అష్ట దిగ్గజ కవులు ఎవరు? | శ్రీకృష్ణదేవరాయలు | ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి విశ్లేషణాత్మక రచన

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024
  • #vijayanagaraempire #krishnadevaraya #indianhistory #ashtadiggajas
    Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    శ్రీకృష్ణదేవరాయల భువనవిజయం లో ఎంతమంది ఆస్థాన కవులు ఉండేవారు? ఎనిమిదిమందా లేక తొమ్మిదిమందా? వారు ఎవరు? అన్న ప్రశ్నలకు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు, డా. సి. సోమసుందరరావు గారు వ్రాసిన వ్యాసాల సంక్షిప్త పరిచయం ఈ పాడ్కాస్ట్.

КОМЕНТАРІ • 38

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 4 місяці тому +1

    Werry Nice Sir

  • @uwantcell2622
    @uwantcell2622 Рік тому +16

    చరిత్రలోని నిజాలను వెలికి తీసి వీడియో చేసినందుకు నిజంగా ధన్యవాదములు సార్ ఒక లైకు షేరు కచ్చితంగా చేస్తాం

  • @srinivass6730
    @srinivass6730 Рік тому +9

    సార్ నమస్కారములు,మీ చారిత్రక విశ్లేషణ ఆధార సహితంగా ,చక్కగా ఉన్నది.నేను చరిత్ర ఉపన్యాసకుడు గా పనిచేస్తున్నాను.
    మీ ఉపన్యాసాలు మాకు చాలా ఉపయుక్తం

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 7 місяців тому +3

    Than q sirr

  • @srinivasasastrychallapalli4845

    గొప్ప విశ్లేషణ

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Рік тому +5

    గొప్ప సమాచారం

  • @kambamnarasimhasreedhar9336
    @kambamnarasimhasreedhar9336 Рік тому +5

    చాలా చక్కగా వివరించారు..
    🙏🙏

  • @DushyanthEdadasula
    @DushyanthEdadasula Рік тому +3

    A very underrated channel. You are doing God's work 🙌.

  • @satyabobby1
    @satyabobby1 Рік тому +2

    Thank you for all your efforts in making such informative videos.

  • @jayaramthimmappagari6316
    @jayaramthimmappagari6316 11 місяців тому +1

    Chala chkka ga vivarincha ru sir

  • @bgopinath1002
    @bgopinath1002 Рік тому +4

    Mee vishleshana samannjasam 🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +3

      విశ్లేషణ చేసింది ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు మరియు డా. సి. సోమసుందరరావు గారు.
      కార్యక్రమాన్ని విని మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @sanagasettyvenkateswararao1313

    I sincerely appreciate your passion for Telugu literature and Vijaya Nagar empire!!! 🎉. Jai Hind!!!

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      Many thanks.

    • @LastRuler-lo8cp
      @LastRuler-lo8cp 11 місяців тому +1

      @sangasetty Hello mastaru ayina krishnadevaraya balija caste emi kadu

  • @bgopinath1002
    @bgopinath1002 Рік тому +5

    🙏🙏🙏

  • @bvsboddupalli800
    @bvsboddupalli800 11 місяців тому +1

    Can you get me THE time of Tenali Ramakrishna, Pingali Surana and Bhattumrty, my blessings to you for your stringent efforts

  • @kishorev1047
    @kishorev1047 21 день тому +1

    ❤❤❤

  • @krishnamohan1065
    @krishnamohan1065 Рік тому +1

    It is quite possible that the poets were from a Mulvey lingual background

  • @RR-ic8ui
    @RR-ic8ui Рік тому +3

    Awesome

  • @madhusudan5499
    @madhusudan5499 Рік тому +4

    చాలా మంచి విశ్లేషణ. అయితే తెనాలి రామకృష్ణకవి మరియు శ్రీకృష్ణదేవరాయల గురించి మనం చాలా కథలు చదివాము. వారు సమకాలీనులా?

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +2

      ఒకరకంగా సమకాలీనులే. ఎలాగంటే కృష్ణరాయలు అష్టదిగ్గజాలను నెలకొల్పే నాటికి తెనాలి రామకృష్ణుడు 15 ఏళ్ళ వయసో అంతకంటే చిన్నవాడో అయివుంటాడు.

  • @nbr99100
    @nbr99100 Рік тому +4

    ఈ అష్ట దిగ్గజాలు బహుభాషా పండితులు, ఆంధ్ర కన్నడ సంస్కృత భాషలో ఉద్ధండులు. తెనాలి రామకృష్ణుడు లేని అష్టదిగ్గజాలు ఊహించు కొనుట కడు ఆశ్చర్యం.

  • @069yaswanthreddy2
    @069yaswanthreddy2 Рік тому +5

    Can you suggest some books to learn about vijayanagar empire

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +3

      Please start with these...
      1. Social & Political Life in the Vijayanagara Empire by BA Saletore
      2. Administration & Social Life under Vijayanagara by TA Mahalingam
      3. Aravidu Dynasty by Ft. Henry Heras
      4. History of Vijayanagara by Rama Sharma
      5. Forgotten Empire by Rober Sewell
      6. Never to be Forgotten Empire by B. Suryanarayana Row.

  • @srinivass6730
    @srinivass6730 Рік тому +1

    సార్ దయచేసి మీ నంబర్ చెప్పగలరు .నేను పోటీ పరీక్షల శిక్షకుడిని.మీతో కొన్ని సందేహాలు నివృత్తి చేసుకుంటాను🙏

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm Рік тому +2

    Asta diggajalu

  • @sangeevrao1430
    @sangeevrao1430 Рік тому +1

    Sri Krishna Raja vari Raja bhavanam a vurlo. vundhi????

    • @LastRuler-lo8cp
      @LastRuler-lo8cp 11 місяців тому +2

      Okka oorlo ani kadu chala unnayi 1.Penukonda:-Gagan Mahal
      2.Chandragiri fort palace
      3.Hampi palace etc

  • @manojmuni3058
    @manojmuni3058 Рік тому +4

    🙏