సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2/ 1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2/శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా /2/సర్వ/ 2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2/ నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా /2/సర్వ/ 3. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2/నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా /2/సర్వ/
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2/
1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2/శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా /2/సర్వ/
2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2/
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా /2/సర్వ/
3. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2/నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా /2/సర్వ/
Thank you brother
Super song.ee song padina vaariki Naa హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.praise the lord.,❤❤❤❤❤
Chala chala wonderful song.
Good work , praise the lord
Marvelous , Thank you so much
Wonderful song god bless you all
Superb👌👌👌👌
Super nice song
Superb
Good sir nice song
Wonderful Song Brother
For latest updates Please subscribe our channel,we will provide you more tracks
Wow super song 😊
Super bro I love this song
Good bro
Good work.
👍👍👍
Nice track
Super song sir
Super
WOW
Glory to God
Super sir