కులగణన పై పబ్లిక్ సీరియస్.. మా వివరాలు ఎందుకు..? | Public Serious on Caste Census | Kula Ganana

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 75

  • @mukeshsriman6374
    @mukeshsriman6374 День тому +16

    చదువుకున్నవారికి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు మార్కులను బట్టి జాబు ఇచ్చే ప్రక్రియ రావాలి సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ కొట్టండి,,🙏🙏🙏🙏

    • @rameshbandi8088
      @rameshbandi8088 7 годин тому

      అవును కానీ అందరికీ సమాన స్థాయిలో చందువు ఉన్నప్పుడు అది సాధ్యం ప్రవేట్ లో ఎక్కువ ర్యాంక్ వస్తుంది కారణం మనకి తెలుసు అంతా గౌట్ లోనే సమాన చదువు ఉండి అలా చేస్తే బాగుంటుంది

  • @rajkumar.g9463
    @rajkumar.g9463 День тому +5

    Your correct Mam. caste certificate not needed when children are studying in PVT school.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 День тому +11

    కులగణన వృధా. మోసం. ద్రోహం. ఆర్థిక సర్వే చేసి రాయితీలు ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

  • @Pandu-r8k
    @Pandu-r8k День тому +9

    చాలా బాగా చెప్పారు సిస్టర్

  • @nagannayadav-iy1yg
    @nagannayadav-iy1yg 6 годин тому +2

    ఫస్ట్ ప్రజల గురించి అడగడం కాదు రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు వాళ్ళ బ్యాంకులు అన్ని క్లియర్ గా బయట పెట్టండి ప్రజలకు చూయించండి లైవ్ లో అందరికి చూపించాలి ప్రతి డిస్టిక్లో

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 День тому +16

    రాహుల్ గాడి కులం మతం ఏమిటో ముందు వాణ్ణి అడగండి

    • @srinivasgatla4716
      @srinivasgatla4716 17 годин тому

      Yes

    • @rameshbandi8088
      @rameshbandi8088 7 годин тому

      ఏ సమాచమాచారం లేకుండా ప్రభుత్వం ఎలా నడపాలి అంతా ఉన్నా కూడా బడుగు బలహీనులకి ఇచ్చే వాటి పై ఆశ పడటం దురదృష్టం ఇంకా ఉన్న దానిని కూడా లేదని చెప్పడం లేనివారని చెప్పుకుంటూ జీవించడం ఏమనాలి, సర్వే చేయాలి కానీ కులం తీసి వేయాలి అప్పుడే అందరూ సమాన గౌరవంగా ఉండ గలరు,ఇక పోతే రాహుల్ కూడా వారి వివరాలు ఇస్తారు ,

  • @GudipatiVenkataKrishnaReddy
    @GudipatiVenkataKrishnaReddy День тому +3

    ❤నేను అంటే నేను అని కొట్టు కు చావడానికి.... ఉన్న ఐకమత్యాన్ని పూర్తిగా చేడాడోబ్బడానికి మాత్రమె... 🙏

  • @SANJUchannel94
    @SANJUchannel94 День тому +4

    హైడ్ర వల జనాలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడితే
    ఇప్పుడు కులం పేరుతో మల జనల్లలో కులవివక్ష ... Waste Of Time

  • @jaklapally
    @jaklapally 2 дні тому +12

    Correct

  • @iamsrk89
    @iamsrk89 День тому +1

    Chala superb ga matladaru madam.

  • @chaturmairao5073
    @chaturmairao5073 День тому +1

    Meeru super baga matladinaru super sister

  • @ayalavijayakanth7998
    @ayalavijayakanth7998 День тому +2

    మన దేశం లో నిజం ఎవ్వరూ చెప్పారు వూరికే టైం పాస్ అవుతుంది.

  • @JohnMarien-d3c
    @JohnMarien-d3c День тому +2

    Super amma

  • @ramachandranps4229
    @ramachandranps4229 День тому +4

    సరి అయిన అంశం ప్రభుత్వ సహాయము కావలసిన వారు మాత్రం అన్ని వివరాలు ఇవ్వచ్చు + కానీ మిగిలినవారు ఎవ్వరూ వివరాలు ఇవ్వకుండా మర్యాదగా పంపేయాలి - ఇది అంతా ఒక రాజకీయమే మోసపోయే అవకాశం ఉన్నది ఎవరినీ నమ్మొద్దు - అందరూ గ్రహించాలి చెప్పకూడదు

  • @sasidharastoleti810
    @sasidharastoleti810 День тому +3

    Why we should give our financial and social information?

  • @beme538
    @beme538 20 годин тому +1

    కష్టం చేసి ఆస్తులను సంపాదించుకున్న సామాన్యులను ఆస్తుల వివరాలు అడిగే ముందు అక్రమంగా అన్యాయంగా ప్రజాధనాన్ని దోచుకున్న రాజకీయ నాయకులు మంత్రులు మొదలు వాళ్ల ఆస్తుల వివరాలు పబ్లిక్ లో పెట్టండి పాంప్లెట్ ల మీద ప్రింట్ చేసి ప్రతి వీధిలో ప్రతి ఊరిలో అంటించండి ఆ తర్వాత సర్వేకి రండి

  • @oasenterprisesbusinessisto139
    @oasenterprisesbusinessisto139 День тому +15

    ఉన్నవాళ్లు ఎవరు చెప్పారు లేనివారు అన్ని చెపుతారు ఇది ఓకమొసం

    • @raob121
      @raob121 День тому

      Correct.they did not allow even to enter their houses

    • @jskumar1989
      @jskumar1989 День тому +1

      ఉన్నకూడా లేదనే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు...

    • @SwaruparaniKandukoori
      @SwaruparaniKandukoori 20 годин тому

      ఇది నిజం

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 День тому +8

    Asalu kulalu thiseste batter

  • @markendeyayeddanapudi9582
    @markendeyayeddanapudi9582 День тому +5

    What about cyber frauds,?

  • @ramreddy1980
    @ramreddy1980 День тому +3

    Grate sister

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im День тому +3

    ఇది కులగనన లేకపోతే ఆస్తులు గనన

  • @thummavinoykumar536
    @thummavinoykumar536 9 годин тому

    Super sister

  • @kedarnathch5048
    @kedarnathch5048 День тому +1

    In Telangana people will not support congress govt survey

  • @VinodKumar-kk1ri
    @VinodKumar-kk1ri Годину тому

    చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం మన దురదృష్టం yes interview చేసే జర్నలిస్ట్ కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని అనుకోవాలి cast sencess is very important than you think మనకు ఎంతకు ముందు ఉన్న govt caste sencess చేయకపోవడం అది వారి అసమర్ధత caste sencess valla ఎవరి fanancial status ento తెలుస్తది అప్పుడు నిజమైన అర్హుడ్కి న్యాయం జరుగుతది మన స్వధరం కోసం ఆలోచిస్తే దేశం రాష్ట్రం పురోగతి సదించదు చదుకున్న వాళ్ళు రాజకీయనాయకులు గా కాకుండా బాధ్యత గల వ్యక్తులు గా మాట్లాడండి ఎంకాకరిని educate చేయండి

  • @rajkumarthota1043
    @rajkumarthota1043 День тому

    👌👌👌👌👌

  • @rameshbandi8088
    @rameshbandi8088 7 годин тому

    అక్కా నీవు చెప్పేది నో కరెక్ట్ స్థితి తెలియకుండా పథకాలు అమలు చేయడం కుదరదు,

  • @venkatbhutam5014
    @venkatbhutam5014 День тому +2

    Entikoka 2000 rupees evvandi urkkuntu vachi servey chepinchukuntaru.😂😂😂😂

    • @sandeep.g3739
      @sandeep.g3739 День тому

      Village lo istaaru, city lo moham meeda door vesthaaru

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 День тому +4

    Other than caste details don't give other details

  • @B.DHAKSHINi
    @B.DHAKSHINi День тому +1

    Ishtam unte cheppandi lekapote ledu valalu em chestharu ochinavallu chepthe cheppali lekapote ledu

  • @rbchennuru
    @rbchennuru День тому +1

    Caste is a highly personal rmatter. To my belief there r crores f citizens who r not sure abt their parentage. It is impossible to determine one's caste by Govt esply for political objectives.
    Congress has become dirtiest political party over years. It's anti-hindu agenda is crossing human dignity.

  • @NakkaniChittibabu-xv9xo
    @NakkaniChittibabu-xv9xo День тому +1

    👌👌👌👌✌✌✌✌👍👍👍👍

  • @kmrao06
    @kmrao06 18 годин тому

    There will be no safety for our personal information like adhar number

  • @minnyluckyvlogs6863
    @minnyluckyvlogs6863 День тому +2

    74 question ❓...brs govt already samagra servey chesindhi e scam congress kothaga chesedhi ami ledu

  • @jaibharatngprao5010
    @jaibharatngprao5010 День тому

    అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి వైట్ రేషన్ కార్డు ఉందా ఎక్కడ నాకు చుపిస్తావా ప్లీజ్.
    నేను కూడా తీసుకుంట ని రికమండిషన్ తోని

  • @kedarnathch5048
    @kedarnathch5048 День тому

    Only cast Kula survey cheandi sir political leaders property information ivandi first mimu istam

  • @Spuram515
    @Spuram515 22 години тому

    విభజించు పాలించు...

  • @vishnureddy.k8084
    @vishnureddy.k8084 День тому

    Report brain vundha privacy concern adhi bayataki choopisthunavu

  • @laxminarayana6675
    @laxminarayana6675 18 годин тому

    CAR FLAT UNNA VAALLAKU TELLA RATION CARD UNNAAYI

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 День тому

    Correct West Dabbulu Vruda

  • @KhanSahab-q3o
    @KhanSahab-q3o День тому

    Super. Medam curect cheparu

  • @ashokkatariya3235
    @ashokkatariya3235 День тому

    Don't share important I'd cards

  • @kedarnathch5048
    @kedarnathch5048 День тому

    Telangana govt worst survey idi

  • @jacobramesh5648
    @jacobramesh5648 День тому +1

    Waste of time and survey.

  • @mohdabdulgaffar6106
    @mohdabdulgaffar6106 День тому

    Financials DT wy oñly cast right

  • @KrishVarri
    @KrishVarri День тому

    survey question: meeru vaadey pappu brand edhi? Rahul pappu, jabalpur 😅😅

  • @TnR_D
    @TnR_D День тому

    Ekkava aastulu unnavaadi aasthi waqf ki ivvadaaniki kitra

  • @prabhakarrao4241
    @prabhakarrao4241 День тому +5

    Edi oka cheating

  • @VishwanathMaharaj-im2gp
    @VishwanathMaharaj-im2gp 5 годин тому

    తుగ్లక్ గవర్నమెంటు 😂😂😂

  • @AshokMekalollu
    @AshokMekalollu День тому

    Money vestu time vestu

  • @naren7999
    @naren7999 День тому

    Ration card gurinchi icchina data till date no response timepass chesthunnaru caste kosam colony ppl will come to know as colony employees doing survey

  • @syedaffan747
    @syedaffan747 10 годин тому

    Kcr water free cheste veedu water bill start chesinadu,

  • @kedarnathch5048
    @kedarnathch5048 День тому

    Runa mafi rythu bandu barosa edi

  • @Mallikarjunb-g8m
    @Mallikarjunb-g8m День тому

    Manchi pani jerigindi deeni venuka yedo kuthathrm undi

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw День тому +2

    Waste panulu

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 День тому

    Waste survey

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Годину тому

    Oorkandi madam

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Годину тому

    😂 BC 😂 reservation 😂

  • @satyanarayanamohite-vf2yd
    @satyanarayanamohite-vf2yd День тому

    Edi oka mosam

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 35 хвилин тому

    ముందు రాహుల్ ఖాన్ కులం మతం ఏమిటో చెప్పాలి