// Pattisam Village // Pattiseema // పట్టిసీమ // Good tourist village//

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 251

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +24

    ఓం వీరభద్రస్వామి 🙏🙏 నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రం , మెట్లు చాలా బాగ కట్టారు 👌👌👌

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Рік тому +4

    చాల అంటే చాల బాగుంది హర్ష గారు... మాకు దగ్గర గా వచ్చారు కలవలేక పోయాను మిమ్మల్ని.. 💐💐

  • @maheshbontha2009
    @maheshbontha2009 2 дні тому

    చాల బాగుంది అన్నా, 👌 // ఓం నమశ్శివాయ ll🙏

  • @eswarrao6953
    @eswarrao6953 Рік тому +14

    హర్ష శ్రీరామ్ గారు మీరు పట్టిసం మరియు పట్టిసీమపై పెట్టిన వీడియో బాగుంది. మేము చూడని, చూడలేని దేవాలయాలని కూడ చూపించారు. మీకు ధన్యవాదములు.

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @intikokadha6081
      @intikokadha6081 Рік тому +2

      👌👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      @@intikokadha6081 thank you so much

    • @puttarajun9458
      @puttarajun9458 Рік тому

      😂
      😊

    • @ramanakumar1540
      @ramanakumar1540 Рік тому

      బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డబ్బాల మీద కొట్టినట్లు విసిగించంది

  • @balajiprint5999
    @balajiprint5999 Рік тому +8

    వెళ్ళలేదుకాని అనుకున్న దానికంటే, అంతకు మించి చాలా బాగుంది👌

  • @subrahmanyamkv9801
    @subrahmanyamkv9801 Місяць тому

    Thanks for the video. Very informative.

  • @PadmaAyanala
    @PadmaAyanala 11 місяців тому +2

    చాలా బాగా చూపించారు❤❤❤👌👌👌🙏💐

    • @harshasriram77
      @harshasriram77  10 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 Рік тому +3

    Thank you Harsha garu Nenu ఎప్పటినుండో వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఈ విధంగా చూసాను

  • @kumarvsb4175
    @kumarvsb4175 Рік тому +2

    Jai Veerbhadhra swamy
    The powerful temple showed through your video, thank you.

  • @kameshattili9970
    @kameshattili9970 Рік тому +2

    Super ga undhi pattisema video

  • @tittirajendra7954
    @tittirajendra7954 Рік тому +1

    ఓం నమః శివాయ చాలా సంతోషంగా ఉంది భగవంతుడిని చూడడమే కాకుండా ప్రకుతి అందాలు చూడటం సూపర్

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Рік тому +2

    Very very Good.. Fantastic job . Wait is over. Super thanks for vidieo Harsha. 👍

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 Рік тому +3

    So Beautiful Harsha Garu Chala Rojulaindi Velli Thanku So Much 💙😍❤️

  • @amarnathmyneedi4052
    @amarnathmyneedi4052 Рік тому +2

    చాలా చాలా బాగుంది మి కళ్ళు అదృష్టం చెసుకునాయి.సునీత❤️❤️

  • @venkateshu9305
    @venkateshu9305 Рік тому +2

    SUPER, SUPER, SUPER,BORO ,,👌👌👌👍👍👍🌹🌹🌹🙏🙏🙏💯💯💯

  • @ravichidura7979
    @ravichidura7979 11 місяців тому +1

    🙏ఓం శ్రీ వీరబాద్రాయనమ:

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @krishnakuwait868
    @krishnakuwait868 Рік тому +3

    🙏🙏🥰🥰 super Sir 👍

  • @sumakurimilla5865
    @sumakurimilla5865 Рік тому +1

    Chala baga undi mee explation super vediosuper bro

  • @engilirajanna8644
    @engilirajanna8644 Рік тому +2

    Very nice video Super❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Рік тому +1

    Video chala bhagundh

  • @kesavaraok533
    @kesavaraok533 6 місяців тому

    Meeru Super Sriram garu. manchi punyakshetram chupincharu. Thankful to you and your efforts will be appreciated to make this Video🕉🕉🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  6 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @leelakumari8071
    @leelakumari8071 Рік тому +2

    Chala bagundi Sir😍❤️🙏

  • @swapnaswapna5283
    @swapnaswapna5283 Рік тому +1

    చాలా బాగుంది ప్లేస్

  • @tkrishnakumar8000
    @tkrishnakumar8000 Рік тому +1

    పట్ఇసీమ లో సంచరించిన అనుభవం కలిగిన ది
    ధన్య వాదము.

  • @eravathi7769
    @eravathi7769 Рік тому

    Very nice video ram. And Beautiful location village andi. God bless you harshasriram garu ❤

  • @daraboinabadri9441
    @daraboinabadri9441 Рік тому +1

    చాల బాగుంది

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 8 місяців тому

    Hi Harsha , I love you very much and waiting for your company.I like your commentary about Pattiseema..I love your personality.

  • @putchakayalarambabu5458
    @putchakayalarambabu5458 Рік тому

    నువ్వు సూపర్ బ్రో మంచి మంచి వీడియోలు తీస్తున్నావ్

  • @asylumdevil9020
    @asylumdevil9020 Рік тому +1

    This guy is very dedicated...nice vid

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much... ఉగాది శుభాకాంక్షలు..

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Рік тому +3

    Three times vallanubro. Super area. Nice video brother. Good job

  • @nellurimurali326
    @nellurimurali326 Рік тому

    Wow chala bagundhi brother video

  • @chakradharikottala241
    @chakradharikottala241 Рік тому +1

    Superb video brother 👌

  • @ismartravivlogs
    @ismartravivlogs Рік тому

    Superb annaya❤❤

  • @venkateswararao4303
    @venkateswararao4303 Рік тому +1

    ❤❤❤❤❤ so nice

  • @santoshkumar-zq2tw
    @santoshkumar-zq2tw Рік тому +1

    Superb location

  • @krishnakumari715
    @krishnakumari715 Рік тому +3

    చాలా బాగుంది హర్షవర్ధన్ నాన్న మంచి మంచి లొకేషన్ చూపిస్తున్నావ్

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @ManiPeesapati
    @ManiPeesapati 2 місяці тому

    Om namah shivaya

  • @santharajutadiparthi400
    @santharajutadiparthi400 Рік тому

    Nice video brother exlent I'm big fan of u

  • @srisrinivasabykreparworksh3871

    Super video tqq

  • @naraharisettisrinivasarao2490
    @naraharisettisrinivasarao2490 Рік тому +1

    Bro neanu mahasivaratri timelo vallathamu ajanamlo deavuduni chudatam Chala kastamautundi meevalana chalabaga kanipinchaadu super vidio👌👌👌👌👌

  • @Kalyani-ew3lh
    @Kalyani-ew3lh Рік тому +2

    Nenu last year shivaratriki vella chala bagumdhi temple miru malli chupimchinamdhuku thanks harsha garuu🥰🥰

  • @pilliganesh5565
    @pilliganesh5565 4 місяці тому +1

    Pattisema😊

  • @lakshmii4020
    @lakshmii4020 Рік тому +1

    God bless you

  • @telugunaturepower
    @telugunaturepower Рік тому +1

    Nice editing bro 👍

  • @konalaramadatth6141
    @konalaramadatth6141 Рік тому +1

    Madhi a vuree, temple chala baguntundhi

  • @SRK.3
    @SRK.3 Рік тому +3

    Beautiful location 👌👌. Nice explanation bro 👏😊. Gundello godhari (2013) movie lo konni scenes untayi.

  • @ParthasarathyKalluri
    @ParthasarathyKalluri 8 місяців тому

    Super

  • @trivikram2079
    @trivikram2079 Рік тому

    Super Video Harsha Sir....

  • @anandkumargajul9423
    @anandkumargajul9423 Рік тому +1

    Thanks brother, love from Maharashtra ❤️

  • @suvarnag8710
    @suvarnag8710 Рік тому +1

    Om veerabadra swami

  • @raghuramireddy2059
    @raghuramireddy2059 Рік тому +1

    ధన్యవాదములు సార్

  • @RajuSangam-t5u
    @RajuSangam-t5u 4 місяці тому +1

    👌👌

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +2

    గోదావరి నది ఒడ్డున ఆంజనేయ స్వామి గుడి అహ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంది, అన్నవరం కి ఎంత దూరం చెప్పండి తమ్ముడు ఈ సారి అన్నవరం టెంపుల్ కు వచ్చినప్పుడు ఈ పట్టిసీమ వీరభద్రుడు స్వామి దర్శనం చేసుకోవాలి, from khammam TS

  • @lokeshbotcha1015
    @lokeshbotcha1015 Рік тому

    Me videos chala baguntai sir

  • @littlegamers2971
    @littlegamers2971 Рік тому

    very nice brother 🎉

  • @lucky_boykp4000
    @lucky_boykp4000 Рік тому

    Super videos

  • @chinaraj4973
    @chinaraj4973 11 місяців тому

    మా ఊరు అందాలు చూపించినందుకు ధన్యవాదాలు ❤

  • @satyaganani1862
    @satyaganani1862 Рік тому +1

    Ma vuru pattisima packane sir miru ravadam chala happy ga anipichindhi naku

  • @colourflowers1437
    @colourflowers1437 Рік тому +1

    80s lo movies chalavaraku ikkade theesaru😊😊

  • @UmaMummidi
    @UmaMummidi 4 дні тому

    తండ్రి వీరభద్ర స్వామి తండ్రి ఎప్పుడు తండ్రిని దర్శనం కనుగురు ఇస్తావు

  • @santoshkumarbiryshetty2922
    @santoshkumarbiryshetty2922 Рік тому +2

    గోదావరి గర్వపడుతుంది మిమ్మల్ని చూసి

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @santoshkumarbiryshetty2922
      @santoshkumarbiryshetty2922 Рік тому +1

      @@harshasriram77 మీ ఊరు కూడా చూపించండి ఓపనైపోతుంది

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 Рік тому +1

      Yi uru yela vellali. Akkada bhojanam vasathi ki hotels unnaya.

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      @@bulusueshwarkumar1407 Rajahmundry నుండి వెళ్ళాలి.....లేదా కొవ్వూరు ..no hotels

  • @intikokadha6081
    @intikokadha6081 Рік тому +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @rambabua5368
    @rambabua5368 Рік тому

    Super 👌

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 Рік тому +3

    ఇక్కడ భక్తకన్నప్ప సినిమా కృష్ణంరాజు గారు నటించిన సినిమాలు తీశారు తర్వాత వంశ వంశీ సినిమా

  • @anuradhakasavajhala2554
    @anuradhakasavajhala2554 Рік тому +1

    ఊరు చాలాబాగా చూపించారు. కానీ చెప్పిన విషయాలే పదే పదే చెప్పకుండా ఉంటే ఇంకా బాగుండేది.

  • @ganeshyalavarti616
    @ganeshyalavarti616 Рік тому +1

    17:18
    అంతటా ఆయనే
    ఆయనే కరెక్ట్

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..

  • @swapnaswapna5283
    @swapnaswapna5283 Рік тому +1

    Tqq Harsha Garu daggara numchi chusinattu undi

  • @lovelanjali4568
    @lovelanjali4568 11 місяців тому

    Anna menu polavarm lo 12 years unnamu godavari nashi majjalo unna gudi chalabagutudhi anna thanks anna patta ggnapkalu gurthitheccinadhuku

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @vanamdhaneshwari825
    @vanamdhaneshwari825 Рік тому +1

    👌👌👌👌👌

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Рік тому +1

    హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా మీరు చిసె ప్రతి వీడియో ఎంతో అద్బుతంగా ఉన్నాయి అండి మీకు అందరి తరుపున ధన్యవాదాలు అన్న ,🙏💯 నేను ప్రతి రోజు ఏదో ఒకటి మీరు చిసిన వీడియోతప్పకుంద చూస్తాను . ఒకటి చెప్తా అన్నయ్య నేను మీకు పెద్ద ఫ్యాన్ ని ఐ లవ్ యు అన్నా

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @saikrishna7364
    @saikrishna7364 Рік тому +1

    I think depth of water level in this location is 100 feet anduke kachuluru boat identification chala kastam ayindi almost 120 people died water direction will be in opposite direction and intersection point near kachuluru adi emainaa govt e naatu padavalu boatlu allow cheyyakumda good conditioned boats allow cheyyali depth chala ekkuva prana nastam jarige chances chala ekkuva

  • @SunRiseTimeTraveller
    @SunRiseTimeTraveller Рік тому +1

    chala bagundhi ANNA naa chinnappati korika akkadiki vellalani enno sivaratrulu vellai kani nwnu matram eppudu vellalekpoya eppudu chusina edhe oka addanki vasthundhi

  • @నిజంనిప్పులాంటిది-ఱ2గ

    👌

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @devisridhar9611
    @devisridhar9611 11 місяців тому +1

    pattiseema kovvuru ki daggara leka nidadavolu nundi vellocha plse

  • @bhavaniyadavalli4891
    @bhavaniyadavalli4891 Рік тому +2

    ఆ గదులు లేడీస్ డ్రెస్ మార్చుకోవడానికి హర్ష గారు మీ అంతర్వేది లొ కూడా ఇలా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది సముద్రపు వడున అంతర్వేది లొ సముద్రపు వుండును లేడీస్ డ్రెస్ మార్చుకోవటానికి ఇబ్బందిగా ఉంది మిగతా ఏర్పాటు లు అన్నీ బాగున్నాయి హర్ష గారు పట్టిసం లో కూడా బొజనం ఏర్పాటు లు అన్నీ చాలా బాగుంటాయి

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 Рік тому +1

    Samanya yatrikulaku transportation
    Vasathi gurinchi meeru chepaledu

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Рік тому +1

    ఒకసరి నిన్ను చూడాలి అని చాలా రోజుల నుడి వుంది అన్నయ్య అది దేవుడి దయవల్ ఎపుడు కుదుర్తుందొ

    • @mannenaveenreddy1417
      @mannenaveenreddy1417 Рік тому +1

      జవాబు లేదు అన్నా

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Always welcome bro

    • @mannenaveenreddy1417
      @mannenaveenreddy1417 Рік тому +1

      ధన్యవాదాలు అన్న య గారు నేను పంపిన ప్రతి దానికి సమాధానం నానికి మీరు రిప్లై ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది

  • @rupasuresh965
    @rupasuresh965 Рік тому +1

    Hai annaiya pattisam video chala bagundi ni video dvara swami ni dharshinchukunamu 🙏 alage janaki ramudu movie tisina gudi,polavaram kuda chupinchsndi annaiya miku kudiridene 😊

  • @someshmatsa5621
    @someshmatsa5621 Рік тому +1

    I went picnic @2006

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..

  • @bhanulathavedagiri6727
    @bhanulathavedagiri6727 Рік тому

    Veerabhadra swamy and goddess Kaali of Paattaseema, Godavari district.

  • @lucky_boykp4000
    @lucky_boykp4000 Рік тому

    Ome nama shivaya ha ra ra shambo

  • @Skanda2202
    @Skanda2202 Рік тому +1

    Bro shoot with iphone,....Nice video:)

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @saikrishna7364
    @saikrishna7364 Рік тому +1

    E pattiseema polavaram project front side or backside vundaa cheppandi pls

  • @lovelycharvikcherry4413
    @lovelycharvikcherry4413 11 місяців тому

    మహానందేశ్వర టెంపుల్ చూపించండి బ్రదర్.
    పోలవరం ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉంటుంది. జానకి రాముడు, నిన్నే ప్రేమిస్తా వంటి సినిమాలు తీశారు అక్కడ.

  • @saikrishna7364
    @saikrishna7364 Рік тому +1

    I think this village is in front side of polavaram project

  • @haribabumarada3936
    @haribabumarada3936 Рік тому +2

    Maa ammamma gari uru cheppukodaniki jnapakalu tappa yemi migalakunda chesaru maa relative s 😢

  • @నిజంనిప్పులాంటిది-ఱ2గ

    👃👃👃👃

  • @sasiprabhav6829
    @sasiprabhav6829 10 місяців тому

    Eppudo chinnappudu ammammato 50 years back boat lo vellanu. Lopala madhyalo unna raati gudi maatrame undedi appudu. aa main gudi chuttu kotta ga vere chala kattaru eppudu.. Thank you Harsha.

    • @harshasriram77
      @harshasriram77  10 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 Рік тому +1

    Ma uriki dagarlo uraina work paranga doorana undalsi ravadamto iipati varaku patisam choodaledu, mee vala choodagaligam sir? Tq sir.

  • @sripadasuryanarayana1171
    @sripadasuryanarayana1171 Рік тому +1

    Summer lo ikkadaki raavacha bro gudiki nadavala

  • @naralakrishna538
    @naralakrishna538 Рік тому +2

    పోలవరం ప్రాజెక్టును పూర్తిగా వీడియో అందుబాటులో పెట్టండి

  • @rameshsri534
    @rameshsri534 7 місяців тому +2

    ఇక్కడే వంశీ సరదాగా కాసేపు, రాఖి మూవీ షూటింగ్ కూడా చేసారు... మంచి లొకేషన్ ❤

  • @deadshotgamers4946
    @deadshotgamers4946 Рік тому +1

    Anna my village anna pattisima

  • @ravisankar9004
    @ravisankar9004 Рік тому +3

    Superb 🫲

  • @uvr2944
    @uvr2944 Рік тому +1

    ఇప్పటికి అక్కడ బొట్ ఎక్కేవాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఇవ్వడంలేదా బ్రో... 🙄🙄🙄🙄🙄

  • @anandraodarla9705
    @anandraodarla9705 Рік тому +1

    Good bro b lore

  • @balajirapaka8161
    @balajirapaka8161 Рік тому +1

    Madi pattisem bro

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Good

    • @georgevictorpasalapudi7492
      @georgevictorpasalapudi7492 7 місяців тому

      🎉 పట్టిసీమ తీర్ధం చాల సార్లు - 3,9,12, బి ఏ తరగతులు చదివి నపుడు వెళ్లాను. మా ఊరు పైడిమెట్ట ఓ పది కిలోమీటర్ల దూరం. గోదావరి లోనే నేను ఈత నేర్చుకున్నా.
      😇పెళ్ళైయ్యాక నా భార్య ను తీసుకొని పట్టిసీమ 1980 శివరాత్రి కి వెళ్ళాను. మా అమ్మ కూడా పెళ్ళైన సంవత్సరం వెళ్లి, అక్కడ కొండపైకి వెళ్ళేదారిలో ఇరుప్రక్కల కూర్చున్న భిక్షకులకు బియ్యం వేసి వచ్చానని చెప్పింది.
      😊మా కుటుంబాలు 100 ఏళ్ల క్రితమే క్రైస్తవ మతం తీసుకున్నా శివరాత్రి కి కుర్రాళ్లు 35:35 పట్టిసీమ వెళతాం. క్రిస్టమస్ తో పాటు సంక్రాంతి, దీపావళి పండగలు చేస్తాం పిల్లలుగా శ్రీరామనవమికి రామాలయం దగ్గర నుండి పానకం తెచ్చుకొని తాగేవాళ్ళం.
      😮పట్టిసీమ తీర్ధం వెళ్లటం జీవితంలో ఓ గొప్ప అనుభూతి. కొండ మెట్లు నుండి గోదావరి వరకు ఇసుక పై ప్రధాన రహదారి ఏర్పాటు చేస్తారు. అడ్డంగా ఓ నాలుగు వీధులు ఇరువైపులా ఉండేవి.
      😍 కొండపైకి వెళుతుంటే ఎడం వైపు మెుదట వీధిలో టేకుమాను పెట్టెలు, బొమ్మల బల్లలు, నానా చెక్క వస్తువుల 4 షాపులుండేవి. 2వ వీధిలో ఇత్తడి, స్టీల్ సామానులు ( బిందెలు, డేగిసాలు, కంచాలు, గ్లాసులు) ఓ 6 కొట్లు. 3వ వీధిలో ప్లాస్టిక్ సామాన్లు, అల్యూమినియం వంటి గిన్నెల కొట్లు; 4 వీధిలో బొమ్మలు, ఫొటోలు, వంట, చెప్పుల కొట్టులు ఉండేవి. (రాజమండ్రి షాపులు అక్కడ వెలసేవి). ఇక కుడిచేతి వైపు వీధులలో అరటి పళ్ళు కొట్లు, భోజన హోటళ్ళు, ఇంకా అనేక అరేంజ్మెంట్స్. కంజెస్ట్ డ్ సిటీ బజార్ అనుభవం. ఆరోజుల్లో పిల్లలకు, యువకులకు చెప్పులు ఉండేవి; వెళ్ళేటప్పుడు పడవ పై, వచ్చేటపుడు కాలినడక; మా బావ చెప్పులు కొను కున్నాడు; తొడుగుకొని 10 కిలోమీటర్ల ఇంటికి వచ్చేటప్పటికి చిరిగి పోయాయి. మద్య రోడ్డునేటి డబుల్ రోడ్డు గా ఏర్పాటు చేయడం unique.
      🙂 నా జీవితంలో - గోదావరి, పట్టిసీమ తీర్ధం, మా ఊరి గోదావరి గట్టు, 400 ఏళ్ల నాటి మా ఊరిరోడ్డుకు ఇరువైపులా ఉండే రావిచెట్లు, చింత చెట్లు, నేరేడు చెట్లు - జీవితంలో మరువలేను.
      😊 పట్టిసీమ - చూపినందుకు, జీవితాన్ని గుర్తుకు తెచ్చి నందుకు నమస్కారాలు. P. George Victor. 1-4-24.

  • @jaganboddu7262
    @jaganboddu7262 Рік тому +1

    Anna muramalla daggara kesunkurupallem lo video chei anna please

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @venkatesh-sq9tk
    @venkatesh-sq9tk Рік тому +2

    Meru ya mobile tho shoot chathunaru

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      I phone 13 pro bro

    • @sivasubrahmanyasastryakell8246
      @sivasubrahmanyasastryakell8246 Рік тому +1

      Very beatification video.
      But information about temple nog dk clearly explained. Its my near by village.
      Pattisam is an one kind of Axe where lord shiva under Daksha yagna episode when Daksha insulted parvathi devi . On the spot she herself called agni devudu and herself offered to fire. Then lord sjiva with angry generate veerabhdra with his weapon Pattsem forced to Daksha kingdom. Where the a part of weapon fallen that place Pattiseema

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      @@sivasubrahmanyasastryakell8246 వేరే video వుంది చూడండి....

  • @Rainysleepingsoundz
    @Rainysleepingsoundz Рік тому +1

    godavari madyalo unna lanka gramalu chupinchu anna ...valla సంస్కృతి ,సంప్రదాయాలు ,జీవన విధానం ,జీవన వైవిధ్యం anni chupinchu...oke state lo unna intha difference unda ani andaru feel avutharu

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Ok bro......chala videos వుంటాయి....చూడండి.,..బ్రో

    • @Rainysleepingsoundz
      @Rainysleepingsoundz Рік тому +1

      @@harshasriram77 anna me prathi video chusa anna ...inka kavali antunna ...i am big fan of your videos