గోదారి బ్రిడ్జి ఎక్కి చచ్చిపోదమని ఒకడు ఎక్కాడంట..... తీరా పక్కన బ్రహ్మీ గారి పోస్టర్ చూసి నవ్వుకుని వెనక్కి వచ్చేసాడంట.... కారణ జన్మలు sir...brahmi garu
బ్రహ్మానందం గారు ఎలా చేశారు సార్ ఈ సినిమా మీరు చేసేటప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కనుక సార్ ఇప్పటికీ కొన్ని వందల సార్లు చూసుంటాను ఎప్పుడు చూసినా నవ్వలేక నవ్వలేక నవ్వలేక కడుపు నొప్పి వచ్చేస్తుంది సార్ మీరు నిండు ఆరోగ్యవంతుడుగా నిండు నూరేళ్లు ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను
మీ గురించి చెప్పేంత అర్హత గాని,,,,వయసు గాని నాకు లేవు సార్....🙏 కానీ ఒక్కటి "బ్రహ్మానందం" లేని తెలుగు సినిమా కామెడీని ఉహించుకోలేము..🙏❤️❤️❤️ ఎందుకో తెలీదు ఏడుపొస్తోంది...😔💔 మమ్మల్ని ఇంత నవ్వించిన,,,నవ్విస్తున్నా......మీరు ఎప్పుడూ సంతోషంతో,,,ఆరోగ్యంతో జీవించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్...🙏🙏🌹🌹
Bramhanandham sir dialogues are so true.He is talking about nepotism in TFI long before the word nepotism become popular.The big telugu actors of that time had Grandfather's or father in TFI.Theyhad the capacity to make a movie hit with money.Actors like Brahmi Sir have come on talent.As he said that one day people come only for him.It has happened bcos in many movies people ask if Bramhanandham garu is acting or not,As he predicted it long time back
బ్రహ్మానందం గారు స్టేషన్లో కూర్చున్నప్పుడు చూడు. అప్పుడు నేను కడుపునిండా నవ్వి నన్ను బాబోయ్. నీ పేరేంటి అన్నప్పుడు చిరంజీవి . అంటాడు చూడు దానికి మామూలుగా నవ్వలేదు 😂😂😂😂😂
మీరు తెలుగు ఇండస్ట్రీలో ఒక గొప్ప హాస్య నటుడు.
మీ హాస్యం కోన్ని తరా లు గుర్తుంచుకునే హాస్యం ❤❤
😅🤣😂🤣🤣🤣 ee movie ki real hero Brahmi ne ! Yes or no 😆
Yes he is one man show
S
Yes bro
Bramhi is real hero bro
Yes
అస్సలు బ్రహ్మీ గారి face చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది నాకు...love u sir
Yes 😂😂
I respect you brahmi sir ❤🙏
Ya buddy 😁
Comedy brahmma 😍
Exactly naakuda bro 😂😂😂
Comedy 🎉👍
మీకు చుస్తే నవొస్తుందేమో..... నాకు మాత్రం గుర్తుతెచ్చుకుంటే చాలు 😍😍😍😍
చదువులకు మూల దేవత సరస్వతీ దేవి, ఐశ్వర్యానికి మూల దేవత లక్ష్మీ దేవి ఉన్నట్లుగా, హాస్యానికి మూల దేవుడు మన బ్రహ్మీ గారే🙏
హాస్యానికి మూల దేవుడు మన బ్రహ్మీ గారే
Super excited comments
Yes bhami super excited comment no doubt at all
Bro మూల మూల అనకు బ్రో.....అదేదో గుర్తొస్తుంది...మూలం అంటే బెటర్
Super బ్రో నిజం అది
తెలుగు తరానికి మరచిపోని కామెడీ పంచిన బ్రహ్మానందం గారు మీకు వేల నమస్కారాలు సార్
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ , బాలకృష్ణల కంటే బ్రహ్మానందం గ్రేట్
Mohan babu ne Kuda include chai Anna leka pothey feel avuthadu assale industry Ki pedda
@@Hyena886 mohan babu chustey diggu malina vadu la unnadu vadiki add cheyadam waste tanaku jeevitham echina dasari narayana rao gari family problem clear cheyaledu vadu industry pedda
@@Hyena886 😂
Yes
@@dudduhariprakash2785comedy villian mohan babu great.
ఎందరో మహానుభావులు ,అందులో మొదట స్థాన్నాల్లో #డా.బ్రహ్మానందం గారు వుంటారు.
aha
@@ANIRUDHRAO. fans from aha
గిన్నీస్ ప్రపంచ రికార్డు ఉంది మనా భ్రమ్మికి .
అదేంటో ఆయన సీరియస్ గా మొహం పెట్టినా నవ్వు వస్తుంది
గోదారి బ్రిడ్జి ఎక్కి చచ్చిపోదమని ఒకడు ఎక్కాడంట..... తీరా పక్కన బ్రహ్మీ గారి పోస్టర్ చూసి నవ్వుకుని వెనక్కి వచ్చేసాడంట.... కారణ జన్మలు sir...brahmi garu
నిజమా
Aa attitude ki aa face expressions ki manamiche value enthandi❤️....brahmi garu🙏...Gem of telugu cinema❤️🙏
కింద పైన ఊపు మన బ్రహ్మీ మావ తోపు😎😎
బ్రహ్మీ గారు సినిమాలో కాసిన్ని మర్డర్ లు, బీభత్సమైన ఫైట్లు చేసినా కూడా నవ్వు వస్తూనే ఉంది...
Really Oscar level performance from Brahmi..❤
What a expression Bramhi sir! You are King of comedy.
Yes
2024 watching like button ✅
Moive name
Money money more money 😂 Telugu @@pshycostyle
13:28....really that's true words 😍😍
Okko expression okko diamond😂😂😂 Amma baboi only expressions thoney navvipinchesadu maa bramhi😂😂😂😂😂😂
Brahmi mee chelli la cute ga untadu 🥰
క్రికెట్ కి సచిన్ టెండూల్కర్
ఇండియా కి హిమాలయాలు
హాస్యానికి బ్రమ్మనందం గారు.. love you raja...
Really brahmi garu experience's and joke's dance super vunatii..⚡ old is gold annatu nujamee .✨ 2024 anyone..🌈
11:06 addaddaa emanna sketcha thalaivaaa brahmi 😅😅😅😅🤣🤣🤣😁😁😁😁
సూపర్ స్టార్ 🌟
బ్రహ్మానందం గారు
Ultimate expressions of brahmi Garu😂😂
The background music also hilarious 😅😅
Hats off Brahmanandam Garu🙏🙏
Aha BGM ento kani em ardam avale but Brahmi gariki super Set ayyindi Expression King Of All time Brahmi🔥🔥🔥
Vareva emi face,acham hero la undhi basu
Indian legendary comedian brahmanandam sir ❤️🙏🏼🙏🏼🙏🏼🔥
Vadivelu 🔥❤️
@@Rock-ed5eb no
@@Rock-ed5eb
వడివేలా? వాడు వడి ఓవరాక్షన్ సాంబార్ మొహం😂😂
బ్రహ్మీ కాలి గోటితో సరిపోడు
I want to go back 90s days, if I got time machine. That nature and location are make me happy 😊.
But where are you now??
Sree Sir What A BGM 👍 Oscar level Bgm🤘
then he got Oscar?😜😜
@@Akhil-zz3qgAkhil got kadha. Manaku adhey chalu. Akhil poyi manchi ENT SPECIALIST consult chai
Heartly thank you so much Brahmanandam sir , konni cinemalu mi gurinchi matrame chustam memu...
9:21 😂😂 e bgm entra ila undi navvalo edavalo అర్థం kaledhu 😂😂
Yamma🤣🤣
😂😂😂😂
Indhulo oka dance untundi adhandi brahmanadam ki Baga set ayyindi very real hero brahmi sir love u sir 💯🔥
బ్రహ్మానందం గారు ఎలా చేశారు సార్ ఈ సినిమా మీరు చేసేటప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కనుక సార్ ఇప్పటికీ కొన్ని వందల సార్లు చూసుంటాను ఎప్పుడు చూసినా నవ్వలేక నవ్వలేక నవ్వలేక కడుపు నొప్పి వచ్చేస్తుంది సార్ మీరు నిండు ఆరోగ్యవంతుడుగా నిండు నూరేళ్లు ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను
ఆ బ్రహ్మ ఆనందం గారు నూరేళ్లు చల్లగా ఉండాలి...... ఆస్కార్ లాగా మన ఇండియా లోకూడా brahma అవ్వర్డ్స్ పెట్టాలి
🤣🤣🤣...man of million expressions mana brahmi...love his work...especially the money movies...
Only RGV & Brahami sir do this type of serious comedy... Comedy ka disha hi badal diya e movie....
5:40, 9:40, 11:02, 12:32, 15:10, 16:38, 17:44, 17:54, 18:54, 19:42 Brahmi expressions extraordinary 😂😂😂
Police : Ne perenti ? Brammi : Chiranjeevi..
Asalu chinnappudu ee scene chusi navvi navvi chachevallam 😂
Comedy or smiling is best therapy for normal life 💯 true
Jai బ్రహ్మానందం గారు ద గ్రేటెస్ట్ లివింగ్ లెజెండ్ ❤️🙏🏼
మీ గురించి చెప్పేంత అర్హత గాని,,,,వయసు గాని నాకు లేవు సార్....🙏 కానీ ఒక్కటి "బ్రహ్మానందం" లేని తెలుగు సినిమా కామెడీని ఉహించుకోలేము..🙏❤️❤️❤️ ఎందుకో తెలీదు ఏడుపొస్తోంది...😔💔 మమ్మల్ని ఇంత నవ్వించిన,,,నవ్విస్తున్నా......మీరు ఎప్పుడూ సంతోషంతో,,,ఆరోగ్యంతో జీవించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్...🙏🙏🌹🌹
1:57 ఓం నమః శివాయ..ఓం నమః శివాయ.. శివుడు పేరు లేకుండా ఏ సినిమా ఉండదు.. 😊 🕉️🙏🙏
1:49 భలే మంచి రోజు.... 😂😂😂
Shivudu antene tandri ani ardham
🤣🤣
Oscar level performance....👌😃
The credit goes to the director siva nageswarao
Edi director ramgopal varma
నవ్వి నవ్వి చచ్చిపోతే
ఏవండీ రెస్పాన్సిబిలిటీ
🤣🤣🤣 నావల్ల కాదు నవ్వడం 🤣🤣🤣
అసలు ఈ సినిమాకి భ్రహ్మానందం మే హీరో
బ్రహ్మనందం లేకపోతే ఈ సినిమానే లేదు
Cha english entraaa??!!! 😂😂😂asalu veellu act chesetappudu veellaku navvu radha... Baboi what a comedy and brammi expression.. Super RGV
13:12 ultimate dialogues 😆😂🤣
9:06 what an action...,😁😄
Excellent 😂... RGV u r awesome man...
Rgv kadhu ee cinema director but rgv ni inspiration ga theeskone chesindu athani assistant adhe style lo. Rgv is producer of this film
Man of masssss 🔥🔥 😂😂😂
OLD IS GOLD❤
The bgm is soothing ❤
Brahmi anna fan 💐
E movie main hero brahmi ne 🔥🔥🔥
Brahmanandam is back bone of this film
He is my fav actor lots of love form tamil people 💕💕💕💕
Comedy king of bramha nandam garu,your always comedy king for ever and never in tolly wood industry.
Bramhanandham sir dialogues are so true.He is talking about nepotism in TFI long before the word nepotism become popular.The big telugu actors of that time had Grandfather's or father in TFI.Theyhad the capacity to make a movie hit with money.Actors like Brahmi Sir have come on talent.As he said that one day people come only for him.It has happened bcos in many movies people ask if Bramhanandham garu is acting or not,As he predicted it long time back
నవ్వుకు నిర్వచనం బ్రహ్మీ గారు
Living legend anala living God analaa🙏🤣❤️
వల వేసే సీన్ బాగుంది 😂😂😂😂😂
Heroism lo sr ntr, chiru comedy lo brahmam are legends
Lot of love from U.P 💚
ఒక్కో expression ఒక్కో డైమండ్
RGV is the only one who can produce serious comedy
Krishna vamsi director
@@crazyfellow9620 no Siva nageswar rao
@@nagasabsreeshgontla4628 In titles it will be siva nageswar rao but krishna vamshi ghost directed it. Siva nageswar rao said that in an interview.
Background music is really fantastic
నీ పేరేంటి: చిరంజీవి.....
అసలు పేరేంటి: శివ శంకర వరప్రసాద్
Love u brahmanandam garu❤one n only God of comedy🤣🙏🙇♂️❤❤
44 bgm mind-blowing 💥
15:12 ikkada brahmi style ki aa swag ki music ki correct ga sync ayyindi
Music... By Sri Kommineni Srinivasa Chakravarthi garru... is still stunning and outmatch over three decade.
Really great for low budget movie like this
12:11 that expression 😁😁😁
Asalu peru - siva shankara Vara Prasad 😂😂😂😂 a expression
బ్రహ్మానందం గారు స్టేషన్లో కూర్చున్నప్పుడు చూడు. అప్పుడు నేను కడుపునిండా నవ్వి నన్ను బాబోయ్. నీ పేరేంటి అన్నప్పుడు చిరంజీవి . అంటాడు చూడు దానికి మామూలుగా నవ్వలేదు 😂😂😂😂😂
😂😂😂😂😂na wife peru nayanatara
Nuvvu lekapothe emaipoyevallam anna... ❤️
You are the king of comedy!
ఇంట్రాగ్రేషన్ స్టార్ట్ 1:00 నుంచి...😂😂
12:48 ha stylu Attitude ha swag yevariki ledu radu🤣🤣🤣🤣
Memers god ayina brahmi garu all time favourite 😂❤
Love you God of Memes ♥️ God of comedy ♥️ Brahmi sir
Bgm expressions 👌👌
ఈ సినిమాలో బ్రహ్మానందం గారు అద్భుతమైన కామెడీ దటీజ్ అర్ జీవి
Brahmi always ultimate😍
Bgm out standing super
Rgv brahmi that bgm creator, awesome.
Tq
5) Rajashekar ni champali... 👌
Big fan sirji mujhe aapki sabhi movies ki comedy bohot achhi lqgti hai💗💖
King of comedy 😂👍
ఖాన్ తో గేమ్స్ ఆడితే సాల్తిలు లేచిపోతాయి..
Brahmanandam Fance oka like vesukondi
చూస్తేనే చాలు navvachesthadi 😜😜😜
Credit to RGV.... What a thought 🤔🤔🤔🤔🤔🤔😂😂😂😂😂😂
Great comedian till another 100 years
Bangaram sir ma bhrami garu☺️☺️☺️😂love you 🤩🤩🤩
Fan of bramhi sir since my childhood ❤❤❤❤❤u soo much bramhi ji
Serious ga vundi navvincharu sir meeru hat's off
Brahmi serious comedy super
10:00 yenno memes ki pranam posina image🤣🤣🤣🤣🤣
Nuvu demudu swamy 🙏. We are so lucky to have you in telugu films
ultimate bgm for brahmanandam garu
The LEGEND Of Comedy
World no 1 comedian