife's madam

  • @mohankrishnacreations4459
    @mohankrishnacreations4459 3 місяці тому +3

    Memu dachinatarvata konali ane sariki double avutundi gold coat.
    nenu 5years nunchi save chestunna but nenu kontam velu kavtledu. Same nadi kuda me idea.

    • @mylittleworld2642
      @mylittleworld2642 3 місяці тому

      Prati nela ko rendu nellako kontu undandi coins appudu manam konna coins ki kuda value perugutu untundi appudu nastam undadu

  • @gannavarapuanjali3203
    @gannavarapuanjali3203 3 місяці тому

    అమ్మ అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యే విధంగా మంచి బ్లౌస్ pieces గురించి చెప్పండి అమ్మ స్మూత్ గా వుండాలి చూడటానికి బాగుండాలి చెప్పండి ప్లీజ్

  • @user-gz3bp7km6l
    @user-gz3bp7km6l 3 місяці тому +1

    అమ్మ చాల బాగ చెప్పారు ❤❤❤

  • @smallwonders8325
    @smallwonders8325 3 місяці тому

    Amma mee matalu vinte chalu happy ga bratakochhu prati okkaru

  • @rohinijammala5357
    @rohinijammala5357 3 місяці тому

    Amma meeru chala Baga chepparu .me ideas chala baguntay

  • @prasanamadhuri795
    @prasanamadhuri795 3 місяці тому

    Baga cheputharu amma miru mi videos chusina tharavatha nenu naku istam aiyina gold konukunanu tq so much ma 🙏

  • @neelavathibodireddy5023
    @neelavathibodireddy5023 3 місяці тому +2

    Chala machivisyalu cheparamma tq naku 2 adapilalu

  • @goodlife5744
    @goodlife5744 3 місяці тому

    Amma, enta manchi vaaru meeru, andariki andamaina vidmga chepparu,

  • @KalpanaPasupuleti-nr9ln
    @KalpanaPasupuleti-nr9ln 2 місяці тому

    Amma correct ga chepparu and me Saree chala bagundi ekkada konnaro cheptara

  • @sunithavardiyavath9753
    @sunithavardiyavath9753 3 місяці тому

    Mee video chusi nenu every month payment ki gold lock ayye scheme lo join ayya tq ma❤

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 3 місяці тому

    హాయ్ అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ మీరు చెప్పిన మాట చాలా మంచి మాట అమ్మ ❤❤❤

  • @madhurilatha9067
    @madhurilatha9067 3 місяці тому +1

    Sooooper ga chepparu amma ma amma savingstho gold konedi economy lo bale strong ga undedhi gold kontame kadu avasaraniki barthaku santhoshamga ivvali anedi donga chethiki ichhina avasaraniki dabbulu vastayi anedi na salary savings chesevaru mavaru thanu na pocket money ki ichhinadanitho gold thisukunevallam mavaru full support chestaru 3rd personnu assalu ranivvakudadhu samsaram padayyedi vallavalle ani kuda cheppedi vallatho premaga vundakudadhu ani kadu anvasara jokyam vaddu ani cheppedi anni bandhalu veru barya barthala bandham veru anedi ma amma maku prathi vishayam cheppedi kadu amma kani vallanu chusi nerchukunnam gold ante ladies njy cheyyataniki anukuntaru kane kadu Bartha entha baga chusukuntunnadu ane daniki example nenu ma family nd relativeslo unde peddavallandiritho vinna nenu ekkuva black beads tho vellipotunta ma amma nuvvu simple anukunte saripodu mee aayana kosam gold vesukovali ani anedi amma cheppina mata akshara satyam save chesi konamantunnaru kani husband nu sathayinchi konamanatledu bye amma

  • @bsaraswathi2164
    @bsaraswathi2164 Місяць тому

    Super amma chala Baga chepparu amma.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshsingarapu4107
    @rakeshsingarapu4107 3 місяці тому

    అమ్మ చాలా బాగా చెప్పారు థాక్స్ అమ్మాగారు

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 3 місяці тому

    Hi అమ్మా, ఉద్యోగం చేస్తూ కూడ భర్త కే ఇచ్చే వాళ్లు ఉంటారు, కొంచం చదువు సంస్కారం extra సంపాదన ఉంటే gold కొనే అవకాశం ఉంటుంది. ఇంకా cash కాకుండ credit card మీద కొనే వాళ్లు ఉంటారు, అప్పుడు కూడ problem. కనీసం వీలు ఉన్న వాళ్లు కొనుకోవలి. నేను February లో scheme join అయ్యాను. Nice information అమ్మా.

    • @taruntej2286
      @taruntej2286 3 місяці тому

      Hi peddamma meeru cheppindhi 💯 correct peddamma amdariki gold konalani untundhi kani konthamandi konaleru meeru cheppindhi faalo aitey konagalaru love you peddamma ❤👌🌹🦜🦜🦜🦜🏡

  • @NishithaNishitha-rt9tt
    @NishithaNishitha-rt9tt 3 місяці тому +2

    Me saree chala bagundi maku same elanti saree pampistara amma pls

  • @DhanyasriK-jh9db
    @DhanyasriK-jh9db 3 місяці тому

    Amma thanks amma very ideas amma u r my impression amma

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 3 місяці тому

    Naku papa undi amma nenu gold jamachyalakuntanu amma. Meru cheppindi chala baga nachidi amma. Thanku amma

  • @SrilathaKarva
    @SrilathaKarva 3 місяці тому +1

    Thanks amma

  • @SandyaGanji-t4v
    @SandyaGanji-t4v Місяць тому

    Chala manchi mata chepayru Amma