ఈ సెట్ నాదే నా పేరు బ్రహ్మయ్య, వీడియో లేటుగా అప్లోడ్ చేశారు. నేను ఈ music system నెల నుండి వాడుతున్నాను. మాటల్లో చెప్పలేనంత నీట్ గా ఉంది. ట్రాక్స్ సూపర్ గా వస్తున్నాయి. నేనయితే ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాలుగు నెలలు వెయిట్ చేశాను. నిదానంగానే చేయమన్నాను. చాలా, చాలా..... బాగుంది music system. నేను చాలా ఖర్చు పెడదాం అనుకున్నాను. రవి మాస్టర్ గారు వద్దు అవసరం లేదన్నారు. నాకు అవకాశం ఉన్న ఆయన ఖర్చు పెట్టని ఇవ్వలేదు. ఆయనకే వదిలేసాను. చాలా genuine and perfect గా ఉంది సెట్టు. వింటూ ఉంటే నేను ఖర్చు పెట్టిన డబ్బు చాలా తక్కువ అనిపిస్తుంది ఆ system కి❤ ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఏమి చెప్పినా తక్కువే. థాంక్యూ రవి గారు, thank you MajjiGowri electronics.❤❤❤❤
రూమ్ లో echo ఏర్పాటు చేసుకుంటే. ఈ సిస్టం ని మించింది లేదు. He is a great technician and good worker also 👍👌👌🇮🇳 everyone d' not forgive "echo"👍 థాంక్యూ రవి గారు 🙏
సార్ మాది రాజమండ్రి దగ్గర కోలమూరు విలేజ్ మాకు 7.2 ఆమ్ప్లిఫైర్ అండ్ జె బి ఎల్ సబ్ ఊపర్ జిప్స్ స్పీకర్స్ సెట్ కావాలి దాని కాస్ట్ ఎంతో చెప్పగలరా మా రూమ్ సైజు 18 *13

ఎంత ఖర్చు పెట్టారు మీరు ఈ సిస్టం కి
ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ తో కలిపి nearly 79. Thousands. With crossovers. సెట్ అయితే nearly 68,800. అయ్యింది.
Thankyou Very much Sir
Yentha peteru
Madhi Ongole sir. Naku demo chupistara. Rammantara chirala ki. Meeku problem lekapothe mobile number evvandi please
చాలా బాగుంది MajjiGowri గారు సార్ సౌండ్ బార్ నాకు చాలా బాగా నచ్చింది ఇంటికి ఈ సౌండ్ బార్ చాలు. ఖరీదు కూడా అందుబాటులో వుంది.
రూమ్ లో echo ఏర్పాటు చేసుకుంటే. ఈ సిస్టం ని మించింది లేదు. He is a great technician and good worker also 👍👌👌🇮🇳 everyone d' not forgive "echo"👍 థాంక్యూ రవి గారు 🙏
Thankyou Very Much Sir
అన్న మదనపల్లి నుంచి నేను దీని price పెట్టలేదు మీరు,,నాకు కూడా ఇలాంటి మంచిది కావాలి అన్నయ్య 1ఇయర్ నుంచి చూస్తున్నాను మీ వీడియోస్ ♥️
Video Description chudandi Sir
Chala bagundi back panel ee sari
Yes Sir
Super Anna idhi Asalu sisalaina amplifier anna super ga vundhi ❤
Thankyou very much brother
Super sir clean internal design
Thankyou Sir
Hi sir good morning and
Happy sunday
Thankyou Sir
Very nice sir
Thankyou Sir
Superb sir
Thankyou Sir
Super👍
Thankyou Sir
Supr bro very nice.😀
Good afternoon ravi garu
Madhu from pedana
Hai Madhu Garu
7.1 Amp Cost 32000
Sub Woofer Jbl 1500 watt Price 11000
Each Satellite Price 3500
6 Satellites 3500 * 6
Center Box Price 4800
Packing Charges Extra
Navata Srmt Gowtam Cargo Kranti Transport
Anna super anna
Thankyou Brother
Amazing 😍
Thankyou Sir
🎉🎉 very nice..
Nice Bro......❤🎉
Thankyou Sir
Full connection kuda Video cheyandi
Ok Sir
గుడ్ మార్నింగ్ అన్న గారు
7.2 కాస్ట్ చెప్పగలరా..!
83000 varaku avtundi Sir
Naku ila hand made chala istam bro na dagra 5.1 yamaha undi adi custom chayunchukuna sound adiripodi...
Amplifier Humming Problem video making sir
Toslink connector tho yee device pettina optical connect avvuthunda Dolby Atmos vastunda
Assembled lo Dolby Atmos ledu ok na 7.1 matramey vundi Atmos is available only in branded av receiver
Total 78,000/- rupees 😮😮😮
5.2 ample player price bro
Sar Humming by video
Anna srikakulam నుంచి pavan Kumar
నా amplyfer start చేశారా
Yes Sir
సార్ మాది రాజమండ్రి దగ్గర కోలమూరు విలేజ్ మాకు 7.2 ఆమ్ప్లిఫైర్ అండ్ జె బి ఎల్ సబ్ ఊపర్ జిప్స్ స్పీకర్స్ సెట్ కావాలి దాని కాస్ట్ ఎంతో చెప్పగలరా మా రూమ్ సైజు 18 *13
Aproch 83000
Price
Bro price please
Check description Sir
Check Description Sir
Check Description Sir
Price. Pettandi😊
7.2 price please
Aproch 92000
ఇది అమౌంట్ ఎంత పడుతుంది
Av cost entha sir
Check video Discription Sir
Anna naku double jbl subwoofer tho kavali anna
Ok amp price 32000
Price pettaleedu anna
Check Description Sir
Price cheppandi bro
Check video Discription Sir
Too much price brother. 32000 ki denon av reciever vastundi gaa
Manchide kada teskondi
నాకు jbl 1500sub కు అంపలిఫైర్ కావాలి రేట్ చెప్పండి
7500
Cost cheppandi
Check video Discription Sir
RS
Check video Discription Sir
Price