1414. ఎంత సాధన చేస్తున్నా నేను ఎందుకు....

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • అనంత ఆత్మశక్తిని పొందలేక పోతున్నాను ? ....

КОМЕНТАРІ • 74

  • @satyanarayanachillarige1538
    @satyanarayanachillarige1538 3 місяці тому +7

    మహానుభావా 🙏 మీ ప్రతి పలుకులో అనంతమైన జ్ఞానం దృగ్గోచరము అవుతోంది. నేను గొప్ప సాధకుడిని, దేవుళ్ళు,అనుభవాలు,పాండిత్యము అంటూ విర్రవీగే వారి అహంకారాలు ను సులభమైన జ్ఞాన ఖడ్గం తో ఖండించారు. మనిషి లోని చైతన్యమే ప్రాణశక్తి. ప్రణశక్తిలోని హెచ్చుతగ్గులు శరీరము మనస్సులోని అస్థిరత, ప్రశాంతత అనుభవము లకు ప్రతిరూపాలు. ఆ శక్తి నీ ఎరుకతో అనుభూతి చెందడమే ఆధ్యాత్మికత స్థితి. జ్ఞాన ఎవరెస్ట్ అయిన మీ ముందు నా భావన చిన్న అణువులాగ అన్పిస్తోంది. కానీ ఘర్షణ లేకపోతే శక్తి ఉత్పన్నం కాదు కదా .. ఆ ఘర్షణే సాధన అనుకోవచ్చా 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 місяці тому

      అవును , ఘర్షణ సాధనకు ఉపయోగపడుతుంది ... సాధన మనతో మనకు ఘర్షణలా వుంటుంది ...god bless you..be happy.. be good .. be kind ...

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 3 місяці тому +2

    మంచి ఆడియో చేసారు sir, ఇటువంటిదే ఇంకొంచం లోతుగా ఇంకొకటి ఇదే టాపిక్ చేయండి. చాలాబాగుంది sir.🌺🙏🌺

  • @sricreations2734
    @sricreations2734 2 місяці тому

    Athma pranamalu Guruji 🙏🙏🙏

  • @rojarani3168
    @rojarani3168 2 місяці тому

    మీరు చెప్తున్న ప్రతి ఒక్క భాగము స్పటిక మంత స్పష్టంగా తెలియజేస్తూ మా మనసులకు పట్టిన బూజును దులిపేస్తున్నా రు.మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు ధన్యవాదాలు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 місяці тому

      మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @HariHari-fy8lt
    @HariHari-fy8lt 2 місяці тому

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 ఓం నమఃస్సివాయః🙏🙏 ఓం నమోనారాయణ 🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @lakshmig5088
    @lakshmig5088 3 місяці тому

    బాగా అర్ధం అయ్యింది గురుదేవా. మీకు శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 3 місяці тому

    గురువుగారు భ్రమలు అన్ని మెల్లగా తొలిగిపోతున్నాయి 🙏🙏🙏🙏

  • @vijayalakshmi-tl4yp
    @vijayalakshmi-tl4yp 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @dheekondavasundhara7517
    @dheekondavasundhara7517 3 місяці тому

    🙏🙏🙏

  • @ushasrimalladi3910
    @ushasrimalladi3910 3 місяці тому

    Wonderful sir🙏

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 3 місяці тому

    Great.. Sir.. ❤❤❤

  • @venkatreddy1116
    @venkatreddy1116 3 місяці тому

    ఓం సాయి రామ్ ❤️❤️❤️మీ విశే్లేషణ వింటున్నత సేపు మనసు ప్రసెంతగా వు oటున్నది 🙏🙏🙏🙏

  • @venkateshpalli8283
    @venkateshpalli8283 3 місяці тому

    అయ్యా ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు ఈ ఇంత సాదన చేసిన నేనెందుకు పొందలేకా పోతున్నాను ఈ శీర్షిక చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు ధన్యవాదములు 🙏 అయ్యా ఈ శీర్షిక లో చివరినా ఒక్క చాలా చాలా మంచి వాక్యం చెప్పారు సాదన అనే సబ్బు తో క్లీన్ చేయగా చేయగా ఆ యొక్క జ్ఞానోదయం టక్కున అలా వస్తుంది అని చెప్పారు కదా అలా వచ్చిన జ్ఞానోదయం మన సంపూర్ణ మన స్వీయ ఎరుక అలాగే వుంటధా మళ్లీ ఆ యొక్క యెరుక పోతద అప్పుడు అప్పుడు వస్తాద ఈ నా యొక్క సమయాన్ని తీర్చుత రాని భావిస్తున్నాను మీ ప్రియ శ్రోత & సోదరుడు 🙏

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 3 місяці тому

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    ప్రాణ శక్తి చాలా చక్కగా అర్థం అయింది

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 місяці тому

      జ్ఞానాన్ని తెలుసుకుంటూ ,మంచిగా జీవించండి .. , god bless you..be happy.. be good .. be kind ...

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 2 місяці тому

    కాళీఏ శక్తి అన్నారుకదా ఆకాశం కనిపిస్తుంది కదా గురువుగారు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 місяці тому

      అవును , ఆకాశము ఖాళీగా కనిపిస్తున్నది ...god bless you.. be good .. be kind .. be happy ...

  • @laraju1567
    @laraju1567 3 місяці тому

    Guru devula paada padmalaku anantha koti namaskaramlu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satyakumar9317
    @satyakumar9317 3 місяці тому

    ధన్యవాదములు

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 3 місяці тому

    Stopbodyandmindthenyouknowpranashaktilimtless❤❤❤ 49:01

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 місяці тому

      god bless you..be happy.. be good .. be kind ...

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 місяці тому

      అయ్యా , మీ టైపింగ్ లో కొంచెం పదాలకు మధ్య ఖాళీలు ఇస్తే మీరు చెప్పేది అందరికీ అర్ధం అవుతుంది ....god bless you..be happy.. be good .. be kind ...

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravitirupathi7569
    @ravitirupathi7569 2 місяці тому

    నమస్కారం గురువుగారు మరి ధ్యానంలో అష్టసిద్ధులు దివ్య దృష్టి అనుకోకుండా వస్తాయా

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 місяці тому

      ఇలాంటివి నేను నమ్మను ...మంచిగా జీవించటం ఒక్కటే నేను నమ్ముతాను .. దేముడు మేలు చేస్తాడు ...

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 3 місяці тому

    🙏🌹❤️

  • @Swarna963
    @Swarna963 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 2 місяці тому

    ప్రాణ శక్తి అంటే శ్వాసనా ఆకాశమా చెప్పండి దయచేసి 🙏🙏🙏🙏🙏

  • @nageswararao4365
    @nageswararao4365 3 місяці тому

    🕉🌹🙏🏿

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 3 місяці тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @srilakshmi5063
    @srilakshmi5063 3 місяці тому

    🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 3 місяці тому

    ❤❤❤❤❤

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 3 місяці тому

    ద్యానం లో ఇదే భావన కలుగుతోంది.

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 місяці тому

    థాంక్యూ యూనివర్స్

  • @laxmigosula5906
    @laxmigosula5906 3 місяці тому

    Pranasakti unnatluga telustundi ante meremantaro telapagalaru🙏🙏

  • @mohankumarnellipudi4269
    @mohankumarnellipudi4269 3 місяці тому

    Konnikonni videos sound saregaravadam ledu.gamaninchagalaru.dhanyavadamulu

  • @malatikoganti4592
    @malatikoganti4592 3 місяці тому

    Swasa rupamulo vundi

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 2 місяці тому

    🙏🙏🙏

  • @srinivasg3313
    @srinivasg3313 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 3 місяці тому

    🙏🙏🙏