పెట్టుబడులు తీసుకురావాలంటే మా అన్న తర్వాతనే ఎవడైనా.. SEEMARAJA YSJAGAN

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 135

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 10 днів тому +59

    వైసీపీ బ్రతికి బట్టకట్టాలంటే సీమరాజాగారిని సిఎం అభ్యర్థి గా ప్రకటించాలి!

  • @sbm9063
    @sbm9063 10 днів тому +45

    76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సీమారాజ గారు 🇮🇳🇮🇳🇮🇳🫡🫡

  • @BABUEDITES123
    @BABUEDITES123 10 днів тому +38

    మింగుడు కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం.. 🙏

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 10 днів тому +14

    అన్నకంటే మీకే విలువ ఎక్కువ
    Super RAAJAA

  • @kamaraju9166
    @kamaraju9166 10 днів тому +32

    వైసిపి సీఎం తరవాత మీరు 👍👍👍

  • @bujjimanager
    @bujjimanager 10 днів тому +22

    నమస్కారం ప్రజలారా ఉదయం మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 10 днів тому +21

    వచ్చే 30 ఏళ్లు మా జగన్ అన్న ప్రధాని. సీమ రాజా సీఎం. జై జగన్.

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 10 днів тому +8

    ఈ పక్షి ఛానెల్ మీ జగ్లక్ ప్రియమైన పుత్రిక అని అందరికి తెలుసు సిమరాజా అన్నా.

  • @srinivasulugaja1557
    @srinivasulugaja1557 10 днів тому +18

    సీమరాజ అంద్రకి CM
    జగ్లక్ అన్న. PM
    ఊరికో ప్యాలెస్

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 10 днів тому +8

    ఏది ఏమైనప్పటికీ "" ఎవరు పార్టీలో ఉన్నా వెళ్ళిపోయినా జగనన్న 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడాలనే మా కోరికను ఒకే ఒక్కడు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారి స్వరంతో ప్రజల్లోకి వెళ్తామని బలంగా నమ్ముతున్నాం 🙏🙏🙏🙏🙏🙏

  • @bagadiannamnaidu6867
    @bagadiannamnaidu6867 10 днів тому +5

    సీమ రాజన్న నువ్వు ఉన్నంతవరకు మీ జగనన్న వార్డ్ నెంబర్ కూడా కాలేడన్నా నీ పోరాటం ఆగకూడదు

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 10 днів тому +13

    మీ అన్న ఉపాముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి పదవులకు సరిగ్గ సరిపోతారు. ఏదయినా ఆఫ్రికా దేశాలలో పోటీచేస్తే 😢😢

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 10 днів тому +5

    మన బ్రోకర్ పార్టీ పెట్టుబడులు చేపల మార్కెట్ చికెన్ షాప్ అల్లం వెల్లుల్లి పేస్టు

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 10 днів тому +8

    మీ అన్న షుగర్ ఫ్యాక్టరీస్ చాలా బాగానే తిప్పాడు, అందుకే 11 షీట్స్ ఇచ్చారు

  • @manjunath342
    @manjunath342 10 днів тому +9

    అన్న... సంపద సృష్టి కోసం అన్న చేసిన ఇంకో అద్భుతమైన ప్రయోగం మరిచి పోయినారు మీరు. అదే మన పక్క రాష్ట్రం కర్ణాటక కి మన రాష్ట్రం కి మధ్య పెట్రోల్, డీజిల్ ధరలు 7 to 9 రూపాయల తేడా ఉంది 😅😅😅

  • @gsvarma5654
    @gsvarma5654 9 днів тому +1

    😂😂😂😂😂🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 new style of journalism

  • @kgovindarao507
    @kgovindarao507 10 днів тому +4

    సీమ రాజ అన్న కి హ్యాపీ రేపబ్లిక్ డే అన్న 🙏 next CM మీరు కావలి వైసీపీ పార్టీ మీరు ఏ దిక్కు జగన్ ని పీఎం చెయాలి అన్ని మీరు చాలా కష్ట పడుతున్నారు

  • @RameshMallisetti-g9l
    @RameshMallisetti-g9l 10 днів тому +6

    అన్న నువ్వు సూపర్

  • @PrasadChinna-t4l
    @PrasadChinna-t4l 10 днів тому +6

    Excellent

  • @arjun_3969
    @arjun_3969 10 днів тому +4

    జగనన్న ఓటమితో జనం గత ఆరు నెలల నుంచి అన్నం తినటం కూడా మానేశారు😢

  • @NaniVedala
    @NaniVedala 10 днів тому +6

    మన జగన్ అన్న సంక్రాతి తరవాత జనం లో కి వస్తాను అన్నాడు ఇప్పుడు లండన్ పోయి విజయమలై తో బిజీ గా ఉన్నాడు

  • @SufiyanPatan-ki5el
    @SufiyanPatan-ki5el 10 днів тому +3

    నమస్కారం పరజాలారా ❤❤❤

  • @BasavaAvalkunta
    @BasavaAvalkunta 10 днів тому +6

    సిమరాజ గారు మీ అన్న సూపర్ కివ్వు కేక

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 10 днів тому +10

    చచ్చిన పామును యింకా ఎందుకు చంపుతారు సీమ రాజా 😭😭😭

    • @knarasimhareddy2469
      @knarasimhareddy2469 10 днів тому +1

      Vaadu inkaa chaavaledu. Ade Ayyanna gaaru annaru kadaa. Vaadu chesina vinashanam anthatinii prajalaki explain chestene adi saadhyam.

    • @yugandharreddysagili489
      @yugandharreddysagili489 10 днів тому +3

      Jaggu ganni inka trolls cheyali batiki vunnantavaraku

  • @padmavathis9445
    @padmavathis9445 10 днів тому +1

    Me poratam anna kosam elaga konasagali seemaraja garu🙏🙏🙏

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok 10 днів тому +1

    Seema నీవు చెప్పాలి నేను విరాళి నీవు mingey raja mingey ఇట్లు TG 11 ప్రెసిడెంట్ 🎉🎉🎉❤❤

  • @padmapriyachinne
    @padmapriyachinne 10 днів тому +1

    నమస్కారం సీమన్నా.

  • @arakaramanaiah1545
    @arakaramanaiah1545 9 днів тому

    Jai seema Raja 💪💪💪💪💪

  • @kurapatirao485
    @kurapatirao485 10 днів тому +2

    ఇంకో ముఖ్యమైన ఘనత గురించి మర్చిపోయారు సీమరాజా.రాయలసీమకు సముద్రం తీసుకొచ్చాడు.తిరుపతి రాయలసీమ జిల్లానే కదా.నెల్లూరుజిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట వగైరా తీర ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలిపి తద్వారా రాయలసీమకు సముద్రాన్నే రప్పించిన విషయం మర్చిపోకూడదు.

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 10 днів тому +3

    పులివెందుల ప్రజానీకానికి ఎప్పుడు రుచి చూడని చేపలు రొయ్యలు తెచ్చి మరి ఆ రుచి చూపించి సవాల్ చేశాడు మీటింగులు నేను చేపలు రొయ్యలు మొట్టమొదటిసారి పులివెందులకు తెచ్చానని కాలర్ ఎగరేసిన జగనన్నను చూసి నేర్చుకోవాలి అంటున్న పులివెందుల పంచాయతీ 😂

  • @p.nagaveni517
    @p.nagaveni517 9 днів тому

    Super super super annaya 😊😊😅

  • @varshithsai3843
    @varshithsai3843 10 днів тому +1

    First వ్యూ ❤🎉

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 10 днів тому +1

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

  • @andrajuramesh3076
    @andrajuramesh3076 10 днів тому +2

    Good morning Seema Raja Medeia team

  • @mittanarasimha4519
    @mittanarasimha4519 10 днів тому +2

    మీ పార్టీ ని ఇంకా గంగలో కలిపినారు నీవు కూడా పార్టీ మారండి నా మాట వినండి రాజా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RajaRaja_89
      @RajaRaja_89 10 днів тому

      No... Never.... Nothing... Samsye ledhu 🙃🙃🙃

  • @GerataswamiGubbala
    @GerataswamiGubbala 8 днів тому

    SUPER ANNA

  • @ramamohannaiduramamohannai2372
    @ramamohannaiduramamohannai2372 9 днів тому

    Super Anna

  • @rameshbabu3404
    @rameshbabu3404 10 днів тому +3

    రాజా, అన్న అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలు పేర్లు చెప్పాలంటే వారం రోజులు చెప్పినా తక్కువే అన్ని వుంటాయి ఏదైనా అన్నకే సాధ్యమైంది, నీవు మాత్రం అన్నను మింగించి అదేదో ప్రధానిమంత్రి ని చేయు అన్న చివరి శ్వాస వరకు నీవు వదలకు 😂😂😂

  • @e.naveen5374
    @e.naveen5374 10 днів тому +3

    Nijam a anna

  • @nallagoturajesh5538
    @nallagoturajesh5538 7 днів тому

    Chala goppa vishleshana😘😘🥰🥰

  • @ramanasenapati732
    @ramanasenapati732 10 днів тому +1

    Super Seema Rajugaru

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 10 днів тому

    Super tammudu 👍 correct ga ceppavu

  • @venurayarakula
    @venurayarakula 7 днів тому

    Jai YCP AJK SEEMARAJA 🙏

  • @vadlamudilakshmiprasannav.5242
    @vadlamudilakshmiprasannav.5242 10 днів тому +2

    వీళ్ళు చెప్పాల్సిన పనిలేదు tdp గురించి CBN గారి గురించి పక్కనే ఉన్న హైదరాబాద్ లో అడిగితే చెప్తారు ఆయన విజన్ ఎటువంటిదో వైసిపి కి దోచుకోవటం దాచుకోటం గుడ్డ కాల్చి మీద వేయటం తప్ప డెవలప్మెంట్ మీనింగ్ తెలియని వాళ్ళు చెప్పటం మనం వినటం పని లేని వాళ్ళు వింటారు మనకు చాలా పనులు వున్నాయి

  • @RamakrishnaPettani-kv6sb
    @RamakrishnaPettani-kv6sb 10 днів тому

    🙏🙏🙏🙏

  • @hajivali7890
    @hajivali7890 10 днів тому +1

    After long time, 1st View Raja❤ Anna

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 10 днів тому

    Seema Raja.
    All the best. ❤

  • @purplepie8224
    @purplepie8224 8 днів тому

    సీమ రాజా నువ్వే Minister

  • @omkarkumar5734
    @omkarkumar5734 10 днів тому

    Super anna nevu

  • @rajeswaridevi1236
    @rajeswaridevi1236 10 днів тому

    Jai Janasena jai Pawan Kalyan

  • @sainathnayani8998
    @sainathnayani8998 10 днів тому

    Hats off for your comments seemaraja garu

  • @nmanjunath7294
    @nmanjunath7294 10 днів тому

    👌👌👌👌

  • @E.RAJAMOHAMMADESLAM
    @E.RAJAMOHAMMADESLAM 10 днів тому

    ✌️సీ మా రా జా

  • @bhaskargowd8224
    @bhaskargowd8224 10 днів тому

    ❤నమస్కారం ప్రజలారా ❤

  • @RajuAruna-u2b
    @RajuAruna-u2b 9 днів тому +1

    ఫ్రెష్ మాటన్ ఫ్రెష్ చీకెన్ ఉండేవి రాజా

  • @MyGreatIndia1729
    @MyGreatIndia1729 9 днів тому

    నా రోజు నీ స్వీట్ వెటకారం వాయిస్ తో start అవక పోతే కష్టంగా ఉంటుంది...అన్న...😂😊😅

  • @GiribabuGiribabu-m1c
    @GiribabuGiribabu-m1c 10 днів тому +5

    Hiii ....annnaya ela unnaru mee yuddam aapakandi ❤

  • @ravig3406
    @ravig3406 3 дні тому

    అది నియం. ఎందుకంటే రాజుగారు. 2039 లో మీ అన్నను.సీఎం అని చెప్పారు. అంతవరకు రావు ఈ పార్టీలో కమిషన్ తీసుకోరు..అందుకని మేము రావు. మన అన్న పార్టీ వస్తే. ఏమి చేసినా అడగరు కాబట్టి.. దావుస్ పెట్టుకో దారులు.

  • @Manil-e4o
    @Manil-e4o 10 днів тому

    Videos super super anna

  • @rasunuriramu9394
    @rasunuriramu9394 10 днів тому +1

    Good morning Annaya

  • @LaxmmiNarayana
    @LaxmmiNarayana 9 днів тому

    మా జగన్ అన్న 5ఇయర్స్ లో తెచ్చిన కంపెనీ లు అప్పడాలు, పచ్చడి లు, నూడుల్స్, బజ్జిలు, ఫిష్ మార్కెట్ లు, రొయ్యలు మార్కెట్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి......

  • @prudhviraj758
    @prudhviraj758 10 днів тому +1

    First view is mine

  • @raghucherryRaghu-l2s
    @raghucherryRaghu-l2s 10 днів тому

    Anna super meru my favorite anna..

  • @VenkatramanaPamula
    @VenkatramanaPamula 10 днів тому

    Seemaraja=CM

  • @pspk121
    @pspk121 10 днів тому +1

    Happy republic day anna

  • @KclBgp
    @KclBgp 10 днів тому

    Well come anna

  • @georgepothen159
    @georgepothen159 10 днів тому

    Seema Raja Garu you are a true party worker of YSRCP.😅.

  • @AdinA-v4c
    @AdinA-v4c 10 днів тому

    Seemarajagreat

  • @charyvenkat8048
    @charyvenkat8048 10 днів тому +1

    🤣👌👌👌👌👌👌

  • @anilbabumadarapu3936
    @anilbabumadarapu3936 9 днів тому +1

    Anna okkasri karona lo eam chesado cheppu anna

  • @KrishanKishore-o7b
    @KrishanKishore-o7b 10 днів тому +1

    మా ja-gan మామయ్య ni మింగుతున్నావు కదా seema raja 😂

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 10 днів тому

    Tammudu nuvvu,assalu,thaggodhu

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 10 днів тому

    Nuvv super raja

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 10 днів тому

    Love you raja

  • @RamakrishnaRajana
    @RamakrishnaRajana 10 днів тому +1

    2094 lo mi jalaga chi em 2099 lo phi em 😂

  • @kishorrajarapu7492
    @kishorrajarapu7492 10 днів тому

    ❤❤😂

  • @stylish9629
    @stylish9629 10 днів тому

    9 వేల views, 900 likes ఏంది Seema Raja video కి. నేనైతే 1st like కొట్టి video చూస్తా. That's Seema Raja range

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 10 днів тому

    నమస్కారం ప్రజలారా 😂😂

  • @banavathpavan8240
    @banavathpavan8240 10 днів тому

    Anna nuvu a cm

  • @attitude_s0ul1
    @attitude_s0ul1 10 днів тому

    😅😅

  • @vishnupolukonda
    @vishnupolukonda 10 днів тому

    Anna nee mingudu ki swaagatham mee Anna thechina 13 Laks of chores Ekkada AP fully developed super super Excellent

  • @Gokul.mayuram9009
    @Gokul.mayuram9009 10 днів тому +1

    Me anna inka janmalo CM kaledu nuvu kuda rajinama chesi kutami prabhutham loki vachestey kasthaina paruvu maryadhha untundi ani teliyajestuna @Seema raja 😂😂

  • @supermanManofsteel-y5c
    @supermanManofsteel-y5c 10 днів тому

    😂😂😂😂

  • @rajay654
    @rajay654 10 днів тому

    First time Anna .. nobody showing interest investing in AP ….even mana babu and lokesh velli a kuda … PK ni teeskellalsimdi better ga undedi

  • @MVenkatesh-xo1tq
    @MVenkatesh-xo1tq 8 днів тому

    సీమరాజా అన వై సి పి కి నూవేసరేన మొగుడు

  • @RajuAruna-u2b
    @RajuAruna-u2b 9 днів тому

    ఫ్రెష్ చేపల్యూఉండేవి

  • @venkateswararaokamatam
    @venkateswararaokamatam 10 днів тому

    Dirty paper and media,better to ban this sakshi media.

    • @reddysiva7512
      @reddysiva7512 10 днів тому +1

      How can you expect it is good when broker loafer lapaki cement munda nadipe paper

  • @HellO__HarisH
    @HellO__HarisH 10 днів тому

    Jagan anna north Korea ki cm,pm kavalani korukunttunna

  • @dk1901
    @dk1901 9 днів тому

    Ipac vaallato summit pettaka , kuturlanu chudataaniki special flights lo vellaka enti ee davos gola maaku

  • @anuvideos5597
    @anuvideos5597 9 днів тому

    Ee point meeda kudaa maa jagan anna ni nuvvu😠

  • @anandpaidada6883
    @anandpaidada6883 10 днів тому

    Bahusa Bill gates tho photo kosamemo😂 AP ki rammani ante Billgates ranannnarata anduke vellarata ani anukuntunnaru anna😂😂😂
    Ina meeru chaala darunam anna anni mana anna kosame chebutunnaru pakkodi chesina Pani ki peru ela kotteyaaloo daaniki undalsina Visionnnnnn kosam kuda appudappudu chebutu undalanna😂😂😂

  • @sravankumar5194
    @sravankumar5194 9 днів тому

    2029

  • @satyanarayanasunku4799
    @satyanarayanasunku4799 10 днів тому

    mana puivendula pulakesi fish market thechaadu kadha

  • @LaxmiK-e8u
    @LaxmiK-e8u 9 днів тому

    రాహువు కేతువు ఆపు

  • @Harikrishna379
    @Harikrishna379 10 днів тому

    Mechanichs batakaali ani road lu veyyaledu...

  • @vutukurivenkatesh6549
    @vutukurivenkatesh6549 8 днів тому

    Anna small sorry small correction ma jagan anna kadu mana jagan ann Ani chapava please

  • @venkatgoura4868
    @venkatgoura4868 10 днів тому

    Aadaya vanarulu valla ku matram kadaa andaru taga😂 kunda retlu penchi manchi pani chesaranta kada ayane chepparu kada

  • @JaigurudevPatriji-eo4fq
    @JaigurudevPatriji-eo4fq 10 днів тому

    Raja mee annanu etthithe gani ap ki parisramalu ravu

  • @vishnupolukonda
    @vishnupolukonda 10 днів тому

    Anna seema raja mee paytm batch ni psycho batch ni tokkite thappa mee AP baagupadadhu

  • @harsha_2006
    @harsha_2006 10 днів тому

    Me ana acount loke poentunde