ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా... భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా సాతానే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా… పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…
దేవుని నామానికి మహిమ కలుగును గాక God bless you children
గాడ్ బ్లెస్స్ యు చిల్డ్రన్
Beautifully sang
Super song
Praise the loard halleluaiah Amen 🙏🙏
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా...
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా...
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
సాతానే శోధించినా శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా…
పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…
🎉
God bless you Children
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్స్
దేవుడు మిమ్మల్ని దీవించును గాక