వాక్యమే లేకుంటే ...(మన పరిస్థితి ఏమిటి?) || Bro. R. Vamshi || True Wisdom Ministries

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 43

  • @addagarlasomasundari2262
    @addagarlasomasundari2262 2 роки тому +1

    వందనాలండిపాస్టర్ గారు

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 2 роки тому +1

    మన ప్రభువు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన పరిశుద్ధమైన నామం లో వందనములు అన్నయ్య 🙏🙏🙏

  • @wordisgodministries2365
    @wordisgodministries2365 2 роки тому +1

    Exlent topic Anna

  • @SAVETHESOUL_14
    @SAVETHESOUL_14 2 роки тому +4

    Praise the Lord Brother 🤗🙏🏻💐
    Very Good message brother 🙏🏻🙏🏻🙏🏻
    Tqsm 🤗💐🙏🏻

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 2 роки тому +1

    Vandanalu super👍👍

  • @deenamadam2479
    @deenamadam2479 2 роки тому +3

    ఆత్మీయ కన్న తండ్రియైన దేవునికి క్రీస్తు వారి నామమున కృతజ్ఞతలు వందనాలు ఆత్మీయ అన్నయ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు 🙏🙏⛪📖 వాక్యము ద్వారా దేవునితో సమాధాన గా ఉండాలి అని దేవుడు సుస్తునాడు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🌴🌾💐💐💐💐👏👏

  • @rajkumarmesak6162
    @rajkumarmesak6162 2 роки тому +1

    Vadhanal ana 👍👍🙏🙏

  • @rajutaninki577
    @rajutaninki577 2 роки тому +1

    prabhu pearta vandanalu ayyagaru

  • @pushpareddy3461
    @pushpareddy3461 2 роки тому +4

    I'm the daughter of the Most High God ,He chooses me before the foundation of the world 🌎. Praise Him His Holy NAME

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 2 роки тому +1

    Vandanalu annaya🙏🙏🙏

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 2 роки тому +4

    దేవుని మనస్సు ను మాకు తెలియ పరిచినందుకు మీకు వందనములు బ్రదర్.🙏🏻❤️

  • @tjayaram6933
    @tjayaram6933 2 роки тому +1

    thenkes lord...

  • @ksamadanam9016
    @ksamadanam9016 2 роки тому +1

    Wonderful message annaya vandanalu anna

  • @churchofchristkowthalam1487
    @churchofchristkowthalam1487 2 роки тому +2

    వందనములు సార్

  • @vishalandravishala5593
    @vishalandravishala5593 2 роки тому +1

    Vandanalu brother 🙏🙏🙏🙏🙏

  • @tjayaram6933
    @tjayaram6933 2 роки тому +1

    Yes is truth

  • @satyaswaroop4792
    @satyaswaroop4792 2 роки тому +1

    Chalaa chakkaga vivarincharu anna God bless you anna

  • @svenkanaya6078
    @svenkanaya6078 2 роки тому

    Vadanallu brother

  • @tjayaram6933
    @tjayaram6933 2 роки тому +1

    Amen...

  • @daviddavid-jm7wj
    @daviddavid-jm7wj 2 роки тому +1

    🌺🌺

  • @jacobfaithministries6554
    @jacobfaithministries6554 2 роки тому +1

    I am child of God

  • @tjayaram6933
    @tjayaram6933 2 роки тому +1

    God grace...

  • @Nanibabutalapati
    @Nanibabutalapati 2 роки тому +2

    వందనాలు అన్న...

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 2 роки тому +2

    What a wonderful message Anna 🙏👍 wonderful 🙏👍🙏 vandanalu 🙏🙏

  • @tjayaram6933
    @tjayaram6933 2 роки тому +1

    very nice speaking with the God...

  • @thinkjesus3982
    @thinkjesus3982 2 роки тому +1

    నీవు నన్ను కోరుకున్నది ఎందుకో
    నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో (2)
    నీ వాక్యమే నాకు తెలిపిందిలే
    నీ గ్రంథమే నాకు నేర్పింది లే (2) (నీవు నన్ను )
    1. నిజమైన తండ్రివి నీవని నా ఆత్మను కన్నది నీవేయని (2)
    మచ్చలేని వాడివని నాలో నిన్ను చూడాలని(2)
    నీ కోరిక ఇదేయని (నీ వాక్యమే)
    2. ఘోర పాపిని నేనని పాపులేవ్వరూ నీ యొద్ద ఉండలేరనీ (2)
    సిలువ రుధిర దారిలో నేను శుద్ధి కావాలని ( 2)
    నీ కోరిక ఇదేయనీ (నీ వాక్యమే)
    3. లోకులంతా పాపభీతి లేక నాశనానికే జోగు చుండగా (2)
    జీవ మార్గంలో నేను వారిని నడిపించాలని (2)
    నీ కోరిక ఇదేయనీ (నీ వాక్యమే).

    • @Bibletrustministries
      @Bibletrustministries  2 роки тому

      www.twmglobal.org/wp-content/uploads/2021/06/2021-songs-book-6-albums.pdf

  • @rsankarrao3869
    @rsankarrao3869 2 роки тому

    🙏🙏🙏🙏

  • @rishivardhan5502
    @rishivardhan5502 2 роки тому +1

    "వాక్యము లేకుంటే మన పరిస్థితి ఏంటి" అని సూపర్ గా చెప్పారు బ్రదర్ వంశీ గారు. మన పరిస్థితి కాదు బ్రదర్ మీ పరిస్థితి ఏంటి అని ఆలోచించండి ఎందుకంటే ప్రజలందరూ కష్టపడి పనిచేసుకొని బ్రతుకుతూ దేవుడి పట్ల భయ భక్తులతో ప్రార్ధన చేసుకొంటున్నారు కాని మీ లాంటి వారు బ్రతకడానికి ఏ పని చేయకుండా మీ కుటుంబాన్ని పోషించు కోవడానికి ఏ పని చేయకుండా ప్రజలను భక్తి పేరుతో భయపెడుతూ వాళ్ళు కానుకల రూపంలో దేవుడి పేరుతో వేసే సొమ్ము తో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికేస్తున్నారు. కాబట్టి " వాక్యం లేకపోతే మన పరిస్థితి ఏంటి " అని భక్తులను కలిపి మాట్లాడకండి. వాళ్ళు లేకపోతే మీ పరిస్థితి మీలాంటి వారి పరిస్థితి రోడ్ మీద ముష్టి ఎత్తుకోవడం అని మరచిపోకండి.
    ప్రెయ్జ్ లార్డ్ వంశీ గారు.

    • @jhansilakshmi5703
      @jhansilakshmi5703 2 роки тому

      Your not correct

    • @rishivardhan5502
      @rishivardhan5502 2 роки тому

      @@jhansilakshmi5703 How ? Plz explain to me

    • @rishivardhan5502
      @rishivardhan5502 2 роки тому

      @@jhansilakshmi5703 sister expecting an answer plz respond. let me know. I honestly wait a reply from you since you say I'm wrong.

  • @Jyothsnasamarla13
    @Jyothsnasamarla13 2 роки тому

    నీవు నన్ను కోరుకున్నది ఎందుకో నీ వాక్యము ద్వారా తెలియజేసిన దేవా నీకు స్తోత్రము 🙏🙏🙏🙏🙏🙏

  • @maryammaryam3862
    @maryammaryam3862 2 роки тому +1

    Praise be to God brother

  • @mandangivenky7247
    @mandangivenky7247 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ నా పేరు వెంకటేష్ మా కుటుంబంతో చింతల అవమానాలు ఉన్నాం మా కొరకు ప్రార్థన చేయండి సార్ విడుదల పొందలేకపోతున్నాం 😭🙏 అపవాది చేత శోధింప బడి ఉన్నాం దేవుని కృప బట్టే ప్రస్తుత కలిగేలా గో ప్రార్థన చేయండి ఆమెన్

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 2 роки тому +1

    Praise the lord brother 🙏🏻🙌

  • @sujathag423
    @sujathag423 2 роки тому

    Vandanalu brother Baga vivarincharu kani madya madya lo voice low avuthundi intrest pothundi

  • @amosabhisaynna122sayanna9
    @amosabhisaynna122sayanna9 2 роки тому

    Annaya gudarla panddaga chesukovachha

  • @rajuchadalavada3686
    @rajuchadalavada3686 2 роки тому

    Time killer..,5 minutes lo cheppey matter, intha time lo cheppaaru .Nasa., torture pls update bro

  • @tulasiratnam9031
    @tulasiratnam9031 2 роки тому

    Vandanamulu brother