Getup Srinu "Dasavatharam" Performance | Dasara Vaibhavam | ETV Dasara Event 2022 | 5th October 2022

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @nagarajindian3955
    @nagarajindian3955 2 роки тому +3202

    బుల్లితెర కమలహాసన్ గారికి హాట్సాఫ్
    గెటప్ శీను కోసమే ఎపిసోడ్ చూసింది థాంక్యూ ఈ టీవీ

  • @ramubodda7344
    @ramubodda7344 2 роки тому +219

    Getup శ్రీను కోసమే స్కిట్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు😍

  • @ramakrishnadhanikonda7821
    @ramakrishnadhanikonda7821 2 роки тому +1748

    ఏ గెటప్ వేసిన న్యాయం చేయగలిగే వ్యక్తి గెటప్ శ్రీను అన్న మాత్రమే 👌👌👌🥰🙏🙏

  • @chelimigarinaganna112
    @chelimigarinaganna112 2 роки тому +421

    దశవతారం కాదు,ఎలాంటి క్యారెక్టర్ ఐన చేయగల ఒకే ఒక్కడు,మహా నటుడు 🙏🙏🙏

  • @skzilani1232
    @skzilani1232 2 роки тому +688

    కామెడీ షో లో గెటప్ శీను ని మించిన వారే లేరు శీను గారు మీరు ఎంతో కష్టపడి మమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తున్నారు థాంక్యూ సో మచ్ దసరా శుభాకాంక్షలు

  • @anji-prakash
    @anji-prakash 2 роки тому +126

    పాత్ర ఏదైనా,సన్నివేశం ఏదైనా.. 👌👌👌శ్రీను... అన్నయ్య

  • @krishnamoguloji2972
    @krishnamoguloji2972 2 роки тому +308

    బలరామ్ గారి గెటప్ &వాయిస్ సూపర్ బాగుంది సీను అన్న 👌👌👌👌

  • @chokramoshi1840
    @chokramoshi1840 2 роки тому +379

    మన తెలుగులో కూడా గెటప్ శ్రీను లాంటి గొప్ప నటులు వున్నారు. I'm so proud of you srinu Anna 🙏

    • @Spirit365
      @Spirit365 11 місяців тому +1

      getup seenu kooda telugey

  • @shaikmajeed6706
    @shaikmajeed6706 2 роки тому +253

    అద్భుతమైన నటన శ్రీను అన్నా నువ్వు వెండితెర కమల్ సర్ వి

  • @bharateducationacademy8505
    @bharateducationacademy8505 2 роки тому +97

    అన్నయ్య నువ్వు వేసే ప్రతి గేటప్, ఆ గేటప్ కి ఓన్నే తెస్తుంది, నిల చక్కగా, పాత్రలో ఒదిగిపోవడం ఎవరికీ సాధ్యం కదూ, సువర్ అన్నయ్య 👌👌👌👌👌

  • @telugutalkz
    @telugutalkz 2 роки тому +930

    శ్రీను గారు ఆల్ రౌండర్ 👌.ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది 👍

  • @pawankalyan3052
    @pawankalyan3052 2 роки тому +45

    మీరు నిజంగా దాసవతరపురుషుడువి అన్న 💐🙏🥰

  • @sattibabugorle2087
    @sattibabugorle2087 2 роки тому +153

    మొదటిసారి నాకు ఒక స్కిట్ బాగా నచ్చటం... గెటప్ శ్రీను 👌👌👌👌

  • @ramaraoparikapalli8107
    @ramaraoparikapalli8107 2 роки тому +15

    మీ లైఫ్ మారిపోద్ది ఈ స్కిట్ తొ శ్రీను👌👌👌👌👌

  • @sankarraosunkkesula9203
    @sankarraosunkkesula9203 2 роки тому +169

    లెజెండ్ అఫ్ ఈ టీవీ షోస్ శీను 👍👍

  • @pavankalyan1238
    @pavankalyan1238 Рік тому +37

    The one and only get up srinu sir🙏🥰

  • @telugutalkz
    @telugutalkz 2 роки тому +801

    శ్రీను గారి లాంటి నటుడు మన తెలుగులో ఉండడం మనమందారం చేసుకున్న అదృష్టం 👍

  • @MBGreddy143gmai
    @MBGreddy143gmai 2 роки тому +17

    జబర్థస్త్ షో లో,గెటప్ వెయ్యడం లో గానీ, ఆక్టింగ్ లో గానీ, మిమిక్రీ లో గానీ,నిన్ను కొట్టే వాడే లేడు శ్రీనన్న.,😍😍😍😍😍😍😍😍😍

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 2 роки тому +4122

    కమల్ హాసన్ గారి పరువు ని కాపాడారు సార్. చాలా బాగా చేసారు మేకప్ మెన్ గారికి అవార్డు ఇవ్వాలి

  • @swayampakulamallikarjun8622
    @swayampakulamallikarjun8622 2 роки тому +36

    నిజంగా గెటప్ శ్రీను గారి కోసమే చూస్తున్నాం ఆది, రోజా, వేస్ట్ గళ్ళ కోసం ఐతే కాదు

  • @rommularajinikanth7207
    @rommularajinikanth7207 2 роки тому +425

    గెటప్ శీను కాకుండా జూనియర్ కమల్ హాసన్ అని పిలవాలి, సూపర్ అన్న 😍😍😍🥰🥰❤❤

  • @rakeshmade1026
    @rakeshmade1026 2 роки тому +85

    No one can do like Srinu Anna.. 🔥

  • @chittoorkurradu9008
    @chittoorkurradu9008 2 роки тому +16

    Getup srenu Anna mi Hard Work ki 🙏🙏❤️

  • @Udaykumar-tf6ln
    @Udaykumar-tf6ln 2 роки тому +10

    గెటప్ శ్రీను అన్న ఏ క్యారెక్టర్ చేసిన కూడా సూపర్ గా చేస్తాడు.really హాట్స్ ఆఫ్

  • @shaikabdulraheem3139
    @shaikabdulraheem3139 2 роки тому +75

    Getup srinu is one of the Best actor it's true

  • @bhanurocks9344
    @bhanurocks9344 2 роки тому +7

    అమ్మ శ్రీముఖి కొంచెం మీలాగా నవ్వండి అమ్మ మీ నవ్వు తప్ప ఏమి వినపడటం లేదు... 🙏🙏🙏

  • @dhanush5601
    @dhanush5601 2 роки тому +126

    He deserve better roles in movies...he is something special..soon he is gonna be a sensation 🔥

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +16

    DASHAVATHARAM movie getups are perfectly matched to getup srinu Garu......:)

  • @anvesh12
    @anvesh12 2 роки тому +56

    Certainly this skit gonna be remembered forever and ever.
    Hats of to getup Srinu🔥🔥🔥🔥

  • @gullajagadish2436
    @gullajagadish2436 2 місяці тому +1

    ❤❤❤ దశావతారం కాదయ్యా ద్వాదశావతారాలైనా వెయ్యగల టాలెంటెడ్ నటుడువి గెటప్ శీను.

  • @TSRAONZB
    @TSRAONZB 2 роки тому +104

    గెటప్ సీను లో.ఒక అద్భుత కళాకారుడు ఉన్నాడు. సీను ను ఎవరితో పోల్చలేము... ప్రతి స్కిట్ లో తనదైన శైలి లో దూసుకుపోతున్నాడు.. మిమిక్రీ అతనికి రావడం , అదనపు అర్హత. మంచి ఆరోగ్యం, టైమింగ్ ముఖ కవళికలు వెన్నతో పెట్టిన విద్య

    • @dayanandamm8039
      @dayanandamm8039 2 роки тому

      Last venna ani annaru sumi.. adhi ea kontaro kanukkoni thinali appudu gani Babu ki expression radhu..

  • @guruguruprasad8978
    @guruguruprasad8978 2 роки тому +26

    సిల్వర్ స్క్రీన్ లో మన కమలహాసన్ దశావతారం అయితే టీవీ టెలివిజన్లో మన గెటప్ శీను దశావతారం మన తెలుగు ప్రజల్ని ఆనందపరుస్తున్నాడు సెల్యూట్ గెటప్ శ్రీను థాంక్యూ అన్న

  • @siddudimond4854
    @siddudimond4854 2 роки тому +14

    Awesome performance 🍿😄😄😍 next level getup Srinu gaaru

  • @animallaashok6384
    @animallaashok6384 5 місяців тому +33

    Hyper Adhi Over action chyesunadu anukunna vallu oka like vesukondi😂😅

  • @narasimha.k2451
    @narasimha.k2451 Рік тому +3

    గెటప్ శీను అన్నయ్య....మీ నటన అద్భుతం.మళ్ళీ మళ్ళీ చూస్తుంటా.ఇందులో కమలహాసన్ సార్ నటనను హాస్యం గా అందరినీ నవ్విస్తూ చాలా బాగా చేసారు.మీరు గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.

  • @srikanthnanduri2642
    @srikanthnanduri2642 4 місяці тому +1

    No doubt he is a gigantic bunch of talent.... Biggest admirer of you Getup srinu amma 🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂

  • @ShakthidharanShakthidharan
    @ShakthidharanShakthidharan 2 роки тому +87

    Love ❤ from karnataka for getup srinu

  • @vinayvinnu1144
    @vinayvinnu1144 2 роки тому +25

    No one can replace u in small screen brother . U r simply awesome

  • @vandanasaroja6393
    @vandanasaroja6393 2 роки тому +23

    కృష్ణ బాగవాన్ గారు
    మీరు మీరే... కామెడీ దాటలేదు మిమ్మల్ని
    👌👌👌👏👏👏👏💐💐💐💐

  • @nikhileverything
    @nikhileverything 2 роки тому +5

    శ్రీను గారు గెటప్ లు మాత్రమే వేయడం కాదు తగిన వాయిస్ ని ఇమిడియెట్ చేస్తూ ఖచ్చితంగా అలానే రావాలి అంటే అది చాలా కష్టం అది అతను అత్యంత అద్భుతంగా చేయగలడు. ఆయనకి,ఆయన కష్టానికి ఏమి చెప్పినా తక్కువే.

  • @Itlubharathi
    @Itlubharathi 2 роки тому +3

    గెటప్ శీను గెటప్స్ తో అదరగొట్టాడు👌👌👌👌

  • @nayabshaik1513
    @nayabshaik1513 2 роки тому +2

    Inkonchem sepu unte baagundu anipinchindi what a artist...🎉🎉🎉... always watchable getup performances

  • @daggupatibhaskar
    @daggupatibhaskar 2 роки тому +9

    Mee dedication ki Hatsoff Srinu Garu....🥳🥳

  • @pothrakhandaganesh5446
    @pothrakhandaganesh5446 2 роки тому +2

    ఈరోజు గొప్ప నటులు గా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కమల్ హాసన్ గారు,ప్రకాష్ రాజ్ గార్ల గెటప్ లు వాయిస్ తో పాటు చెయ్యడం ఎంత కష్టమో తెలుసు అది మీరు చేశారు ....చాలా సంతోషం అన్న ..ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా ఇంకొకరు ఇమిటేట్ చేసేంత పై స్థాయికి వెళ్ళాలని ,మరిన్ని అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం కలగాలని నా తల్లి దుర్గా భవాని మాత ను కోరుకుంటున్న .....

  • @eravi5931
    @eravi5931 2 роки тому +22

    సూపర్... ఈ ఈవెంట్ లో గెటప్ శ్రీను నే హైలైట్ ...👌👌👌🔥🔥🔥🔥

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 2 роки тому +5

    మనల్ని ఎల్లకాలం ఇలా మీ నవ్వులతో అలరించాలని ఆశిస్తున్నాము.

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 Рік тому +9

    మనలో చాలా మంది నటులు ఉన్నారు కానీ ఈ సెల్ ఫోన్లు వచ్చిన తరువాత అందరి నటన బయటపడుతుంది కనిపించే నటులు బయట ఉంటే కనిపించని నటులు ఇంట్లో(మొగుళ్ళు)ఉన్నారు ఎవరి పెళ్ళాల దగ్గర వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు

  • @milkyprabha9748
    @milkyprabha9748 5 місяців тому +1

    Super sir..🎉🎉🎉
    நீங்கள் நல்ல கலைஞர்
    நல்ல ரசிகர்
    ❤❤❤❤

  • @gopalaraoseepana7166
    @gopalaraoseepana7166 2 роки тому +58

    Getup srinu garu hatsoff .very nice performance ..

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 2 роки тому +8

    ప్రతీ get up చక్కగా అమరడం,చేయడం అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యం.....hats ఆఫ్ శ్రీను గారు 👌👌👌👌👌👌

  • @manoharsambugalla2315
    @manoharsambugalla2315 2 роки тому +96

    Extraordinary performance getup sreeni garu 🙏

  • @a.arunakumari6673
    @a.arunakumari6673 2 роки тому +37

    I don't have words to describe srinu sir acting , super sir 👏👏👏👏

  • @mokthyarmokthyar4316
    @mokthyarmokthyar4316 2 роки тому +19

    Multi talented Srinu bro..........👀👌🙏

  • @sureshmanne7245
    @sureshmanne7245 2 роки тому +30

    This guy is a born artist, hats off man

    • @ypKumar-cy5ng
      @ypKumar-cy5ng 2 роки тому

      This is guy name is Srinu, call to getup srinu

  • @Greeshma2019
    @Greeshma2019 2 роки тому +6

    శ్రీను అన్న గేటప్స్ సూపర్....nice acting

  • @samvijay4477
    @samvijay4477 3 місяці тому +2

    Sreenanna you are awesome outstanding fantabulous super love you

  • @badrinath5995
    @badrinath5995 2 роки тому +60

    Small screen kamal hassan ❤️❤️❤️ love from Karnataka

  • @tahsildarmangalagiri2363
    @tahsildarmangalagiri2363 2 місяці тому +1

    Xlent performance 🎉🎉🎉🎉

  • @bhushanraopunnana1332
    @bhushanraopunnana1332 2 роки тому +53

    Srinu garu iam big fan you after watching this .... hats off ..

  • @bhaskark2501
    @bhaskark2501 2 роки тому +3

    ಹಾಯ್ ಗೆಟಪ್ ಸೀನು, ನಿನಗೆ ಫ್ಯಾನ್ಸ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ನಿನ್ನ ಆಕ್ಟಿಂಗ್ ಅದ್ಭುತವಾಗಿ ❤️🌹🙏

  • @vamsiprabha8884
    @vamsiprabha8884 2 роки тому +4

    నీలాంటి యాక్టర్ దొరకటం మల్లెమాల అదృష్టం
    అలాగే మాకు మీలాంటి యాక్టర్ దొరకడు 🙏🏿

  • @vamshichinthala8532
    @vamshichinthala8532 2 роки тому +3

    Movies lo sariga use chesukovatledu Srinu Talent ni.. Anni low level normal characters isthunnaru. He is talented and hard worker. He deserves really good chances.

  • @fayazlucky
    @fayazlucky 2 роки тому +3

    సూపర్ టాలెంట్ శీను గారు లేటుగా చూసాను సూపర్ గా ఉంది

  • @balasubramanyamm679
    @balasubramanyamm679 2 роки тому +1

    "దశావతారం" భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి లాంటి చిత్రం. గొప్ప చిత్రం.
    నాకు ఎంతో ఇష్టమైన చిత్రం. 300 సార్లకి పైగా చూశాను.
    కమల్ గారు తెర మీద ప్రాణం పొస్తె, బాలు గారు గొంతు అరువిచ్చి తెరవెనుక నుంచి ప్రాణం పోసారు.
    గెటప్ సీను గారు ఆ పాత్రలకు చక్కటి న్యాయం చేసారు మరియు హాస్యాన్ని పంచారు. శుభాకాంక్షలు 💐💐💐

    • @balasubramanyamm679
      @balasubramanyamm679 2 роки тому

      @Thanduri Masala
      Meeku vishayam teleeka maatladutunnaru anukunta. Mano garu KH gariki kevalam 2 cinemaki gonthu iccharu. Kani Balu garu 100 cinemalaki paiga KH gariki gonthu ichharu. Ala youtube lo enno cinemalu unnayi. Khaali samayam lo chudandi.
      🙏🏻🙏🏻🙏🏻

  • @nareshbabu898
    @nareshbabu898 2 роки тому +16

    గెటప్ తో పాటు వాయిస్ కుడా చాలా బాగాచెశారు....., కేక బుల్లితెర కమలహాసన్...., గెటప్ శ్రీను అన్న హ్యాట్సాఫ్ 👏👏👏

  • @praveenjai575
    @praveenjai575 2 місяці тому +1

    Suuuuuuuper navvalekapoyta baga chesadu

  • @bharatvelagapudi6750
    @bharatvelagapudi6750 2 роки тому +31

    What we see is pure talent

  • @shaiksubhani2301
    @shaiksubhani2301 11 місяців тому

    Nuvvu super srinu anna a getap vesina perfect ga chestav 💯💯💯👌🏻👌🏻👌🏻🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bhukyanageswararao8246
    @bhukyanageswararao8246 2 роки тому +20

    Really most talented person srinu

  • @bheemashanker90
    @bheemashanker90 2 роки тому +1

    గేటప్ శ్రీను గారు E TV కి దొరకడం ప్రేక్షకుల అదృష్టం 💐💐

  • @rudramruthyunjaya5315
    @rudramruthyunjaya5315 2 роки тому +9

    Super Acting Getup Srinu Garu 💐💐👌👍

  • @bhargavtoni459
    @bhargavtoni459 5 місяців тому +1

    నవ్వటానికి మీరు పడే కష్టం తెలుస్తుంది

  • @khajapasha633
    @khajapasha633 2 роки тому +38

    🧐👏🎊🎊The great actor and good person srinu brother ,😱💐

  • @vamsinaga143
    @vamsinaga143 2 роки тому +4

    కృష్ణ భాగవన్ గారి comedy 👏👏👏👌👌👌👌

  • @ArunKumar-pp6tc
    @ArunKumar-pp6tc 2 роки тому +184

    Such a talented actor he is 🥹🙏

  • @saddamdarlling5692
    @saddamdarlling5692 2 роки тому +3

    గెటప్ శీను అన్న ఓన్ ద బెస్ట్ కమెడియన్ 🔥🔥🔥

  • @user-et1wv3tt5m
    @user-et1wv3tt5m 2 роки тому +21

    Who wait Srinu AS Rolex Getup🔥

  • @chantisingam
    @chantisingam 2 роки тому +1

    Superb Srinu. Voice and makeup extraordinary

  • @santhibommineni6084
    @santhibommineni6084 2 роки тому +25

    Srinugaru i love you so much ur performance...,😘😘😘👏👏👏

  • @Pallanani6618
    @Pallanani6618 3 місяці тому +1

    Sir...❤🔥🔥

  • @madarapurams8999
    @madarapurams8999 2 роки тому +39

    అందుకే అన్న నిన్ను బుల్లి తెర కమల్ హాసన్ అనేది బలరామ్ నాయుడు గెటప్ same to same anna superb anna

  • @karthikblacky5010
    @karthikblacky5010 2 роки тому +1

    Getup srinu anna...really u did great anna.. Love from Tamilnadu....

  • @sandaraju2340
    @sandaraju2340 2 роки тому +18

    Jai srinu anna 🔥🔥🔥😎😎😎

  • @BujjiBadsha
    @BujjiBadsha 2 роки тому +2

    శ్రీను అన్న సూపర్ యాక్టింగ్ 🌹🌹🌹🌹🌹

  • @adabalakoteswararao5772
    @adabalakoteswararao5772 2 роки тому +47

    గెటప్ శ్రీను 🔥🔥🔥

  • @bandagondaramesh7663
    @bandagondaramesh7663 2 місяці тому +1

    గెటప్ శ్రీను ఫార్పమెన్స్ సుపర్
    I love you శ్రీ దేవి డ్రామ కంపనీ

  • @jaanvimansistylesvlogs
    @jaanvimansistylesvlogs 2 роки тому +8

    Best actor Srinu garu👏👏

  • @TheVenki23
    @TheVenki23 7 місяців тому

    Woww aa dedicated acting ki take a bowwe🎉🎉🎉

  • @nrsdairies4215
    @nrsdairies4215 2 роки тому +78

    Extraordinary ❤️

  • @entertainment3935
    @entertainment3935 2 роки тому +3

    Only srinu kosame like and view

  • @hussainvalli505
    @hussainvalli505 2 роки тому +4

    గెటప్ శీను అన్న కోసమే ఈ ఎపసోడ్ చూసినవాళ్లు ఎంత మంది ఉన్నారు

  • @shivavreddy2352
    @shivavreddy2352 2 роки тому

    Excellent shreenugaru getup shreenu ane Peeruki nyam chesaru we love your hard work, hats up to makeup man .

  • @pvnprasad1747
    @pvnprasad1747 2 роки тому +5

    Super acting srinugaru. Very few people act like you. All the best💐💐👍

  • @adapaakhilsairam7639
    @adapaakhilsairam7639 Рік тому +2

    Respect Your Work Sir 🙌💯

  • @vishnupandram5299
    @vishnupandram5299 2 роки тому +78

    That's getup Srinu

  • @mahendraloyal3917
    @mahendraloyal3917 Рік тому +1

    Master of getups, 👌👌👌 aching level awesome... One of best artists

  • @roopeshramagiri7751
    @roopeshramagiri7751 2 роки тому +37

    You are a big asset to Telugu Film Industry….Let it fulfil by more opportunities👏👏👏👏👏👏

  • @gundasathish254
    @gundasathish254 2 роки тому +1

    Sir mi talent ki top place 👌 👏 lo undali
    Mi talent ni Anni movies 🎬 🎞 🎥 lo chudalanukuntunnam

  • @indiangreens2685
    @indiangreens2685 2 роки тому +39

    brother ur great lotts of effort's ♥️

  • @philomanbabuperam
    @philomanbabuperam Рік тому +1

    Getup srinu garu is matched for Cinema Also in Khaidi 150 Movie......:)