30 ఏళ్ల క్రితం నేను చిన్నపిల్ల గా ఉన్నప్పుడు ఈ పాట అనేకసార్లు విన్నాను. కరీంనగర్ జిల్లా రామగుండంలో కత్తెరమల్ల పోచన్న బాబాయ్ ని హత్య చేశారు. పోచన్న చనిపోయాక ఆయన స్నేహితులైన ( ఒకే గ్రామానికి చెందిన- విలేజ్ రామగుండం) మా బాబాయిలు ఇద్దరు దయా నర్సింగ్ , దయా గర్జన్ (ఈ పాట రాసింది దయా నర్సింగ్ పాడింది దయా గర్జన్ )పోచన్న మీద ఈ పాట రాసి పాడారు. బలగం సినిమాలో ఈ పాట ఉంది అని తెలిసింది. కానీ వర్జినల్ గా ఈ పాట రాసిన వారి పేరు కానీ పాడిన వారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావన లేదని విన్నాను. దయా ఇంటిపేరులోనే దయగల వారిగా బాబాయిలు ఇద్దరూ ఆ సినిమా వాళ్ల మీద కేసు వేయకపోవడం వారి దయా గుణానికి విప్లవాభివందనాలు. 30 ఏళ్ల క్రితమే అరుణోదయ పాటల పుస్తకంలో ఈ పాట ఉన్నది. సినిమా వాళ్లు ఈ పాట సినిమాలో పెట్టుకునే ముందు పోచన్న కుటుంబ సభ్యులైన ఆనంద్ బాబాయ్ నీ గాని(కరీంనగర్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్), రామగుండంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న పోచన్న వాళ్ల పెద్దన్నయ్య కుటుంబ సభ్యులను అయినా గాని సంప్రదించి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. (ఈ మధ్యకాలంలో సొమ్ము ఒకడిది సోకు మరొకడిది అన్న సామెత చందంగా కొంతమంది పరిస్థితి ఉంది. అనేక పాటలు, రచనలు, కథలు , వ్యాసాలు మొదలగునవి రాసిన వారి పేరు పాడిన వారి పేరు లేకుండానే మరియు ప్రస్తావించకుండానే సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రచారం, ప్రసారం అయిపోతున్నాయి). నోట్: నేను ఇంకా బలగం సినిమా చూడలేదు .చూస్తాను.
మీరు చెప్పినది అక్షర సత్యం..... ఈ పాటను ఖమ్మం స్వర రాగ సుధా ఆడియో కంపెనీ వారి పాడించారు .... ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేద్దాము...🙏🙏మీ అభిప్రాయం పంపినందుకు ధన్యవాదాలు 🙏🙏
30 ఏళ్ల క్రితం నేను చిన్నపిల్ల గా ఉన్నప్పుడు ఈ పాట అనేకసార్లు విన్నాను. కరీంనగర్ జిల్లా రామగుండంలో కత్తెరమల్ల పోచన్న బాబాయ్ ని హత్య చేశారు. పోచన్న చనిపోయాక ఆయన స్నేహితులైన ( ఒకే గ్రామానికి చెందిన- విలేజ్ రామగుండం) మా బాబాయిలు ఇద్దరు దయా నర్సింగ్ , దయా గర్జన్ (ఈ పాట రాసింది దయా నర్సింగ్ పాడింది దయా గర్జన్ )పోచన్న మీద ఈ పాట రాసి పాడారు. బలగం సినిమాలో ఈ పాట ఉంది అని తెలిసింది. కానీ వర్జినల్ గా ఈ పాట రాసిన వారి పేరు కానీ పాడిన వారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావన లేదని విన్నాను. దయా ఇంటిపేరులోనే దయగల వారిగా బాబాయిలు ఇద్దరూ ఆ సినిమా వాళ్ల మీద కేసు వేయకపోవడం వారి దయా గుణానికి విప్లవాభివందనాలు. 30 ఏళ్ల క్రితమే అరుణోదయ పాటల పుస్తకంలో ఈ పాట ఉన్నది. సినిమా వాళ్లు ఈ పాట సినిమాలో పెట్టుకునే ముందు పోచన్న కుటుంబ సభ్యులైన ఆనంద్ బాబాయ్ నీ గాని(కరీంనగర్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్), రామగుండంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న పోచన్న వాళ్ల పెద్దన్నయ్య కుటుంబ సభ్యులను అయినా గాని సంప్రదించి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. (ఈ మధ్యకాలంలో సొమ్ము ఒకడిది సోకు మరొకడిది అన్న సామెత చందంగా కొంతమంది పరిస్థితి ఉంది. అనేక పాటలు, రచనలు, కథలు , వ్యాసాలు మొదలగునవి రాసిన వారి పేరు పాడిన వారి పేరు లేకుండానే మరియు ప్రస్తావించకుండానే సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రచారం, ప్రసారం అయిపోతున్నాయి). నోట్: నేను ఇంకా బలగం సినిమా చూడలేదు .చూస్తాను.
మీరు చెప్పినది అక్షర సత్యం..... ఈ పాటను
ఖమ్మం స్వర రాగ సుధా ఆడియో కంపెనీ వారి పాడించారు .... ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేద్దాము...🙏🙏మీ అభిప్రాయం పంపినందుకు ధన్యవాదాలు 🙏🙏
Lalsalam 🙏🙏🙏🙏🙏🙏🙏
నా చిన్నప్పుడు విన్న ఘర్జన బాగా పాడినాడు 1995లో యువతరంగాలు ఆడియో సాంగ్స్
అన్న మీ పాటకు వందనము నేను ఇరవైఏళ్ల క్రితం కేస టు రూపంలో విన్నాను నేను మీకు ధన్యవాదాలు
అన్నా మీరూ ఈ పాట విన్నందుకు చాలా సంతోషం మా SriDurga Audio & Durgaa Music UA-cam channel subscribe చేయండి కొత్త కొత్త పాటలు వినండి అందరికీ షేర్ చేయండి
మా అన్న హఠాత్మరణం చెందటం జరిగింది ఈ పాట సంపూర్ణంగా సరిపోతుంది.జానపద సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం కాదు ప్రాణం మీకు తగిన విధంగా నా వంతుగా సమర్పిస్తాను
ఈ పాటను మరో పది మందికి షేర్ చేయండి 🙏
అన్న ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం అన్న
Anna super
After 20 years iam listening this song. Thanks for upload sir
Thank you for watching please share your groups subscribe SriDurga Audio UA-cam channels 🙏🌹
Thank you for uploading this song
Thank you for watching please share your groups subscribe Durga audios UA-cam channel
Balagam movie song ravadaniki Karanam edhe song
👌🏿👌🏿
Anna nee gonthu ever green
Thank you for watching please share your groups
Super songs
This song is inspiration for balagam climax song..
🙏🙏🙏🙏😭
అరుణోదయ పాటలు అప్లోడ్ చేయండి
అరుణోదయ నాగన్న పాటలు
ఈ పాటను అప్లోడ్ చేసిన మీకు 🙏🙏ధన్యవాదాలు...
ఈ పాట గత 20 సంవత్సరాల క్రితంది...
Thank u for watching please share your groups