మనం అమ్మవారిని చేరాలంటే మనకి మూడు గుణాలు ఉండాలి అవి ఏంటంటే...

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • గుంటూరు నగరంలో శంకర్ మఠములో జరిగిన శ్రీ దేవీ సప్తశతి ప్రవచన కార్యక్రమములో బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు అమ్మవారి యొక్క మహాత్మ్యమును, ఆమె యొక్క శక్తి స్వరూపముల గురించి భక్త జనులకు వివరిస్తూ త్రిగుణములను ఏ విధముగా అదుపులో ఉంచుకుంటే, ఉపయోగించుకుంటే ఈ జన్మలో అమ్మవారి పాదములను పట్టుకుని మోక్షము పొందవచ్చో చెబుతూ శంకర భగవత్పాదులు వివరించిన అద్వైత సిద్ధాంతములో భగవంతుడిని ఏ విధంగా చేరవచ్చో వివరించారు.
    #navaratri #navratri #durgapuja #durga #love #india #traditional #festival #navratrispecial #devi #navarathiri #navaratrispecial #navarathiricelebration #navarathri #dasara #navarathirifestival #madugulanagaphanisarma #teluguliterature #facts #telugu #telugupoetrylovers
    Subscribe Us For More Updates:
    ► Facebook : / avadhanapeetham
    ► Twitter : / avadhanap
    ► Instagram : / avadhanapeetham
    ► Website : avadhanasaraswa...
    ► Whatsapp : chat.whatsapp....
    ► Whatsapp Channel : whatsapp.com/c...
    Like || Share || Subscribe
    #MadugulaNagaphaniSarma

КОМЕНТАРІ • 4