విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న చేసుకోవచ్చు అంటారు... Situational Thinking చేయాలి భర్త అవిశ్వాసుడు ఐతే second marriage చేసుకోవచ్చు అంటారు... మీరేమో second marriage చేసుకుంటే డైరెక్ట్ గా నరకంలో berth confirm చేసుకున్నట్లే అంటున్నారు.... మీరేమో చేసుకోకూడదు అంటున్నారు... అసలు ఏది నిజం అన్నయ్య??? బైబిల్ లో ఇప్పుడిప్పుడే బలపడుతున్న మాకు ఇలా చెప్తే ఎలా??? Note:- నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కానీ తెలుసుకోవాలని అడుగుతున్నా అంతే అన్నయ్య...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది 100%✓ వాస్తవం. కావాలని విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటే తప్పే. మన ప్రమేయం లెకుండా మన భాగస్వామి విడాకులు కోరుకొని తీసుకుంటే ఆ పరిస్థితిలో అది తప్పు ఎలా అవుతుంది 👍
శరీరము శోధించి భార్య భర్త కోసమో భర్త భార్య కోసం లేని సమయంలో దారి తప్పడం పాపం అవుతుంది కదా ఇది కూడా మరి వేరొక సమస్య అవుతుంది దీనిని ఎలా జయించగలుగుతారన్న
Onteri ga vundi andaritho nindalu padala?bhartha oka sycho ayethe em cheyali?ammaye China vayasulo annikolpoye onter ga vunte ee samajam lo ela brathakali?onteri ga vundatam ante meru chepe antha easy kadu ayena devudu kanikaram korukunadu kani peli chesukokunda vundi andarini mohair chupu chustu papam cheyamanaledu
అన్న వందనాలు క్రొత్త నిబంధన ప్రకారం పురుసిడికి ఒకతె భార్య స్త్రీ కీ ఒక్కరే భర్త ఉండవలెను అలాకాకుండా ఇంకొకరికి పురుషుడు ఉంచుకొని ఉంటే 2వ దానికి ఒక సహోదరిగా చూస్తూ తన భార్య (1వ,)తో ఉండవచ్చును
అన్న వందనాలు నేను బైబిల్ నేర్చుకోవాలని ఉన్నది అయితే మీరు అనేక msg లు చెప్పారు అన్న దానిలో ఎక్కడ నుండి వినాలి ముందు గ్రంథాలు వినాల లేక msg వినాల ప్లీజ్ అన్న చెప్పగలరు
1కోరింథీయులకు 7:5 ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; #మీరు #మనస్సు #నిలుపలేకపోయినప్పుడు #సాతాను #మిమ్మును #శోధింపకుండునట్లు #తిరిగి #కలిసికొనుడి. భార్య భర్తలు ఇద్దరు కలిసి మంచి భక్తి జీవితంలో ఉన్నప్పుడే సాతాను శోధిస్తే దేవుడు వానికి(సాతానికి)అవకాశం ఇవ్వకుండా తిరిగి కలుసుకొమ్మని చెప్పిన దేవుడే,కొందరు భార్య భర్తలు సంవత్సరాల పాటు దూరంగా ఉంటున్న వారి సంగతి ఏంటి? అంటే సాతాను వీరిని శోధించడ?విడిగా ఉన్నవారికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా?శోధింబడకుండా ఉండడానికి? ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఒకరికోసం ఒకరు కలుసుకోకుండా ఎన్ని రోజులు wait చేయాలి? విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటే బైబిల్లోని కొన్ని వచనాలు ఒప్పుకోవు అంటారు. విడిగా ఉండి ఆలోచనలతో,శరీరం తప్పు చేసేవారు లేకపోలేదు. అలా చేసిన తప్పే. వివాహ నిబంధన మీరిన వారు అంటే చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కిన వారు కదా తప్పు చేసినట్టు. మరి వారు చేసిన తప్పుకు తప్పు చేయనివారు బలవడం ఇది ఎంతవరకు సమంజసం? వ్యభిచార కారణం కాకుండా వేరే కారణం తో విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న బైబిల్ తప్పే అంటుంది.. దేవుడు చెప్పిన మాటలు నిజమే,కానీ ఆ మాటలను మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నమనిపిస్తుంది నాకు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? Cmnts plz be ప్రాక్టికల్...
praise the lord Anna. I have a doubt that is if any believer wants to get marriage, he wants to choose the same community person and cast and gothramu. Is it compulsory? please give me clarification.
అన్నయ్య ఈమద్య దేవుని సేవ చేసె సేకులు కూడ రెండొవ పెళ్లి చేసుకుంటున్నారు ఇది తప్పని ఇన్నిదినాలకు మీరు దైర్యంగా చెప్పినందుకు వందనాలు
క్రీ స్తుపేరట వందనాలు వంశీ అన్నయ్య చక్కని సందేశాన్ని సమాజానికి ఇచ్చారు దేవుడు జత పరచినవారిని మనుషులు విడదీయకూడదు CHRIST CHURCH KONARK ODISHA
వందనములు అన్నయ్య..
నేటి ఉన్న క్రైస్తవులకు ఉపయోగపడే చాలా చక్కని సందేశం అందించారు ...అందుకు దేవునికి నా హృదయ పూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను....
వందనాలు అన్నయ్య గారు.
దేవుడు ఏర్పరచిన పవిత్రబంధాన్ని , మానవ ఆలోచనలతొ అపవిత్రపరుస్తున్నారు.
దేవుని ఉగ్రతకు పాత్రులవుతున్నారు.Thank you Annayya garu.
బలవంతపు, mosapu పెళ్లి లు చేస్తున్న వారి జీవితం గురించి మాట్లాడాలి.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
భర్త / భార్య చనిపోతే దేవుని బిడ్డ గా ఉండాలి అన్న మాట చాలా నచ్చింది 🙏
Prabhuvu perata vandanamulu, prabhuvuku sthothram meeku vandanamulu
Wonderful massage brother thank you vandanamulu
మీరు చాలా బాగాచెప్పారు
Praise the lord ayagaru exllent
Vandhanalu annayya ...
Chala chala exlent message annayya.. good clarity message
Thank-you annayya..
గొప్ప మెసేజ్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు✝️💞👨👩👧👦🙏🙏🙏🙏💐💐💐💐
విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న చేసుకోవచ్చు అంటారు...
Situational Thinking చేయాలి భర్త అవిశ్వాసుడు ఐతే second marriage చేసుకోవచ్చు అంటారు...
మీరేమో second marriage చేసుకుంటే డైరెక్ట్ గా నరకంలో berth confirm చేసుకున్నట్లే అంటున్నారు....
మీరేమో చేసుకోకూడదు అంటున్నారు...
అసలు ఏది నిజం అన్నయ్య???
బైబిల్ లో ఇప్పుడిప్పుడే బలపడుతున్న మాకు ఇలా చెప్తే ఎలా???
Note:- నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కానీ తెలుసుకోవాలని అడుగుతున్నా అంతే అన్నయ్య...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది 100%✓
వాస్తవం. కావాలని విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటే తప్పే.
మన ప్రమేయం లెకుండా మన భాగస్వామి విడాకులు కోరుకొని తీసుకుంటే ఆ పరిస్థితిలో అది తప్పు ఎలా అవుతుంది 👍
Brother eee visayanni nenu YESAYYA ni adiganu... Direct answer mathew 5:32 lo chepparu THANDRI... EXCEPT SEXUAL IMMORALITY... Ani...Kani samadhana padamannaru...Vakyam lothuga pariseelana cheyi... THANDRI Sahayam chestharu... Narakanik yemi velliporu....adhi YESAYYA JUDGEMENT👨⚖️ lo vuntundhi...manushulu JUDGEMENT Cheyakudadhu....
GOD BLESS YOU...
Sir vandhanalu sir
Very good explanation అన్నయ్య
వందనములు🙏 ఆర్. వంశీ గారు
Good explanation Annaya garu 🙏🙏
praise the lord anna garu wakyam chala pavitranga chepparu
Sir meru super sir
E question ardaka
Enno year's ardam kala
Tq , super explain tq
Tq Annaya good message
వాక్యం తోనే సరైన సమాధానం చెప్పారు బ్రదర్
Vandhanaalu annyya
Praise the lord annaya
Good message.
Search for other alternative suggestion for already married cases.
Excellent message sir. Vandanalu sir
Devuni Tarapuna miru korada julipincharu good message brother 😍
Excellent message brother
Good massage sir
వందనాలు వంశీ అన్న గారు.
Good message Vamsi Sir,
Diverse theesukunna ka chesukovacha?
Chala chala manchi information icharu anna
Super good message sir
Speech is very very valuable things
Super annayya, ParishuddaAatma to matladaru,prey for my family annayya
Good thanks God bless you bro
God bless you brother
Good massage brother garu thank you so much
Praise the lord brother good massage
వందనాలు అన్నయ good msg god bless u tq anna👏👏👏
Amen amen amen anna wonderful message anna god bless you
Praise the lord brother
Praise The Lord Brother
Praise the lord sar
Anna vandanalu chala manchi matalu cheppaaru anna.
Good msg
Good good good good good good good good good good good good good good good good good good good explanation sir
Vandhanalu
Praise the lord brother good message thank you sir God Blass you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👌👌🙏Anna garu
Good message annaya
God bless you annaya 🙏
Anna ala second mrg chesukokunda vere ada danito barya undagane relarion pettukunte solution enti anna 2 kavali ane vallaki em solution enti anna
Anna super message
🙏🙏🙏🙏sir
వందనాలు వంశీ సార్
శరీరము శోధించి భార్య భర్త కోసమో భర్త భార్య కోసం లేని సమయంలో దారి తప్పడం పాపం అవుతుంది కదా ఇది కూడా మరి వేరొక సమస్య అవుతుంది దీనిని ఎలా జయించగలుగుతారన్న
దయచేసి ఈ విషయానికి సమాధానం మరింత వివరంగా చెప్తారని దయచేసి వివరించండి అన్న మీ దృష్టికి ఈ మెసేజ్ రావాలని
vandanalu annayya
Amen amen
వందనాలు అన్నయ్య గారు🙏🙌
వందనాలు అన్నయ్య
Amen
Praise the Lord అన్న
Nice information vamshi anna
Praise God 🙏 Hellelujah 🙌 blessed 🙏 amen 🙏
వందనాలు అన్న
Praise the Lord Anna 🙏🙇
Super Sir
Nice topic 👌👌 annayya
Onteri ga vundi andaritho nindalu padala?bhartha oka sycho ayethe em cheyali?ammaye China vayasulo annikolpoye onter ga vunte ee samajam lo ela brathakali?onteri ga vundatam ante meru chepe antha easy kadu ayena devudu kanikaram korukunadu kani peli chesukokunda vundi andarini mohair chupu chustu papam cheyamanaledu
Elanti vatiki vellu answer cheyaru ask to God andi conform answer vasthundhi
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
Super brother 👍👍🙏🙏
Amen🙏
Prize the lord anna
ఒకరికి పిల్లలు ఉండి మరొకరికి పిల్లలు లేకపోతె
నమ్మకం తో ప్రార్ధన చేస్తే పిల్లలు లేని వారికీ కూడా పిల్లలు కలుగుతారు.
Anna good clarification thanq anna
Super dear brother
Please 🙏 annaya నాకూ javabu kavali nene chachipotunannu bibel prakaram tappa kadda
🙏
అసలు మొదటి పెళ్ళిళ్ళు.అవి జరుతున్న తీరు కూడా ఆలోచిస్తే baagunntundi.
Praise the lord,,,brother 🙏🙏
Waiting sir
Super anna msg super super anna🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Anna modati baryanu vedichipetti nanu 2pelli chesukunadu epudu nenu unannu 3 pelli chesukunadu edi devudu chustada naku messages kavali
పురుషుడు ఒంటరిగా ,స్త్రీ ఒంటరిగా ఎంతకాలం ఉంటారు...కలిసుంటే మంచిది కదా.. దానికి దేవుడు ఎందుకు..కోపం
Anna me nambar kavali
Hi anaya vadanalu
Praise the lord brother emanusulake budheradhu deudu antey bayamledhu deudey raksensale 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పెళ్ళైన భర్తను (భర్త అన్యుడు )పెళ్లికాని విశ్వాసురలైన స్త్రీ పెళ్లి చేసుకుంది. ఇలా చేసుకోవచ్చా. దయసేసి తెలియచేయగలరు.
🙏🙏super అన్న
అన్న వందనాలు క్రొత్త నిబంధన ప్రకారం పురుసిడికి ఒకతె భార్య స్త్రీ కీ ఒక్కరే భర్త ఉండవలెను అలాకాకుండా ఇంకొకరికి పురుషుడు ఉంచుకొని ఉంటే 2వ దానికి ఒక సహోదరిగా చూస్తూ తన భార్య (1వ,)తో ఉండవచ్చును
Annaya katukunavaru unadaga 3 pelli chesukunadu edi tappa kadda నాకూ answer kavali
neci 🙏🙏annya
Vidakulu thisukunte chesukovacha
VIJAY PRASAD REDDY .,2nd marriage and also preacher.,
అన్న వందనాలు నేను బైబిల్ నేర్చుకోవాలని ఉన్నది అయితే మీరు అనేక msg లు చెప్పారు అన్న దానిలో ఎక్కడ నుండి వినాలి ముందు గ్రంథాలు వినాల లేక msg వినాల ప్లీజ్ అన్న చెప్పగలరు
Wrong message
@@ravimajji1811 ఏది తప్పు అన్న
వింటూ నేర్చుకో
Wonderful message ayya
1కోరింథీయులకు 7:5 ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి;
#మీరు #మనస్సు #నిలుపలేకపోయినప్పుడు #సాతాను #మిమ్మును #శోధింపకుండునట్లు #తిరిగి #కలిసికొనుడి.
భార్య భర్తలు ఇద్దరు కలిసి మంచి భక్తి జీవితంలో ఉన్నప్పుడే సాతాను శోధిస్తే దేవుడు వానికి(సాతానికి)అవకాశం ఇవ్వకుండా తిరిగి కలుసుకొమ్మని చెప్పిన దేవుడే,కొందరు భార్య భర్తలు సంవత్సరాల పాటు దూరంగా ఉంటున్న వారి సంగతి ఏంటి?
అంటే సాతాను వీరిని శోధించడ?విడిగా ఉన్నవారికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా?శోధింబడకుండా ఉండడానికి?
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఒకరికోసం ఒకరు కలుసుకోకుండా ఎన్ని రోజులు wait చేయాలి?
విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటే బైబిల్లోని కొన్ని వచనాలు ఒప్పుకోవు అంటారు.
విడిగా ఉండి ఆలోచనలతో,శరీరం తప్పు చేసేవారు లేకపోలేదు.
అలా చేసిన తప్పే.
వివాహ నిబంధన మీరిన వారు అంటే చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కిన వారు కదా తప్పు చేసినట్టు. మరి వారు చేసిన తప్పుకు తప్పు చేయనివారు బలవడం ఇది ఎంతవరకు సమంజసం?
వ్యభిచార కారణం కాకుండా వేరే కారణం తో విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న బైబిల్ తప్పే అంటుంది..
దేవుడు చెప్పిన మాటలు నిజమే,కానీ ఆ మాటలను మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నమనిపిస్తుంది నాకు.
అయితే దీనికి పరిష్కారం ఏమిటి?
Cmnts plz be ప్రాక్టికల్...
Brother elati vatiki vallu ans cheyaru brother. Vallu proper ga bible study cheste telustadi edo money kosam cheste em cheputaru ans
praise the lord Anna. I have a doubt that is if any believer wants to get marriage, he wants to choose the same community person and cast and gothramu. Is it compulsory? please give me clarification.
If you're able to overcome any oppression
You're able to go ahead
There is no caste in the Bible
Wifr vundi but health problem vundi bed ke wife permanent iyte.. Appudu husband or wife paristhiti yenti... Please answer as per Bible
🙏🙏👏👏👏👏
Sir what's about the adultery, and immoral sex
Anna devuniki kanukalu ela ivvali. Ane topic matladandi
💒🙏🙏👌👌👌
annayya meetho okasari matladalani vundhi pls reply me....