Jr Sobhan Babu Venkateshwarlu Special Interview :అందంలోనే కాదు అభినయంలోకూడా అచ్చం ఆయనలాగే.. | Sbtv

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024
  • Jr Sobhan Babu Venkateshwarlu Special Interview :అందంలోనే కాదు అభినయంలోకూడా అచ్చం ఆయనలాగే.. | Sbtv
    #jrsobhanbabu #sobhanbabu #trending #sbtv
    -----------------
    ► Subscribe to Sevabharat Tv : / @sevabharattv
    ► Follow us on Facebook : / sevabharattvnews
    ► Follow us on Instagram : / sevabharattvnews
    ► Follow us on Twitter : x.com/Sevabhar...
    ------------------
    Seva Bharat Tv Channel now on UA-cam.. Which Provides Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Subscribe to Sevabharat Tv for Latest Happenings.
    #sevabharattv #sbtv #telangananews #telanganapolitics #apnews #latestnews #newsupdates #appolitics #livenews

КОМЕНТАРІ • 131

  • @SreenivasArts
    @SreenivasArts 2 дні тому +31

    శోభన్ బాబు గారి రూపంలో ఉన్న వెంకటేశ్వర్ గారు మీరు మంచి భవిష్యత్తు తో ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @narasimhamurthy8474
    @narasimhamurthy8474 2 дні тому +22

    ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది. శోభన్ బాబు గారిలాగా ఉన్న శ్రీ వెంకటేశ్వర్లు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారిని సినిమా రంగం వారు సగౌరవంగా ఆదరించి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి కళాకారుడిని ఇంతవరకు చూడటం జరగలేదు. గ్రేట్. యాంకర్ కూడా చాలా చక్కగా స్పందించి ఇంటర్వ్యూ చేశారు. అభినందనలు

  • @sivajiGuddati
    @sivajiGuddati 3 дні тому +36

    జూనియర్ శోభన్ బాబు గారు మీరు చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషిగా కనిపిస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు గుడ్ లక్

  • @dasaradharamsigili4758
    @dasaradharamsigili4758 3 дні тому +17

    మంచి వ్యక్తిత్వం గల గొప్ప మనిషి 🎉🎉🎉🎉🎉 నీకు ఎల్లప్పుడూ ఆ దైవానుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా🎉🎉🎉

  • @nidamartibasavaraju5451
    @nidamartibasavaraju5451 23 години тому +5

    Adhbutam. May god bless you sir. Namaste

  • @gsyamalarao5357
    @gsyamalarao5357 9 годин тому +2

    సార్ జూనియర్ గా శోభన్ బాబుగా మీ ఇంటర్వ్యూ చూసాను సార్ అద్భుతంగా ఉంది సార్ భవిష్యత్తులో మీరు సినిమాలో మంచి మంచి పాత్రలు వేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నమస్కారములు

  • @srinivasakula5477
    @srinivasakula5477 День тому +8

    గుడ్ శోభనబాబు చూశినట్లు వుంది 🌷🌷🌷

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah2523 3 дні тому +15

    మీకు మంచి భవిష్యత్ ని కళామతల్లి ప్రసాధించాలని మనసారా కోరుకొంటున్నాను.

  • @paluriravikumar2208
    @paluriravikumar2208 7 годин тому +2

    మీరు అచ్చు శోభన్ బాబు లాగానే ఉన్నారు కానీ మాట్లాడేటప్పుడు మూతి కదలికలు కొంచెం మురళీమోహన్ గారు అనిపిస్తున్నది మీ వాయిస్ కూడా కొంచెం మురళీమోహన్ గారి వాయిస్ కి దగ్గరగా ఉంది డైలాగులు పద్యాలు చాలా బాగా చెప్పారు చాలా బాగా పాడారు మీ ప్రోగ్రామ్ చూశాక చాలా ఆనందమైంది యాంకర్ గారు కూడా చాలా బాగా స్పందించారు నేను కూడా ఒక మాదిరి ఆర్టిస్ట్ ని కానీ వ్యాపారులు స్థిరపడి పోయాను నన్ను కొంతమంది మురళీమోహన్ అంటారు కొంతమంది శోభన్ బాబు అంటారు మీ అంత కాదు సుమన్ నేను కొంత వరకు డాన్స్ నేర్చుకున్నాను కొన్ని నాటకాలు కూడా వేశాను మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @kprcreatinss7125
    @kprcreatinss7125 4 дні тому +49

    శోభన్ బాబు గారు పోలికలు ఉండంటం ఒక వరమైతే మీరు భగవత్ గీత, సుందర కండ పారాయణం చేయడం మీకు భగవంతుడు ఇచ్చిన మరో వరం మీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను శోభన్ బాబు గారి ముసలి గెటప్ మాత్రం వాయకండి

  • @kcprakash1249
    @kcprakash1249 3 дні тому +17

    Yes శోభన్ బాబు గారు లా ఉన్నారు

  • @mohanarao8432
    @mohanarao8432 3 дні тому +6

    మంచిగామీభవిషత్ఉండాలనికోరుచూ శుభంకలగాలనికోరుటమైనది

  • @srikanthkore581
    @srikanthkore581 4 дні тому +7

    SHOBAN BABU GARI POLIKALU. VUNDATAM PURVA JANMA SUKRUTHAM MEKU PADABI VANDHANALU GURUVU GARU

  • @emanikamesh5165
    @emanikamesh5165 3 години тому +1

    good luck jr sobhan

  • @gundaprasad5013
    @gundaprasad5013 23 години тому +1

    కళామ్మ తల్లి బిడ్డగా శోభన్ బాబు గారి రూపంలో ఉన్న మీరు భగవద్గీత గురించి న ప్రచారం అదేవిదంగా ఆ శ్లోకాలు మొత్తంగా మీకు హ్యాట్సాఫ్ సార్

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 12 годин тому +1

    సూపర్ jr శోభన్ గారికి నమస్తే సార్ 👌👌👍👍

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 3 дні тому +7

    ఇంటర్వూ చాల బాగుంది. న్యూ సబ్స్క్రిబర్

  • @sridevi5862
    @sridevi5862 10 годин тому +1

    Great 🎉

  • @BojjaRamesh-b5u
    @BojjaRamesh-b5u 3 дні тому +3

    Jrశోబాన్ బాబు హీరగా రావాలి.🇮🇳🙏🎉💯👌📽️

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 3 дні тому +22

    మురళి మోహన్, శోభన్ బాబు గార్ల పోలికలున్నాయి ❤❤

    • @subramanyamsubbu80
      @subramanyamsubbu80 2 дні тому

      క్రాసింగ్ బీడు 😀

    • @tejatailors4369
      @tejatailors4369 День тому

      అలాగ అవకాశం లేదు విగ్గు తీస్తే శోభనబాబు లా ఉండదు ​@@subramanyamsubbu80

    • @vennapusaamarnathareddy8553
      @vennapusaamarnathareddy8553 День тому

      చంద్ర మోహన్ కూడా మిక్సింగ్

  • @chachachowdary5207
    @chachachowdary5207 День тому +2

    your great sir ❤

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 2 дні тому +2

    Jr శోభన్ బాబు గారు, మీరు పదే, పదే తల్లీ, తండ్రుల పేరు గుర్తుచేస్తుందుకు అభినందనలు సార్ 🙏

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 12 годин тому +1

    👌🙏🙏🙏🙏🙏🙏

  • @kolentiumadevi3181
    @kolentiumadevi3181 День тому +1

    Super shoban Babu gari la unnaru 🎉🎉🎉🎉🎉

  • @gurralasrinivasarao9997
    @gurralasrinivasarao9997 3 дні тому +1

    మీరు మంచి కళాకారుడు, మీకు అభినందనలు, all the best 🎉🎉

  • @VaraprasadAreti
    @VaraprasadAreti 7 годин тому +1

    Superb

  • @smraza66shaik75
    @smraza66shaik75 2 дні тому +2

    👍👍❤️👌👌

  • @ramakrishnamarpuri2312
    @ramakrishnamarpuri2312 2 дні тому +1

    Soopar andi jr Shobhan Babu gaaru ❤

  • @kanakarajunandavarapu290
    @kanakarajunandavarapu290 3 дні тому +1

    Junior Sobhan babu you are a too talented Sr.. Ghantasala voice bhagavatgita superb sr.. Good bless you sr ❤

  • @hemalathal6054
    @hemalathal6054 3 дні тому +1

    Shobhan babu gari lage kanipisthu vunduta kakunda ithanu kuda manchi viluvalu kaligina adarsaneyudu ani telusthunnadi. Santhosham

  • @joganityanandam7177
    @joganityanandam7177 Годину тому

    చంద్రమోహన్ కనిపిస్తున్నాడు బ్రో. నీలో.

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 3 дні тому

    Chala santosham ga vundi sobhan babu garu nijam ga na sobhan babu garini chusinanta anandamu ga vundi ❤❤❤🎉🎉🎉

  • @maladrim4734
    @maladrim4734 7 годин тому +1

    sir mee parents vandhanalu sir meetho saha

  • @Visweswar08Yerramsetti
    @Visweswar08Yerramsetti 3 дні тому +1

    Very nice appearance.nice maintenance.keepitup.god blessU

  • @nagarajaraog2541
    @nagarajaraog2541 2 дні тому

    Very Good venkateswaralu garu Exctly Sobhanbabu lage vunnaru. Malli Babu ne chusinatlu anipinchundi. ...!!!..,Naku Sobhanbabu. Garu,ante
    chala crage, ANR Gari tarvta Babu my favorite actor....GNRao..

  • @mkTPT369
    @mkTPT369 День тому

    Exelent venkatesawarulu garu hats off you are as it is ACTOR Soban babu garu 👍👍👍👍👍👌👌👌👌👌

  • @NeelaveniLanka-j1x
    @NeelaveniLanka-j1x 3 дні тому +1

    Nijanga meeru Sobhanbabu lane vunnaru sir nenu kuda Sobhanbabu fan. sobhanbabu pictures superga vuntai👌👍

  • @LakshmiAnantha-n7m
    @LakshmiAnantha-n7m 2 дні тому +6

    అన్ని మెయింటైన్ చేశారు కానీ ఆయన వాయిస్ అట్లా ఉండదు వాయిస్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయారు శోభన్ బాబు గారి వాయిస్ చాలా బాగుంటది

  • @pandutpanu3050
    @pandutpanu3050 3 дні тому +1

    గుడ్

  • @GandhallaNagarjuna
    @GandhallaNagarjuna 3 дні тому

    Wowwwww

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 3 дні тому +1

    Sobhan babu gari ni evvaru musali varila chupincha vaddu ippudu eppudu Hero Hero sobhan babu garu hero daggare agi poyaru 💯 na sobhan Hero ❤❤❤❤❤❤

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 3 дні тому +1

    Correct .jr. sobhan garu .

  • @RaviGopal-n5g
    @RaviGopal-n5g 3 дні тому +1

    Super ❤

  • @sikhakolluvenkatasubbarao9733
    @sikhakolluvenkatasubbarao9733 2 дні тому

    Ayya meeru chala andham ga vunnarandi like a Sri Sobhanbabu garu
    Excellent looking.Nindu Noorellu challaga vundali with the God blessings always with you and your family members

  • @durgatanuku
    @durgatanuku 3 дні тому +1

    ❤❤❤

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 2 дні тому

    ❤excellent. May god bless you. Keep itup

  • @ramakrishnakoya5548
    @ramakrishnakoya5548 2 дні тому

    Super Jr.Shoban babu.God bless you Sir

  • @mohanraom252
    @mohanraom252 3 дні тому +1

    👌👌✌️✌️💞🌹🌹🙏

  • @ramamohanramamohan7365
    @ramamohanramamohan7365 2 дні тому

    Supar God Bless You

  • @balaraju5454
    @balaraju5454 День тому

  • @pandutpanu3050
    @pandutpanu3050 3 дні тому +4

    మురళి మోహన్ లా ఒక యాంగిల్ అనిపిస్తుంది, స్పెట్స్ పెడితే శోభనబాబు లా ఉన్నారు నైస్

  • @G.NAGESWARARAORAO
    @G.NAGESWARARAORAO 2 дні тому

    God bless you 🎉🎉🎉

  • @appalaraju8503
    @appalaraju8503 3 дні тому +1

    😱😱😱❤👌👍😀

  • @commonman-20
    @commonman-20 10 годин тому +1

    Voice koncham different ga vundhi. Meeru practice chesthe baguntundhi.

  • @ch.v.r.naresh5509
    @ch.v.r.naresh5509 4 дні тому +1

    🤝🤝🤝🤝🤝💐💐💐💐

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 дні тому +4

    కానీ మీరు మురళి మోహన్ గారి కి కూడా దగ్గర గా వున్నారు.. హైట్ కూడా సరిపోతుంది,అలా కూడా ట్రై చేయండి.. డైలాగ్ కూడా మురళి మోహన్ గొంతుకు దగ్గర గా నే వుంది..

  • @vimalaamma9318
    @vimalaamma9318 2 дні тому

    ACHAM SHOBAN BABU LA UNNARU. GOD BLESS YOU SIR.

  • @sankarpola7549
    @sankarpola7549 2 дні тому

    Super, great talented

  • @devisita2354
    @devisita2354 5 годин тому +1

    ఘంటసాల గొంతు లాగా రాలేదు. ఆయన గొంతు లోని గంభీరత లేదు

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 3 дні тому

    Very nice. Keep it up sir.

  • @dr.y.shivaramaprashad9329
    @dr.y.shivaramaprashad9329 День тому +1

    ఆయన్ని మాట్లాడనివ్వండి..

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 3 дні тому

    Super.......

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 2 дні тому

    ఆంధ్ర అంటేనే సినిమాలకు, కళకు, కళాకారులకు పుట్టినిల్లు 🎉🎉🎉🎉

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij День тому

    Very talented person . Telugu movies should give him chances to show his talent

  • @jayapradabethi3037
    @jayapradabethi3037 8 годин тому +1

    Eyes konchem Mulrali mohan garila anipistunnayi... 👀👀

  • @koraganti
    @koraganti 2 дні тому

    🎉

  • @BharathiHarisha
    @BharathiHarisha 11 годин тому +1

    Muraly mohan laga kuda vunnaru sir
    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 23 години тому

    Looking like shoban sir

  • @srihariraosiripurapu1832
    @srihariraosiripurapu1832 3 дні тому +2

    మీరు గొప్ప కళాకారుడు మీరు కారణజన్ములు

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 3 дні тому +3

    శోభన్ బాబు లా కాదు నటుడు ఇశ్వర్ రావ్ లా ఉన్నారు

  • @uddantitirumaleswararaopad8364

    🇮🇳🍀 jai bharata desam ✊️
    🇮🇳🍀 jai andhra pradesh ✊️
    🕉🛕 jai kanaka durga mata 🙏

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 дні тому

    ఒక్క అరంగుళం ఫేస్ లెంగ్త్ తగ్గింది! ఉంటే 💫💫💫💫💫

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 3 дні тому +1

    కొంచెం క్లోజ్ up చేసి చూపించారా 🎉😂

  • @harshayadav8433
    @harshayadav8433 2 дні тому

    తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ, రేలంగి చిత్రమందిర్, రామతులసి, విజయ, వెంకట్రామా, ప్రభాత, శేషామహల్, బ్రహ్మానందరెడ్డి మార్కెట్, తెలుసు

  • @baburaodalayi6760
    @baburaodalayi6760 2 дні тому +1

    Kallajodu tho Babu gari la
    Kallajodu lekunda Murali Mohan la unnaru
    God bless you
    TQ

  • @kalvakolanuvenkateshwarao1357
    @kalvakolanuvenkateshwarao1357 2 дні тому +1

    అచ్చం శోభన్ లా ఉన్నారు

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 3 дні тому

    Abba jr sobhan babu garu mi lanti bhasha pravinulu nu cinima peddalu gurthinchali ayannu upayoginchu kovali 🎉🎉🎉

  • @UshaRani-lb7ls
    @UshaRani-lb7ls 5 годин тому +1

    వాయిస్ సూట్ కాలేదు

  • @disztan
    @disztan 2 дні тому

    Voice మురళీ మోహన్ లా వుంది.ఇట్స్ fact

  • @padminidevidevarakonda1326
    @padminidevidevarakonda1326 День тому

    Venkateswarlugaru adrushtavanthulu

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x День тому

    This person has to get more chances

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 2 дні тому

    వావ్ 😊

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 3 дні тому

    Madam 🙏
    Any relationship with Sobhan Babu family??

  • @murthyksr7974
    @murthyksr7974 2 дні тому +1

    మురళీమోహన్ 60% శోభనబాబు 40%

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 День тому

    Soggadi style లో Dance చేయాలి,

  • @sankarpola7549
    @sankarpola7549 2 дні тому

    Sir, you to meet Balakrishna

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x День тому

    He looks like murali mohan garu

  • @janardhanaraop4783
    @janardhanaraop4783 День тому

    Voice inka practice cheyyali

  • @saradapudattu6045
    @saradapudattu6045 3 дні тому +1

    Shobhan babu laga vunnaru kani matlade vidhanam verelaga vunddi

  • @hemalathal6054
    @hemalathal6054 3 дні тому +1

    Kalla addalu mathramu ayina tesesi kanipisthe baguntundi kada, kanesam e interview lo ayina

  • @sureshbabuvelpula8554
    @sureshbabuvelpula8554 3 дні тому +1

    But voice sobhan babu kaadu

  • @maniramchandu7352
    @maniramchandu7352 День тому

    Muru spets thisthe MuraliMohan laVunnarru Plus Sonam babu kudaga Vunnaru.PSB Vcpalli

  • @ravikumar-if7uz
    @ravikumar-if7uz 3 дні тому +1

    జూనియర్ శోభన్ బాబు అలానే వున్నారు 👌👌👌👌👌👌👌👌

  • @vimalaamma9318
    @vimalaamma9318 2 дні тому

    DIRECTRS ELANTI KALAKARULANU GURTHINCHI VEERINIPILIPINCHI. FAMILY PICTURE. HERO GA THESTHE HIT OWTHAEE.

  • @usharanic5962
    @usharanic5962 День тому

    Shobhan babu gari laagane kadu,konchem Chandramohan gari laaga kuda vunnarani anipistundi naakite 🤔

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x День тому

    Even this channel also have to guve money to this person

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 3 дні тому

    He looks like murali mohan. And chandra mohan

  • @sureshbabuvelpula8554
    @sureshbabuvelpula8554 3 дні тому

    Face OK

  • @vijapurapuvenkatarao5133
    @vijapurapuvenkatarao5133 2 дні тому

    గొంతు సెట్ కాలేదు.

  • @GSPrakash1
    @GSPrakash1 3 дні тому

    మూరళీమోహన్ gari పోలికలు ఛాలా unnayi.