International Dance Day: APలోని చిన్న గ్రామానికి చెందిన కూచిపూడి నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యింది?

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 44

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 роки тому +29

    బీబీసీ తెలుగు వారికి చాలా కృతజ్ఞతలు ఇటువంటి గొప్ప గొప్ప కళల గురించి ప్రసారం చేస్తున్నందుకు 👌 మిగిలిన తెలుగు చానెల్స్ బీబీసీని చూసి బుద్ధి తెచ్చుకోవాలి

  • @balajic6485
    @balajic6485 2 роки тому +16

    ఇలాంటి కళలు మన దేశ బినత్వనికి ప్రతీక 👏👏

    • @ngkrishna9797
      @ngkrishna9797 2 роки тому +1

      కళ్ళలు కాదు. కళలు

  • @mamidilaxminarayana114
    @mamidilaxminarayana114 2 роки тому +11

    కూచిపూడి తెలుగు వారి సంస్కృతి,సాంప్రదాయాలకు pratirupam మరియు తెలుగు వారి గొప్పదనం

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 2 роки тому +8

    ఇతర మీడియా వాళ్ళకి భిన్నంగా ఇటువంటి కథనాలు ప్రసారం చేస్తున్న "బి బి సి"(బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ) వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏🙏

  • @nageswararaopotepalli247
    @nageswararaopotepalli247 2 роки тому +13

    Sir….I felt that I visited my village back…thanks a ton…I don’t have words to describe the feeling….those ragas and musical steps are haunting me time and again…

  • @pradeepreddy6610
    @pradeepreddy6610 2 роки тому +3

    Appreciate BBC Telugu, keep up the good work

  • @Ravikiran_Gutam
    @Ravikiran_Gutam 2 роки тому +9

    Super and excellent 👍 remarkable videeo BBC 👏 love you 💐💐 always BBC

  • @harshaheroic3261
    @harshaheroic3261 2 роки тому +1

    Great work BBC telugu

  • @rajmenswear
    @rajmenswear 2 роки тому +7

    Idhi kada maku kavalsinidi ... thankyou BBC ....Mana local channels vunnai enduku eppudu evadaki vadu kottukovadame

  • @devanandbunga9518
    @devanandbunga9518 2 роки тому +4

    Great Andrapradesh

  • @madavi_limbarao
    @madavi_limbarao 2 роки тому

    నాకు కూడా నేర్చుకోవడం చాలా ఆసక్తిగా ఉంది.

  • @krishnamahisree2271
    @krishnamahisree2271 2 роки тому +2

    Thank you so much BBC..🙏🙏🙏😍😍

  • @venkat33ongole
    @venkat33ongole 2 роки тому +4

    Very informative video... keep it up

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 роки тому +1

    Today International dance day👍👌tnq BBC👌👍e topic SCH academy Telugu book lo unndhi TNQ BBC

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 роки тому +2

    I love cultural arts 😍

  • @ravisamb9907
    @ravisamb9907 2 роки тому +4

    Very informativ...thanks for that 👍

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 роки тому +3

    Very good information and analysis and presentation

  • @66652
    @66652 2 роки тому +9

    Love you❤ all💜ᗷTS⟭⟬💜 from Andhra💜ᗷTS⟭⟬💜 Pradesh Guntur🔥 India🇮🇳

  • @gudivadanagapavan7956
    @gudivadanagapavan7956 2 роки тому +1

    Iam also one of kuchipudi dancer

  • @poornak59
    @poornak59 2 роки тому

    నాకు ఇష్టం ఈ కూచిపూడి నృత్యం

  • @velaganandini2309
    @velaganandini2309 2 роки тому +1

    Thankyou so much bbc ❤️

  • @Decodemind
    @Decodemind 2 роки тому

    I love gauthami Khan voice

  • @HinduVani
    @HinduVani 2 роки тому +3

    సిద్ధేంద్రయోగి గారి గురించి ఖమ్మం సూర్యాపేట మధ్యన ఉన్న కూసుమంచి అనే ఊరిలో ఒక దేవాలయంలో సమాచారం ఉంది..నిజానికి ఈ భాగవత మేళా కూచిపూడి గా మార్పు చెందకముందు సిద్ధేంద్రయోగి గారు ఆ ఊరి దేవాలయంలో ప్రతి రోజు సాధన చేసేవారు అని చరిత్ర కారులు చెప్తున్నారు .

  • @sarasa262
    @sarasa262 2 роки тому +1

    Nice video

  • @lifeoffailure...3921
    @lifeoffailure...3921 2 роки тому +1

    Thank you soo much...

  • @palajisreenivasulu3201
    @palajisreenivasulu3201 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 for your video

  • @sap.ficotrainingintelugu
    @sap.ficotrainingintelugu 2 роки тому

    Great

  • @Chitti1750
    @Chitti1750 5 місяців тому

    Periods vachinapudu kuchipudi dance performance cheyacha

  • @nagannajelly9001
    @nagannajelly9001 2 роки тому

    Thanks BBC maa ETV UNDI ANDKU MANAKI RANADI DANCE CHEYANDI ANTY AMO CHESTARU AVARAKI TELEDU

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 2 роки тому

    super

  • @lifeoffailure...3921
    @lifeoffailure...3921 2 роки тому

    I love u BBC.....

  • @vallikaacademy6539
    @vallikaacademy6539 2 роки тому

    In this vedio.....my college frds is there....we r 2019 batch...for btech wise...any way see them again in this vedio 😁🤝

  • @yallappa4434
    @yallappa4434 2 роки тому +1

    Pls must and should follow BBC News for informative videos..!

  • @మచిమట
    @మచిమట 2 роки тому

    కూచిపూడి యక్షగానమా? లేక శాస్త్రీయ నృత్యమా ?
    పూర్వం మగవారు మాత్రమే ప్రదర్శించే వారు , మరి వారి కుటుంబంలోని స్త్రీలు ప్రదర్శించలేదు ఎందుకు?
    కారణం సిద్ధేంద్ర యోగి స్త్రీలు చేయకూడదు అని శపించాడు 👍 ,
    ఈ నాట్యానికి శాస్త్రీయ కలగా పేరు రావడానికి కారణం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు కానీ! ఎవడు గుర్తు చేసుకోరు, సాహిత్యాలు మార్చి ,కథలను మార్చి, ఆంధ్ర నాట్యం, భరతనాట్యం లను మార్చి అల్లిన కథా యె కుచిపూడి 😂

  • @shivaiah9431
    @shivaiah9431 2 роки тому

    Intivally tega prayatnalu cheste. . Ne velaitadi

  • @KrishnaPrasad-hg2ip
    @KrishnaPrasad-hg2ip 2 роки тому +4

    Ilantivi abn tv9 choopinchav enduku??

  • @gurusatsang6138
    @gurusatsang6138 2 роки тому +5

    కూచిపూడి నృత్యం కు తల్లి ఎవరు,?
    దేవదాసి నృత్యం.... దేవాలయాల శిల్పాలలో వున్నది దేవదాసి నృత్యం.
    దేవదాసి లు ఆడితే బోగం ఆట, వీరు ఆడితే
    నృత్యం అంటారా... థూ...మీ బతుకు చెడ...

    • @HinduVani
      @HinduVani 2 роки тому +2

      2:15 దగ్గర చూడు..భాగవత మేళా అని కూడా అంటారు

    • @nnclassicaldance970
      @nnclassicaldance970 2 роки тому +1

      పూర్తిగా తెలుసు కొని మాట్లాడండి🙏 sir

    • @మచిమట
      @మచిమట 2 роки тому

      కూచిపూడి వాళ్ళు చేసేది చాలా తప్పు, స్త్రీలు ఈ నాట్యం చేయకూడదు , సిద్ధేంద్రయోగి శాపం వల్ల వారి స్త్రీ లు నేర్చుకోలేదు, కేవలం మగవారు మాత్రమే, సాహిత్యాలు మార్చి, కథలు మార్చి, అన్ని నాట్యాల నుండి సాహిత్యాలను తీసుకుని మార్చి ఆడిన దొంగ నాటకమే కూచిపూడి😂