Havells PRCD Plug Top | Havells Life savior Plug

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో Havells కంపెనీకి సంబంధించిన 16A 30mA గల PRCD Plug Top ను చూపిస్తూ దీనికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఇలా అనేక విషయాల మీద ఈ వీడియోలో వివరించడం జరిగింది.
    ఇది మీరు కొనాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొలగలరు👇
    amzn.to/3OhdKWE
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Havells PRCD Plug Top
    Havells Life savior Plug
    #havellsindia
    #prcdplugtop
    #electricalwithomkar

КОМЕНТАРІ • 57