పిల్ల తల్లి తో సంసారం||పిల్ల తల్లి ప్రేమ కథ||village couples||my village comedy||dhoom dhaam channel

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2024
  • stoty; Raju aluvala,Aravind salla
    Dop; chinnu,karnakar
    actors;aravind,thirupati,bodige,chinnu,soujanya,rajjavvA
    special thanks to anil gangula,lambadipelly villegers

КОМЕНТАРІ • 379

  • @djvsdjcompetition5252
    @djvsdjcompetition5252 2 місяці тому +28

    పెళ్ళాం బెల్లం అయింది తల్లి దయ్యం అయింది .. సూపర్ డైలాగ్ అవ్వ నటన సూపర్

  • @maaphotographystudio119
    @maaphotographystudio119 3 місяці тому +54

    రాజవ్వ నీకు అభిమానిని అయ్యా... నీ టైమింగ్ సూపర్

    • @sudha7661
      @sudha7661 2 місяці тому +1

      ఎం జరగబోతున్నది రా? పార్ట్ 2 తియు రా మెంటల్ డైరెక్టర్ గా

  • @nagarajumandela1389
    @nagarajumandela1389 2 місяці тому +11

    సౌజన్య యాక్టింగ్ సూపర్ ❤🎉రాజవ్వ యాక్టింగ్ 👌

  • @govarhank7497
    @govarhank7497 3 місяці тому +69

    రాజవ్వ..మంచి యాక్టింగ్ చేస్తుంది..

    • @srinuvootla5590
      @srinuvootla5590 3 місяці тому +8

      గంగవ్వ కన్నా బాగా చేస్తుంది

  • @Somesh14366
    @Somesh14366 3 місяці тому +37

    రాజవ్వ అదిరిపోయే పర్ఫామెన్స్ చేసింది❤❤❤❤

  • @atozeevideos
    @atozeevideos 3 місяці тому +183

    గంగవ్వ కంటే రాజవ్వ సూపర్

  • @gittasrinivas17
    @gittasrinivas17 3 місяці тому +20

    లైకులు వ్యూలు కోసం ఎవరైనా చేస్తారు అన్న వీడియోలు సామజిక స్మృహ వీడియో తియ్యాలి ఆంటే దమ్ము ఉండాలి అన్న,, i సపోర్ట్ u all good luck for ur team ❤

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 3 місяці тому +71

    సౌజన్య యాక్టింగ్ నాచురల్ గా ఉంటది, సూపర్ ❤

  • @vangaanilkumar2753
    @vangaanilkumar2753 2 місяці тому +21

    అత్త-మాకో బాటిల్ పట్టుకు రా,
    కోడలు-పుల్లగా ఉండదా అత్తమ్మ,
    అత్త-ఉండది‌ పోద్దాటి‌ కల్లు మంచిగుంటది...😂😂

  • @rakeshbarigala3906
    @rakeshbarigala3906 2 місяці тому +8

    నాలాగే సేము ఈ Tittle చూసి ఈ Episode చూసే వారు ఎంత మంది ఉన్నారు..., ఒక Like 👍 వేసుకొండి,,,,, మిత్రులారా
    I love ❤️ this Tittle 😍 ❤️ 🎉🎉 By BRUU ..✍️

  • @alukarajamallu57899
    @alukarajamallu57899 3 місяці тому +22

    రాజవ్వ అత్త పాత్ర లో నటించలేదు జీవించింది , natural acting,Rajavva dialogues super, సాయిల్కచ్చిన కష్టము ఎవ్వరికి రావద్దు ముందు నుయ్యి వెనుక గొయ్యి , lastly super twist 👍👍👍😃😃😃

  • @PallerlapadhuMahesh
    @PallerlapadhuMahesh 28 днів тому +1

    Soujanya video s super love u

  • @-mahesh899.mamidi
    @-mahesh899.mamidi 3 місяці тому +47

    సూపర్ సౌజన్య యాక్టింగ్ సూపర్ వీడియో కంటిన్వే వీడియో స్

  • @malyalaranadheer8564
    @malyalaranadheer8564 3 місяці тому +5

    Soujanya chala baaga natural ga chesindhi superb

  • @bonthalapandu7797
    @bonthalapandu7797 3 місяці тому +3

    హీరోయిన్ యాక్టింగ్ సూపర్

  • @ramu1234-xm1ux
    @ramu1234-xm1ux 3 місяці тому +13

    Thadi venuka thadi peduthunnava sailu 😂😂

  • @shyampatelakula9728
    @shyampatelakula9728 2 місяці тому +4

    Super soujanya nice wice super video 📸all

  • @user-br8sw9hn8h
    @user-br8sw9hn8h 2 місяці тому +3

    రజవ్వ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ ఉన్నార్

  • @ramprasadmyana7593
    @ramprasadmyana7593 2 місяці тому +2

    Next episode kosam waitig.

  • @srinivasyadav9940
    @srinivasyadav9940 3 місяці тому +6

    Team members acting natural osm 😍

  • @rajukothapelli9639
    @rajukothapelli9639 3 місяці тому +13

    Sailu పెళ్లాం manchiga vundhi❤❤

  • @user-nu7jr7ov7s
    @user-nu7jr7ov7s 3 місяці тому +6

    Dady paisalu eyyava 😂😂😂😅

  • @rajendersuma259
    @rajendersuma259 3 місяці тому +23

    Rajavva acting super 👏👏👏

  • @bujjiprashu5578
    @bujjiprashu5578 2 місяці тому +2

    Women's acting very well👏
    Soujanya ⚡ Rajavva

  • @ramindlakumarbabu
    @ramindlakumarbabu 3 місяці тому +50

    రాజవ్వ అంటే రాజవ్వే నీతల్లి సహజత్వం ఉట్టిపడింది 😂. రాజవ్వా సూపర్ ఇగ గంగి గంగల గల్సు డే

    • @anunani333
      @anunani333 3 місяці тому

      Anthe antava mawa

    • @kiranchinnu5608
      @kiranchinnu5608 3 місяці тому

      Yes

    • @sandhyasandhya2391
      @sandhyasandhya2391 2 місяці тому

      Gangiki baga balisipoyindhi chudaniki pote assal pattinchukuntane ledhu assalu inka thitttindhi e roju

    • @sandhyasandhya2391
      @sandhyasandhya2391 2 місяці тому

      Kani dhoom dham Team mathram suuperga receive cheskunnaru

  • @alwalakirankumar6500
    @alwalakirankumar6500 2 місяці тому +2

    Super super super Amma super nuvu

  • @gudikandularajendraprasad9945
    @gudikandularajendraprasad9945 3 місяці тому +8

    Mee idhari acting natural and bagundhi❤

  • @chravikumar5184
    @chravikumar5184 2 місяці тому +2

    Rajavva acting super former

  • @Chiranjeevimaggidi
    @Chiranjeevimaggidi 2 місяці тому +1

    వెరీ నటుర్లల్ వీడియో

  • @gangaraorao640
    @gangaraorao640 3 місяці тому +38

    నువ్వు అత్త అంటే పెయి అంతా మండుతుందే..నువ్వు అత్త అనకే ఈ డైలాగ్ 😅😅DDC team keep it up..Inka manchi videos raavali..

    • @gangaraorao640
      @gangaraorao640 3 місяці тому +4

      రాజవ్వ అమ్మ మీ డైలాగ్స్ చాలా సహజంగా సమాజానికి ఆత్తుకూనే లా మీ హవ భావాలు మా ముందర నిజంగా కనపడేలా చేస్తున్నరు కొన్ని డైలాగ్స్ రిపీట్ గా చూస్తున్న..ఊర్ల ఉన్న ముచ్చట్లు అన్ని నీకే కావాలా ..ఇంకా చాల ఉన్నాయి DDC script writer హాట్స్ ఆఫ్ ఈ రోజు 4 సార్లు చూసిన అమ్మ డైలాగు వినడానికి.. సౌజన్య మీ యాక్టింగ్ సూపర్..మంచి ఫ్యూచర్ ఉంది మీకు keep it up

  • @Soggadusanthosh
    @Soggadusanthosh 3 місяці тому +4

    Amanna feel undha video lo super❤❤❤❤❤

  • @Srinu657
    @Srinu657 3 місяці тому +2

    పిల్ల తల్లి బాగుంది

  • @sainathmurthy5914
    @sainathmurthy5914 3 місяці тому +2

    Charging pettinava sailu😂😂😂😂

  • @bubbulashiva3324
    @bubbulashiva3324 3 місяці тому +8

    సాయిలు పాత్ర సూపర్ గా ఉంది🎉💐👌

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 Місяць тому

    ఇదీ తెలంగాణ ఆత్మ.

  • @nareshthota8326
    @nareshthota8326 3 місяці тому +92

    Soujanya kosam video chesevallu endaru

  • @humaninspirational7753
    @humaninspirational7753 3 місяці тому +3

    వాతావరణం బట్టి కూడా ఊస తిరుగుదే పొలం

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 3 місяці тому +4

    రాజవ్వ మంచి కోడలు దొరికింది తీర టైం కు అన్నం తిందాం అత్తమ్మ

  • @venkatyadav2461
    @venkatyadav2461 2 місяці тому +1

    అందం సున్నం గాను😂😂😂😂😂😂😂😅😅😅😅😅

  • @laxmirajam9299
    @laxmirajam9299 3 місяці тому +1

    నైస్ వీడియో సూపర్ అల్ ది బెస్ట్ 💐💐👌👌👍👍

  • @nunavathsuresh2714
    @nunavathsuresh2714 2 місяці тому +1

    Same elage ma Village pilla tallini chesukunadu okadu

  • @user-zn4of8es2s
    @user-zn4of8es2s 3 місяці тому +1

    సూపర్ బ్రో నైస్ చాలా బాగుంది

  • @ThunikiRaju
    @ThunikiRaju 3 місяці тому +4

    Sailuu anna super nvu thopef

  • @devenderk7329
    @devenderk7329 3 місяці тому +3

    లాస్ట్ లో ఏమైన ట్విస్ట్ ఇచ్చినవ్ అన్న సూపర్ అన్నా 😅❤😅

  • @srinivaspoloju5543
    @srinivaspoloju5543 3 місяці тому +3

    Chivarlo twist supar

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu5964 3 місяці тому +10

    హంగామాలకు పోకుండా వీడియోస్ తీస్తున్నారు..కంటెంట్ కూడా బాగుంది మీది

  • @siripoorramaswamy2219
    @siripoorramaswamy2219 2 місяці тому +1

    Rajavva acting is super

  • @potluriravi8923
    @potluriravi8923 2 місяці тому

    super ga acting చేస్తున్నారు అంతా

  • @user-do5ml2kv5n
    @user-do5ml2kv5n 2 місяці тому +1

    రీసెంట్గా మా దోస్త్ గాని కూడా సేమ్ సిచువేషన్ ఎదురయింది వాడు కూడా పిల్ల తల్లిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు😂

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 3 місяці тому +6

    🌹🌷🥀. Hii. Sowjanya💃. Garu. Chala manchigaga. Natincharu. Veri good Gift for. 🐓

  • @harishharsha2121
    @harishharsha2121 3 місяці тому +2

    Fafam sailu 😂

  • @vikkyg739
    @vikkyg739 3 місяці тому +1

    అమ్మ మీ యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 2 місяці тому +1

    అన్న నమస్తే లోకులు కాకులు అంటే మనం ఈ లోకం లో ఉంటునం లోకం తీరు మనం మంచిగా ఉంటే లోకం మన మిద ఏడుస్తుంది యేసం లో తాడి వెనకు తాడి పెట్టల సన్న పిన్ చార్జర్ దోడు పిన్ చార్జర్ మీరు చాలా బాగా టైమింగ్ చేశారు రాజవ్వ అమ్మ సూపర్ యాక్టింగ్ కొత్త కొడుకు కొత్త పెళ్ళాం కొత్త మనవడు కలిసొచ్చే కాలానికి నడిచే వచ్చే మనవడు పిల తల్లి కి పేయంత బలుపా అనుకుంది ఒక్కటి అయ్యింది ఇంకోటి పిల్లల కోసమే కదా పెళ్లి చేసుకొనేది తిరుపతి అన్న స్టోరీ ఎక్కడికివెళుత్న్ది అందరికీ నమస్కారం

  • @user-jx1ik4wy4q
    @user-jx1ik4wy4q 3 місяці тому +3

    Coffee lanti episode. Malli looking fantastic. Ending is super chumma. Direction beautiful❤❤❤❤

  • @manohargummadi9543
    @manohargummadi9543 3 місяці тому +2

    Heroine acting.voice super

  • @vikramchiguru8286
    @vikramchiguru8286 3 місяці тому +1

    Hello anna namaste supar video 3

  • @ShravanKumar-nb9fv
    @ShravanKumar-nb9fv 2 місяці тому +1

    Miru kuda ladies characters lekunda videos tiyalera same jabardast laga avtundi

  • @chanduengala7137
    @chanduengala7137 3 місяці тому +2

    Aravind bro nuvvu superb

  • @kethavathmansingh5812
    @kethavathmansingh5812 3 місяці тому +4

    anna me okoka video's super

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg 3 місяці тому +3

    Mi videos chala baguntunnai super mankadi videos ranivvadi

  • @kommugallaparsharamulu3189
    @kommugallaparsharamulu3189 2 місяці тому +3

    Charging pettinava full ayyindi

  • @Raghuvarun-2518
    @Raghuvarun-2518 3 місяці тому +5

    Sailuuu.....enta kattam achhera neeekuuu🤭🤭🤭😂😂😂

  • @kumar-ke3tf
    @kumar-ke3tf 3 місяці тому +13

    చాలా అంటే చాలా బాగుంది పబ్లిక్ కి మంచి మెసేజ్ ఇస్తున్నారు దయచేసి కొంచెం తొందర తొందరగా వీడియోస్ పోస్ట్ చేయండి 👌

  • @surekhayadav171
    @surekhayadav171 3 місяці тому +2

    😅😅😅 twist pina twist sailukuuu😅😅😅

  • @ShanShankr-fr9ve
    @ShanShankr-fr9ve 3 місяці тому +10

    Continuous ga 2-3 sarlu chusina . సౌజన్య లాంటి romantic wife pilla thalli ayina ok

  • @rameshbabuelavena543
    @rameshbabuelavena543 2 місяці тому

    Soujanya acting super ❤ soujanya

  • @malleshyadav3449
    @malleshyadav3449 3 місяці тому +2

    Masthu vunayi bhai🧡🧡🧡🧡

  • @user-xz2ri8lg3l
    @user-xz2ri8lg3l 3 місяці тому +2

    Super GA chesaru

  • @satishgalipelly9443
    @satishgalipelly9443 2 місяці тому

    సౌజన్యంa acting superb future lo movies vellachu

  • @rajeshgannavaram7806
    @rajeshgannavaram7806 2 місяці тому +1

    video superb superb and video clarity super

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i 2 місяці тому +1

    ఇదేం గోసర సాయిలు..😂
    పోరగండ్లు కూడా పుట్టారట గదర సాయిలు... మియవ్వతోని నీకున్నదిపోర సాయిలో....😂😂😂

  • @MahiFlokBeats
    @MahiFlokBeats 3 місяці тому +5

    Em Feel Undhi Mama😅😅

  • @shivanidigitals2555
    @shivanidigitals2555 3 місяці тому +2

    Super sailu

  • @naveenvlogs772
    @naveenvlogs772 3 місяці тому +2

    My village showni pandapedthunnaru next top Telangana youtuber aitharu all the very best

  • @sumanyadav4597
    @sumanyadav4597 Місяць тому

    Evadra writer 😅😅😅 dandam ra saaamy ❤

  • @kethavathmansingh5812
    @kethavathmansingh5812 3 місяці тому +3

    just 5 minutes lo 150 likes ante mee videos superb anna❤🎉

  • @PallerlapadhuMahesh
    @PallerlapadhuMahesh 28 днів тому +2

    Pelli kuthuru super

  • @nanivlogs775
    @nanivlogs775 3 місяці тому +1

    Next video thondaraga pettandi please... Full excitement undi

  • @satishgalipelly9443
    @satishgalipelly9443 2 місяці тому

    Super fantastic short film very impressed

  • @malleshyadav805
    @malleshyadav805 3 місяці тому +3

    Soujanya chala natural gaaa acting chesindi.....

  • @kanakrajyadaavraju7581
    @kanakrajyadaavraju7581 2 місяці тому

    Continue part 123456789😅😅😅😅😅😅 mastundi sailo samsaram

  • @gundamramesh1001
    @gundamramesh1001 3 місяці тому +4

    Rajavva superb

  • @PAVAN13129
    @PAVAN13129 3 місяці тому +1

    E series continue cheyandi 🤝✨

  • @user-vedhasriqueen100
    @user-vedhasriqueen100 22 дні тому

    Inka Continue Cheyara bro inkeppudu

  • @ravinderravi2226
    @ravinderravi2226 3 місяці тому

    Naku.elnati.vidiyos.chala.estam.super.sowjanya.super

  • @srinivaskancharla4556
    @srinivaskancharla4556 3 місяці тому +1

    Anna mi jodi super ga vundhi

  • @pattabinaresh1913
    @pattabinaresh1913 3 місяці тому +1

    Rajavva, soujanya, malli bro, tirupathi anna & bodige bro acting 🔥🔥🔥

  • @anjaneyulusaritha721
    @anjaneyulusaritha721 3 місяці тому +2

    Sailu Anna great

  • @user-si8on4jc6b
    @user-si8on4jc6b 3 місяці тому +1

    Super soujanya

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 3 місяці тому +1

    💯 perfect video in Telangana.. good

  • @prasadkadaru9417
    @prasadkadaru9417 3 місяці тому

    చాలా బాగుంది video

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 3 місяці тому +1

    Emaatakaamaata pilla super

  • @user-AKcreations
    @user-AKcreations 3 місяці тому +2

    வீடியோக்கள் மிகவும் நன்றாக உள்ளன, உங்கள் அனுமதியால் நாங்கள் தமிழை மொழிபெயர்க்கலாம் ❤

  • @vaddimohanji1460
    @vaddimohanji1460 2 місяці тому

    Super bro. . Telangana yasa ... Voice modulation ..and beautiful nature., simple mackup...i impressed ❤❤

  • @d.ravindernath2353
    @d.ravindernath2353 3 місяці тому +2

    Nowadays it is a nice story 👌, all are acted fantastic mainly Soujanya expressions superb. Village atmosphere, neatness, videography, direction nice. All are acted fantastic 👏. All the best for coming videos 📹

  • @sathishsunke8306
    @sathishsunke8306 3 місяці тому

    🎉🎉🎉superrrr anna vere level thaggedeleeeee

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 3 місяці тому

    Super action atha kodal super

  • @allamchiranjeevi9092
    @allamchiranjeevi9092 3 місяці тому +4

    Super video

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 3 місяці тому +1

    సూపర్ 👌

  • @AndalurajNarsing
    @AndalurajNarsing 2 місяці тому

    Ippude chisevallu like it