సుబ్బారెడ్డి vs ఆనం🔥 Anam Venkata Ramana Reveals Proofs Over Tirumala Laddu Issue | YV Subba Reddy

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • సుబ్బారెడ్డి vs ఆనం🔥 #AnamVenkataRamanaReddy Reveals Proofs Over #TirumalaLaddu Issue | #YVSubbaReddy

КОМЕНТАРІ • 338

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 16 годин тому +102

    ఆనం బాబాయ్. ఈ సుబ్బారెడ్డి అనేవాడు ఒంగోలు దగ్గరలో మేదరమెట్ల నే ఒక విలేజ్లో బర్రెలు కాసుకునే వాడు వీడు.
    వీడికి కలియుగ దైవమైన.వెంకటేశ్వర స్వామి దగ్గర.
    హిందూ ధర్మం దైవభక్తి. వీడు కుందా వీడు దేవుడు సొమ్మును విపరీతంగా తినేశాడు.
    రాజశేఖర్ రెడ్డి కి పట్టిన గతి వీడు కూడా పట్టాల ఓం నమో వెంకటేశాయ 💐💐💐🍒🍒🍒🫐🫐🫐🥥🥥🥥🙏🙏🙏

    • @Unanimous0077
      @Unanimous0077 11 годин тому +2

      అవును బర్రెలు కాస్తూ మీ అమ్మ ni వేస్తే నువ్వు పుట్టావు kadaa 😂

    • @LakshmiKucharlapati
      @LakshmiKucharlapati 3 години тому

      వీడికి సిగ్గు వుం దా తిరుపతి పరుపు తీశారు మీకు పాపం పండి రోజు దగ్గర lo వుంది 👹✊

    • @LakshmiKucharlapati
      @LakshmiKucharlapati 2 години тому

      ఎంత దారుణం 😡 🚩

    • @LakshmiKucharlapati
      @LakshmiKucharlapati 2 години тому

      వీడికి సిగ్గు వుం దా పురుగులు పడి పోతారు 👹

    • @venukadiyala5286
      @venukadiyala5286 2 години тому +3

      ​@@Unanimous0077raaii nuvu nijamga paytm aa raa😂 prathi dhanilo comment patunnau nuvu cristion ani ardham avuthundhi ee matalu chusthe nuvu psyco gadivi ani ardham avuthundhi

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 12 годин тому +28

    టీటీడీ లో వైసీపీ టైమ్ లో జరిగిన అన్యాయం ఏ ప్రభుత్వం టైమ్ లో జరగలేదు. ఇది నిజం

  • @Kedarshankaarm
    @Kedarshankaarm 16 годин тому +63

    అసలు supply చేసిన వారిని పట్టుకొస్తే వాళ్లు నిజం చెప్తరుకద sir

  • @David-yg6kn
    @David-yg6kn 14 годин тому +25

    అందులో దుష్ప్రచారం కాదు రెడ్డీ మీదుర్మార్గమే ఇది.మీకు పుట్టగతులుండవు.

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 14 годин тому +24

    జై తెలంగాణ తిరుపతిలో అసలు ఏం జరుగుతుంది😢 భక్తులు తిరుపతికి రావాలా వద్దా😅 అక్కడ అంత చండాలమైన పనులు జరుగుతున్నాయా😢 ఇవన్నీ తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మరి రాజకీయాల కోసమా తప్పులు చేసినన్ని రుజువులతో నిరూపించి వాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఉరి ఉరి తీయండి😂 మాటలొద్దు మాట్లాడుకోవడం వద్దు జై తెలంగాణ😊

    • @rajeshyarlagadda6324
      @rajeshyarlagadda6324 13 годин тому

      Nee kutta ra.ముక్కు లంజాకొడుకు , ఆ లంజాకొడుకు ని పవర్ లోకి తేవాలని. ముక్కు లంజాకొడుకు madda kudavandi

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 27 секунд тому

      అవును ఈ రాక్షసాధములను ఉరి తీయాలి! జై ఆంధ్ర! జై హింద్!

  • @theGreatIndianmyths
    @theGreatIndianmyths 17 годин тому +24

    వైవీ సుబ్బారెడ్డి గారు మీరు ఒకప్పుదిండు నీ కదా ఇండియనేకదా. మీరువారి కోసం చేసారీ పని. కక్కుర్తి పడ్డారా. ఎంత సంపాదిస్తే మీ లరువు తీరుతుంది.

  • @dsshetty4395
    @dsshetty4395 13 годин тому +24

    హిందూ బోర్డు ఉండాలి.
    సపరేట్ గా

  • @prakat1082
    @prakat1082 15 годин тому +23

    మాటలు వద్దు బాబాయ్. చట్టపరం చర్యలు తీసుకుంటాను అనడం కాదు . వెంటనే తీసుకోండి . హైందవులుగా మాకూ నిజాలు తెలియాలి

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 15 годин тому +37

    అనం గారు చెప్పింది అక్షరాలా నిజం.
    రిలయన్స్ లోకొంటేనే 800 పైనే ఉంది

  • @shankarsimha8239
    @shankarsimha8239 15 годин тому +17

    కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దేవాలయం లో ఉండడు ఆయన కొండపై ఉంటాడు ఇలాంటి అరాచకాలను నీచమైన కార్యక్రమాలను చూసి ఎందరినో మట్టి లో కలిపాడు క్రూ రాతి క్రూరంగా ఘోరాతి ఘోరంగా చాలామంది చనిపోయారు గత ప్రభుత్వం వాళ్ళుy వి సుబ్బారెడ్డి ని టీటీడీ చైర్మన్గా చేయడమే తప్పు లడ్డు ప్రసాదంలో గోడ్డు మాంసం కలవడం ఏంటండి హరి హరి

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 16 годин тому +16

    ఆనం బాబాయ్. నేను ఆగస్టు నెల 22వ తేదీ.
    తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కు వచ్చి లడ్డు ప్రసాదం తెచ్చుకున్నాను. ఈ వై వి సుబ్బారెడ్డి అనే వాడి . ప్రక్క ఊరి మాది కూడా బాబాయ్
    ఒక లడ్డు స్టాకు పెట్టుకున్న మంచి గాలి వచ్చే ప్రదేశంలోనే పెట్టుకున్న
    11 రోజులకే టేస్ట్ పూర్తిగా పోయింది తినటానికి ఇష్టం కాలా.

    • @Unanimous0077
      @Unanimous0077 11 годин тому

      Aug 22 kooda జగనే ఉన్నాడా సీఎం గా.. Yerri పువ్వా 😂😂😂

  • @user-up8xx6op6p
    @user-up8xx6op6p 13 годин тому +10

    కేజీ నెయ్యి ...నిమి. 800/- ఉంది రా సుబ్బిగా. సర్వనాశనం అవుతావురా...

  • @vrk12
    @vrk12 14 годин тому +12

    అదికాదండీ సుబ్బారెడ్డి గారు పరిక్షలలో మీరు చెప్పింది తప్ప అని తెలింది కాదా

  • @DurgavaraPrasadrao
    @DurgavaraPrasadrao 14 годин тому +11

    రిపోర్ట్ తప్పు అంటారా మీరే గమనించగలరు నాయుడు గారు వేసిన నింద కాదు రిపోర్ట్ లో ఆలా ఉంది

  • @padharthanayati2660
    @padharthanayati2660 13 годин тому +10

    ఓరి సుబ్బారెడ్డి ,,, వెంకన్న స్వామికి భక్తులు కానుకలు కోట్లల్లో ఉన్నాయి ... మీరు కక్కుర్తిగా 320 రూపాయలకి ఇచ్చిన్నప్పుడే ఆ నెయ్యి ఎంత మంచిదో ... అర్ధమవుతున్న్నది

  • @saimohan4787
    @saimohan4787 15 годин тому +31

    ఒరేయ్ దరిద్రుడా ఎలా అయితే మద్యం రేట్లు పెంచితే జెనం మద్యం మానేస్తారు అని చెప్పిన మీరు కొండ పైన రేట్లు పెంచేస్తే జనం తిరుమల కి రారు అన్నట్టు ప్రవర్తించారు నువ్వు వై టూ థౌజెండ్ మేకిట్ ఫైవ్ థౌజెండ్ అన్నావ్. 151 నుండి 11 సీట్లకి పడిపోయారు జెనం కోపంతో పాటు వెంకటేశ్వరుడి కోపం కుడా కలిసింది
    వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుని చాలా మంది గాల్లో కలిసిపోయారు మీకు ఇంకా ఏదో పెద్ద శిక్ష డిజైన్ చేసినట్టున్నాడు భగవంతుడు.

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 8 годин тому +7

    ఆ పాపాత్ములకు అన్ని రొజులు తిరుమల వీదులు ఊడ్చే శిక్ష వేయాలి.

    • @varalakshmiTirupati
      @varalakshmiTirupati 4 години тому +1

      Tirumala verdhulu thudiste punyam vastundi batrooms kadiginchali

  • @ranireddy7328
    @ranireddy7328 16 годин тому +25

    ప్రజలది క్షమించారాని తప్పు నీచతి నీచుడు ను గెలిపించారు వాడు నీచుడని తెలిసి కూడా గెలిపించారు

    • @Unanimous0077
      @Unanimous0077 11 годин тому

      జగన్ ఏప్రిల్ వరకే ఉన్నాడు. Ippudu test చేయించి, జగన్ ni అంటున్నవ్ అంటే.. నువ్వు నిజం గా కొజ్జా వే 😂😂. పోయి అడుక్కో రోడ్లపై. ఈ బుర్రతో కష్టం రో 😂😂

  • @krishnanikhila8626
    @krishnanikhila8626 17 годин тому +13

    Pramanam ekkada sir church lona 😂😂😂😂

  • @Knl86-10
    @Knl86-10 12 годин тому +7

    అయ్యా..నెయ్యి ఉండాలి గానీ ఇయ్యన్నీ ఎందుకూ...సరే..కొంచేపూ, గొడ్డూ, చేపా వదిలేద్దాం. మరి మిగిలిన సోయా బీను, సన్ ఫ్లవర్, రెప్సీడ్, లిన్సీడ్, వీట్ జెర్మ్, మెయిజ్ జెర్మ్, కాటన్ సీడ్, కోకోనట్ అంద్ ఫార్మ్ కెర్నెల్ ఫేట్, పామాయిల్...ఇయ్యనీ యేటి సార్?? నెయ్యి అంటే నెయ్యే ఉండాలి. ప్రస్తుతం అయితే వెయ్యి పెట్టందే గేదె నెయ్యి కొనలేము, కనీసం మూడువేలు పెట్టందే ఆవు నెయ్యి కొనలేము. అంత రేటెందుకంటే ఆ పాల లక్షణాలటువంటివి, అందులో దొరికే నెయ్యి పరిమాణాన్ని బట్టి, ప్రక్రియని బట్టి, శ్రమని బట్టి ఆ రేటు ఉంటుంది. అంటే మేము కళ్ళకద్దుకొని తినే ప్రసాదం నేతిదా...చెత్త కలిపిన ఆయిలుదా. కాటన్ సీడ్ ఆయిల్ ప్రమాదం గురించి తెలుసా మీకు? ఇప్పుడు పండించే పత్తి దాదాపుగా బీటీ పత్తి. బీటీ పత్తి జెనెటికల్ మోడిఫికేషన్ వల్ల ఆ ఆయిల్ వాడకం స్త్రీ మరియూ పురుష సంతానోత్పత్తి మీద వ్యతిరేక, ప్రమాదకర ప్రభావం పడుతుంది. జంతుకొవ్వు, చేపనూనె కంటే కూడా ప్రమాదకరమైనది పత్తి నూనే ముఖ్యంగా బీటీ పత్తి నూనె. రెప్ సీడ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్..మోటారు వాహనాల ఇంజిన్ లూబ్రికెంట్ గా ఎక్కువ వాడతారు. అసలు ఇవన్నీ అవసరమా. స్వచ్చమైన నెయ్యే వాడి ప్రసాదాన్ని అందుబాటు రేటుకిస్తే ...టీ టీ డీకి వచ్చే నష్టం ఏ మాత్రం ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా అయితే..సగం పైగా ప్రసాదం పడేస్తున్నాం. ఫంగస్ డెవలప్ అవుతుంది. పాతకాలంలో అయితె ఎంతకాలం ఉంచినా గట్టిపడి క్రిస్పీగా తయారయ్యేది. అందుకే చాలామంది ఆ భయానికి ప్రసాదాన్ని ఫ్రిజ్ లో పెట్టడం మొదలెట్టారు...అదయితే తినబుద్దే కాదు. ఒకటి నిజం. ఒక సామాన్య హిందువు దేన్నైనా మౌనంగా భరించి, తిరిగి మామూలుగా ఉండడం పరిపాటి. కొన్ని సంవత్సరాలుగా అన్నప్రసాదం మీద, లడ్డూల మీద ఫిర్యాదులు, అసంతృప్తి పేరుకొని ఉండడం జరుగుతుంది. ఒక సారి కొండ దిగిన తరువాతా ఎవడొచ్చి ఫిర్యాదు చేస్తారులే అన్న ధీమా. ఇంకా చెప్పలంటే స్వామి దర్శనం అయింది అంతే చాలు అని తృప్తి పడే అసంఖ్యాక భక్తులు ఇవన్నీ పట్టించుకోక పోవడంవలనే...అక్కడి రాజకీయం, సిబ్బంది, పూజారులతో సహా ఆడింది ఆటా, పాడింది పాటగా సాగుతుంది....గడ్డపోడా. అదే ప్రసాదాన్ని నీ నోట్లో కూరి కూరి చంపేయాలనుది...ఆ రాక్షసులకు వత్తాసు పలుకుతున్నందుకు.

  • @venigallaajaykumar2689
    @venigallaajaykumar2689 17 годин тому +12

    మీరు ప్రమాణాలు నమ్మరుగా.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 6 годин тому +4

    ఇపుడు వెలుగులోకి వచ్చింది అంటున్నారు.పూర్వం శ్రీవారి ప్రసాదాల లక్షణము తెలిసిన భక్తులకు గత 10 ఏండ్లలో ఎలా నాణ్యత దిగజారిన విధం తెలుసు.గత 5 ఏండ్ల దుర్మార్గపు పాలనలో జరగకూడనవి అన్ని జరిగాయి.ప్రసాదాలు మాత్రమే కాదు అనేక రకాలుగా భక్తులవిశ్వాసాలు దెబ్బతీసే ప్రయత్నం చేసారు ఆ దుర్మార్గులు.ఇపుడు వారి పాపం పండింది.క్షమార్హులు కారు వారు.

  • @SubramanyamAkkali
    @SubramanyamAkkali 9 годин тому +2

    సుబ్బన్న మీరు అన్యమతస్తులు, ఎలాంటి ప్రమాణలు అయినా చేస్తారు

  • @pupalasathyanarayana2829
    @pupalasathyanarayana2829 3 години тому +2

    తిరుమల శ్రీవారే వీళ్ళ ముగ్గురిని సరైన రీతిలో సరైన సమయంలో కఠినమైన శిక్ష అనేది విధిస్తాడు

  • @naresh7325
    @naresh7325 6 годин тому +2

    దమ్ముంటే సిబిఐ ఎంక్వయిరీ వేయండి మీడియా ముందు తిరుమల పరిస్థితి ఇలా అవుతుందని అనుకోవడం లేదు

    • @yadallapallikondalrao1770
      @yadallapallikondalrao1770 5 годин тому

      Tirupathi lo alage jarugutundi . That was reason i stopped going to tirupathi . It is not newly happened since so many decades.

  • @saikrishnagudimetla9711
    @saikrishnagudimetla9711 11 годин тому +3

    ఈ సుబ్బా మోకాళ్ళ అపారషోన్ లో కోట్లు తినేసాడు 😂

  • @Naidu963
    @Naidu963 15 годин тому +7

    YSRCP vallu Swamy varini kuda vadalaledu...

  • @pandukannaya2279
    @pandukannaya2279 13 годин тому +3

    అసలు వరిజనల్ ఆవునెయ్యి, ఖరీదు, నాలుగు వేలు,,,360, ఇచ్చారు అంటే,అది నెయ్యి కాదు,

  • @myvenkat2179
    @myvenkat2179 5 годин тому +3

    సిగ్గు ఉండాలి సుబ్బారెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి .

  • @rameshbhagya9439
    @rameshbhagya9439 14 годин тому +3

    మీ రాజకీయాల లాభం కోసం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరు లడ్డు అపవీవిత్రం చేస్తారా. ఇదే నిజం అయితే మీరు మీ కుటుంబం మీ వంశం ఏమై పోతారో ఆ వెంకన్న కె తెలుసు🙏

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 8 годин тому +3

    సప్లై చేసిన కంపెనీ పై వె0టనే తనిఖీలు చేయి0చాలి కే0ద్ర ప్రభుత్వం.

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 4 години тому +2

    అవునండీ.ఆవునెయ్యి కేజీ 1000 లకి కొంటున్నాము.సాధానన గేదే నెయ్యి 600కి అమ్ముతున్నారు.మూడు వందలకు కొబ్బరినూనె రావడం లేదు.ఆవు నెయ్యి ఎలా వస్తుంది

  • @SankararaoTentu
    @SankararaoTentu 14 годин тому +4

    Subbareddyee ana Lajakudukuni pantarase chapputhu kottalee sir

  • @srinivaskopanathi3308
    @srinivaskopanathi3308 5 годин тому +2

    మహా పాపం శిక్ష తప్పదు కొట్ల మంది ఉసూరు తప్పదు

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 14 годин тому +10

    వైవిసుబ్బారెడ్డీ! నీవు చేసిన తప్పుకు లొంగిపో.

    • @Rtum123
      @Rtum123 11 годин тому

      Jagan gadni vadiledaama, cheppulatho kottaali vaadni, vaadi supporters ni

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Годину тому +1

    అయ్యా సుబ్బడు ఆ వెంకటేశ్వరుడే మీకు గుణపాఠం చెప్తాడు కాస్త ఆగండి అంత తొందరెందుకు

  • @Andhra899
    @Andhra899 6 годин тому +3

    మంచి.నీటి బాటిల్ 50 అమ్మారు ఆ బాటిల్ ఫ్యాక్టరీ కూడా వీరిదే పైకి ప్లాస్టిక్ వాడకూడదు అంటూనే గాజు బాటిళ్ళ ఫ్యాక్టరీ వీళ్ళే పెట్టీ వ్యాపారం. చేసుకున్నారు

    • @boppudisreedevi9011
      @boppudisreedevi9011 Годину тому

      aa gaju bottle pattukella leka ,water ki apukoleka ,sisa ni yekkada padiddo anukunta ,chinna pilla la to allaadinam,govindaa.

  • @RamanjaneyuluNaidu-z9f
    @RamanjaneyuluNaidu-z9f 16 годин тому +4

    meru rise supply Prakasam Dt ki chedhinna chunduri Ravi ki echhadu vadu TTD ki Government rice people ki echhadu Rice supply chechi amount 100 crores gain amount ventene recavari cheyyali

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 14 годин тому +2

    ఆ నెయ్యి తో వంటకాలు చేసి నెల రోజులు పెట్టండి నాణ్యమైన నెయ్యి కదా లోట్టలు వేసుకోని తింటారు.

  • @ushavenkatushavenkat2079
    @ushavenkatushavenkat2079 15 годин тому +4

    వాడి నోటి తో స్వామి పేరు చెప్పుద్దు

  • @raghum3642
    @raghum3642 17 годин тому +6

    బీపీ ఎక్కువయితే ప్రమాదం

  • @easycraftswithniha4654
    @easycraftswithniha4654 16 годин тому +12

    దేవుడే చూసుకుంటాడు
    ఓం నమో వెంకటేశాయ

    • @Rtum123
      @Rtum123 11 годин тому +1

      Manam duppati kappukoni padukundaam

  • @meesalaappu8108
    @meesalaappu8108 16 годин тому +5

    Christian's meeru devuduni nammaru pattu vastralu samarpinchataniki tirumalaki vellani history meedi indialo ekkadina 485 rski ammutunnarra

  • @saikrishnagudimetla9711
    @saikrishnagudimetla9711 11 годин тому +2

    ముందు సుబ్బని అరస్ట్ చేయండి

  • @Knl86-10
    @Knl86-10 12 годин тому +1

    సుబ్బారెడ్డీ...హిందువుల మనోభావాల గురించి నువ్వు మాట్లాడొద్దు, దయచేసి. నీ నెయ్యీ కల్తీనే...నువ్వూ కల్తీనే.

  • @sreenivasuluyelukuri279
    @sreenivasuluyelukuri279 7 годин тому +1

    శ్రీవారికి అవమానం చేసిన చేయించిన వారికి వారి వంశమే లేకుండా పోవాలి

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 5 годин тому +2

    Christian party only Christian beliefs
    Bjp only Hindu choice only bjp

  • @narala.crearions
    @narala.crearions 12 годин тому +1

    ధర్మారెడ్డి శిక్ష అనుభవించాడు. ఆల్రెడీ పెళ్లి పీటలెక్కాల్సిన 'కొడుకు ను కొల్పోయాడు

  • @prasadsharma8585
    @prasadsharma8585 16 годин тому +3

    Beef tallow - yaddu kovvu karigunchindi
    Lard - pandi kovvu.

  • @satyavani9546
    @satyavani9546 13 годин тому +1

    సిగ్గులేని సుబ్బారెడ్డి ఎన్ని ప్రమాణాలైన చేస్తారు ఆ భయం ఉంటే అలాంటి పనులు చేయరు అదొక్కటే కాదు మీరుచేసిన దరిద్రాలు అన్నీ హిందువులు కి బాగా తెలుసు అక్కడ నువ్వువచ్చాక క్లీనింగ్ ఎలా ఏడిసిందో భక్తులు ని ఏడిపించింది ఎవరు మర్చిపోరు

  • @Deo343
    @Deo343 2 години тому

    ఆవు మరియు బర్రె ఓ జాతి జంతువులు😂😂😂😂😂 ఒక కేజీ నెయ్యిలో 99.07 gms కొవ్వు అనేది ఉంటది😂😂😂😂😂

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 15 годин тому +2

    What CM told is confirmed now.Better don’t speak Mr Subba Reddy.

  • @priyankanarsingam2071
    @priyankanarsingam2071 2 години тому

    Anam Venkatramana ..great presentation 😂❤

  • @naresh7325
    @naresh7325 6 годин тому +1

    ఎందుకు తిరుమల ని రాజకీయం చేస్తున్నారు.... Pls

  • @mentiramana6505
    @mentiramana6505 15 годин тому +3

    Ayya emi chesukontaru
    Dabbu intha darunaniki
    Punukunnaru
    Pedda tappu chesisaru

  • @gollarajubotu
    @gollarajubotu 24 хвилини тому

    మీరు హిందువుల స్వామి.... ఇంత నీచమా.. దేవుడు అంటే భయం లేదురా

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 14 годин тому +2

    పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడండి

  • @alladarajesh4547
    @alladarajesh4547 Годину тому

    ఆ లడ్డూ సబ్బు తాతకి తినిపించండి
    వాడే చెప్పుతారు అందులో కల్తీ ఉంది లేదో

  • @SreenuBakkamanthula
    @SreenuBakkamanthula 3 години тому

    టీడీపీ గవర్నమెంట్ లో వెయ్యి కాళ్ళ మండపం లో బంగారం నూకరుగా

  • @pappursiddaiah5422
    @pappursiddaiah5422 17 годин тому +3

    మీకేదైన సాధ్యమే

  • @rajukumarbhagatg8743
    @rajukumarbhagatg8743 15 годин тому +1

    TDP Bsoo ❤️🌹✌️👍👌💯

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 4 години тому

    వైయస్ జగన్ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు బంధు వర్గం మొత్తం సర్వనాశనం అయిపోవాలి సపోర్ట్ చేసే వాళ్ళందరూ వెంటనే ఏ ఏకకాలంలో సర్వనాశనం అయిపోయే విధంగా జనం ఒక్కసారిగా తిరగబడాలి వాళ్లు ఆస్తులు అన్నిటినీ కొల్లగొట్టి పంచుకోవాలి

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 4 години тому

    ముందర ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ మీద రైడ్ చేసి సీస్ చెయ్యాలి.

  • @narayanaasl426
    @narayanaasl426 Годину тому

    ముందు. మీ పార్టీ కి హిందూ మతం విలువ తెలుసా..హిందువులు. రథాల తగల పడుతుంటే .మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు

  • @govindvlogs6220
    @govindvlogs6220 14 годин тому +2

    Villaku emaina pavurala Gutta lanttidi disaid cheyi swami

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 4 години тому

    సుబ్బారెడ్డి మాటలు వింటే ఎంతో పవిత్రుడు ,సుద్దపూస అనే భావం కలిగింది. రిపోర్ట్ తప్పో ఒప్పో చెప్పకుండా ప్రమాణం అంటా వేంటి?
    మీ లాభం కోసం నాశిరకం నెయ్యి వాడినది నిజమే కదా
    నాశనం అయి పోతారు....

  • @kagitalavenkateswararao3786
    @kagitalavenkateswararao3786 14 годин тому +2

    Nizanizalu niggu telchi doshulanu katinamuga sikshimchali. Okari meeda okaru vimarsalu cheskuntupote no use

  • @amsrao946
    @amsrao946 15 годин тому +2

    report lo clear ga vundi kada , animal fat kaliparu ani

  • @ramanagvr333
    @ramanagvr333 5 годин тому

    ప్రమాణాలు ఇవ్వన్నీ ఎందుకు? Cases Register kaavaali. Nijam బయటకి రావాలి.

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 5 хвилин тому

    వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏ ప్రమాణమైన చేయడం సరే, బైబిల్ మీద కూడా మీ ఇంటిల్లిపాదీ ప్రమాణం చేస్తారా

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 3 години тому

    ఎవరు చెప్పారు గటం లో తిరుపతి లడ్డు 10/- రూపాయలు రెండు చేతులతో పట్టుకొని తినే వరమి కానీ ఇప్పుడు లడ్డు 50/- రూపాయలు అయిన టెస్ట్ లేదు తిరుపతి లడ్డు అంటే చాలా ఫేమస్ చంద్ర బాబు నాయుడు గారు తెలంగాణ ap కాంబెండ్ ఉన్నప్పుడే కదా ఇది అంత జరిగింది

  • @Pparasmaisyasthree
    @Pparasmaisyasthree 14 годин тому +1

    Dhyevudi sommu tho paatu ,dhayyala sommu thinnadata sir

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 15 годин тому +1

    Nenu 1990 S lo Rly Parcel Clerk ga Panichesinappudu PITHAPURAM nundi Roju Ee Guddu Kovvu Vachchedhi! Famious Sweet Staa Sri Sivaramreddy Sweets near Choultry,Vadu Ee Goddali Kovvu I Sweets lo Neyyilo Mx chesi Kalipesadu! Prajalu Andharu Sivarama Sweets Famious Ani Rate 3kkuvaina konnukkuni Nakese varu!

  • @mvvkrishna97
    @mvvkrishna97 15 годин тому +3

    Meku nidra yela paduthondhira? Thindi yela sahisthondhira? daridhrulara??? entha nechama swamy dhaggara??

  • @Nayuni004
    @Nayuni004 Годину тому

    సుబ్బారెడ్డి గారు మీరు వాడిన నెయ్యి ని పరీక్షా చేసిన ల్యాబ్ కేంద్ర ప్రభుత్వం కు సంబదించికమీషన్ల కోసం దేవుడి ని కూడా పాపం లో దించారు కదరా లాఫూట్...! మళ్ళీ సిగ్గు లేకుండా చాలెంజ్ చేసేందుకు వచ్చావా..? నిన్ను మీ అమ్మ సరిగ్గాన్నే కన్నదా..?

  • @venkatasubbaiah3991
    @venkatasubbaiah3991 2 години тому

    Awesome Anna ❤

  • @BrahmaAnkireddy-k2f
    @BrahmaAnkireddy-k2f 4 години тому +1

    address lekunta potaru Venkanna Swamyki anyayam chestey

  • @DharmaShakti130
    @DharmaShakti130 Годину тому

    వెన్నపూస సుబ్బాయ్ కల్తీవాడా 😂

  • @chintakatyayani
    @chintakatyayani 15 годин тому +2

    Prasdam aate bayam veshuthi aadareni prabhu lo ke marachi lane jagu gadhi prayatham vadhi ke pig kovu pettali

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 4 години тому

    తిరుమల ఏడుకొండలు కాదు మూడు కొండలే అన్న , తిరుపతి లో పేద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టడానినికి కారణం ఐన రాజశేఖర్ ని దేవుడని చేసాం, ప్రతి ఊరిలో విగ్రహాలు పెట్టాం, వాళ్ళ కొడుకుని సీఎం చేసాం, వాళ్ళ కూతురికి మొన్న 1.5 లక్షల ఓట్లు వేసాము.
    అభివృద్ధి అనే పేరుతొ పురాతన ఏడుకాళ్ళ మండపాన్ని కూల్చి వేసిన చంద్రబాబుని సీఎం చేసాం.
    2017 లో అనుకుంటా మన బాబు గారే ఏసుక్రీస్తు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతుంది అన్నా మేము పెద్దగా రియాక్ట్ అవ్వలేదు,
    మా గుంటూరు లో జిన్నా టవర్ ఉంటుంది దాని పేరు మారుద్దాము అంటేనే ఎవరు ముందుకు రాలేదు, కొంతమంది ఘోష తప్ప.
    విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ఉంటుంది, అదే విజయవాడలో 30% ప్రజలు క్రిస్టియన్స్ గా మారిపోయారు, ఆయనా మాకు ఏమి అనిపించదు.
    ఈ లడ్డు కల్తీ మాకు చాల చిన్న విషయం సర్. మీరు ఎన్నిసార్లు టీవీలలో వేసిన మేము పెద్దగా పట్టించుకోము.
    రెండు రోజులు జస్ట్ టైం పాస్ చేస్తాం న్యూస్ తో .

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 3 години тому

    తప్పు yv సుబ్బ రెడ్డి గారు కి భక్తి ఎక్కువ అలాగే అయిన తిరుపతి లో ఉన్నప్పుడు భక్తులకి సన్న బియ్యం అన్నం పెట్టమని చెప్పింది yv సుబ్బారెడ్డి గారు అలాగే అందరి భక్తులతో సమానం గా ఆయన బోజనము చేశారు తప్పు మి రాజా కీయాలు కోసం అతని మీద నిందలు వేయకండి

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 8 годин тому

    TTD లడ్డూలు ఇకపైన తక్కువ ఖర్చు అవ్వొచ్చు,

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 5 годин тому

    థు, వీళ్ళ బతుకులు చెడ 🙏🙏🙏

  • @adabalasairam7939
    @adabalasairam7939 3 години тому

    ప్రమాణ స్వీకారం కాదురా బాబు ప్రమాణం

  • @venkateswarlukalyanam998
    @venkateswarlukalyanam998 13 годин тому

    Great anam sir please give him any responsibility post

  • @rrr9257
    @rrr9257 4 години тому

    ఇది చాలా పెద్ద కుట్ర దారుణం ఇది

  • @VenkyVenky-hc9np
    @VenkyVenky-hc9np 5 годин тому

    ప్రమాణస్వీకారం కాదు రా బాబాయ్... ప్రమాణం దేవుడి దగ్గర ప్రమాణం చేయాలి... కర్పూరం వెలిగించుకొని చేతిలో పెట్టుకుని ప్రమాణం చేయాలి.... దానికి మీరు సిద్ధం అంటే చెప్పండి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో లోకేష్ బాబు తో మాట్లాడి చెప్తాను గజ స్తంభం దగ్గర కర్పూరాలు అందరి చేతుల్లో పెట్టుకుని ప్రమాణం చేద్దాం

  • @prakki1434
    @prakki1434 14 годин тому +1

    Aman video was old video in 2023

  • @sohits8065
    @sohits8065 6 годин тому

    వెంకట్ గోవిందా వెంకటేశ్వర అంటారు మీరు జగన్ రెడ్డి గోవిందా అన్న అది నిజమా కాదా దాని గురించి ప్రమాణం చేస్తారా

  • @mattamanoher624
    @mattamanoher624 4 години тому

    Sir Why are you talking so Urgently? you can explain in smooth & pleasently so that people can understand and express there views😢

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 5 годин тому

    దొంగోళ్లు RIP 😢😢😢🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @mraj7235
    @mraj7235 6 годин тому

    ఒట్టు ఏంటి ప్రూఫ్ అడగాలి ఒట్టు వేసుకుంటే కేస్ మాఫీ చేస్తారా దేశములో ఇతర మతస్తులు వుంటారు కుటుంభంలో కూడా వుంటారు అన్నీ గౌరవించాలి.

  • @d.r.prasad9990
    @d.r.prasad9990 15 годин тому +3

    Christianity tirupatilo improve chesaru

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 15 годин тому +1

    Orei YV S Reddy Okaroju Nuvvu Chairman ga Unnappudu Analedha? Swamivari Suprabhatha Seva Ticket vela Rs.120 Unte Rs.2000 Ki pen cheyyandi Ani Analedha? Aa roju Video Chudu okasari!Murkhuda!

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 12 годин тому

    భక్తులను గాలికి వదిలి వేశారు..వైసీపీ వారు

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo 4 години тому

    Yes. We are Hindu protector. Everyone in the state knows very well how much you protect Hinduism. World wide Hindu manobavalu hurted aah. Good joke.

  • @swechhashatagopam6373
    @swechhashatagopam6373 13 годин тому

    Sir ,,Reddy Ga undi Matam marakandi plzzz, Marite Reddy Ani Cheppakandi plzzz ,,it's humble Request Miku Nachhinaattu unde Rights mikunnai But Mana Temples Reputation and Values Pogattakandi Eppatikaina Tirumala lo Rlanti Akaramalu Cheyakandi Only Seva Cheyandi

  • @JakirHussain-f2l
    @JakirHussain-f2l 25 хвилин тому

    Sir meeru anta emotional avvalasina paniledu..tappu chesthey...subbarey ni kadu ..valla babu ni kuda sikahistharu....

  • @VinodkumarRavoori
    @VinodkumarRavoori 5 годин тому

    Pure Cow ghee for Rs.320 only??? 😂😂😂

  • @dnaturalfarms271
    @dnaturalfarms271 14 годин тому +1

    Why 500, make it 2000, adhi akramam kadha.