పచ్చిమిర్చి వేశాక కరివేపాకు వెయ్యండి..నేను వెయ్యడం మర్చిపోయాను 🥲🙏.. వెయ్యకపోయిన taste బాగుంటుంది..try cheyandi 🙌.. గోపి విత్తనాల కోసం తెనాలి వెళ్ళాడు అందుకే కలిసి భోజనం చేయలేదు...
ఈ మధ్య నేను చేసే Non -veg వంటలు మా ఇంట్లో వాళ్ళకి రుచిగా అనిపించడం లేదు నేను చాలా బాధపడుతున్న సమయంలో మీ వీడియో తెలంగాణ చేపల పులుసు వీడియో చూసి చేశాను మా ఇంట్లో అందరికీ నచ్చింది. మీకు చాలా ధన్యవాదాలు బాబాయి గారు...రోజు మీ వంటలను అన్నీ చూసి ఒక notebook lo వ్రా సు కుంటున్నాను.
ఒకప్పుడు మనసు బాగోలేకపోతే కామెడీ వీడియోస్ చూసే వాళ్ళం... ఇప్పుడు మీ వీడియోస్ చూస్తున్నాం మీ మాటలు... కల్మషం లేని మీ నవ్వు.. లాస్ట్ లో మీరు తిండి నీ ఆస్వాదించే విధానం ... ఇవి అన్నీ మనసుకి హాయిని కలిగిస్తున్నాయి ❤❤ మీరు ఆరోగ్యంగా ఉండాలి ...😊😊
Hi babai mi video s and super all curry im big fan for u mi pathi vanttalu chesun mari mukanga matan chicken thakaya kurry challa baga vacchaya babai atham miru chepinattu gane
I am an ardent fan of your recipes, I especially liked the Sunday breakfast recipe Puri and Mutton Curry, it was awesome. Felt like visiting there and having with you.
పచ్చిమిర్చి వేశాక కరివేపాకు వెయ్యండి..నేను వెయ్యడం మర్చిపోయాను 🥲🙏.. వెయ్యకపోయిన taste బాగుంటుంది..try cheyandi 🙌..
గోపి విత్తనాల కోసం తెనాలి వెళ్ళాడు అందుకే కలిసి భోజనం చేయలేదు...
Nimakaya pachadi chesi chuupinchandi uncle👍
Pachadi kavali Nimakaya pacadhi chesi chupinchandi
Uncle all comments nimayakaya pachadi adugutunaru chesi chupinchandi
నిమకాయ పచ్చడి కావాలి చేసి చూపించండి
Enti sudden ga nimmakaya pachadi adugthnaru andharu 😄
Babai garu..1st time chicken fry meru chesinatlu chesthe maa chinna babu 2yrs and papa..aentha istamga thinnaro...meru aepudu Ila happy ga healthy ga vuntu maku ilanti tasty recipes share cheyalani korukutna..thankyou andi
అదిరిపోయింది బాబాయ్ గారు .. చాలా బాగుంది.. మా భోజన ప్రియులకు మీ వీడియో చూస్తుంటే కడుపు నిండిపోతుంది … నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అండి
ఈ మధ్య నేను చేసే Non -veg వంటలు మా ఇంట్లో వాళ్ళకి రుచిగా అనిపించడం లేదు నేను చాలా బాధపడుతున్న సమయంలో మీ వీడియో తెలంగాణ చేపల పులుసు వీడియో చూసి చేశాను మా ఇంట్లో అందరికీ నచ్చింది. మీకు చాలా ధన్యవాదాలు బాబాయి గారు...రోజు మీ వంటలను అన్నీ చూసి ఒక notebook lo వ్రా సు కుంటున్నాను.
ఇంకా పండగ చేసుకో మరి సుఖీభవ👐
😊🙏🙏 chala santosham
Babai garu kandha pulusu recipe video cheyyandi
చికెన్ లో కరివేపాకు వెయ్యలేదు😢
@@VishalBethiకదా 😂
వివాహ భోజనంబు🤗
మా నోరులు ఊరునుండు🤤
పొట్టలు నిండునుండు😋
వెంకటేష్ గారు చల్లగా ఉండునుండు😇😇
Just now i tried this recipe in my room. In one word its "Awesome" .
చికెన్ ఫ్రై, ఘంటసాల వారి పాట అద్భుతం బ్రదర్ 👌
చికెన్ లో కరివేపాకు వెయ్యలేదు😢
Bachelor's kosam chesaru kabatti ninna night try chesanu Baga vachindi 😊 Thank you uncle
Rasam Annam+chicken fry deadly combination 😋
ఒకప్పుడు మనసు బాగోలేకపోతే కామెడీ వీడియోస్ చూసే వాళ్ళం...
ఇప్పుడు మీ వీడియోస్ చూస్తున్నాం
మీ మాటలు...
కల్మషం లేని మీ నవ్వు..
లాస్ట్ లో మీరు తిండి నీ ఆస్వాదించే విధానం ...
ఇవి అన్నీ మనసుకి హాయిని కలిగిస్తున్నాయి ❤❤
మీరు ఆరోగ్యంగా ఉండాలి ...😊😊
😊❤️❤️ thank you
M
Uncle garu e item first time try chesa super ga vochindi anta mi guidance valane
Abba super
Superb simple Chicken fry.Thanks.
Mimmlni chustnte ma nana garu gurthukuvastunnaru.ur food awesome 👍👍
అబ్బ ఖాక నీ గొంతు చాలా బాగుంది చాలా బాగా పాడుతున్నారు
చాలా బాగుంది పెద్దాయన
Mi face chustey Edo teliyani hapiness vastundi Naku TQ sir mi videos chala bagunnai
Me curry chala bagundi ma pilalu chala istanga tinaru your curry super👌👌👌
Chala baga vachindhi uncle garu curry memu try chesam superb taste...
బాబాయ్ గారు సూపర్ 👌👌👌
ఈ వీడియో చూసి ఇంట్లో ఎలా కూర్చోని ఉంటాము.... బాబాయ్ గారు బై....బై సెంటర్ కి వెళ్లి వస్తా.......
పెద్దాయన సూపర్.... మీలా రసం చేసుకుని తిన్న సరే ఫుల్ గా తినవచ్చు
Chicken fry super gantasala song very super brother
Mee recipes Anni chala bagutai sir regular ga follow avuthuntanu nenu
Super 👌👌👌babai garu❤❤👍
Very yammi😋😋😋
Maa gopi annayya miss ayyaru.. babai garu.
Thanks for Cooking. Kiran kumar Tarnaka Hyderabad.
Uncle mee voice gantasala laaga super undhi chicken fry super
Mee house , mee vanta, meeru tene vedhanam chala baagunde babai gaaru😊
Nenu E roju Chesina. BURRA PADU. VERE LEVEL ...wow. test vere level super
చికెన్ ఫ్రై సూపర్
Nenu Just Eppude Try Chesa Sir...Suparo Super.
Very nice explanation video very good keep it up 👌👍, i love and like this chicken fry curry uncle 😋😋😋😋.
Direct fry curry tho rice next level untaadhi 👌
Annaiah mee matalu vintunte chala prasanthanga undi
Suuuper Babai meru cheppe vidhanam taste chese vidhanam amogham
Thank you 😊
Thatha, excellent adhurs po
ఫ్రై ఏమోగానీ పాట మాత్రం 👌👌👌👌
😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్
You are enjoying the food
Try chesina unkle 😍chala chala baga vachindi super taste ,😋
Nice babai chala bavundi video, tappakunda try chestha nenu❤
Awesome sir mouth watering thanks for this video
Super gaa chesaru
how you made the chicken is super
Mi expression ki oka peddha ascar award ivvacchu❤
బాబాయ్ గారు మీ వంటలాగే మీ గొంతు కూడా అమృతం లా ఉంది 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Hi babai mi video s and super all curry im big fan for u mi pathi vanttalu chesun mari mukanga matan chicken thakaya kurry challa baga vacchaya babai atham miru chepinattu gane
సూపర్గా ఉంది బాబాయ్ గారు
Challani Hyd weather lo ee roje Cheskunnam in combination with miriyala Charu andi . Super tasty ga ochai ❤Big fan!!
Babaiii❤️❤️❤️❤️ బ్రంహండం గా చేశావ్ బాబాయ్ ❤️❤️
Excellent ga undhi super babai 👌
uncul ji 🐔chicken fry superb miru kuda super
Iam daily seeing your videos and I tried your all recipe good testing
Patalu baga padataruu babai garu meeru 👍
సూపర్ బాబాయి 👌
పొన్నగంటి ఆకు కూర తయారు చేయండి బాబాయ్ గారు. Thanks for sharing this video babai garu.
Amogham mee yokka vanta 👌
Super song yummy recipe in rainy season babai from Guntur
Hai బాబాయ్ super
సూపర్
బాగా చేసారు
Chala bagundi mi vanta abbabbabbaba
Singing super babai garu
Super chicken 🐓
Nimakaya pachadi chesi chupichandi 🖐️
Chicken fry yummy😋😋
annagaru tomato rasam chesi meeru cheppina chicken fry chesenu pichhilechipoyindi annagaruuuuu meeku namasumanjali ❤
Excellent recipe sir first tym tried ❤️❤️
బాబాయ్ నేను ఆఫీస్ సెలవు పెట్టి పెళ్ళాం తో కలిసి 1/2 కేజీ చికెన్ తిన్నాను..... మందు లో సగం మిగిలింది రైస్ లో తిన్నాము... ఇంకా రోజంతా జాం... జాం.. జాం 💕
Hi uncle Nimakaya pachadi chesi chuupinchandi 🖐️
Meru sooper pedda nanna chaala baguntaayi me vantalu
Super అంకుల్
Babay nuvvu kammati vante kadu supar singar vi kuda👏👏👏👏👏👏👏👏👏👏
Babai super 😋 super 😋 babai 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Mee voice baagundi Chicken fry Super,Mee song excellent andi.
Super song Babai😊
superb taste. thank you 😀😀
👌 babai
Nice Babayi Garu
Superb song and cooking ❤ babai garu
Suparrrr sir
బాబాయ్ ఒక్కసారి మీరు చేసింది నేను కూడా ట్రే చేస్తాను ❤❤❤❤
Uncle gaaru super andi
Next boti fry curry video upload cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Hi babby namaste fry super super super
Super i like 🎉
I love you babai.... nuvvu excellent 👌..
Abhaa super ga chesav 😅
Uncle, I tried this recipy today it comes very tasty thank u uncle
I am Kiran from kurnool uncle nice recipe
నిమకాయ పచ్చడి చేసి చూపించండి అంకుల్ 👍
😅
బాబాయ్ గారు మీరు చేసిన చికెన్ కర్రీ రిసిపి టేస్టీ అండ్ టేస్టీ.మి ఇంటికి వాస్త బాబాయ్ మితో ఒక సారి చేయండి ఆశ్వ దిడం❤❤❤❤🎉🎉🎉🎉
Nice recipe
Tq u sir
Super babai garu
Nice 👍
Super.
Pata👌babai
Simple and super recipe babay, mouth watering.Your voice is super babay.
Namaste kaka super kaka🎉🎉❤
ma room lo kuda cheskunam babai garu super taste
Burra paadu Andi..... Super
I am an ardent fan of your recipes, I especially liked the Sunday breakfast recipe Puri and Mutton Curry, it was awesome. Felt like visiting there and having with you.
❤❤❤ mutton curry 😅