Kaanunna Kalyanam - Song Performance | Sita Ramam Swaralu | Dulquer | Mrunal | Rashmika | Hanu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @arohibhuvana
    @arohibhuvana 2 роки тому +1747

    Female singer is outstanding, her expressions and her voice ufff ohhh 😍❤️❤️

  • @sidlogix4293
    @sidlogix4293 2 роки тому +291

    కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా

  • @sushantpachipulusu5540
    @sushantpachipulusu5540 2 роки тому +978

    సీతారామ శాస్త్రి గారు సీతా రమం సినిమాకి తన కలం తో ఆయువు పోశారు. ఆయన అమరం, ఆయన మాట మధురం, ఆ మాటకి స్వరం జత అయితే అది సుస్వరం!

    • @charan5595
      @charan5595 2 роки тому +22

      సుస్థిరం కూడ😍

    • @musalammavantalu
      @musalammavantalu 2 роки тому +17

      Aayana ee patala roopam lo ippataki ikkade unnaru..
      Runam inthe..

    • @aloneworldtelugu
      @aloneworldtelugu 2 роки тому +9

      Lyrics by ananth sriram

    • @sushantpachipulusu5540
      @sushantpachipulusu5540 2 роки тому +13

      @@aloneworldtelugu It is by Seetharama sastry garu and the movie team has clealry stated that from the first glimpse of song too

    • @sraghu73
      @sraghu73 2 роки тому +2

      Chaala baaga chepparu

  • @mamidipaka5
    @mamidipaka5 2 роки тому +201

    I watched this video nearly 50 times for her expressive performance... I loved to see both of these wife and husband chemistry while sang this song... Master peace classic movie #Seetaramam... It's still hunting me

  • @saranammineni5608
    @saranammineni5608 2 роки тому +910

    తెలుగు తీపి అంటే ఏమిటి అని అడిగితే నేను ఈ పాట వింటూ కలిగే అనుభూతి.... ఆమె వ్యక్తీకరణలో అది ఉట్టి పడుతుంది.

  • @vinodakumari2263
    @vinodakumari2263 2 роки тому +48

    ఎంత మధురమైన పాట. రోజు చాలా సార్లు వింటున్నాను. సాహిత్యం సంగీతం అద్భుతం గా ఉన్నాయి సింగర్స్ ప్రాణం పోశారు. ఈ పాటకు నేషనల్ అవార్డు ఇవ్వాలి.. విశాల్ గారి కంపోసింగ్ చాలా చాలా బాగుంది

  • @asktimeline6040
    @asktimeline6040 2 роки тому +564

    ఈ పాటలు 90's లోని పాట ల్లాగా ఉన్నాయి superb no words to speak

  • @naniakhil5676
    @naniakhil5676 2 роки тому +59

    ఈ సాంగ్ కి సంగీతం అందించిన అన్నకి నా హృదయపూర్వకంగా వందనాలు. ఇలాగే ప్రతీ సినిమాకి మంచి సంగీతం అధించాలని. నువ్వు ఒక ఉన్నత స్థాయికి రావాలని ఆ దేవుడికి ప్రార్దిస్తాను.🙏🙏🙏👌👌👌👌

  • @bhanubackup1907
    @bhanubackup1907 2 роки тому +1415

    How many of you know that these two singers are real life couples 🤝
    "Vishal Chandra Shekar & Sindhuri Vishal"
    Both Husband & Wife lived in this song performance.
    Language is not barrier for Love ❤

    • @MMadhu-bq2ib
      @MMadhu-bq2ib 2 роки тому +47

      Really!! they both r real couples

    • @cheruvupallisreeharsha9803
      @cheruvupallisreeharsha9803 2 роки тому +20

      soooo butyfull exprstion both are,, butyfull copul ... heartfully enjoy this song 🥰

    • @SaiKumar-ke1rf
      @SaiKumar-ke1rf 2 роки тому +27

      Original was sung by anurag which is more beautiful❤

    • @kishoreratna6150
      @kishoreratna6150 2 роки тому +7

      Thank u for the information

    • @svnlily7989
      @svnlily7989 2 роки тому +7

      Made for each other

  • @kummarimanohar4794
    @kummarimanohar4794 2 роки тому +321

    సీతారామం పురంలో.....
    సీతారామ శాస్త్రి గారి పొలం లో వేసిన విత్తనం లాంటి పదాలు, గాయకుల చినుక్కుల్లాంటి స్వరాలతో అందంగా పండించారు....!!
    ఆ పంట కొన్నది ఎవరో కాదు..... సీతారామ శాస్త్రి గారి అభిమానులు మరియు సీతారామం అభిమానులు......

    • @pandukasulasprince5522
      @pandukasulasprince5522 2 роки тому +4

      Abbabba...em chepparandi...superb words...telugu goppadanam adi...telugu sangitha animutyam shasrigari goppadanam

    • @chandrikavlogs7999
      @chandrikavlogs7999 2 роки тому +2

      Wah ...wat a Poetry

    • @suryasamar8520
      @suryasamar8520 Рік тому

      Wonderful..

    • @rajj3710
      @rajj3710 Рік тому

      అమ్మ చేతి గోరు ముద్ద అంత మధురమైనది మన తెలుగు🫶

    • @sangeeracreations4626
      @sangeeracreations4626 Рік тому

      👍👍

  • @kalyanachakravarthi9202
    @kalyanachakravarthi9202 2 роки тому +94

    తెలుగుదనం గొప్పతనం పాట రూపంలో రుచి చూపించిన మీకు కృతజ్ఞతలు.

  • @viswakavyam
    @viswakavyam 2 роки тому +390

    Real husband and wife singing a duet ..with their hearts 💕 out.

    • @ChandraShekar-xr2ow
      @ChandraShekar-xr2ow Рік тому +11

      Is they are really husband an wife

    • @fantasylilac26
      @fantasylilac26 Рік тому +5

      @@ChandraShekar-xr2ow yess

    • @oddessysa3846
      @oddessysa3846 Рік тому +7

      that why the song we can feel it too...what a amazing song and lyrics.... love this movie #sita ramam
      love, malaysia

    • @gangaprasad8451
      @gangaprasad8451 Рік тому

      Laxmiprasad katta
      Excellent sung by both, congratulations
      Expecting many more such beautiful sons.

    • @akshayreddy7011
      @akshayreddy7011 Рік тому

      Woww..!!!

  • @karthikeyak7065
    @karthikeyak7065 2 роки тому +601

    Singer expressions are just awesome 😍 she has sung that song from heart and it's touched my heart ❤️❤️❤️❤️

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 2 роки тому +46

    చెవిలో తేనె పోసినట్లు ఉంది..... సాంగ్ వింటుంటే ❤️❤️❤️

  • @marjahanothoi8569
    @marjahanothoi8569 Рік тому +67

    Oh my god..female singer's voice is heavenly ❤️❤️❤️

  • @esufn5248
    @esufn5248 Рік тому +9

    ఇలాంటి అదృష్టం కొంత మందికే ఇస్తాడు దేవుడు , ఇంత సున్నిత మైన పాట పడే అవకాశం ఆ భార్యాభర్తలకు ఇచ్చాడు ఆ భగవంతుడు ❤️❤️❤️❤️❤️💐💐💐💐

  • @madhavimandava4972
    @madhavimandava4972 2 роки тому +88

    What a song enni సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది 🙏🙏 seeta rama Sastry garu we miss you sir

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 2 роки тому +59

    ఇలాంటి సాంగ్స్ కేవలం.... వైజయంతి మూవీస్ తీసే మూవీలో మాత్రమే ఉంటాయి. Take a bow to producers and music director 🥰🥰🥰

  • @Anilkumar357
    @Anilkumar357 2 роки тому +195

    గాయని అద్భుతంగా అనుభవించి పాడింది. ❤️❤️❤️

    • @saraswathithota6231
      @saraswathithota6231 2 роки тому +1

      Ha...kada

    • @venkyvenkatvenkatesh8749
      @venkyvenkatvenkatesh8749 2 роки тому +2

      Nijam ga pranam petti paadindhi

    • @balakrishna9288
      @balakrishna9288 Рік тому

      But not in synk
      On stage only lip moment

    • @nanicherakani4068
      @nanicherakani4068 Рік тому

      మన సింగెర్స్ ఉంటారు ఎందుకు ఓన్లీ రికార్డింగ్ డాన్స్ లో పాడాటానికి మాత్రమే పనికి వస్తారు

  • @varanasisaikarthik
    @varanasisaikarthik 2 роки тому +63

    They both sung this song just like they are casually talking to each other..
    What a song.. What a Lyrics... What a Composition !!!
    Outstanding Love Song !! 🥰💕❣

  • @farashbacker4177
    @farashbacker4177 2 роки тому +266

    Iam a malayalee... I have seen that this movie yesterday,it was wonderful in malayalam too.. Telugu.. 🔥❤❤❤

  • @gudimellilazar5889
    @gudimellilazar5889 Рік тому +10

    సింధూరి పాటకు ప్రాణం పోసింది ,కష్టమైన పాటను సునాయాసంగా పాడింది❤❤❤

  • @a_k_h4079
    @a_k_h4079 2 роки тому +67

    എന്താ feel love from kerala😍😍😍😍
    ഒരുപാട് ഇഷ്ടപ്പെട്ടു.............................
    I hear Malayalam and telugu versions on loop without knowing single word of telugu both are stunning🥰..................

    • @NehaGupta-td5xl
      @NehaGupta-td5xl Рік тому +3

      Yaa that's absolutely right me too dear😍😍😍

    • @Shahana-zu2wk
      @Shahana-zu2wk Рік тому

      Yes music 🎶 has no language 🥰🥰

  • @nikhilnikki1938
    @nikhilnikki1938 2 роки тому +579

    The song experience in Theatre was next level. Must watchable movie . Guys Don't miss to watch movie in theatre

    • @videoone8979
      @videoone8979 2 роки тому +8

      Visual treat ❤️❤️❤️

    • @vlogsbymanishi6971
      @vlogsbymanishi6971 2 роки тому +10

      Perfect experience same as Mahanati em chusamo teliyadu kani a feel anedi okati untundi manasulooo

    • @sajithakp8271
      @sajithakp8271 2 роки тому +4

      Yess... Visuals also... ❤🖇😍😍💕✨

    • @user-gh1xn7lv7e
      @user-gh1xn7lv7e 2 роки тому

      @@vlogsbymanishi6971 🥰🥰🥰

    • @sarahsameera2046
      @sarahsameera2046 2 роки тому +2

      Love anedi cinemallone untundi real life lo undadu

  • @joshikacreations5255
    @joshikacreations5255 2 роки тому +107

    This film got So many National awards, best music director, best hero, heroin, best film, best director, especially best costume designer what not so many categories

  • @Thekdclips
    @Thekdclips 2 роки тому +216

    They became Sita ramam while performing ❤️❤️❤️

  • @shahalashalim784
    @shahalashalim784 2 роки тому +7

    എത്ര തവണ കേട്ടെന്ന് എനിക്ക് അറിയില്ല മനസ്സിൽ തട്ടുന്ന പാട്ടിന് ഭാഷ ഒരു തടസമല്ലെന്ന് കാണിച്ചുതന്നു.love from kerala

  • @sharanpotnuri5333
    @sharanpotnuri5333 2 роки тому +259

    Singers enjoyed every word while singing... 😎

    • @yashaswini5867
      @yashaswini5867 2 роки тому +13

      @@kaluvalalokesh2001 no they are singing really male actual singer:anurag Kulkarni

    • @MahendraBoopathy
      @MahendraBoopathy 2 роки тому +9

      They are real life couples dude. Naturally it'll be great.

  • @aneeshmohan6011
    @aneeshmohan6011 Рік тому +79

    she sung in all languages wow.. ❤ from Kerala ❤

  • @Akshay76541
    @Akshay76541 2 роки тому +127

    This song theater experience waiting for that DQ

  • @thamaraiselvi4172
    @thamaraiselvi4172 2 роки тому +64

    Her voice ❤️Her expression is next level❤️❤️❤️

  • @ratannarayanagangoni690
    @ratannarayanagangoni690 2 роки тому +132

    This is called Outstanding 👏👏 searching for words to express the love towards this song.... soothing voice n amazing lyrics.....tonnes of love❤️

  • @saravanana.m467
    @saravanana.m467 Рік тому +7

    What a Lovely Voice Both Male & Female extraordinary Voice fantastic Song. Basically நான் தமிழன் இந்த படத்தின் பாடல்களை கேட்டு பார்த்து ரசித்து மகிழ்ந்தேன் விஷால் சந்திர சேகர் நீங்கள் சிறந்த இசையமைப்பாளர் "சீதா ராமம்" படத்தின் இதயம் நீங்கள் தான்.

  • @annoothaagafoor3943
    @annoothaagafoor3943 2 роки тому +32

    Husband and wife🤩👍🏻👍🏻👍🏻😍😍😍😍😍jst magical voice🔥🔥🔥🔥🔥🔥🔥

  • @anilachandran7645
    @anilachandran7645 2 роки тому +55

    They both lived in this song ..look at their chemistry and bond while singing 🙏🙏the best couple seen ever 🙏🙏loads of love for both of u

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 2 роки тому +6

    Movie చూస్తూంటే ఎవరికైనా వొళ్ళు పులకరించి పోతుంది. Especially,songs picturization మహా అద్భుతం. కళాకండం. 2nd time కూడా చూడాలనిపిస్తుంది. ఎన్నో రోజుల తరువాత మనసు మైమరపించే మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది. Estic sense, చాలా ఉద్దాతమైన మనసుతో చేశారు,తీశారు. Hats off to producer and legend n humble great director hanu garu. We owe you for this marvelous movie.

  • @kvsspavankumar
    @kvsspavankumar 2 роки тому +13

    కానున్న కళ్యాణం ఏమన్నది
    స్వయంవరం మనోహరం
    రానున్న వైభోగం ఎటువంటిది
    ప్రతి క్షణం మరో వరం
    విడువని ముడి ఇదె కదా
    ముగింపులేని గాధగా
    తరముల పాటుగా
    తరగని పాటగా
    ప్రతి జత సాక్షిగా
    ప్రణయమునేలగా సదా....
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కళలుగా
    కళ్ళముందు పారాడగా (2)
    చుట్టు ఎవరూ ఉండరుగా
    కిట్టని చూపులుగా
    చుట్టాలంటూ కొందరుండాలిగా
    దిక్కులు ఉన్నవిగా.......
    గట్టిమేలమంటూ ఉండగా
    గుండెలోని సందడి చాలదా
    పెళ్లి పెద్దలెవరు మనకి
    మనసులే కదా...అవా సరే
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కళలుగా
    కళ్ళముందు పారాడగా(2)
    తగు తరుణం ఇది కదా
    మదికి తెలుసుగా
    తదుపరి మరి ఏమిటటా
    తమరి చొరవట
    బిడియమిదేంటి కొత్తగా
    తరుణికి తెగువ తగదుగా
    పలకని పెదవి వెనక
    పిలువు పోల్చుకో
    సరే మరి
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కళలుగా
    కళ్ళముందు పారాడగా(2)🤩

  • @Manasa_ravi
    @Manasa_ravi 2 роки тому +122

    Female singer style nd her voice is just amazing 😍🤗❤️

  • @rnvlogs7146
    @rnvlogs7146 2 роки тому +102

    @ 2:11 female singer's expressions were killing..😍😍

    • @deldelplus7573
      @deldelplus7573 Рік тому +3

      100%true

    • @veerapoosala9065
      @veerapoosala9065 Рік тому +2

      అబ్బా ! కదా...... నాకు చాల చాల నచ్చింది

    • @esufn5248
      @esufn5248 Рік тому +2

      Hawa sare,,,,,❤️❤️❤️❤️

  • @udaykiranbaratam9836
    @udaykiranbaratam9836 2 роки тому +24

    Hanu Raghavapudi & VishalShekar combo another musical hit

  • @Deepasreeaayu
    @Deepasreeaayu 2 роки тому +21

    Wow. What a beautiful song. Sindhuriji you are outstanding. You brought this song to life. Your duet performance with Vishalji is too good. I must have listened to this songs about 100 times now.. still feel like listening to it again and again. Vishalji, what a wonderful music composition 👏👏

  • @dmkdhruva
    @dmkdhruva 2 роки тому +102

    What a fabulous composer u R sir.
    Vishal Chandrasekhar ,,,,he deserves...🥰🥰🥰🥰
    You are the best couples...
    Best singers...
    Best inspiration...💯

    • @lokeshr5888
      @lokeshr5888 2 роки тому +7

      He deserves to Nation award for this album

    • @dmkdhruva
      @dmkdhruva 2 роки тому +2

      @@lokeshr5888 yes bro...👌

    • @rathnavalliv7141
      @rathnavalliv7141 Рік тому +1

      This is for Sinduri. Fabulous singing dear. My eyes get wet when ever I hear this song. You have just touched the heart. Thanks the lyricist music composer and ofcourse you who touched the soul

  • @aarthid2561
    @aarthid2561 Рік тому +18

    This is first time I am hearing Telugu Song.... 😍oh my god😲 What song and both way of experience and voice♥ Verla level...... 😍😍😍

  • @ganeshroyalcm
    @ganeshroyalcm 2 роки тому +58

    Kaanunna Kalyanam Song Lyrics in Telugu
    ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
    కానున్న కళ్యాణం ఏమన్నది
    స్వయంవరం మనోహరం
    రానున్న వైభోగం ఎటువంటిది
    ప్రతి క్షణం మరో వరం
    విడువని ముడి ఇది కదా
    ముగింపులేని గాధగా
    తరముల పాటుగా, ఆ ఆ
    తరగని పాటగా
    ప్రతి జత సాక్షిగా
    ప్రణయమునేలగా సదా
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కలలుగా
    కళ్ళముందు పారాడగా
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కలలుగా
    కళ్ళముందు పారాడగా, ఆ ఆ
    చుట్టు ఎవరూ ఉండరుగా
    కిట్టని చూపులుగా
    చుట్టాలంటూ కొందరుండాలిగా
    దిక్కులు ఉన్నవిగా
    గట్టిమేలమంటూ ఉండగా
    గుండెలోని సందడి చాలదా
    పెళ్లి పెద్దలెవరు మనకి
    మనసులే కదా టెన్ టు ఫైవ్
    అవా..! సరే..!!
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కలలుగా
    కళ్ళముందు పారాడగా
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కలలుగా
    కళ్ళముందు పారాడగా, ఆ ఆ
    తగు తరుణం ఇది కదా
    మదికి తెలుసుగా
    తదుపరి మరి ఏమిటటా
    తమరి చొరవట..!
    బిడియమిదేంటి కొత్తగా
    తరుణికి తెగువ తగదుగా
    పలకని పెదవి వెనక
    పిలువు పోల్చుకో
    సరే మరి.!
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కలలుగా
    కళ్ళముందు పారాడగా
    కన్నుల్లోని కలలు అన్ని
    కరిగిపోని కలలుగా
    కళ్ళముందు పారాడగా, ఆ ఆ

  • @Bhrgva
    @Bhrgva 2 роки тому +22

    Beautiful song. Both husband and wife sang very well. Their 😂xpressions are awesome.

  • @sameer-pc6cn
    @sameer-pc6cn 2 роки тому +11

    Meelo enta mandiki modern kaalam lo oka classical song vinnattu undi 👍

  • @Vasilisreeya
    @Vasilisreeya Рік тому +24

    The female singer voice is magical., they put their hearts out..

  • @chaitanyaggr2446
    @chaitanyaggr2446 2 роки тому +44

    Two hearts 💞💞, two religions, two countries and one wonderful love ❤story and that is our sita ramam

  • @satheeshcharles
    @satheeshcharles 2 роки тому +18

    Sinduri's voice.. Recent drug.!! She is mesmerising ❤❤

  • @siripurapuraviteja380
    @siripurapuraviteja380 2 роки тому +22

    The Way of She Is Singing outstanding ,,, just Awesome😍

  • @krishavenierukala8283
    @krishavenierukala8283 Рік тому +26

    My day....is incomplete without listening this song......🤗.....fulllyyy addicted...😘❤️😛

  • @sowmyarohit992
    @sowmyarohit992 2 роки тому +22

    Feeling blessed to hear this song in this generation..female singer's voice is a feast to ears..

  • @jyothimaroju3878
    @jyothimaroju3878 2 роки тому +2

    E song tirupati laddu lage undi 👌👌
    Tirupati laddu yenta tinna taste maranatle ....
    alane e song yenta vinNa vinalanipistune undi

  • @arfinnaeem8823
    @arfinnaeem8823 2 роки тому +15

    What a voice,language, expression! I mesmerize in every single word. What a song! Love from 🇧🇩

  • @divyarambabu9855
    @divyarambabu9855 2 роки тому +16

    outstanding man....whole credit goes to hanu raghavapudi....for making seetaramam to another level in telugu film industry

  • @sarillaanand9591
    @sarillaanand9591 Рік тому +10

    "Vishal Chandra Shekar & Sindhuri Vishal" both of them given us everlasting song to rejoice for ever, till date never repeated a song for so many times continuously

  • @shrinivasmanagur1704
    @shrinivasmanagur1704 Рік тому +11

    All song's from this movie is heaven feelings 😍... What a pure love in this movi 😍👌

  • @Theflowermoon764
    @Theflowermoon764 2 роки тому +11

    Female singer voice is Just like heaven. I never chorus will sound so beautiful.

  • @dileepchakravarthychennu2682
    @dileepchakravarthychennu2682 2 роки тому +24

    Female singer voice is Awesome

  • @satishadari6123
    @satishadari6123 2 роки тому +24

    She feels and sing, back ground 🚆 music superb

  • @anonymous.150
    @anonymous.150 2 роки тому +7

    a dream come true for wife-husband sings on single frame
    you both made for each other ❤️❤️

  • @hindolasai4590
    @hindolasai4590 2 роки тому +45

    What a what a what a song! Truly mesmerizing the soul!!! Thank you all @ Vyjayanthi Team

  • @vasanthabevara5351
    @vasanthabevara5351 Рік тому +8

    Sindhuri Garu , you had a such a beautiful voice and thank you so much for such a nice song. All the best for your future projects on singing!!!

  • @memberofpurpleocean9055
    @memberofpurpleocean9055 2 роки тому +18

    Her smile throughout the song is amazing

  • @sekharnani35
    @sekharnani35 2 роки тому

    Enni sarlu chusano nake theliyadhu.antha nachindhi song.mukyamga AA female singer voice ,,👌👌👌👌👌

  • @karthikchowdary2055
    @karthikchowdary2055 2 роки тому +18

    will listen to this song for a lifetime...am not exaggerating. what do I say about this team,,, they are all angels

  • @satyamanapuram2645
    @satyamanapuram2645 2 роки тому +1

    Feel good song appudeppudo na childhood lo vinnanu malli ippudu e movie lo songs inka e song aithe abbo heart touching chorus super

  • @parthasarathi1311
    @parthasarathi1311 2 роки тому +9

    చాలా అద్భుతంగా పాడారు లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి వందనం గురువు గారు 🙏🙏

  • @pujariarunpujariarun8284
    @pujariarunpujariarun8284 Рік тому +2

    ipppaarki okaa 1000 times vinnnannnu eeee song aina tanivi tiradam leduup

  • @sasid11
    @sasid11 2 роки тому +24

    Invisible power behind this magic is Seetharama sastry garu

  • @kirancc81
    @kirancc81 2 роки тому +19

    OMG. Her voice takes me to heaven. ❤️❤️❤️

  • @ramyapadala2436
    @ramyapadala2436 2 роки тому +17

    I learn this song more than 100times in today really excellent of voices tuning words

  • @trivenietikyala5312
    @trivenietikyala5312 Рік тому +14

    Evergreen song....no words to explain...just listen and enjoy...🥰😍

  • @bhagyalaxmidash9833
    @bhagyalaxmidash9833 2 роки тому +36

    Female singers man just speechless to describe how much perfect their Voice's are 😭😭😭😭❤️

  • @dp1983dp
    @dp1983dp 2 роки тому +2

    విశాల్ చంద్రశేఖర్గారు...
    🙏🙏❤️❤️❤️🌺🌺🌺🌼🌼🌼🌻🌻🌻🌷🌷🌷🌷🌷❤️❤️❤️

  • @rajj3710
    @rajj3710 Рік тому +10

    I am traveling alone to my home town and in my journey I have seen this song more than 20 times and I am enjoying it.

  • @user-eu7ce8io4t
    @user-eu7ce8io4t 11 місяців тому +2

    I don't understand the language of the song but I like it the most. I'm from Maharashtra and I'm wonder that in south Industry they celebrate a movie like a festival and enjoy it. There is much to learn from south industry in Hindi industry.

  • @manafjaan697
    @manafjaan697 2 роки тому +52

    Gosbumbs this tone 🥰💐

  • @hanafromtunisia
    @hanafromtunisia 6 місяців тому +1

    I'm so obsessed with Sita ramam that I'm watching with zero knowledge of the language. I'm actually enjoying and learning 🖤 this is the definition of success ! I'm crying, smiling like an idiot, dancing and interacting with every bit 🤍
    Thank you so much for album and film.. next level quality .. true gems!

  • @yuvarajyuvi1494
    @yuvarajyuvi1494 2 роки тому +14

    Omg... This song create a magic.. In sita Ramam ❤️💖❤️😍🔥🔥👌🏻

  • @balajimsvb8509
    @balajimsvb8509 2 роки тому +1

    3:04 తదుపరి మరి ఏమిటట.... లిరిక్స్ ని చాలా bueatifull గా పాడారు సర్🥰❤️❤️❤️

  • @unique8265
    @unique8265 2 роки тому +44

    What a song❤️ Nostalgic vibe💯

  • @naveen6960
    @naveen6960 Рік тому +1

    Beautiful expressions "Sindhuri vishal garu", mesmerised with u r performance.....❤❤❤

  • @onsjsk37
    @onsjsk37 Рік тому +12

    Female singer is feeling the song and her expressions are👏

  • @kumarmettu9455
    @kumarmettu9455 2 роки тому +2

    Sindhoori gaaru just outstanding...

  • @sureshkumardevisetti3531
    @sureshkumardevisetti3531 2 роки тому +13

    Awesome singing, both couple are sung by hearts ,it was absolutely beauty of the song by them😍😍😍

  • @gaddhiyamaheshwar1838
    @gaddhiyamaheshwar1838 Рік тому +2

    దేశ భాషలందు తెలుగు లెస్స ఇదే భారతీయ హైందవ సంప్రదాయం గొప్పదనం లోని మాధుర్యం
    గాయని యొక్క స్వచ్ఛమైన కల్మషం లేని మనస్సు వల్లే అంతటి మధురంగా పాట పండగలరు జై భారత్

  • @SrinadhKonduru
    @SrinadhKonduru 2 роки тому +18

    I just love the classical dance sequence in the song, i really loved it ♥

  • @sowjanyatalluri9807
    @sowjanyatalluri9807 Рік тому +2

    What a expressions Sindhuri mam. Watched many times for your expressions..

  • @-VarunKumarG
    @-VarunKumarG 2 роки тому +18

    Couple are received my heart with their pure voice and their pure love performance in front of ❤️Love....World 🌍

  • @RT-xt9cz
    @RT-xt9cz 2 роки тому +1

    Dear Singers....You guys are so so blessed! I dont know you ever read my message, God bless you champs! I Sincerely want to request your autographs. Please please bring Godly songs!

  • @safalsafal9361
    @safalsafal9361 Рік тому +5

    കേൾക്കൂ കേൾക്കൂ കേട്ടുകൊണ്ടേ ഇരിക്കൂ Melodious vibe💖💖💖💖🔥

  • @vasavilatha8768
    @vasavilatha8768 2 роки тому

    Mam super gaa paadaru...... Entha bagaa paadaru... Sr music bale chesaru...... Enni times vennanooo songsss.. 💞💞💞👌👌God bless to both f uuu.. Heroo 👌💞

  • @sunnyduggepogu
    @sunnyduggepogu 2 роки тому +8

    Flute Guy Silently Rocked the Show 😍

  • @sudhasudhakar4521
    @sudhasudhakar4521 2 роки тому +2

    God bless to all singers in theasemovie sita ramam movie 20 times chushanu

  • @rajankvsns
    @rajankvsns 2 роки тому +6

    the smile of audience says it all... beautiful performance by sindhuri. best composition by vishal.

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 2 роки тому +1

    Amma intha manchi voice ela vochindi meeku?. Intha adbhutamaina voice nenu ee madhya kaalamlo vinaledu. Meeru inka emi songs paadaru?

  • @madhivadhanikarthi6102
    @madhivadhanikarthi6102 2 роки тому +26

    Melted in her voice 😍

  • @Mudith_Vancouver
    @Mudith_Vancouver Рік тому +2

    wow.. lots of love from Sri Lanka & Canada

  • @kallurisundaralakshmi1202
    @kallurisundaralakshmi1202 2 роки тому +5

    Female voice just addiction to me... Her voice and expressions are mind-blowing... Love you sinduri mam